15-06-2025, 12:45 AM
(15-06-2025, 12:37 AM)Haran000 Wrote: అందరూ, కథలకు late update ఇవ్వడం అనేది veeruoriginals and Haran000 మధ్య common point అనుకుంటారు. ఇంకో common point కూడా ఉంది, చంద్రకళ కథకీ గీత కథకీ Uday గారి comment ఉండదు. హహ... విడ్డూరమో, యాదృచ్చికమో.
రేయ్ గీత రంకు మొగుడా... మధ్యలో నీ గోల ఏంటి.... నా దిక్కుమాలిన స్టోరీస్ ని నన్ను మధ్యలో mention చెయ్యకు... Uday bro నాకు కామెంట్స్ పెట్టలేదు అని నాకే తెలీదు.. అయినా uday bro కామెంట్స్ మాత్రమే పెడుతున్నాడు స్టోరీస్ రాయట్లేదు అని నా బాధ మొత్తం...