12-06-2025, 08:33 PM
(11-06-2025, 08:51 AM)Haran000 Wrote: Xossipy లో basic గా 2 types of రచయితలు ఉన్నారు.
Takulsajal, Haran000 లాంటి వాళ్ళు author అవ్వాలని రాస్తారు. కథకి ముగింపు ముందే అనుకోని, తప్పకుండా ఇవ్వాలి అనుకొనే మొదలు పెడతారు. ఎంత అవసరమో అంతే రాస్తారు. రసం ఉందిగా అని పిండుతూ కూర్చుంటే కథ limit లో ఉండదు.
Dom nic, veeruoriginals లాంటి వారు, timepass కోసం రాస్తారు. వాళ్ళు కూడా రచయితలే కానీ సీరియస్ కాదు. అందువలన ఎంత రాయాలి అనిపిస్తే అంత రాసుకుంటూ పోతారు. ముగింపు పక్కన పెట్టండి, ఎంత రసం పిండాలో పిండుతూ ఉంటారు. మెలోడ్రామా పిండితే ఎందులోనైనా పిండొచ్చు. కృష్ణకావ్యంలో పిండలేక కాదు, పిండుతూ ఉంటే basic essence disturb అవుద్ది.
నన్ను రచయిత గా గుర్తించినందుకు చింతిస్తున్నాను... నేను మర్రి చెట్టు కి వేలాడే దెయ్యం లా ఈ సైట్ ని పట్టుకుని వేలాడుతూ ఉంటాను.... దారిన పోతూ ఇటు వచ్చి పోయే వాళ్ళని నా దారాలతో పట్టి పీడిస్తూ ఉంటాను.. ఇదే నేను చేసే పని....నా పనిని నేను సక్రమంంగా చేసుకోనివ్వండి...నాకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు... ఎందుకు అంటే దెయ్యానికి గుర్తింపు తో పని లేదు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)