14-06-2025, 04:34 PM
(This post was last modified: 14-06-2025, 04:36 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ – 16
"దయచేసి నన్ను అర్థం చేసుకోండి, ఇక్కడ నాకు ప్రత్యేకంగా లాభం ఏదీ జరగలేదు. మనం పందెం వేసుకోవడానికి ముందు, నాకు అక్షరక్రమం లో వచ్చే అమ్మాయి ఇంతకుముందే తెలిసినా, మేము ఇంతకుముందు సంబంధాన్ని ఏర్పరుచుకుని వున్నా, ఆ అమ్మాయి అర్హురాలు కాదని మనం పందెం వేయడానికి ముందు అనుకోలేదు, అది నిజమని మీరు కూడా ఒప్పుకున్నారు" అని నేను గాయత్రితో అన్నాను.
"సాంకేతికంగా అది నిజమే, శ్రీకర్ గారూ, అయితే గతంలో మీకున్న చాలా ఎరోటిక్ సంబంధాలు, మీ పందానికి బాగా ఉపయోగపడతాయి అని మీరు నాతో అంగీకరించారు, అయినా ఈ పందెం అయ్యేవరకు అలాంటి సంబంధాలు లేని అమ్మాయిలని, నిజానికి వాళ్ళు చాలా కొద్దిమందే వున్నా, వాళ్ళతో పందెం పూర్తిచేయడానికి ప్రయత్నిస్తా అని మీరు నాకు చెప్పారు" అని గాయత్రి అంది.
నేను ఆమె వ్యంగ్యంగా అన్న మాటల్ని పట్టించుకోలేదు. "నేనేం చెప్పానో - మీకు తెలుసు, గాయత్రీ - మన నియమం లో అది లేకపోయినా, నా అంతకై నేను, నేను ఇంతకుముందు శృంగారం జరపని అమ్మాయిలమీద వీలు దొరికినప్పుడల్లా ద్రుష్టి పెడతానని చెప్పాను, అలాగే చేసాను. మనం ఈ విషయం మాట్లాడుకున్న తర్వాత, నేను పందెంలో నా పురోగతి దశలు అన్నీ కొత్త అమ్మాయిలతోనే జరిగాయి. మనం పందెం వేసుకున్న మొదట్లో నేను నా పరిచయాన్ని ఉపయోగించుకున్న అమ్మాయి - భాగ్య మాత్రమే. అదొక్కటే నా గత ప్రేమ వ్యవహారం. అదెలా జరిగిందో మీకు నేను ఇప్పటికే చెప్పాను. అనుకోని ప్రత్యేక పరిస్థితుల్లో అది జరిగిపోయింది, ఆ సంగతి మీకు గుర్తుండే ఉంటుంది" అన్నాను.
గాయత్రి ఏమీ మాట్లాడలేదు. ఆమె ఏమీ మాట్లాడకుండానే చాలా విషయాలు చెప్పే పద్దతి ఆమెకి తెలుసు.
"అయితే, నేను చెప్పిన నియమం ఖచ్చితంగా పాటిస్తానని నేను మీకు చెప్పలేదు, ఆ నియమం పాటించని సందర్భాలు ముందు ముందు ఉండొచ్చని కూడా మీకు స్పష్టం చేసాను. నేను చివరివరకు చేరుకున్నప్పుడు, 'X' పేరుతో మొదలయ్యే xayana అనే అమ్మాయితో నాకు శృంగార సంబంధం ఇదివరకే ఉందని, కష్టమైన పరిస్థితిలో, ఇంకెవరూ నాకు దొరకకపోతే, ఆమెని మళ్ళా కలిసే అవకాశం ఉండొచ్చు అని కూడా మీతో చెప్పిన జ్ఞాపకం నాకుంది" అన్నాను.
"మీరు అంత దూరం వెళ్ళినప్పుడు కదా సంగతి," అని గాయత్రి గొణిగింది.
"భయపడకండి," అని నేను చెప్పాను. "పావని సంగతే తీసుకోండి. ఆమె భర్త పని మీద ప్రయాణం చేస్తున్న ప్రతిసారీ నన్ను కలవాలని ఎంత వేధిస్తుందో మీకు తెలుసు. ఆమె భర్త అలా వెళ్లిన ప్రతిసారీ మేము రాత్రులు కలిసి గడిపేవాళ్ళం. ఇప్పుడు ఈ పందెం వల్ల ఆమె నుండి తప్పించుకోవడానికి నేను ఆమె అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెబుతూ వస్తున్నాను. పావని ఇప్పుడు నన్ను అనుమానిస్తోంది. బహుశా బాధ పడుతుందని కూడా అనిపిస్తుంది. ఆమె తెలివైన అమ్మాయి కాకపోవచ్చు అయితే ఇలా సాకులు చెప్పడం వల్ల ఆమె తన అనుమానం పెంచుకోవడంలో ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ లేదు. ఇంకా ........."
