08-06-2025, 08:03 PM
మరుసటి రోజు ఉదయం సూర్య నారాయణ పేపర్ చదువుతూ ఉంటే తులసి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంది....
భర్త : ఏమిటోయ్ ఈ మధ్య మీ డైరెక్టర్ కనిపించటం లేదు
తులసి : వాడు కొంచము బిజీగా ఉన్నాడు అండి పాపం
భర్త : అవును...తెలుస్తుంది... ఎందుకు బిజీగా ఉండడు.. కమీషనర్ సైతం ఇలాంటి కార్యక్రమానికి పిలిస్తే... అంటూ తులసి కి చెప్పాడు పేపర్ లో చూపిస్తూ
తులసి : ఏంటి మీరు అనేది అని ప్రదక్షణం పూర్తి చేసుకుని భర్త దగ్గరకు వచ్చింది
భర్త : చూడవోయ్ మీ డైరెక్టర్ పేపర్ లో పడ్డాడు... అంటూ తులసి కి చూపించాడు
తులసి పేపర్ చదువుతుంది
నగరం లో కమీషనర్ ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు... ముఖ్య అతిధులు గా ప్రముఖ ఇన్ఫ్లుయెన్స్ర్ విశ్వాస్ తదితరులు పాల్గుని ఆడవాళ్ళ మీద జరుగుతున్న నేరాలు దానికి వాళ్ళు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు సూచించారు...
తులసి పేపర్ లో వాడి ఫోటో చూస్తూ పొంగిపోయింది
భర్త : ఓహో డైరెక్టర్ గారిని చూడగానే మొహం వెలిగిపోతుంది
తులసి : ఇంత చిన్న వయసు లో వాడు చూసారా పేపర్ లో పడ్డాడు... నిజం గా ఎంత గొప్ప విషయం కదా...కమీషనర్ కూడా వాడిని గుర్తించారు అంటే
సూర్య నారాయణ కూడా ఆ ఆఅ అంటూ నవ్వుతూ ఆనందించాడు
అంత లో కిరణ్ అక్కడికి వచ్చాడు
కిరణ్ : ఏంటి... ఇద్దరు తెగ పొంగిపోతున్నారు
తులసి : మన విశ్వ పేపర్ లో పడ్డాడు రా
కిరణ్ : నిజమా అంటూ పేపర్ చూసాడు
కిరణ్ : వావ్ నిజం గా సూపర్ అమ్మ మీ డైరెక్టర్ ఉన్నాడు
భర్త : వాళ్ళ డైరెక్టర్ ను చూసి మీ అమ్మ చాలా గర్వ పడుతుంది రా..
తులసి :చూసావా.... నువ్వు కూడా ఎదో ఒకటి కనిపెట్టొచ్చు కదరా ... ఇలా పేపర్ లో నిన్ను చూసి గర్వపడతాను
కిరణ్ : ఏంటి నువ్వు నన్ను పేపర్ లో చూసి గర్వపడటానికి నేను ఎదో ఒకటి కనిపెట్టాలా... మరి నాన్న ఎం కనిపెట్టాడు అని
సూర్య : నిన్ను కనిపెట్టా కదరా
నవ్వులు విరిసాయి వాళ్ళ మధ్యలో..
ఈ సంగతి తులసి విశ్వ కి కాల్ చేసి అభినందనలు చెప్పాలి అనుకుంది... కాని రాత్రి సంగతి గుర్తు కు వచ్చింది..రాత్రి పాపం వాడికి నిద్ర సరిగ్గా ఉండి ఉండదు అని ఆలోచించింది...
భర్త : ఫోన్ చెయ్యావోయ్... మాట్లాడుదాం
తులసి : వద్దు అండి... పాపం ఈ టైమ్ లో పడుకుంటాడు...
