Thread Rating:
  • 16 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Lust Stories (కామ కథలు)
నేను అతని ముంజేతి మీద చేయి వేసి, నా వేళ్ల కింద అతని పెద్ద కండరాలు ఎలా కదులుతున్నాయో గమనించాను. జస్వంత్ ఎలాంటి వ్యక్తిగా మారాడో నేను ఇంకా నమ్మలేకపోతున్నాను.

"నువ్వు ఎక్కడ ఉన్నావు, మై డియర్ ఫ్రెండ్ ?" అని జస్వంత్ గట్టిగా అరిచాడు, అతని గొంతు ఇల్లంతా ప్రతిధ్వనించింది.

"అది నేను అనుకుంటున్న మనిషేనా ?" అని మహేష్ తిరిగి అనడం నేను విన్నాను.

జస్వంత్ నన్ను మెట్ల పైభాగంలో దించాడు. అతను గెస్ట్ బెడ్రూమ్ వైపు నడుస్తున్నప్పుడు నేను చూశాను, అతని వెనుక కండరాలు అతని బిగుతైన టీ-షర్టు కింద కదులుతున్నాయి. నేను అతనిని ఆరాధనా పూర్వకంగా చూస్తున్నప్పుడు నా పూకులో తడి వేడిని అనుభవించాను. నేను యుద్ధానికి వ్యతిరేకమే అయినా, నేను ఒక సైనికుడి పట్ల ఆకర్షితురాలిని అయ్యాను అనేది కాదనలేని నిజం.

మహేష్ గది నుండి బయటికి వచ్చి ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చి జస్వంత్ ని కౌగలించుకున్నాడు.

"ఒహ్హ్, నిన్ను చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది" అని అతను అన్నాడు.

తర్వాత మహేష్ వెనక్కి జరిగి అతనిని పై నుండి క్రింది వరకు చూశాడు.

"దేవుడా, నువ్వు... వేరేలా కనిపిస్తున్నావు. నువ్వు జిం కి వెళ్తున్నావా లేదా ?" అని అడిగాడు.

జస్వంత్ నవ్వి, "అవును, అలాంటిదే. లేదా మిలిటరీ లో బతకడం కష్టం" అని బదులిచ్చాడు.

మహేష్ తల ఊపి, ఎనిమిది సంవత్సరాల క్రితం చివరిసారి చూసినప్పటి నుండి తన బెస్ట్ ఫ్రెండ్ ఎంతగా మారిపోయాడో చూసి మెచ్చుకున్నాడు.

"మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది, బయట వరండాలో గ్రిల్ చేసుకుంటూ కొన్ని బీర్లు తాగుదాం. మా అమ్మానాన్నలు రెండు గంటల వరకు ఇంటికి రారు, అయితే వాళ్ళు నిన్ను చూడాలని చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు" అని మహేష్ అన్నాడు.

జస్వంత్ తల ఊపాడు, అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది.

"నేను కూడా వాళ్ళని ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తున్నాను," అని అతను అన్నాడు.

తర్వాత అతను నా వైపు తిరిగాడు.

"మీ అమ్మానాన్నల కోసం ఎదురు చూస్తూ మాతో గ్రిల్ చేయడంలో సహాయం చేస్తావా ? ఏమంటావ్, చిన్నారి ?" అని అతను అడిగాడు.

నేను ఆత్రంగా తల ఊపాను.

"తప్పకుండా ! నువ్వు చెప్పే కథలు కొన్ని విందామని అనుకుంటున్నాను !" అని నేను అన్నాను.

అయితే నేను దేనికి సిద్ధంగా ఉన్నానో నాకే అర్ధం కాలేదు.

***

చికెన్ గ్రిల్ మీద ఉడకబెడుతూ జస్వంత్, మహేష్ ఇంకా నేను డాబా లో వున్న కుర్చీల్లో కూర్చున్నాము. అబ్బాయిలు బీర్లు తాగుతుంటే, నేను ఆరెంజ్ సోడా తాగాను.

