15-06-2025, 12:24 AM
(15-06-2025, 12:14 AM)Veeeruoriginals Wrote: నేను అయితే ఆ resolution చూసి okka లెక్కలో elevation ఇచ్చుకున్న... ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క ani...తీరా ఎం ఉంది అదే పాత లెక్క.. Xossipy readers నమ్మకాన్ని పాతీ పెట్టి అంత్యక్రియలు చేసేసాడు
(15-06-2025, 12:17 AM)Veeeruoriginals Wrote: General గా sollu కబుర్లు అంటాం..... ఇప్పటి నుండి కాస్త అందంగా new year కబుర్లు ani కూడా అనొచ్చు ani ఉదయ్ bro మనకి చెప్పకనే చెప్తున్నాడు... ఎం ఉదయ్ bro అంతే నా
(15-06-2025, 12:18 AM)Veeeruoriginals Wrote: ఇది ముమ్మాటికీ ద్రోహం నయ వంచన
ఊరుకో అన్నయ్యా నువు. మనలాగా నెలకో update తో నెట్టుకు రావడం అందరి వల్ల అవుతుందా ఏంటి? ఏదో ఊపొచ్చింది ఊపేస్తామని మొదలు పెట్టి, వేడి చల్లారాకా వదిలేస్తారు. తప్పేముందిలే.