14-06-2025, 12:19 PM
(14-06-2025, 12:06 PM)Veeeruoriginals Wrote: Evaru ela chestaru అనేది విషయం కాదు ikkada... Comments మానేసి ఏదయినా కొత్త స్టోరీ రాయొచ్చు కద.... Comments criticise lu నోరు ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు... But story మాత్రం creative mind work... So be క్రియేటివ్ rather than a critic
లేదన్నా site ఎలా తయారయ్యింది అంటే, criticize చేస్తే writer కే లేని feeling వీళ్ళు feel అయిపోయి report కట్టడాలు, లేక criticize చేసిన writer మీద hatred పెంచుకొని, reverse criticism చేసి, గెలికి, show dengi, పుల్లంత ఉన్నదాన్ని కొమ్మంత అయ్యేదాక చేసి వాళ్ళ fav writer కోసం criticize చేసిన writer మధ్యలో villian అయ్యేలా చేస్తున్నారు. ఇంకో విషయం ఎందంటే అసలే పిచ్చోడినిరా అంటే నన్ను గెలుకుతున్నారు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)