"ముఖ్యంగా మీరు ఆమె బంధువు ఐరాని మేడ్చెల్ దగ్గరున్న గుడి దగ్గరికి తీసుకెళ్లి, ఆమె అక్కడ వున్నప్పుడే తనతో మీ శృంగారకేళి జరిపినప్పటినుండి" అని గాయత్రి అంది.
"అది కూడా అయివుండొచ్చు అయితే ఆమెకి ఆ సంగతి తెలియదని అనుకుంటున్నాను. ఇప్పుడు పావని తో నా సంబంధం చివరి స్థితికి చేరుకుంది. ఒకవైపు నేను మిమ్మల్ని పొందడానికి దగ్గర అవుతుంటే, ఇంకోవైపు పావనితో దూరం జరుగుతున్నాను. అందుకే ఆ సంబంధాన్ని నేను నిలుపుకోవాలంటే, పావనితో మరొక్కసారి కలవడం బావుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీకెలా అనిపిస్తుంది ?" అని అడిగాను.
గాయత్రి నన్ను ఒకలాంటి చూపుతో చూసింది. "మీకున్న దయ చెప్పనలవికానిది," అని గొణిగింది.
"ఒక్కసారి కలిస్తే, ఆమెని ఇంకొంత కాలం నా వెనకపడకుండా చేసే అవకాశం నాకు దొరుకుతుంది. నేను మీతో ఎందుకు చెబుతన్నానంటే ఇక్కడ నేను ఏ నియమాలనీ దాటడం లేదని మీరు అర్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సరేనా ?" అని అడిగాను.
"మీరు అంత గట్టిగా దాని గురించి ఆలోచించినప్పుడు, నాకు ఆ విషయాన్ని చెప్పడానికి ఎందుకు అంతగా ఇబ్బంది పడుతున్నారు శ్రీకర్ గారూ ? ఇంతకుముందు ఎదురవని పరిస్థితి ఇప్పుడు పావని గారికి వచ్చింది కాబట్టి మీరు ఆమె మీద ఏమైనా అనుమానపడుతున్నారా ?"
"లేదు, అస్సలు లేదు," అని నేను గట్టిగా చెప్పాను. "కొంచెం కూడా కాదు. తప్పుడు ప్రాతిపదికల మీద ఆధారపడిన ఏవైనా సాధ్యమయ్యే అభ్యంతరాలని నివారించాలనుకున్నాను, అంతే. అంతా స్పష్టంగా చెప్పడమే."
"సరే చూద్దాం, అయితే నేను ఈ విషయాన్ని పూర్తిగా మీ మనస్సాక్షికి వదిలివేస్తాను, శ్రీకర్ గారూ" అని గాయత్రి తన కంప్యూటర్ వైపు తిరుగుతూ చెప్పింది.
"నా మనస్సాక్షికి దానితో ఏ సంబంధం లేదు, నా మనస్సాక్షి బాగానే ఉంది, చాలా బావుంది, థాంక్స్" అని నేను అన్నాను.
"మీరు ఎలా అనుకుంటే అలానే శ్రీకర్ గారూ" అని గాయత్రి చెప్పి టైప్ చేయడం మొదలుపెట్టింది.
ఈ అమ్మాయి, నేను ఇంతకు ముందు చెప్పినట్లు, తెలివి లేనిది.
***
నేను గాయత్రితో నా పందాన్ని మొదలుపెట్టడానికి ముందు, నా మంచాన్ని ఎక్కిన చివరి అమ్మాయి పావని. గాయత్రితో నా పందెం ఫిక్స్ అయిన రోజు ఉదయం ఆమె అక్కడే వుంది. నా ఈ సాగాని మొదటినుండి చదువుతున్న పాఠకులకి ఈ సంగతి గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నాను. ఆమె ముప్పైల మొదట్లో ఉంది, చిన్న ఉంగరాల జుట్టు, సంతోషకర ప్రవర్తన, ఉల్లాసంగా, బహిరంగంగా, ఉద్రేకంగా వుండి, మంచం మీద, శరీరంలో కూడా కావాల్సినన్ని వంపులు వున్న అమ్మాయి. ఆమెని మళ్ళీ నా మంచం మీద పడుకోబెట్టడానికి నేను ఆమె లాగే ఆత్రంగా ఎదురు చూస్తున్నాను - అలా అని అనుకున్నాను.
నేను ఆమెని డిన్నర్ కి తీసుకెళ్లి ఆపై నా ఇంటికి తిరిగి వచ్చాను, మేము నేరుగా బెడ్ రూముకి వెళ్ళాము. పావనికి ఆ దారి బాగా తెలుసు.
"ఇలా అయ్యి చాలా కాలం అయింది, శ్రీకర్," అని ఆమె నా చేతుల్లోకి వస్తూ నిట్టూర్చింది.