ఇంక కాసేపటికి భర్త కొడుకు ఆఫీస్ కి కాలేజ్ కి వెళ్లిపోయాక... తీరిక చూసుకొని వాడికి ఫోన్ చేసింది
విశ్వ కి తులసి నుండి ఫోన్ వస్తుంది అంటే చాలు ఆరాటం ఎక్కువ అవుతుంది.... అసలే రాత్రి కాస్త గమ్మత్తు అయిన చర్చ నడిచింది... తనని పూర్తి గా నమ్మింది కూడా...ఎం అంటుందో అని ఫోన్ లిఫ్ట్ చేసాడు
విశ్వ : హాయ్ ఆంటీ
తులసి : విశ్వ లేచావా రా
విశ్వ : హా ఆంటీ... ఆఫీస్ కేబిన్ కి ఇప్పుడే వచ్చాను.. చెప్పండి
తులసి : ఎం లేదు రా పొద్దున్నే పేపర్ లో నిన్ను చూసి ఎంత సంతోష పడ్డాము తెలుసా....
విశ్వ : పేపర్ లోనా ఎప్పుడు
తులసి : అదే కమీషనర్ నిర్వహించారు
విశ్వ : హహ విమెన్ సేఫ్టీ ప్రోగ్రామా...
తులసి : హా అదే రా... అంకుల్ కిరణ్ కూడా నీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు...
విశ్వ : చాలా చాలా థాంక్స్ ఆంటీ...
అలా కొంచము మాటలు సాగాయి వాళ్ళ మధ్యలో
విశ్వ : మిమ్మల్ని చూసి నాలుగు అయిదు రోజులు దాటింది
తులసి : అవును రా... నువ్వు కొంచెం బిజీగా ఉన్నావు కదా
విశ్వ : బిజీ అంటే రాత్రి చూసారు గా అంటూ నవ్వాడు
తులసి కూడా నవ్వింది
విశ్వ : ఇప్పుడు కూడా అదే పని లో ఉన్నాను... ఈ రోజు క్లియర్ ఐపోతే రేపటి నుండి మన సంగతి చూద్దాం...
తులసి : సరే విశ్వ... నా గురించి తొందర పడకు రా...
విశ్వ : మిమ్మల్ని చూడాలని ఉంది ఆంటీ... కాసేపు ఫ్రీ అయితే అటుగా వస్తాను...
తులసి : విశ్వ... పని లో ఉన్నావు కద రా.....ఇప్పుడు ఎందుకు
విశ్వ : ఉన్నాను కాని.....
తులసి కి వాడి అభిమానం అర్ధం అయింది
తులసి : పోనీ నేను రానా....ఇప్పుడు ఫ్రీ నే...
విశ్వ మనసులో అబ్బా!!!! వచ్చేది ఎదో నేరుగా పక్కలోకి వస్తా అంటే ఎంత బాగున్ను కదా అని చేయిర్ లో వెనక్కి వాలి నవ్వుకుంటూ... ఆల్వేస్ వెల్కమ్ మేడం అని చెప్పాడు...
తులసి నవ్వి సరే అని కాల్ పెట్టింది....
తులసి వస్తున్న ట్రాక్ వేరు... విశ్వ వెళ్తున్న ట్రాక్ వేరు... తులసి తన ట్రాక్ లోనే విశ్వ ఉన్నాడు అనుకుంటుంది... తులసిని తన ట్రాక్ లోకి తెచ్చుకోవాలని విశ్వ అనుకుంటున్నాడు...మొత్తానికి తులసి అయితే విశ్వ మాయ లో పడింది...
కాసేపటికి తులసి చక్కగా చీర కట్టుకుని.. బయలుదేరింది... ఎంత కప్పుకున్నా ఊరందరి మగాళ్లు మీద పడేలాంటి అందం తో బయటకి వచ్చింది...ఎక్కడికి వెళ్లిన మొగుడికి చెప్పే వెళ్తుంది... ఒక మాట బాంక్ లో బిజీ గా ఉన్న తన భర్త కి కాల్ చేసి మరీ బయలు దేరింది... తులసి ఎంత నమ్ముతుందో సూర్య నారాయణ కూడా విశ్వ ను అంత కంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు....
