16-06-2025, 01:52 PM
(16-06-2025, 01:22 PM)anaamika Wrote:Meeru raase vidhanam baavundi alane telugugikarinchandi(ఈ చాప్టర్ అంతా గాయత్రి, శ్రీకర్ చెబుతున్న శృంగార ఘట్టాల గురించి తన డైరీ రికార్డు లో రాసుకుంటూ దానికి తన అనాలసిస్ ని జోడిస్తుంది. నేను దీన్ని మామూలు వాడుక భాషలా కాకుండా, డైరీలో రాసుకున్న భావాలు కాబట్టి, కొంచెం కాంప్లికేటెడ్ తెలుగుని వాడాను. మీరు పాఠకులు దీన్ని ఇష్టపడతారో లేదో నాకు తెలియదు. నాకు తెలుగు భాష మీదున్న అభిమానం అనుకోండి లేదా నా పిచ్చి అనుకోండి. గాయత్రి చేసే అనాలసిస్ మాత్రమే ఇలా ఉంటుంది. మిగిలిన కథ మామూలు మాట్లాడుకునే భాషలోనే ఉంటుంది)