"అవును, అయితే దానిని భర్తీ చేయడానికి మనకి రాత్రంతా ఉంది" అని నేను చెప్పాను. నేను ఆమెని ముద్దు పెట్టుకున్నాను. అది సుదీర్ఘమైన, మధురమైన ముద్దు. మా నాలుకలు కలిసి మెలితిరిగినప్పుడు ఆమె శరీరం నా శరీరానికి అతుక్కుపోయింది, గట్టిగా నొక్కింది. ఆమె ఉల్లాసమైన రొమ్ములు నా ఛాతీలోకి చొచ్చుకుపోవడం, ఆమె కడుపు నా కడుపుకి వ్యతిరేకంగా కంపించడం, ఆమె నడుము జలదరించడం, నా నాలుకని చప్పరిస్తూ మూలుగుతూ మరింత దగ్గరగా రావడానికి ప్రయత్నించడం, వీటి తియ్యటి సుపరిచితమైన అనుభూతిని నేను మళ్ళీ అనుభవించాను. నా చేతులు కదులుతూ, ఆమె గుండ్రటి పిర్రల మీదికి జారుతూ, ఆ శరీరం నా మీద మెలితిరుగుతున్నప్పుడు వాటిని పట్టుకున్నాయి. పావని యొక్క ఆత్రంగా వున్న ప్రతిస్పందన కంటే వేగంగా నన్ను ఏదీ ఉత్తేజపరచలేదు, నేను రెడీగా ఉన్నానని నాకు అనిపించింది...
కానీ ఒక్క నిమిషం ఆగండి. నేను ఊహించినంతగా ఉత్తేజితం కాలేదని అనిపించింది. కనీసం పూర్తి సిద్ధంగా లేను. ఇది కొంచెం వింతగా ఉంది, అయితే నిజంగా ఆందోళన కలిగించలేదు. నిజంగా లేదు. ఇది ఇంకా ప్రారంభ దశ. చివరికి మేము ఊపిరి పీల్చుకోవడానికి విడిపోయినప్పుడు, నేను పావనని ఎత్తి మంచం మీద పడుకోబెట్టాను, మేము మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నేను ఆమె బ్లౌజ్ గుండీలు తీయడం మొదలుపెట్టాను. ఆ అద్భుతమైన శరీరాన్ని చూడగానే నేను వెంటనే గట్టిగా అవుతానని, కొట్టుకుంటూ ఉంటానని నాకు తెలుసు.
పావని నా టైని వదులు చేసి తీసేసింది, ముద్దులు ఇంకా స్పర్శల మధ్య మేము ఒకరి బట్టలు ఇంకొకరం విప్పేసుకున్నాము. నేను ఆమె బ్రా తీసేటప్పుడు, నేను ఎప్పుడూ చాలా ఉత్తేజకరమైనవిగా భావించే ఎత్తైన, ముందుకు చొచ్చుకువచ్చిన, నోరూరించే ఆమె రొమ్ముల మీద నా కళ్ళు నిలిపాను. అవి నేను గుర్తుంచుకున్నంత అద్భుతంగా ఉన్నాయి, నేను ఒకదాన్ని ముద్దు పెట్టుకోవడానికి వంగి, దానిలో వీలైనంత ఎక్కువ నా నోటిలో పెట్టుకుని, గట్టిగా, ఎర్రగా వున్న చనుమొన మీద నా నాలుకని తిప్పాను. పావని ఊపిరి పీల్చుకుని నా తలని పట్టుకుంది. "ఆహ్, శ్రీకర్," అని ఆమె మూలిగింది. "ఒహ్హ్ దేవుడా..."
నిజమే ఓ దేవుడా. ఇక్కడ ఏమి జరుగుతోంది ? పావని ఎప్పటిలాగే అందంగా, సెక్సీగా ఇంకా ఆత్రంగా ఉంది - అయినా, నా మనస్సు ఆమెని ఎప్పటిలాగే కోరుకుంటుండగా, నా శరీరం మందకొడిగా, అయిష్టంగా ఉంది. ఇప్పుడు ఒక బలహీనమైన, అనుకోని అనుమానం నా ఆలోచనల్లోకి రావడం మొదలైంది. గాయత్రి చాలా అన్యాయంగా చెప్పిన నా మనస్సాక్షిలో ఏదో నన్ను కలవరపెడుతోందా ? ఆ అమ్మాయితో నా పందెం విషయంలో నేను పూర్తిగా న్యాయంగా వ్యవహరిస్తున్నానా అని నాకు నిజంగా సందేహాలు వస్తున్నాయా ?
లేదు ! ఖచ్చితంగా కాదు. నేను ఆమెకి చెప్పినట్లు, పావని విషయంలో నేను పూర్తిగా నా నియమాలలో ఉన్నానని పూర్తిగా నమ్మాను. అందులో ఎటువంటి సందేహం లేదు.
