12-06-2025, 07:49 PM
(12-06-2025, 04:21 PM)Uday Wrote: I went back few pages to get the essence...oh అందుకా హరూణ్ బ్రో...నేను కృష్ణకావ్యం గురించి చెప్పింది కరెక్టేకదా, ఆ కథంతా ఓ పద్దతి ప్రకారం రాసావు నీ స్టైల్ నుంచి వేరుపడి, ఎవరూ గుర్తు పట్టకూడదని. బేసిక్గా నీ కథలు బావుంటాయి సింపుల్గా...కథలో పాత్రలు మధన పడటం, తమలో తామే సంఘర్షణ పడటం లాంటివి జనరల్గా ఎక్కువగా వుండదు, అందుకని అలా అన్నాను. అలా అని నీ కథలు బాలేదని అనలేదే...బిరియానిలో రకాలు వేటి రుచ్చి వాటిదే అన్నాను ఉదాహరణకోసం...కొన్ని కథలు వుదాహరణకు "గులాభిపూల పరిమళం" (తమిల్ తర్జుమా కథ) కథలో పాత్రలే కాదు, చదువరులను చాలా డిస్టర్బ్ చేస్తుంది, అలాగే "unwanted house guest - A sequel". వీలైతే చదవండోసారి.
baga chepparu, idi chala simple visayam enduko ayana athaniki anvayinchukuni ayane feel avuthunnaru. simple analogy tho biryani lo types ela untayo ala different stories untaayi ani meeru chepparu, adi ardam chesukokunda madyalo doori naku chetha kaka kadu nene rayaledu ante evadu adigadu ? adi kooda fresh comment kooda kadu adi eppudo patha comment teesukochhi mari pettaru why??
nuvvu thope ayyundochhu haran anna, kaani ilanti avasaram leni topics lo thala dooristhe unnadi kooda pothadi. please ardam chesuko, ni stories ante maku istam kaani ilaantivante kastam. and telegram channel em ayyindo konchem update ivvandi


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)