12-06-2025, 03:58 PM
(12-06-2025, 08:52 AM)Haran000 Wrote: అవును ఉదయ్ గారు సమాధానం చెప్పాలి. Dom nic bro కేవలం కృష్ణకావ్యంలో వదిన మరుదుల relationship బాగుంటుందని మెచ్చుకున్నారు. మధ్యలో ఉదయ్ గారు వచ్చి ఈ బిర్యానీ ఆ బిర్యానీ link లేకుండా అవసరమా. రచయితనే నా కథ బాగుందని మెచ్చుకున్నాక మీకెందుకండీ దూల. అంటే ఇక్కడ పెద్ద రచయితలు చిన్నవాళ్ళని మెచ్చుకుంటే మీకు నచ్చక? లేక మంచిగా రాస్తున్నారనే అసూయనా?
ఇదెదో తేడా కొడుతోంది, కృష్ణకావ్యంలో నేనేం కామెంటు చేసానో, చదువరులకు ఎలా అర్థం అయ్యిందో...I will be back
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)