Thread Rating:
  • 16 Vote(s) - 1.94 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery 26 రాత్రులు
#41
చాప్టర్ – 13

బహుశా నా వెధవ తమ్ముడు హరీష్, గాయత్రిని వశపరుచుకోవడానికి చేస్తున్న చిరాకు కలిగించే ప్రయత్నాలే నన్ను ఒక వింత మానసిక స్థితిలో వుంచాయా అనిపిస్తుంది. ఇది ఈమధ్య మొదలవలేదు. నేను కాలేజీ లో వున్నప్పుడే, వాడు నా మొట్టమొదటి గర్ల్ ఫ్రెండ్ ని పడగొట్టాలని చూసాడు, అయితే అది సక్సెస్ కాలేదనుకోండి. నేను గాయత్రితో వేసిన పందెం పూర్తి చేయడానికి మిగిలిన అక్షరాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, నేను 'M' అక్షరాన్ని చేరుకునేసరికి నా మనసులో ఒక పేరు కదిలింది - నా మొట్ట మొదటి గర్ల్ ఫ్రెండ్ - మాధవి.

మేమిద్దరం కాలేజీలో సీనియర్స్, మా వయస్సు పందొమ్మిది, మా యవ్వన ప్రేమ చిగురించినప్పుడు, మేము అన్ని చేయడానికి రెడీగా వున్నాము. మా ముద్దులు, ముట్టుకోవడాలు, తగలకూడని ప్రదేశాలని తగలడం చేసుకుంటూ నిజమైన పరాకాష్టకి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ క్షణాన్ని చేరుకుంటున్నప్పుడు, ఖచ్చితంగా చెప్పాలంటే, ఆ సమయం మాకు ఆమె ఇంట్లో దొరికినప్పుడు, మేము దాదాపు మొదలుపెట్టబోతున్నప్పుడు –

ఆమె తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు.

దాంతో మా అవకాశం దెబ్బతింది, మాకు మళ్ళీ అలాంటి అవకాశం దొరకలేదు.

అలాంటి నిరాశ ఎప్పటికీ సంతోషకరమైన అనుభవాన్ని ఇవ్వదు. అందుకే అప్పటినుండి నేను అలాంటి అనుభవాలు జరగకుండా చాలా కష్టపడ్డాను.

గాయత్రితో నేను పందెం వేసేవరకు నేను మాధవి గురించి సంవత్సరాల తరబడి ఆలోచించలేదు, అయితే ఆమె నా మనసులోకి వచ్చిన తర్వాత, ఆమెని మర్చిపోలేకపోయాను. నాకు నిజంగా సమయాన్ని వెనక్కి తిప్పగల శక్తే ఉంటే, నా తెగిపోయిన సంబంధాన్ని తప్పకుండా పూర్తి చేసేవాడిని, అది అద్భుతంగా ఉండేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. మాధవికి ఆ లేత వయసులో వున్న అందాలు ఇప్పుడు ఉండకపోవచ్చు అయితే ఆమె ఇప్పటికీ తన అందాన్ని మైంటైన్ చేయగలిగితే, ఇప్పుడు కూడా అద్భుతంగానే వుండే అవకాశం వుంది. ఆమెని ఇప్పుడు నేను వెతికి పట్టుకోగలనా ?

అదీగాక, ఇప్పుడు నాకు వేరే సమస్యలు కూడా జత చేరాయి.

నా గాయత్రి నిజంగానే రెండోసారి హరీష్ తో బయటికి వెళ్ళింది అయితే నేను ఈసారి వాళ్ళని ఫాలో అవడానికి ప్రత్నించలేదు. ఇంతకుముందు జరిగినట్లే, వాళ్ళ సాయంత్రం ఎలా గడిచిందో, ఏమి జరిగిందో గాయత్రి నాకు చెప్పలేదు. నేను హరీష్ ద్వారా తెలుసుకుందామని ప్రయత్నించినప్పుడు, వాడు కూడా ఈ సంగతి గురించి మౌనంగా వుండిపోయాడు. అయితే వాడి విచారాన్ని వినిపించిన గొంతు, నా అందమైన గాయత్రిని వాడు మంచం మీదకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయినట్లు ఖచ్చితంగా చెప్పింది.