"నువ్వు ఏమి చేశావో, ఎక్కడెక్కడ తిరిగావో చెప్పు," అని నేను జస్వంత్ వైపు తిరుగుతూ అడిగాను.

సంవత్సరాలుగా మిలిటరీ లో ఉన్న మనిషి తో ఎలా మాట్లాడాలో నాకు ఖచ్చితంగా తెలియదు. అతను దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడతాడో లేదో కూడా నాకు తెలియదు.

జస్వంత్ తన బీరు నుండి ఒక సిప్ తాగి నా వైపు చూశాడు.

"నేను చాలా ప్రదేశాలకి వెళ్ళాను, నేను మాట్లాడటానికి ఇష్టపడని చాలా విషయాలు చూశాను," అని అతను బదులిచ్చాడు.

నేను అతని వైపు ఒక కనుబొమ్మ ఎత్తాను.

అంతేనా ?

"సరే... అది నువ్వు తప్పించుకోవాలని చెప్పిన సమాధానమా ? ప్రశ్నని తప్పించుకోకు. మహేష్ కి నాకు ఒక కథ గురించి చెప్పు" అని నేను అడిగాను.

జస్వంత్ మిగిలిన బీరును ఒక్క గుటకలో తాగి గట్టిగా టేబుల్ మీద పెట్టాడు.

"అక్షరా, నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడాలి. Sorry, జస్వంత్, ఆమె చిన్నపిల్ల, తనకి ఏమి మాట్లాడాలో తెలియదు" అని నా అన్నయ్య అన్నాడు.

జస్వంత్ తన కండలు తిరిగిన భుజాలను పైకెత్తాడు.

"పర్లేదు మహేష్, అంతా బాగానే ఉంది, నేను ఎక్కడ ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఏమి చేస్తున్నానో ఆమెకి కొంచెం వివరంగా తెలియాలి, అంతేనా ?" అని అతను అన్నాడు.

నేను అంగీకారంగా తల ఊపాను.

"OK, అక్షరా, గత కొన్ని సంవత్సరాలుగా నేను మట్టి తుఫానులు, బాంబు దాడులు, గ్రెనేడ్లు, తుపాకీ కాల్పులు జరుగుతున్నా బ్రతికే ఉన్నాను. నేను అనేక కత్తి పోరాటాల్లో పాల్గొన్నాను, అందుకే నా ముఖం మీద ఈ మచ్చలు వచ్చాయి. నా స్నేహితులు చనిపోవడం చూశాను, మానవత్వం అందించే ఉత్తమమైన ఇంకా చెత్తవైన విషయాలని స్వయంగా చూశాను" అని అతను అన్నాడు.

నేను అతని వైపు తల ఊపాను. అది నేను అనుకున్నట్లు ప్రతి ఒక్కరు చెప్పే మూస ధోరణి సమాధానం. దురదృష్టవశాత్తు, నేను నా నోరు మూసుకోలేకపోయాను.

"నువ్వు జనాలని చంపినందుకు గొప్పలు చెప్పుకుంటున్నావా ? లేదా నువ్వు అదంతా అబద్ధాలు అని చెబుతున్నావా ?" అని నేను అడిగాను.

జస్వంత్ ప్రశాంతమైన ప్రవర్తన త్వరగా మారడం మొదలైంది, అతను కుర్చీలో కూర్చున్నప్పుడు అతని కళ్ళలో కోపం మెరుపుని నేను చూశాను.

"నువ్వు ఏమి చెప్పాలని అనుకుంటున్నావు అక్షరా ?" అని అతను అడిగాడు, అతని కళ్ళు నా కళ్ళతో కలిసాయి.

నేను నిజంగానే అతనిని విసిగించానని తెలిసిన వెంటనే నాలో ఒక విధమైన భయంకరమైన ఉత్సాహం కలిగింది.

నేను మాట్లాడేటప్పుడు నా గొంతు వణికింది.

