12-06-2025, 04:21 PM
(12-06-2025, 03:58 PM)Uday Wrote: ఇదెదో తేడా కొడుతోంది, కృష్ణకావ్యంలో నేనేం కామెంటు చేసానో, చదువరులకు ఎలా అర్థం అయ్యిందో...I will be back![]()
![]()
I went back few pages to get the essence...oh అందుకా హరూణ్ బ్రో...నేను కృష్ణకావ్యం గురించి చెప్పింది కరెక్టేకదా, ఆ కథంతా ఓ పద్దతి ప్రకారం రాసావు నీ స్టైల్ నుంచి వేరుపడి, ఎవరూ గుర్తు పట్టకూడదని. బేసిక్గా నీ కథలు బావుంటాయి సింపుల్గా...కథలో పాత్రలు మధన పడటం, తమలో తామే సంఘర్షణ పడటం లాంటివి జనరల్గా ఎక్కువగా వుండదు, అందుకని అలా అన్నాను. అలా అని నీ కథలు బాలేదని అనలేదే...బిరియానిలో రకాలు వేటి రుచ్చి వాటిదే అన్నాను ఉదాహరణకోసం...కొన్ని కథలు వుదాహరణకు "గులాభిపూల పరిమళం" (తమిల్ తర్జుమా కథ) కథలో పాత్రలే కాదు, చదువరులను చాలా డిస్టర్బ్ చేస్తుంది, అలాగే "unwanted house guest - A sequel". వీలైతే చదవండోసారి.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)