అలా తులసి అయిదు రోజులు తర్వాత విశ్వ ఇంటికి వెళ్ళింది....తులసి కి కూడా విశ్వ కళ్ళల్లో ఆడుతున్నాడు.. అందుకే ఆత్రుత గా వెళ్లి కేబిన్ డోర్ తెరిచింది.... విశ్వ ఎదో ఫోన్ లో మాట్లాడుతూ... తులసి ని చూసి పలకరించి వచ్చి కూర్చోండి అన్నాడు.... తులసి వాడిని డిస్టబ్ చెయ్యకుండా వెళ్లి వాడి ముందు కూర్చుంది....
విశ్వ తులసి తో... దీపిక అంటూ లౌడ్ స్పీకర్ పెట్టి ఆమె మాటలు వినిపించాడు....
తులసి : దీపిక ఎవరు అని మెల్లగా అడిగింది
విశ్వ : రాత్రి మీరు సెలెక్ట్ చేసిన అమ్మాయి అని మెల్లగా చెప్పాడు..
తులసి కి గుర్తొంచింది....
దీపిక : చాలా చాలా థాంక్స్ సార్ నిజం గా
విశ్వ : నాదేం ఉంది దీపిక...ఏ దేవత అనుగ్రహమో..నీ మీద పడింది... అంటూ తులసి ని చూసి నవ్వాడు
తులసి నవ్వింది ఆ మాట కి
దీపిక : నిజమే సార్... పొద్దున్నే డైరెక్టర్ సార్ కాల్ చేస్తే అసలు కాసేపు అర్ధం కాలేదు.... అంటూ భావొద్వేగం తో చెప్పింది..
విశ్వ : దీపు... కంట్రోల్
దీపిక : చాలా ఎదురు చూసాను సార్... చిన్న అవకాశం కోసం అయినా దొరుకుతుందా అని... అలాంటిది జీవ సార్ చెయ్యటం తో...
విశ్వ : హాహా.. ప్రొడ్యూసర్ ఎం అన్నాడు అంట...
దీపిక : ఆయన కె నచ్చాలి అలాంటిది ఆయనే ఇంప్రెస్స్ అయ్యాడు అని చెప్పారు...
విశ్వ : హాహా చాలు అయితే నువ్వు సగం సక్సెస్ ఐపోయినట్లే
దీపిక : అదే అనిపించింది సార్... వాళ్ళు కంటే ముందు మీకు థాంక్స్ చెప్పుకోవాలి సార్
విశ్వ :దీపు చెప్తున్నా కదా... ఇందులో నాదేం ఉంది.... నీ ఫిగర్ బాగుంది అంతే....అంటూ తులసి వంక ఓర చూపు చూసాడు
మామూలుగా అయితే తులసి కి ఆ మాట అభ్యంతర కరంగా ఉండాలి... కాని విశ్వ వేసిన వల లో ఉండటం తో తులసి కి మనసు లో కూడా డౌట్ రాలేదు... అది కనిపెట్టడానికే తులసి వంక ఓర చూపు చూసాడు...
దీపిక : నిజమా సార్.... మీకు అంత బాగా నచ్చిందా నా ఫిగర్...
విశ్వ : హ్మ్మ్!!!! చాలా బాగుంది దీపిక.... స్పైసి గా ఉంది... ఏ యాంగిల్ లో చూసినా...
దీపిక : థాంక్ యూ సార్... డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు...
విశ్వ : కొన్ని రోజులు ఆగు సోషల్ మీడియా లో జనాలు కూడా చెప్తారు
దీపిక నవ్వింది.... బయట తులసి కూడా నవ్వింది...
దీపిక : ముందు ఇంకో అమ్మాయిని అనుకున్నారు అంట కదా...మళ్ళా తను కాన్సల్ అయ్యింది అని విన్నాను...
విశ్వ : అవును దీపిక... మనకి రాసి పెట్టి ఉన్నది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది... వచ్చి ముందు వాలుతుంది అని తులసి ని చూసి చెప్పాడు...
