14-06-2025, 02:24 AM
కథ చాలా బాగుంది బ్రదర్. మీరు ఏం రాయాలి అనుకున్నారో అది రాయండి. కథ గ్రామర్ పరంగా అయితే ఒకే లేదంటే ఎవరూ ఎలాంటి సలహాలు ఇచ్చినా వినండి కానీ సీరియస్ గా తీసుకోవద్దు.. కామెంట్స్ అవే వస్తాయి. But view's చూసుకోండి.. waiting for next update