రాజ్యం లో యుద్దాలు జరుగుతున్నాయి. అంత చాలా కష్టం గా మారిపోయింది. రాజ్యమంత కుటుంబం లో నుండి ఒక్కొక్క మగ వాడు రావాలని రాజు గారి ఆజ్ఞ. అలా దండోర వెస్తూ రజ్యమంత వెల్తుంది. ఈ విష్యమ్ తెలుసుకున్న రాజు, ఎం చెయ్యాలో అర్థం కలెదు. కుటుంబం లో రాజు ఒక్కడే వయసులో ఉన్న అబ్బాయి. యుద్ధం గురించి తెలుసుకున్న అమ్మ రాజు గురించి చాలా భయపడుతుంది. ఎందుకంటే ఇంట్లో రాజు, అమ్మ, తాత, అమ్మమ్మ మాత్రమే ఉంటారు. ఇప్పుడు వీడు వెళ్తే కుటుంబానికి ఎవరు అంద. అసలే వాళ్ళ నాన కూడా యుద్ధం లో అమరుదైన వాడే. కాబట్టి అమ్మకి భయ తప్పలేదు. కాలమే చూపాలి అసలు విషయం.
ఇంకా యుద్దానికి రెండు రోజులే ఉంది. రాజు కస్త భయం ఇంకా చాలా బాధగా ఉంది ఎం చెయ్యాలో తెలియటం లేదు.
తాత మనవడిగురించి ఆలోచిస్తూ, వీడుకి పని తప్ప ఇంకేం తెలీదు యుద్ధ విద్యలు రావు కాని వాళ్లు నైపుణ్యాన్ని అభ్య సిచిన మరణించాల్సి వస్తే ఇక్కడ వీడి కుటుంబం పరిస్థితి ఏంటి. రాజు గారు మరణించిన కుటుంబానికి ఏదోకటి చేసిన మనిషి రాదు కాబట్టి, రాజు ని పిలుస్తాడు.
చూడు రాజు, ఒక మంత్రం ఇంకా ఒక తంత్రం ఇస్తాను ఇవి నీకు ఉపయోగ పడతాయి. వీటికి నేను ఒక కామ పిశాచి అయిన మంత్రగత్తె నుండి సంపాదించాను నా యవ్వనం లో అని ఒక మంత్రం తన చెవిలో చెప్తాడు ల్, ఇంకా ఒక యంత్రం తన మేడలో కడతాడు. ఏమి అర్థం కాని రాజు మాత్రం సరేలే అనుకుని ఇంట్లో తను లేనప్పుడు వాళ్ళకి కావాల్సినవి అదించి ఇక రాజు గారి బతుల వెనుక బయల్దేరుతాడు.
ఇంకా ఉంది.......