దీపిక : నిజమే సార్.. చాలా బాగా చెప్పారు
విశ్వ : సో అది నీ రోల్... నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంతే
దీపిక : అవును సార్
విశ్వ : ఒకే దీపు ఉంటాను
దీపిక : సార్ సార్.. మిమ్మల్ని మీట్ అవ్వాలి
విశ్వ : నాతో ఎమ్ పని దీపు
దీపిక : మీకు ఒకే అంటే డేటింగ్ కి వస్తాను సార్
విశ్వ : అలాంటి వి నాకు అలవాటు లేదు దీపిక ఆల్ ది బెస్ట్... అంటూ కాల్ కట్ చేసాడు..
తులసి మరింత గర్వం గా చూసింది విశ్వ ని
విశ్వ : చూసారా ఆంటీ మనం ఒకరికి అవకాశం ఇస్తే... ఎంత సాటిసఫై అవుతారో...
తులసి నవ్వింది మొదటిసారి....
విశ్వ : చీదరించుకుంటారు అనుకున్నాను నవ్వు వస్తుంది మీకు అంటూ నవ్వాడు
తులసి : అయ్యో.....విశ్వ... అలాంటిది ఎమ్ లేదు....
విశ్వ : అవకాశం కల్పించటం అనేది... తను పైకి ఎగురుతుంటే చూసి ఆనంద పడాలే తప్ప.... తన పైకి ఎక్కటానికి అదును కాదు..... అంటూ పోయేటిక్ లైన్స్ చెప్పి..... ఎలా ఉంది ఆంటీ నేనే రాసాను అని అడిగాడు...
తులసి కి విషయం అర్ధం అయి చాలా బాగుంది విశ్వ..అంటూ తల దించి మొహమాటం గా నవ్వుతూ మెచ్చుకుంది....
తులసి కి తన డెసిషన్ కి విశ్వ వాల్యూ ఇవ్వటం చాలా నచ్చింది....
విశ్వ : అయినా నాది ఎమ్ ఉంది చెప్పండి.. అసలు తాను థాంక్స్ చెప్పాల్సింది మీకు...
తులసి : విశ్వ... ఇంక ఆపుతావా... నేను ఒకే చెప్పిన... నువ్వు ఒకే అనాలి కదా...
విశ్వ : మీరు ఒకే చెప్పినాక నేను ఒకే చెప్పకుండా ఉంటానా అని అదో రకంగా అన్నాడు...
కాని తులసి కి అర్ధం అయ్యే పరిస్థితి లో లేదు...
విశ్వ నవ్వుతూ ఒకే ఆంటీ ఇంకేంటి సంగతులు అని అడిగాడు....
తులసి : ఎమ్ లేదు రా... పొద్దున్నే నిన్ను అలా చూసి చాలా గర్వము గా అనిపించింది... నీ వయసు చిన్నది అయినా... మనిషి లో పెద్దరికం వచ్చేసింది నీకు
విశ్వ : పెద్దరికం కాదు ఆంటీ భాద్యత....చూస్తున్న కదా.. ఆడ వాళ్ళ పై జరుగుతున్న నేరాలు...అంటూ మాటల తో మేడలు కోటలు కడుతున్నాడు ఆంటీ ముందు...
అలా మొదటిసారి తులసి కోరి రావటం విశ్వ కి మంచి ఉత్సాహం ఇచ్చింది... ఆమె కి తన మీద బలమైన నమ్మకం కుదిరింది అనిపించింది.... కానీ ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తిస్తు ఆమె తో వ్యవహారించాడు...
********************************
రెండు రోజులు తర్వాత ఒక రాత్రి విశ్వ తులసి కి మెసేజ్ చేసాడు....
విశ్వ : ఆంటీ పడుకున్నారా
ఈ టైమ్ లో చేసేది విశ్వ మాత్రమే అని అలికిడి కి లేచి భర్త పక్కనే ఉండగా కాస్త చీర సర్దుకుని పక్కకి కూర్చుని మెసేజ్ ఓపెన్ చేసింది... విశ్వ మెసేజ్ ఉంది
తులసి : విశ్వ లేదు రా చెప్పు
విశ్వ : ఎమ్ లేదు ఆంటీ మనసు ఎమ్ బాలేదు అందుకే చేశాను....