"నేను... కేవలం... నేను చెప్పేది ఏమిటంటే, జస్వంత్, చాలా మంది యుద్ధం నుండి తిరిగి వచ్చి కొన్ని పిచ్చి విషయాలు చూశామని చెప్పుకుంటారు, అయితే వాటిలో చాలా వరకు కట్టుకథలు ఉంటాయి, నువ్వు చెప్పేది నిజమేనా అని నేను అడుగుతున్నాను, అది నిజమైతే, దాని గురించి నువ్వు నిజంగా గర్వపడుతున్నావా ?" అని నేను తడబడ్డాను.

జస్వంత్ ముఖంలో శాశ్వతంగా ఉంటుందని నేను అనుకున్న చిరునవ్వు పూర్తిగా మాయమైంది, దాని స్థానంలో కేవలం కోపం మాత్రమే కనిపించింది.

"అక్షరా, నోరు మూసుకో, అతన్ని ఒంటరిగా వదిలేయ్. నీ తెలివితక్కువ ప్రశ్నలకి అతను సమాధానం చెప్పాలనుకోవడం లేదు" అని మహేష్ గాలిలో ఉన్న ఉద్రిక్తతని తగ్గించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

అయితే, నా అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు కూడా జస్వంత్ తన కళ్ళని నా మీది నుండి తిప్పలేదు. నేను కళ్ళలోకి చూస్తూనే ఉన్నాను, టేబుల్ అవతలి వైపు అతను కూర్చున్నప్పటికీ, అతని కళ్ళు పెద్దగా అవ్వడం నేను గమనించాను.

"నిన్ను నువ్వు ఏమని అనుకుంటున్నావు ?" అని జస్వంత్ గర్జించాడు.

అతను మాట్లాడేటప్పుడు అతని మెడలోని కండరాలు కదిలాయి. ఆ మాటలు అతని నోటి నుండి రాగానే, అతను తన దవడని బిగించాడు, అతను తన చేతులని పిడికిలిగా బిగించడం నేను చూశాను.

"నేను ఎక్కడ ఉన్నానో లేదా ఏమి చూశానో నీకు ఏమీ తెలియదు, నువ్వు చిన్న పిల్లవి," అని అతను అన్నాడు.

నా కంటి మూల నుండి, మహేష్ తన బీరుని పూర్తిగా పైకి లేపి పూర్తిగా తాగేయడం నేను చూశాను. తర్వాత అతను మళ్లీ మాట్లాడాడు.

"OK, అబ్బాయిలు, కొంచెం సేపు ప్రశాంతంగా ఉందాం. శత్రుత్వం అవసరం లేదు. ఇంకొంచెం బీరు తాగి రిలాక్స్ అవుదాం" అని అతను అన్నాడు.

నేను జస్వంత్ తో కంటి సంబంధాన్ని తెంచుకుని మహేష్ వైపు చూశాను.

"మీరు ఇప్పుడే అన్ని బీర్లు తాగేశారు," అని నేను అన్నాను.

మహేష్ తన కుర్చీని వెనక్కి నెట్టి లేచి నిలబడ్డాడు.

"OK, నేను ఇంకొన్ని తెస్తాను, మీరు కొంచెం కోపాల్ని తగ్గించుకోవాలి, నాతో బాటు బీర్లు తీసుకరావడానికి ఎవరైనా నాకు సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను" అని అతను అన్నాడు.

జస్వంత్ యొక్క కఠినమైన చూపు నాకు స్పష్టంగా తెలుస్తోంది, అది నా మెడ వెనుక వెంట్రుకల్ని నిక్కబొడుచుకునేలా చేసింది. మహేష్ మాట్లాడుతున్నంత సేపు జస్వంత్ తన కళ్ళను నా నుండి తిప్పలేదు.

"సరే, ఇంకొన్ని బీర్లు తీసుకురా, మహేష్. మేము బాగానే ఉన్నాము. మేము ఒకళ్ళనొకళ్ళు అపార్ధం చేసుకున్నాము" అని జస్వంత్ అన్నాడు.