మరైతే ఇంకా... నేను ఆమెని పూర్తిగా విప్పదీసి, ఆపై నన్ను నేను విప్పదీసుకుని, నా ముందు మెలికలు తిరుగుతున్న సుందరమైన శరీరాన్ని నిమరడం, రుచి చూడటం, ఆనందించడం పూర్తి చేసినప్పుడు, నేను నా శరీరాన్ని పూర్తిగా రెడీ చేసుకోలేకపోయాను - లేదా గాయత్రి యొక్క తీర్పు చెప్పే భయాన్ని నా ఆలోచనల నుండి తొలగించలేకపోయాను.
ఛా, ఆ అమ్మాయి !
నేను గట్టిగా నా దృష్టి అంతా పావని యొక్క మృదువైన, తేనెలూరే చర్మం మీద వుంచాను. ఆమె ఇప్పుడు ఆపకుండా మూలుగుతోంది, నా చేతులు, నోరు ఆమె శరీరాన్ని అన్వేషించడం మొదలుపెట్టాయి, నావి ఆమెని అన్వేషిస్తున్నట్లే ఆమె కూడా అదే చేస్తుంది. అయితే, నా ఉద్రేకం దాని అలవాటైన దూకుడుతో కదలడం లేదని ఆమె వెంటనే తెలుసుకుంది. ఆమె చిన్నగా ఆశ్చర్యకరమైన శబ్దం చేసింది, తర్వాత తన శరీరాన్ని నాపైకి గట్టిగా తీసుకురావడానికి కదిలింది, నా నడుము మీద ఒక కాలు వేసి, తన నోరు నా ముఖం ఇంకా మెడ మీద కదులుతూ, నా చల్లారిన కోరికలని రేకెత్తించడానికి స్పష్టమైన ప్రయత్నంతో సెక్సీగా మెలితిరిగింది.
నేను కూడా ప్రయత్నించాను. పావని అసలు సమస్య కాదని నాకు తెలుసు. ఆమె ఆత్రం చూపే కోరిక వల్ల నాకు ఎప్పుడూ విసుగు కలగలేదు, అదీగాక మేము ఈ మంచాన్ని కలిసి పంచుకుని చాలా కాలం అయ్యింది. అప్పుడే నాకు నిజంగా పావని తప్ప ఇంకే అమ్మాయీ నాతో ఈ మంచాన్ని పంచుకోలేదని గుర్తుకొచ్చింది. ఆలోచించి చూడండి (మీకు అర్ధమవుతుంది, నేను పావని యొక్క మెలికలు తిరుగుతున్న నగ్న శరీరాన్ని నా చేతులతో పట్టుకుని ఉన్నప్పుడు కూడా నా మనస్సు ఎక్కడో తిరుగుతోంది, ఇది గాయత్రి మాత్రమే చేయగల అపూర్వమైన విషయం), నేను నిజంగా ఒక నిజమైన మంచంలో ఒక అమ్మాయి తో కలిసి చాలా కాలం అయ్యింది. నేను వెనక్కి ఆలోచించడం మొదలుపెట్టాను. ఓజస్వి నన్ను తన మంచం మీదకి రానివ్వలేదు; మేము ఒక కుర్చీలో చేసుకున్నాము. నిధితో (ఇంకా ఆమె సహచరులతో) నా సమాగం ఆమె లివింగ్ రూమ్ నేల మీద జరిగింది. అంతకు ముందు సోఫా మీద మాధవి ఉంది... ఆ చిన్న గట్టి టేబుల్ మీద లి మై ఉంది...
మగాళ్ల బాత్ రూమ్ గదిలో కాశ్మీరా... తన లిమోసిన్ వెనుక సీట్ లో నా J- లేడీ... గుడి వున్న గుట్ట మీద ఐరా... అవును, నేను మంచం మీద చివరిసారిగా ఎవరితో చేసాను అని ఆలోచిస్తుంటే హోలీ వర్జిన్ మేరీ వరకు వెళ్లవలసి వచ్చింది...
వింతగా ఉంది, నేను ఆ అందమైన అమ్మాయిని, దేవదూతల పేరు, దెయ్యం లాంటి శరీరం వున్న ఆమెని దాదాపుగా మరచిపోయాను. ఆమె తన సోదరితో కలిసి ఫాదర్ జారెట్ అనే ఆ ముసలి మోసగాడికి అలవాటుగా చేసే ట్రిక్కులని ఆమె నాకు చూపెట్టిన విశ్రాంతి లేని ఉత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఆమె గురించి ఆలోచించాను. బాల్ బేరింగ్ ల మీద తిరిగినట్లుగా ఆమె పిర్రలు నా క్రింద ఎలా మెలితిరిగాయో, ఆమె పట్టుకున్న కాళ్ళు నన్ను ఎలా ఒక పట్టుకారులా పట్టుకున్నాయో, ప్రతి పరాకాష్టలో ఆమె ఎంత గట్టిగా కేకలు వేసిందో (నా అనుభవంలో ఆమె చాలా ఉద్వేగభరితమైన అమ్మాయి) గుర్తుకొచ్చాయి, పొరుగింటి వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేస్తారేమో అని నేను భయపడ్డాను...