వాడు ఆ విషయంలో విజయం సాధిస్తాడని నేను క్షణం కూడా నమ్మలేదు. అయినా, నేను వాడితో మాట్లాడాక, నేను పొందిన ఉపశమనం నాకు పెద్ద ఊరటని ఇచ్చింది, అది నన్నే ఆశ్చర్యపరిచింది.

"మీరు నా తమ్ముడిని మళ్ళీ కలవకపోచ్చని నేను ఊహిస్తున్నాను. వాడితో ఏ అమ్మాయి అయినా రెండుసార్లు డేట్ కి వెళ్లడం చాలా చాలా ఎక్కువ" అని నేను గాయత్రితో మెల్లిగా అన్నాను.

"మీరు ఏమీ వూహించకుండా ఉంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను శ్రీకర్ గారూ, ఇంకోసారి నా దగ్గర ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడకండి" అని గాయత్రి చల్లగా చెప్పింది.

"ఈ విషయంలో నాకు స్వేచ్ఛ వుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, నేను పందెం గెలిచినప్పుడు, నా మూర్ఖపు తమ్ముడు నాకంటే ముందే నా బహుమానాన్ని దక్కించుకున్నాడని తెలుసుకోవడం నాకు బాధని కలిగిస్తుంది గాయత్రి గారూ".

"మీరు మీ పందెం గెలవడానికి ఇంకా చాలా దూరంలో వున్నారు శ్రీకర్ గారూ. మీరు ఇంకా మీ తమ్ముడు నా మీద వ్యామోహాన్ని మర్చిపోయి, వేరే సమస్యల మీద మీ మీ మనసులని పెట్టండి. అప్పుడు ఎవరికీ ఎలాంటి సమస్యా ఉన్నట్లు అనిపించదు" అని గాయత్రి కూల్ గా చెప్పింది.

***

"హలో?" ఒక అమ్మాయి గొంతు. అది నాకు తెలిసినట్లు అనిపించలేదు; అయితే ఇప్పటికి చాలా కాలం గడిచిపోయింది.

"హలో," అని నేను అన్నాను. "నేను మాధవి కోసం ఫోన్ చేసాను. ఆమె ఇంకా అక్కడే ఉంటుందా ?"

"ఎవరు ?"

"మాధవి. ఆమె పేరు అదే అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు, ఆమె పెళ్లి చేసుకుని ఉండవచ్చు లేదా..."

"ఓహ్, మాధవా. అవును, ఆమె ఇక్కడే వుంది. ఒక్క నిమిషం ఆగండి."

నేను ఆగాను. నేను మాధవి తల్లిదండ్రుల ఇంటి నెంబర్ ని చూశాను, అది ఇంకా ఆమె తండ్రి పేరుతో List చేయబడి ఉంది. ఆమె ఇంకా అక్కడే ఉంటుందని అనిపించింది, ఆమెను గుర్తుపట్టొచ్చని నేను అనుకున్నాను.

"హలో," ఒక కొత్త గొంతు వినిపించింది. "నేను మాధవిని మాట్లాడుతున్నాను."

నా గుండె, ఆశ్చర్యకరంగా, ఒక్క క్షణం ఆగిపోయింది. "మాధవీ ? మాధవేనా ?"

"అవును, ఎవరు మీరు ?"

"నేను శ్రీకర్." నేను గమ్మత్తుగా భయపడ్డాను. "శ్రీకర్ సుధాకర్."

ఒక నిశ్శబ్దం.