జస్వంత్ తన గొంతుతో మహేష్ కి ఏమి చెప్పాలనుకుంటున్నాడో అది మాత్రమే చెబుతున్నాడని నాకు తెలుసు. అతను చాలా కోపంగా ఉన్నాడని నాకు తెలుసు, అతనితో ఒంటరిగా ఉండబోతున్నాననే వాస్తవం తెలిసి నాకు భయం వేయడం మొదలైంది.

"సరే, నేను కొంచెం సేపట్లో తిరిగి వస్తాను. నేను వైన్ షాప్ కి వెళ్తున్నాను, అలానే వచ్చేటప్పుడు మనం తినడానికి భోజనం కూడా తీసుకువస్తాను. అక్షరా, మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించు. జస్వంత్ మన అతిథి" అని మహేష్ చెప్పాడు.

తర్వాత మహేష్ వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళాడు, జస్వంత్ ని నన్ను డాబా మీద ఒంటరిగా వదిలేసాడు. కొన్ని సెకన్లలో, మహేష్ కారు స్టార్ట్ చేసి ఇంటి బయటికి వెళ్లిపోవడం నేను విన్నాను. కాసేపటికి, టేబుల్ అవతలి వైపు నుండి జస్వంత్ యొక్క కోపంతో వస్తున్న శ్వాస తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.

"జస్వంత్, నేను అడిగిన దాంట్లో నాకు ఏ చెడు ఉద్దేశం లేదు. నేను అడిగేది కేవలం రుజువు కోసం. మీ యుద్ధ కథలు నిజమని నాకు చెప్పేది ఏదో చూపించండి. లేకపోతే, నేను ఇక్కడ కూర్చుని నేను అనుకున్న విషయాలే నిజమని నమ్ముతాను. అది నాకు తెలివితక్కువగా అనిపిస్తుంది" అని అన్నాను.

అతని శ్వాస వేగం పెరగడంతో జస్వంత్ ఛాతి పైకి క్రిందికి కదలడం నేను చూశాను. అతని చేతులు ఇంకా పిడికిలి గా బిగించి ఉన్నాయి, దానివల్ల అతని ముంజేతుల కండరాలు కదులుతున్నాయి.

నాకు తెలుసు. నువ్వు నీ కథలని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబుతున్నావని నాకు తెలుసు...

"నీకు రుజువు కావాలా, నువ్వు గర్వంతో వున్న కుక్కవి. నేను నీకు రుజువు చూపిస్తాను" అని అతను అరిచాడు.

తర్వాత అతను టేబుల్ దగ్గర నుండి లేచి వెనక్కి తిరిగాడు, అతని వీపు నాకు కనిపించేలా. అతను త్వరగా తన చొక్కాని పైకి లాగాడు, అతని వెన్నెముక పైకి వెళ్లే పొడవైన మచ్చని చూపించాడు.

"ఇది ఎందుకు వచ్చిందో నీకు తెలుసా ? అది హెలికాప్టర్ ప్రమాదం వల్ల వచ్చింది. కానీ దాని గురించి నీకు ఏమీ తెలియదు, ఎందుకంటే నువ్వు నీ జీవితాన్నంతా ఈ చిన్న ఊరి శివారు ప్రాంతంలో గడిపావు" అని అతను అన్నాడు, ప్రతి పదానికి అతని స్వరం పెరుగుతోంది.

అయ్యో దేవుడా...

ఆ మచ్చ చాలా పెద్దగా వుంది, నేను నా భయాన్ని దిగమింగాను. నేను నిజంగా అతనిని, అతని యుద్ధ కథలని నమ్మడం మొదలు పెట్టాను.

"జస్వంత్..." అని నేను అన్నాను. "నన్ను క్షమించు..."

జస్వంత్ తన చొక్కాని మళ్లీ క్రిందికి లాగి నా వైపు తిరిగి తిరిగాడు.

"క్షమించాలా ? దాన్ని వదిలేయ్. నువ్వు చాలా అమాయకమైన చిన్న పిల్లవి. నీకు ఏమీ తెలియదు" అని అతను గట్టిగా అరిచాడు.