నేను ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, నా రక్తనాళాల ద్వారా చాలా మెల్లిగా ప్రవహిస్తున్న రక్తం ఉప్పొంగడం మొదలైంది, నన్ను తప్పించుకున్న కోరిక నిస్సందేహంగా తనను తాను నిరూపించుకోవడం ప్రారంభించింది. పావని అది గమనించింది, నా చెవిలో సంతోషంగా గొణిగింది, తనను దాని మీద ఒత్తుకుంది.
"ఓహ్, శ్రీకర్..." అని ఆమె ఊపిరి పీల్చుకుంది, ఆమె చేయి తాను సహజంగానే తెచ్చిందని నమ్మిన దానిని చూడడానికి క్రిందికి కదిలింది. చిన్న మేరీ యొక్క ప్రతిభావంతమైన చేతులు, ఆమె వేళ్ళు ఎలా... అయితే ఇది పావని విషయంలో కరెక్ట్ కాదు. నేను హోలీ వర్జిన్ మేరీని నా మనస్సు నుండి బలవంతంగా తీసేసాను. నా మనసు నుండి ఆమె మాయమైంది, నేను గాయత్రి చెప్పిన దానిని పట్టించుకోకుండా నా అందమైన సహచరిణిని ఆస్వాదించే ఆనందంతో ముందుకు వెళ్ళగలను.
పావని నా గట్టిదనాన్ని మెచ్చుకుంటూ నిమురుతున్నప్పుడు, నేను గాయత్రి గురించి కావాలనే ఆలోచించడం లేదు, అది... బాగా, అది సరిగ్గా పెరగడం లేదు, కానీ... కానీ అది ఒక రకమైన కొట్టుకోవడం... బహుశా అది ముందు ఉన్నంత బలంగా కాకపోవచ్చు... బహుశా అది కొంచెం తగ్గిపోతూ కూడా ఉండవచ్చు...
పావని కూడా నాలాగే కలవరపడి ఉండాలి, అయితే ఆమె వదులుకోదలుచుకోలేదు. ఆమె నా శరీరంపై క్రిందికి కదిలి తన తియ్యటి ప్రేమ వున్న నోటిని ఉపయోగించింది. ఆమెకి దానితో ఏమి చేయాలో తెలుసని చెప్పడంలో అనుమానం లేదు. ఆమె పెదవులు మృదువుగా వెచ్చగా ఉన్నాయి, ఆమె నాలుక చాలా తెలివైంది. ఆమె ఏమి చేస్తుందో అది నాకు చాలా ఇష్టం. అంటే, నా మనస్సులో నాకు చాలా ఇష్టం. ఛా, నా ఆత్మకి, నాకు చాలా ఇష్టం. కానీ నా శరీరం...
ఇది నవ్వులాటలా ఉంది. నేను ఏకాగ్రతతో ఉన్నాను. మరింత ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకున్నాను. అకస్మాత్తుగా నేను ఇంకొక నోరు, ఇంకొక నాలుక గురించి ఆలోచిస్తున్నాను. నేను అందమైన ఫ్లైట్ అటెండెంట్ కాశ్మీరా గురించి ఆలోచిస్తున్నాను, ఆ చిన్న విమానం బాత్ రూములో నా కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని, తన పొడవైన, చురుకైన నాలుకతో నన్ను సగం స్వర్గానికి తీసుకెళ్లింది - నేను ఆమె చేస్తున్న పనిని ఆపేయమని చెప్పే వరకు. ఆ జ్ఞాపకం నన్ను మళ్ళీ బ్రతికించింది, పావని ఆనందంతో మూలుగుతూ నా పునరుజ్జీవించిన గట్టిదనాన్ని తన నోటిలోకి లోతుగా తీసుకున్నప్పుడు, నా మనస్సు మరొక అలాంటి ఎన్కౌంటర్ లోకి మెరుపులా వెళ్ళింది. టెన్నిస్ క్రీడాకారిణి దీపిక, ఆమె బలమైన అథ్లెటిక్ శరీరాన్ని నేను మొదట అమ్మాయిల లాకర్ రూములోని షవర్ గోడ దగ్గర రుచి చూశాను, ఆపై ఆమె నన్ను వెనక్కి ఆనుకోమని చెప్పి, తన ఆత్రంతో వున్న పెదవులతో నన్ను మళ్ళీ ఉత్తేజపరిచింది, ఆపై అదే ఏకాగ్రత, ప్రతిభ, స్వచ్ఛమైన ఆనందంతో నన్ను పరాకాష్టకి తీసుకువచ్చింది, ఆమె టెన్నిస్ కోర్టుల్లో తన ప్రత్యర్థుల్ని ఓడించడానికి అలవాటు పడినట్లు...