తులసి : ఎమ్ అయింది రా ఏమైనా ఒత్తిడి లో ఉన్నావా
విశ్వ : అలాంటిదే ఆంటీ
తులసి : అయ్యో ఎమ్ అయింది రా
విశ్వ : ఎమ్ చెప్పమంటారు ఆంటీ... మంచి చెయ్యాలని చూసిన దెబ్బ కొడుతున్నారు మనుషులు...
తులసి కి బాధ అనిపించింది... ఎమ్ అయిందో వీడికి అని
విశ్వ : ఎవరిని నమ్మాలి ఆంటీ ఇలా అయితే
తులసి : విశ్వ ఎమ్ అయింది రా.. అంత బాధ పడుతున్నావు
విశ్వ : కొన్ని కొన్ని మీకు చెప్పుకోలేను ఆంటీ... కానీ చెప్పకుండా ఉంటే మనసు బరువెక్కి ఏడుపు వస్తుంది....
తులసి : అయ్యో... ఎమ్ అయిందో చెప్పు రా విశ్వ...ఎమ్ అంత కష్టం వచ్చింది రా
విశ్వ : చెప్తా కాని అంకుల్ కి తెలిస్తే బాగోదు ఆంటీ.. ఈ టైమ్ లో ఎమ్ మాట్లాడుతున్నావ్ అంటారు ఏమో
తులసి : చాచా ఆయన అలాంటి వారు కాదు రా... అయినా పడుకున్నారు...
విశ్వ : అవునా
తులసి : హా చెప్పు రా... ఎందుకు అంత బాధ పడుతున్నావు
విశ్వ : ఆంటీ... మొన్న ఒక అమ్మాయికి ఆన్లైన్ లో ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశా ఆంటీ
తులసి : అవునా
విశ్వ : హా... కానీ అది అంత మోసం అని తర్వాత తెలిసింది... ఇప్పుడు ఏమో ఆ యూనిట్ డైరెక్టర్ నన్ను తిడుతున్నాడు అంట.. ఎవరు కాస్ట్ చేసింది ఈ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసారు అని
తులసి : అయ్యో... మోసం ఎలా జరిగింది అసలు
విశ్వ : ఎమ్ చెప్పమంటారు ఆంటీ.... అంత AI కాలం... తను పంపినవి ఫెక్ ఫొటోస్ అంట... నేను ఏమో అమ్మాయి చాలా బాగుంది అని చూసుకోకుండా ఓకే చేశాను
తులసి కి ఆశ్చర్యం గా అనిపించింది... నిజమా విశ్వ అలా కూడా ఉంటుందా అని అడిగింది...
విశ్వ : ఉంటుంది ఆంటీ... అదే కదా... చెప్తుంది.. మధ్యలో నేను బలి ఐపోయాను
తులసి : అయినా ఏది నిజమో ఏది అబద్ధామో ఆమాత్రం తెలియదా రా... కొన్చమ్ చూసుకోవాలి కదా
విశ్వ : ఆంటీ... మీకు ఇబ్బంది లేకపోతే నా దగ్గర... ఒకటి చెప్తాను వింటారా
తులసి : చా నీ దగ్గర ఇబ్బంది ఏంట్రా... చెప్పు
విశ్వ తులసి కి తమన్నా ఫోటో ఒకటి పంపించాడు
![[Image: Screenshot-20250608-171042-Gallery.jpg]](https://i.ibb.co/VcrsjQSM/Screenshot-20250608-171042-Gallery.jpg)
అది చూడగానే తులసి కొంచము కంగారు పడింది కాని వాడు ఎదో చెప్పాలని ఉద్దేశం మీదే పెట్టి ఉంటాడు అని అర్ధం చేసుకుంది....