అతని స్వరం నిరంతరం పెరుగుతోంది, నేను మరింత భయపడుతున్నాను. నేను అతనిని రెచ్చగొట్టానని నాకు తెలుసు, నేను ఇక మాట్లాడకపోయినా, అతను క్షణక్షణానికి మరింత కోపంగా మారుతున్నాడని స్పష్టమైంది.

"ఇందుకేనా నేను ఇంటికి తిరిగి వచ్చింది ? ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చింది ఇందుకేనా ? ఆరు సంవత్సరాలు బుల్లెట్లను తప్పించుకుంటూ, మందు, సెక్స్ లేకుండా బ్రతకడం. ఇంతగా అక్కడ కష్టపడుతుంటే చివరికి నేను కథలు చెబుతున్నానన్న పేరుని సంపాదించానన్నమాట" అని అతను కొన్ని నిమిషాల క్రితం టేబుల్ మీద పెట్టిన ఖాళీ బీరు సీసా మీద చేయి వేస్తూ అన్నాడు.

అతను ఏమి మాట్లాడుతున్నాడు ?

అతను బీరు సీసాని గాలిలో ఎత్తడం నేను చూశాను, తర్వాత దానిని ఇంటికి కొట్టాడు. అది పగిలిన గాజు పేలుడుతో పెద్ద శబ్దం చేస్తూ పేలింది, నా ఇంద్రియాలని భయపెట్టింది, నా నరాల్లో మరోసారి భయంకరమైన ఉత్సాహాన్ని కలిగించింది.

ఇటుకల మీదకి బాటిల్ విసిరిన వెంటనే, జస్వంత్ త్వరగా నా వైపు అడుగు వేసి, క్షణంలో మా మధ్య దూరాన్ని తగ్గించాడు.

"జస్వంత్, దయచేసి శాంతించండి" అని నేను అన్నాను.

అతను నన్ను లెక్కచేయలేదు, బదులుగా క్రిందికి వంగి, తన కండలు తిరిగిన చేయిని నా నడుము చుట్టూ చుట్టాడు. తర్వాత, ఏమాత్రం ఇబ్బంది లేకుండా, అతను నన్ను నా కుర్చీ లో నుండి పైకి ఎత్తాడు.

"జస్వంత్ !" అని నేను కేకలు వేశాను.

నేను అతని చేతుల్లో కొట్టుకున్నాను, కానీ నా చిన్న శరీరం యొక్క బలం అతని బలం ముందు పనికిరాకుండా పోయింది.


"ఒక సైనికుడిని రెచ్చగొడితే ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను, నువ్వు హద్దులు దాటావు, అక్షరా. ఇక వెనక్కి తిరిగేది లేదు" అని అతను గర్జించాడు.

అతను నన్ను ఇంతకు ముందులా తన చేతి కింద పెట్టుకున్నాడు, కానీ ఈసారి మాత్రం అతను ఏ విధంగానూ సరదా స్థితిలో లేడు. అతను నన్ను ఇంటి నుండి మెట్ల వరకు త్వరగా తీసుకెళ్లాడు.

"నేను ఏమి అన్నానో దానిలో నాకు ఏ చెడు ఉద్దేశ్యం లేదు, జస్వంత్, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు ?" అని నా గొంతు వణుకుతూ ఉండగా అడిగాను.

జస్వంత్ నా మాటలని పట్టించుకోకుండా మెట్లపైకి, హాలు చివరికి, గెస్ట్ బెడ్రూమ్ ఉన్న వైపుకి నన్ను త్వరగా తీసుకెళ్లాడు.

అతను నన్ను ఎత్తుకుని వెళుతున్నప్పుడు నేను అతని ముంజేతిని పట్టుకున్నాను. నాకు తెలియకుండానే రహస్యంగా, నేను మరోసారి ఉద్రేకం చెందడం మొదలుపెట్టాను. అతను కోపంగా ఉన్నప్పటికీ, అతని దృఢత్వం, అధికారం నాకు నిస్సందేహంగా ఆకర్షణీయంగా అనిపించాయి.

