09-06-2025, 12:41 AM
(08-06-2025, 12:04 AM)anaamika Wrote: థాంక్స్ అండి,
నా రైటింగ్ శైలి నచ్చినందుకు సంతోషం.
మరీ ఫిలిం తీసే లెవెల్ కి లేదులెండి. మీకు కథ నచ్చడం వల్ల అలా అనిపించి ఉంటుంది.
అబ్బాయిలు బాగా రాస్తారా లేదా అమ్మాయిలు బాగా ఎరోటిక్ గా రాస్తారా అని అడిగారు. నా దగ్గర నిజంగా సమాధానం లేదు. మీరే చెప్పాలి.
అనామిక
nijaniki nenu eppudu ila alochinchaledu but mi writing style chusaka...gals have an edge in explaining things soo erotically anipinchindi.
again generalizing is bad anyway