"శ్రీకర్ సుధాకర్," అని నేను మళ్ళీ అన్నాను. "మనం హై కాలేజ్ నుండి చదువుకున్నాము."

ఇంకా నిశ్శబ్దం. "ఆహా," అని మాధవి అప్పుడు అంది, అయితే నమ్మకం లేనట్లుగా. "హై కాలేజ్ నుండి."

"అవును," అని నేను అన్నాను. "మనం... కలిసి ఉన్నాము. కొంత కాలం. మన సీనియర్ సంవత్సరం. నీకు గుర్తొచ్చిందా ? మనం... కలిసి తిరిగాము."

"సీనియర్ సంవత్సరం. హ్మ్మ్. అది జరిగి చాలా కాలం అయింది."

"అవును, కానీ అంత ఎక్కువ కాలమేమీ కాదు," అని నేను అన్నాను. ఆమెకి గుర్తులేదని నేను నమ్మలేకపోయాను. "మనం... మనం దాదాపు..." నేను హై కాలేజ్ విద్యార్థిలా తడబడుతున్నాను. ఇది టూ మచ్. "మీ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి మీ సోఫా మీద మనల్ని పట్టుకున్న రాత్రి గుర్తుందా ?" అని నేను అన్నాను. "మనం దాదాపు..."

"ఓఒహ్ భగవంతుడా," అని మాధవి అంది. "నా లివింగ్ రూములో ?"

"అవును, వాళ్ళు మనల్ని సగం నగ్నంగా పట్టుకున్నారు, ఆ తర్వాత..."

"చాలా సిగ్గుచేటు పని," అని మాధవి అంది. "నేను ఎంత నగ్నంగా ఉన్నాను ?"

"నీకు గుర్తులేదా ?" అని నేను అడిగాను.

"ఓహ్, ఖచ్చితంగా నాకు గుర్తుంది, డియర్," అని మాధవి అంది, అయితే ఆ గొంతులో నాకు ఆమెకి గుర్తున్న జ్ఞాపకం కనిపించలేదు. "అయితే ఆ తర్వాత మనం ఎప్పుడూ చేసుకోలేదా ?"

"లేదు. మనం విడిపోయాము. మీ తల్లిదండ్రులు..."

"OK, వాళ్ళు ఇప్పుడు చనిపోయారు," అని మాధవి అంది. "వాళ్ళు ఇప్పుడు మనల్ని ఆపలేరు."

నన్ను గమనించే వాళ్ళు ఎవరూ లేకపోయినా నేను కళ్ళు మూసుకున్నాను. "అలా అని అనుకుంటున్నాను," అని నేను చెప్పాను. "Sorry."

"నా దగ్గర ఇంకా ఆ సోఫా ఉంది," అని మాధవి అంది. "OK, ఆ సోఫా వున్నా లేకపోయినా ఇబ్బందేమీ లేదు కదా. అది సమస్య కాదు, అవునా ? మీరు ఆ రాత్రిని మళ్ళీ కోరుకుంటున్నారు, ఈసారి ఎలాంటి అంతరాయాలు లేకుండా. అవునా డార్లింగ్ ?"

ఇది వింతగా ఉంది. కానీ ఆమె చెప్పింది నిజం, అదే నేను కోరుకున్నాను. "సరే, నేను... మనం కలిసి ఉండొచ్చని అనుకున్నాను, ఆ తర్వాత..."

"నువ్వు ఇక్కడికి రావొచ్చు కదా డార్లింగ్ ? నీకు చిరునామా తెలుసా ?"

"నాకు గుర్తుంది," అని నేను అన్నాను. "కానీ నీకు గుర్తుందా, మాధవీ ? నీకు నేను గుర్తున్నానా ?"

"ఖచ్చితంగా, గుర్తున్నావు డార్లింగ్," అని ఆమె అంది. "నీ పేరు... ఆహ... మళ్ళీ ఇంకోసారి చెప్పు ?"