అతను నన్ను ఏమి చేయబోతున్నాడు ?

భయం ఇంకా కోరిక కలగలిసి నన్ను ఆవహించాయి.

ఈ మనిషి ఎవరు ? నేను గుర్తుంచుకున్న మంచి, చిన్న జస్వంత్ కాదు.

అతను హాలులో త్వరగా నడిచి గెస్ట్ బెడ్ రూములోకి అడుగు పెట్టాడు, తన ఖాళీ చేతితో తలుపును గట్టిగా మూసేశాడు. తలుపు మూసిన తర్వాత, జస్వంత్ నన్ను గదిలోకి తీసుకెళ్లి నా కాళ్ల మీద నిలబెట్టాడు. తర్వాత అతను నా జుట్టు కుదుళ్లను పట్టుకుని గట్టిగా వెనక్కి లాగాడు, దానివల్ల నా గడ్డం పైకి ఎత్తబడింది. అతను నా వైపు చూశాడు, అతని పెద్ద శరీరం నన్ను అతనితో పోలిస్తే చాలా చిన్నగా అనిపించేలా చేసింది.

"నువ్వు చిన్న లంజవి..." అని అతను అరిచాడు. "నీకు ఎంత ధైర్యం..."

మరోసారి భయంకరమైన ఉత్సాహం నాలో పెల్లుబికినప్పుడు నా అరచేతులు చెమట పట్టడం ప్రారంభించాయి. అతను సరదాగా లేడని స్పష్టంగా అర్థమైంది మరియు అతనిని శాంతపరచడానికి నేను ఏమి చేయగలనో నాకు తెలియదు.

" జస్వంత్..." అని నేను గుసగుసలాడాను, నా గొంతు వణుకుతోంది. "నన్ను క్షమించు...నేను దానితో ఏమీ ఉద్దేశించలేదు..."

అతను నా జుట్టును మరింత గట్టిగా పట్టుకున్నాడు, ఇంతకు ముందు కంటే బలంగా వెనక్కి లాగాడు. తర్వాత అతను ముందుకు అడుగు వేసి, మా మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా తగ్గించాడు. నేను ఒక అడుగు పక్కకు వేయడానికి ప్రయత్నించాను, కానీ అది నిష్ఫలమైంది.

అతను చాలా బలంగా ఉన్నాడు...

జస్వంత్ ముంజేతుల కండరాలు ఉబ్బిపోయాయి, అతని చర్మం కింద, నేను అతని నరాల పొంగని చూసాను. నేను చూసిన అందరిలోకి అతను చాలా బలంగా, ధృడంగా ఉన్నాడు. నా సోదరుడు చెప్పినట్లు అతను నిజంగానే స్పెషల్ ఫోర్సెస్ సైనికుడని నేను నమ్మడం మొదలుపెట్టాను.

"నువ్వు నీ పరిధిని దాటావు, అక్షరా," అని అతను అన్నాడు; అతను తన శరీరాన్ని ఉపయోగించి నన్ను గోడకి అదిమాడు. "ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను."

అతను మాట్లాడేటప్పుడు అతని ముఖం నా ముఖానికి కొన్ని అంగుళాల దూరంలో ఉంది. నేను అతని ఆకుపచ్చ కళ్ళలోకి చూశాను, అవి కామం ఇంకా కోపంతో నిండి కనిపించాయి, నా కడుపులో సీతాకోకచిలుకలు ఎగరడం మొదలైంది.

అతను నిజమైన మగాడు. నాకు గుర్తున్న బలహీనమైన పిల్లవాడు కాదు.

(ఇంకావుంది)
[+] 2 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
సూపర్ - by vasanth777 - 19-04-2025, 01:29 AM
RE: Lust Stories (కామ కథలు) - by anaamika - 12-06-2025, 11:47 PM



Users browsing this thread: