11-06-2025, 08:51 AM
(This post was last modified: 11-06-2025, 08:54 AM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
(03-01-2025, 11:10 AM)dom nic torrento Wrote: Evaraina krishnakavyam story chadavakapothe adi okasari chadavandi
Chaala baagundi
Adi chaduvutunte anipinchindi nenu rasedhi oka story nena asalu ani.
Vadinatho relationship baaguntundi Andulo
(03-01-2025, 11:40 AM)Uday Wrote: అది చదివామండి.
హైదరబాదీ బిరియాని, తలపకట్టు బిరియాని, కుష్కా బిరియాని, లక్నో బిరియాని....దేని రుచి దానిదే, మీరెందుకు ఇంకొకరి కథతో పోల్చుకుంటారు. కృష్ణకావ్యం లో మెలోడ్రామా లేదు మీ " సారీ టీచర్ " లోలా. అందుకే వేటికవే వేరువేరు. మీరు కొనసాగించండి.
Xossipy లో basic గా 2 types of రచయితలు ఉన్నారు.
Takulsajal, Haran000 లాంటి వాళ్ళు author అవ్వాలని రాస్తారు. కథకి ముగింపు ముందే అనుకోని, తప్పకుండా ఇవ్వాలి అనుకొనే మొదలు పెడతారు. ఎంత అవసరమో అంతే రాస్తారు. రసం ఉందిగా అని పిండుతూ కూర్చుంటే కథ limit లో ఉండదు.
Dom nic, veeruoriginals లాంటి వారు, timepass కోసం రాస్తారు. వాళ్ళు కూడా రచయితలే కానీ సీరియస్ కాదు. అందువలన ఎంత రాయాలి అనిపిస్తే అంత రాసుకుంటూ పోతారు. ముగింపు పక్కన పెట్టండి, ఎంత రసం పిండాలో పిండుతూ ఉంటారు. మెలోడ్రామా పిండితే ఎందులోనైనా పిండొచ్చు. కృష్ణకావ్యంలో పిండలేక కాదు, పిండుతూ ఉంటే basic essence disturb అవుద్ది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)