ఈ అందమైన జ్ఞాపకాలు నిజంగా చాలా అనుకూల ప్రభావాన్ని చూపాయి, ఎంతగా అంటే నేను ఇప్పుడు దీపికతో చేసినట్లుగా - కాశ్మీరాతో ఎప్పటికీ చేయలేకపోయినట్లుగా - నా వీర్యాన్ని పావని యొక్క వెచ్చని, రుచికరమైన నోటిలో కార్చడానికి చాలా దగ్గరలో ఉన్నాను. అయితే పావని, వేరే విషయాల కన్నా శరీరానికి సంబంధించిన విషయంలో చాలా తెలివైంది, ఆ ప్రమాదం ఆపుకోలేని స్థితిని దాటక ముందే వెనక్కి తగ్గింది, తనని నాపైకి తిప్పుకుంది, తద్వారా ఆమె నా పిర్రల మీద కూర్చుంది. ఆమె నన్ను చుట్టూ నెమ్మదిగా దింపుకుంటూ నా గట్టిదనాన్ని తన కాళ్ళ మధ్య ఆత్రుతతో ఎదురుచూస్తున్న రంధ్రంలోకి నడిపించింది. ఈ స్థితిలోనే, గాయత్రి ఆఫీసు నుండి ఫోన్ చేసినప్పుడు, మేము ఆ చివరి ఉదయం సరదాగా గడిపామని నాకు గుర్తుంది...
ఓహ్-ఓహ్. లేదు. అది కరెక్ట్ కాదు. తప్పు జ్ఞాపకం. నేను జాగ్రత్తగా ఉండకపోతే... నేను మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ముంబై లోని తన ఇంట్లో భాగ్య మంచం మీద పడుకుని ఉన్నట్లు గుర్తు చేసుకున్నాను, అక్కడ ఆ అందమైన అమ్మాయి, తన గౌను కిందున్న లంగా నడుము చుట్టూ పైకి ఎత్తి, ఆమె విందు ఇస్తున్న అతిథులు అందరూ క్రింద ఎదురు చూస్తున్నప్పుడు, ఈ విధంగా నా మీద ఎక్కి కూర్చుని, నన్ను తన లోపలికి లోతుగా తీసుకుని, మమ్మల్ని ఇద్దరినీ వేగంగా, మైకం కలిగించే పరాకాష్టకి చేర్చడానికి గట్టి, స్థిరమైన లయతో నన్ను దెంగింది, అలా త్వరగా పూర్తి చేసుకుంటేనే ఆమె తన పార్టీకి తిరిగి వెళ్లే వీలుంటుంది... నేను ఆమె నగ్న కాళ్ళ యొక్క మృదుత్వాన్ని నిమిరాను, ఆపై ఆమె రొమ్ములని పట్టుకోవడానికి పైకి చేయి చాచి, నగ్న శరీరం, గట్టిగా పొడుచుకు వచ్చిన చనుమొనలని అనుభవించాను. అయితే భాగ్య ఇంకా సగం బట్టలు వేసుకునే ఉంది...
నిధిని తలుచుకున్నాను. ఈమధ్యే ఆ ఆపుకోలేని, గోధుమ రంగు జుట్టు వున్న జీవి - నింఫో నిధి, ఆమె భర్త ఆమెని అలానే పిలిచాడు - ఆ భర్త చూస్తుండగా, ఆమె ఇంటి పనివాడు తెర వెనుక ఎదురు చూస్తుండగా, తన లివింగ్ రూమ్ మధ్యలో ఈ విధంగానే నాతో ఉంది. నేను ఆమె రొమ్ములని పట్టుకున్నప్పుడు ఆమె ఊపిరి పీల్చడం, మూల్గడం, గట్టిగా ఊపిరి పీల్చడం విన్నాను, ఆమె శరీరం పైకి క్రిందికి జరుగుతున్నప్పుడు, ఆమె ఎలా...
"ఓహ్ శ్రీకర్..." అని పావని మూలిగింది. "ఒహ్హ్ దేవుడా, శ్రీకర్ హా... ఓహ్, ఇది అద్భుతంగా ఉంది..."
నేను కళ్ళు తెరిచాను. అది పావని, OK. ఆమె ముఖం ఎర్రగా, కామంతో మెలితిరిగింది, ఆమె జుట్టు చిందరవందరగా ఉంది, ఆమె అద్భుతమైన రొమ్ములు ఎగురుతున్నాయి. ఆమె అద్భుతంగా సెక్సీగా కనిపించింది, ఆమె ఇంకా బాగా అనిపించింది. ఆమె చాలా ఉత్తేజకరమైన అమ్మాయి, నేను ఆమెతో ఉండటం సంతోషంగా ఉంది... గాయత్రి కి చిన్న చిన్న అభ్యంతరాలు వున్నా, అవి...
ఛీ.
"Yes, శ్రీకర్, ఒహ్హ్ దేవుడా Yes... చాలా బాగుంది... ఓహ్, డార్లింగ్..."