విశ్వ : ఆంటీ.. ఏంటి ఇలాంటి ఫోటో పెట్టాను అని అనుకుంటున్నారా
తులసి : అయ్యో అలా ఎమ్ లేదు రా...
విశ్వ : కొన్చమ్ ఇబ్బంది కర విషయమే కాని మీకు చెప్పాలి ఆంటీ ఏమి అనుకోకపోతే
తులసి : విశ్వ ఎమ్ చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు రా... నిన్ను నేను అర్ధం చేసుకోగలను రా....
విశ్వ : థాంక్స్ ఆంటీ
విశ్వ : ఆంటీ తమన్నా ని చూసారా
తులసి : హ్మ్మ్ చూసాను విశ్వ
విశ్వ : నిజం చెప్పాలి అంటే.. ఆమె ఎద భాగం అంత ఉండదు ఆంటీ... కానీ ఫోటో లో చాలా ఒరిజినల్ గా పెద్దగా ఉన్నట్లు ఉంది చూడండి....
తులసి కి విశ్వ చెప్పిన మాట విని ఆశ్చర్యం అనిపించింది... ఇలాంటి డిస్కషన్ తన భర్త తో కూడా చేసి ఎరుగదు...అలాంటిది ఇప్పుడు విశ్వ తో మాట్లాడాల్సి వస్తుంది... కానీ వాడి వృత్తి లో అది ఒక భాగం.. వాడికి కష్టం పంచుకోటానికి తను ఒక ఆసరా... ఇప్పుడు వాడికి తన ఇబ్బంది ని తెలియచేయటం కంటే వాడి మనో వేదన దూరం చెయ్యటం సబబు అనిపించింది తులసి కి
విశ్వ : నాకు తెలుసు ఆంటీ మీకు ఇబ్బంది ఉంటుంది అని అందుకే చెప్పటానికి ఆలోచించాను
తులసి : విశ్వ... అయ్యో అలా ఎప్పుడు అనుకోకు రా.... నన్ను...
విశ్వ : ఒక స్త్రీ ని ఇలా మాట్లాడితే మీకు నచ్చదు అని తెల్సు కాని జరిగిన మోసం అలాంటిది ఆంటీ
తులసి : విశ్వ అలా ఎమ్ లేదు రా.......ఇలాంటి మోసాలు ఉంటాయ అని ఆలోచిస్తున్న
విశ్వ : చూసారా... తమన్నా ఫోటో ఎంత సహజం గా ఉందో... ఆ అమ్మాయి కూడా అలాంటి ఫోటో నే పంపింది ఆంటీ...
తులసి : అయ్యో రామ.. అలా ఎలా చేసింది రా...
విశ్వ : అదే కద ఆంటీ రోజులు ఇలా ఉన్నాయి
తులసి : మరి విశ్వ నిన్నటి అమ్మాయి???
విశ్వ : ఎవరు దీపిక నా
తులసి : హా... తనని కూడా ఇలాగే ఒకే చేసావ్ కదరా
విశ్వ : లేదు ఆంటీ... ఆ అమ్మాయి నాకు బయట పరిచయం ఉంది... ఫోటో కి బయటికి తేడా ఎమ్ ఉండదు...
తులసి : హ్మ్మ్!!!! అలా అయితే పర్లేదు రా....
విశ్వ : హ్మ్మ్ అయినా మాట పడటం చాలా కష్టం ఆంటీ
తులసి : మరి కాదా రా...
విశ్వ : వాళ్లకి ఇబ్బంది పెట్టడం బాగుండదు అనే నేను ఇలా ఆన్లైన్ లో చేస్తున్న ఆంటీ... మంచికి పోతే చెడు ఎదురు అయినట్లు ఉంది నా పని... సమాజం ఎప్పుడు మారుతుందో ఏమో
తులసి : విశ్వ... అందరూ అలా ఉంటారు అని అనుకోకు రా....
విశ్వ : ఒకసారి మోసపోయాక ఎవరిని నమ్మగలం ఆంటీ
తులసి : హ్మ్మ్ అది నిజమే రా...ఈ సారి కొన్చమ్ జాగ్రత్త పడురా
విశ్వ : ఏంటో నా పిచ్చి కష్టాలు అన్ని చెప్పి మీకు ఇబ్బంది కలిగిస్తున్న
తులసి : విశ్వ నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు రా....నువ్వు నా మాట కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో తెలుసు రా... నీకు ఎప్పుడు బాధ పంచుకోటానికి నేను ఉంటా... అలా అనుకోకు నన్ను
విశ్వ : చాలా థాంక్స్ ఆంటీ.... కానీ ఇలాంటివి అంకుల్ కి కిరణ్ కి తెలిస్తే బాగుండదు...
తులసి : విశ్వ... ఎవరి జీవితం.. మరొకరికి అర్ధం కాదు రా.... ఎమ్ తెలీకుండా చూస్తే అపార్ధం చేసుకోవటం సహజమే.... కానీ నువేం అలా ఆలోచించకు... వాళ్ళకి నిన్ను చెడు గా ఎప్పటికి చెప్పను... నువ్వు ఏంటో నాకు తెలుసురా...
విశ్వ : థాంక్స్ ఆంటీ ఇప్పుడు మనసు కొంచెం తేలిక అయ్యింది...
తులసి : తప్పులు మనకి పాఠాలు నేర్పుతాయి అంటారు రా.... ఇది ఒక పాఠం గా చూడు...
విశ్వ : తప్ప కుండా ఆంటీ కాని ప్రతిసారి ఇబ్బంది గా ఉంటుంది ఆంటీ మీతో ఏమైనా చెప్పుకోవాలి అన్నా ఆలోచిస్తున్న
తులసి కి విశ్వ అంతరంగం అర్ధం అయ్యింది... వాడు తనకి అంత వాల్యూ ఇస్తున్నప్పుడు వాడి బాధ కోసం బాగు కోసం తన ఇబ్బంది కర మనస్తత్వం ని పక్కన పెట్టాలని అనుకుంది
తులసి : విశ్వ.... ఎందుకు రా ఆడవాళ్ళ విషయం లో నే నా
విశ్వ : హ్మ్మ్ అవును ఆంటీ....
తులసి : విశ్వ... ఆడవాళ్ళ ని నువ్వు ఎలా చూస్తావో నాకు తెలుసు రా.... నీ దగ్గర ఎందుకు ఇబ్బంది పడతాను... ప్లీజ్ దయచేసి అలా అనుకోకు రా నన్ను...
విశ్వ : నిజమా ఆంటీ
తులసి : నిజం విశ్వ....ఒక అమ్మాయి డేటింగ్ కి పిలిస్తే నే సున్నితంగా వద్దు అన్న వాడివి.... నీ గురించి నాకు ఇంత కంటే
విశ్వ నవ్వాడు ఆ మాటకి
తులసి కూడా నవ్వింది
విశ్వ : చాలా మంది చాలా రకాలుగా ఆఫర్స్ ఇస్తారు ఆంటీ చూసారు గా ఆ రోజు ప్రీతి
తులసి : హ్మ్మ్!! కానీ ఎలాంటి ప్రలోభాలకి లొంగకు రా... నీ పని నీ లక్ష్యం మీద ఉండాలి... నీకు మంచి అమ్మాయి వస్తుంది లైఫ్ లోకి...
విశ్వ : చూసారా ఆంటీ మీలా మాట్లాడే ఆడది నా జీవితం లో లేదు...అందుకే మీరు అంటే ఇంత అభిమానం
తులసి : చాలు విశ్వ... నేను ఎదో మాట సాయం మాత్రమే చెయ్యగలను
విశ్వ : అది చేసే వాళ్లే లేరు ఆంటీ ఈరోజుల్లో...
తులసి : హ్మ్మ్... టైమ్ అవుతుంది పడుకోవ రా
విశ్వ : ఎక్కడ ఆంటీ ఆటో డ్రైవర్ భార్య క్యారెక్టర్ అంట సెలెక్ట్ చేస్తున్న
తులసి : అవునా
విశ్వ : హా
తులసి : చూస్కోని చెయ్ రా.. జాగ్రత్తగా
విశ్వ : అయినా పిచ్చి కాని అలాంటి క్యారెక్టర్ కి శరీర కొలతలు అవసరం ఎమ్ ఉంటుంది... అయినా చెయ్యక తప్పదు
తులసి : ఎమ్ చేస్తావ్ లే రా వాళ్ళు అలా ఉన్నప్పుడు
విశ్వ : ఆంటీ ఒక ఆమెని అనుకుంటున్నాను... మీరు ఒక సారీ చూస్తారా
తులసి కి అర్ధం అయింది.... పక్కన భర్త ను చూసుకుని సరే అని చెప్పింది వాడికి
వాడు ఫోటో పంపాడు
![[Image: Screenshot-20250607-094935-Instagram.jpg]](https://i.ibb.co/QFMkq8pp/Screenshot-20250607-094935-Instagram.jpg)
తులసి చూడగానే చక్కగా ఉంది రా అని ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పింది... అది చూసి విశ్వ షాక్ అయ్యాడు....
విశ్వ : చీర మీద సరిగ్గా లేదు అని లోదుస్తుల్లో కుడా చెక్ చేస్తున్న ఆంటీ.... ఆ నడుము చాలా ఇంప్రెస్స్ అనిపించింది
తులసి : ఒకే విశ్వ...నాకు కూడా ఎంచాలి అని లేదు
విశ్వ : హమ్మయ్య మా తులసి మేడం ఒకే అంటే తన లైఫ్ సెట్ ఐపోయినట్లే...
తులసి నవ్వి నాదేం లేదు రా... ఇది నీ సెల్వక్షన్ అని నవ్వింది...
విశ్వ : నేను మరొకరిని కూడా అనుకున్నాను ఆంటీ
తులసి : ఓహ్.. ఎవరు చూపి
విశ్వ పిక్ పెట్టాడు
![[Image: Screenshot-20250608-185721-Instagram.jpg]](https://i.ibb.co/svRhMC5D/Screenshot-20250608-185721-Instagram.jpg)
తులసి : నో విశ్వ... ఈమె వద్దు
విశ్వ : అవునా ఆంటీ
తులసి : ఈమె పెర్సనాలిటీ క్యారెక్టర్ కి తగ్గా లేదు రా... మొహమాటం పడకు...
విశ్వ : అవును ఆంటీ మీరు అన్నది నిజమే వీళ్ళ మధ్యనే డౌట్ ఉంది...
తులసి : లేదు రా ఎలాంటి డౌట్ లు పెట్టుకోవద్దు...ఈమె అకృతి కొంచము రిచ్ గా అనిపిస్తుంది..
విశ్వ : ఆహా ఎంత చక్కని మాట ఆంటీ... ఫిగర్ అన్న మాట లో ఎదో అసభ్యత ఉన్నా తప్పక పలికే వాడిని... ఈరోజు మీరు ఒక మంచి మాట ని పరిచయం చేసారు....
తులసి : హ్మ్మ్....ఇక నుండి ఈ మాట అను రా... ఆడవ్వాళ్ళ తో... వాళ్ళకి కొంచము గౌరవం గా ఉంటుంది... నీకు చెప్పాలి అనుకున్న ఆల్రెడీ...ఇప్పుడు ఇలా కుదిరింది
విశ్వ : దేనికయినా సమయం రావాలి ఆంటీ..
తులసి నవ్వింది
విశ్వ : చాలా థాంక్స్ ఆంటీ.... నేను ఒకే చేస్తున్న ఇంక తనని
తులసి : ఒకే రా
విశ్వ : పడుకోండి ఆంటీ.. చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని
తులసి : ఏయ్ నిన్ను
విశ్వ : ఆమ్మో దగ్గర ఉంటే కొట్టేలా ఉన్నారే
తులసి : హహహ