12-06-2025, 08:39 PM
(12-06-2025, 08:33 PM)Veeeruoriginals Wrote: నన్ను రచయిత గా గుర్తించినందుకు చింతిస్తున్నాను... నేను మర్రి చెట్టు కి వేలాడే దెయ్యం లా ఈ సైట్ ని పట్టుకుని వేలాడుతూ ఉంటాను.... దారిన పోతూ ఇటు వచ్చి పోయే వాళ్ళని నా దారాలతో పట్టి పీడిస్తూ ఉంటాను.. ఇదే నేను చేసే పని....నా పనిని నేను సక్రమంంగా చేసుకోనివ్వండి...నాకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు... ఎందుకు అంటే దెయ్యానికి గుర్తింపు తో పని లేదు
సరే పోవయ్యా….. నేను వేలాడే ఊడనే దొరుకుద్ది నీకు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)