నేను మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఎవరు అలా అన్నారు ? ఓ అవును. నాకు గుర్తు ఉంది. చిత్ర. బంగారం, దాదాపు కన్య లాంటి ఇరవై సంవత్సరాల బంగారు జుట్టు వున్న అమ్మాయి, నామీద ఆమె చాలా కాలంగా పెంచుకున్న ప్రేమ నా ఆఫీసులో - నిజానికి గాయత్రి డెస్క్ మీద - జరిగింది. "ఓహ్, డార్లింగ్, బంగారం..." అని ఆమె ఊపిరి తీసుకుంటూ, తన చేతులు నా వీపుని రుద్దుతూ, ఆమె ఎత్తైన పిర్రలు నా క్రింద మెలితిరుగుతూ, గట్టి ఉపరితలం మీద లయబద్ధంగా చప్పట్లు కొడుతూ అంది. "ఓహ్ గట్టిగా, శ్రీకర్... Yes, డార్లింగ్... ఇప్పుడు... ఒహ్హ్ దేవుడా, నాకు చాలా ఇష్టం, శ్రీకర్, yes..."
ఆ జ్ఞాపకంతో రెచ్చిపోయి, నేను పైకి లేచి పావనిని వెనక్కి దొర్లించాను, ఆమె మీదికి దిగడానికి ముందు క్షణికావేశంలో మా సంబంధాన్ని తెంచాను. చిత్రతో ఇలాగే జరిగింది, మృదువైన మంచానికి బదులుగా మా దెంగించుకుంటున్న శరీరాల క్రింద గట్టి చెక్క ఉపరితలం ఉంది...
ఇప్పుడు ఇంకొక చెక్క ఉపరితలం మీద ఈ మధ్యనే జరిగిన ఇంకొక ఎన్కౌంటర్ గుర్తుకు వచ్చింది - ఆమె రెస్టారెంట్ వెనుక ఉన్న స్టోరేజ్ రూములో వున్నచిన్న టేబుల్ మీద అందమైన చైనీస్ అమ్మాయి లి మై. లి మై అరిచే అరుపులు చిత్ర అరుపుల కంటే మరింత స్పష్టంగా ఉండేవి - ఆమె విరిచినట్లున్న యాసలో వింతగా చెప్పే వుద్రేకపూరితమైన ఇంగ్లీష్ బూతులు. ఆమె పొడవైన కాళ్ళు నా నడుము చుట్టూ చుట్టుకుని, నన్ను పట్టుకుని, నన్ను ఆమె లోపలికి మరింత లోతుగా లాగుతున్నాయి... ఆమె చక్కటి అందమైన శరీరం సున్నితంగా సన్నగా వున్నా బలంతో వంగి ముందుకు చొచ్చుకువస్తోంది...
నేను ఆమెలోకి స్థిరంగా బలంగా దూరుతుంటే, పావని ఇప్పుడు మూలుగుతోంది, ఆమెకి ఇంతకుముందు జరిగిన పాత జ్ఞాపకాలు గుర్తుకి వచ్చి తాను ఆనందపడుతూ నన్ను ఆనందింపజేస్తోంది. గమ్మత్తుగా, నేను మేడ్చెల్ ఊరి బయట వున్న కొండ మీదనుండి అందమైన హైదరాబాద్ నగరాన్ని చూస్తూ, ఆమె వెనుక నుండి, ఆమెని దెంగుతున్నప్పుడు ఆమె కజిన్ ఐరా చేసిన మూలుగులలాగే ఆమె మూలుగులు ఉన్నాయి. మేము నిటారుగా ఉన్న మెలితిరిగిన మెట్లపైకి ఎక్కుతున్నప్పుడు ఐరా బట్టల పైకి చూసిన దృశ్యం కంటే ఆ దృశ్యం నాకు తక్కువ గుర్తుండిపోయింది. ఆమె చక్కటి గుండ్రటి పెద్ద పిర్రలు నా మీద మెలితిరుగుతున్న అనుభూతి, నా చేతుల క్రింద ఆమె చక్కటి గుండ్రటి పెద్ద రొమ్ములు, ఇప్పుడు నా చెవుల్లో తిరిగి వినిపిస్తున్నట్లు అనిపించే ఆ పెద్ద శబ్దాలు...
మూలుగులు సాధారణ స్థాయికి చేరాయి, తర్వాత ఆ మూలుగులు పావని ఆ సాయంత్రం తన మొదటి పరాకాష్టలో వణికిపోయినప్పుడు, బొంగురుగా, ఊపిరి పీల్చుకునే అరుపులుగా మారాయి. ఆమె పరాకాష్ట అరుపులు ఐరా అరుపుల కంటే వేరుగా ఉన్నాయి. నేను పందెం వేసిన కొత్తలో, నాకు భావనతో జరిగిన తప్పుడు ఎన్కౌంటర్, దాదాపు నేను పందెం ఓడిపోయాననే అనుకున్నాను, నేను నా జీవితంలో ఎప్పుడూ తినని అత్యంత సెక్సీ టేక్-అవుట్ భోజనం, అప్పుడు భావన అరిచిన అరుపులు కూడా ఇలానే ఉన్నాయా !
ఆ జ్ఞాపకం నుండి నేను బయటపడుతున్నప్పుడు, పావని తన పరాకాష్ట నుండి కోలుకొని మూలుగుతూ ఊపిరి పీల్చుకుంటూ నన్ను గట్టిగా ఉండేలా రెడీగా ఉంచింది. పావనికి నన్ను అలా చేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కొద్దిసేపట్లోనే ఆమె తన మోకాళ్ళు మోచేతుల మీద (doggy style) నిలబడి, నాతో వెనుకనుండి దెంగించుకోవడానికి రెడీగా వుంది. నేను కూడా త్వరగానే దానికి అనుగుణంగా స్పందించాను అయితే నాకు మళ్ళీ పాత జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. భావన స్నేహితురాలు ఏకాంశ గురించి ఆలోచించాను, ఆమె నా ముందు పిర్రలు పైకి ఎత్తి, భావన తొడల మధ్య తన తలని పెట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది. టీవీ అమ్మాయి ఫర్హానా గురించి ఆలోచించాను, ఆమె తన అశేష పురుష ప్రేక్షకులు చూస్తుంటారని ఊహించుకుంటూ నా వీర్యాన్ని తన శరీరం మీద రుద్దుకుంటుంది. R.K.టైలర్స్ లో వున్న చిన్న డ్రెస్సింగ్ గదిలో నేను అవనితో నా శృంగార చర్యని జరుపుతున్నప్పుడు, సగం భయంతో, సగం యవ్వన ఉత్సాహంతో ఆనందిస్తూ, తన నోటిని నా నోటితో అదిమిపెట్టి తన అరుపులని ణచివేయడానికి ప్రయత్నిస్తోంది...
ఈ చిత్రాలు, సంఘటనలు, ఇప్పుడు కోరుకోకుండానే నా మనస్సులో మెదిలాయి, నేను పావని యొక్క మెలితిరుగుతున్న, ఊగుతున్న, ఎగురుతున్న శరీరాన్ని గట్టిగా పట్టుకుని వున్నప్పుడు ఈసారి, ఆమె మళ్ళీ తన భావప్రాప్తిని పొందినప్పుడు, నేను ఆమెతో పాటు పేలిపోయాను.
గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, మేము మంచం మీదే పక్కపక్కనే కూలబడిపోయాము. అయితే, మా ముందు ఇంకా చాలా రాత్రి మిగిలి ఉందని నాకు తెలుసు. అయితే నేను ఆందోళన పడలేదు. అదృష్టవశాత్తూ, గాయత్రి చెప్పినట్లుగా, నా గతం లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నా జ్ఞాపకాలు నన్ను గట్టెక్కిస్తాయని నాకు పక్కాగా తెలుసు.
***
మరుసటి రోజు ఉదయం గాయత్రి తన అలవాటు ప్రకారం తాను వచ్చినట్లు చెప్పేందుకు నాకు ఫోన్ చేసినప్పుడు, నేను ఫోన్ ని తీసినప్పుడు ఒక రకమైన డెజా వు అనుభూతి కలిగింది, ఆమె క్రింద ఉన్న ఆఫీసుకి చేరుకున్నట్లు నాకు చెప్పింది.
"నేను కాసేపట్లో క్రిందికి వస్తాను, గాయత్రి గారూ, ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను" అని నేను ఆమెతో చెప్పాను.
"బహుశా పావనితో బిజీ అయివుంటారని నేను ఊహిస్తున్నాను," అని గాయత్రి చాలా చల్లగా అంది.
"అవును, నిజమే గాయత్రి గారూ, మన చిన్న... అహ్... ఒప్పందం చేసుకున్న మొదటి రోజున, నాకు..." అని నేను అన్నాను.
"అవును, నాకు గుర్తు ఉంది, శ్రీకర్ గారూ, నాకు అది చాలా బాగా గుర్తు ఉంది. ఈ - ఈ మళ్ళీ జరిగిన పని, కరెక్టుగా చెప్పాలంటే, మనం పందానికి పెట్టుకున్న ఒప్పందం విషయంలో మీకు ఎటువంటి మనస్సాక్షి 'బాధ' కలిగించలేదని నేను అనుకుంటున్నాను" అని గాయత్రి నేను నమ్మలేని గట్టి గొంతుతో నన్ను అడ్డుకుంటూ చెప్పింది.
"బాధా ? నేను ఏ నియమాలనీ దాటలేదు గాయత్రి గారూ, నేను ఏ నిబంధనల్ని ఉల్లంఘించలేదు. నాకు బాధ ఎందుకు కలుగుతుంది ?" అని నేను అమాయకంగా అడిగాను.
గాయత్రికి కూడా తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.
***