"శ్రీకర్. శ్రీకర్ సుధాకర్."

"హా, అవును. ఆ రాత్రి నేను ఏ బట్టలు వేసుకున్నాను శ్రీకర్ ? మీకు గుర్తుందా ?"

నిజం చెప్పాలంటే, నాకు గుర్తుంది. "ఒక ఉన్ని స్వెటర్, నీలం రంగుది, దాని మీద ఒక చిన్న పిన్ గుర్తుంది. ఒక ముదురు స్కర్ట్. నీ జుట్టులో ఒక నీలం రిబ్బన్ ఉంది. మనం అప్పుడే తిరిగి వచ్చాము..." అని నేను అన్నాను.

"సరే, శ్రీకర్. మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారు ?"

"ఎప్పుడైనా నాకు ఓకే నే," అని నేను అన్నాను. "ఇప్పుడే అయితే ఎలా ఉంటుంది ? నేను అరగంటలో అక్కడికి చేరుకోగలను."

"నేను ఎదురు చూస్తూ ఉంటాను," అని మాధవి అంది.

***

మాధవి ఇంకా నేను ఇద్దరం సికింద్రాబాద్ లో మారేడ్పల్లి లో పెరిగాము, ఇది చాలా డబ్బులు వుండేవాళ్ళు నివసించే ప్రాంతం. అక్కడికి టాక్సీలో బయలుదేరినప్పుడు నేను ఆత్రుత, అయోమయంతో నిండిపోయాను. మాధవిని మళ్ళీ చూడటానికి నేను ఎదురు చూస్తున్న మాట నిజం; మేము చివరికి మా యవ్వన కోరికని తీర్చుకోగలిగితే అది అద్భుతంగా ఉంటుంది. అయితే ఆమె నిజంగా నన్ను గుర్తుపట్టలేదని అనిపించింది... అలాంటప్పుడు, ఆమె నన్ను ఎందుకు పిలిచింది ? గుర్తు పెట్టకపోయినా .........ఎందుకు ?

నాకు బాగా తెలిసిన ఆ ఇంటిముందు ఆగి ముందు టాక్సీ డ్రైవర్ కి డబ్బు ఇచ్చాను, నేను మెట్లు ఎక్కి కాలింగ్ బెల్ కొట్టినప్పుడు, నేను యవ్వనంలో మొదటిసారి అలాంటి పనులు చేసినప్పుడు భయపడిన అబ్బాయిలా అనిపించింది. తలుపుని ఒక యవ్వనవంతమైన, చాలా అందంగా వున్న, కొంచెం ఎక్కువ అలంకరించుకున్న, ఒక అందగత్తె తెరిచింది.

"హాయ్," అని ఆమె అంది.

"హే-హాయ్," అని నేను సమాధానం ఇచ్చాను. "నేను మాధవిని చూడటానికి వచ్చాను. నా పేరు శ్రీకర్."

"ఓహ్, శ్రీకర్, OK. లోపలికి రండి."

ఆమె నన్ను లివింగ్ రూములోకి తీసుకెళ్ళింది. "ఆమె ఇప్పుడే మీ దగ్గరకు వస్తుంది," అని ఆ అందగత్తె చెప్పి, "మాధవీ ! శ్రీకర్ ఇక్కడ ఉన్నాడు !" అని పిలుస్తూ వెళ్ళిపోయింది.

గది నేను గుర్తుంచుకున్నట్లుగా లేదు, కానీ సోఫా - ఇంకొకటి - అదే స్థలంలో ఉంది, నేను ఇప్పటికే వింతైన అనుభూతిని పొందుతున్నాను. అప్పుడు మాధవి వచ్చింది, నేను మాయలో పడిపోయాను.

ఖచ్చితంగా ఆమె వయస్సులో పెద్దది. యవ్వన సౌందర్యంతో వెలిగిపోతూ నా జ్ఞాపకాల్లో వున్న అమ్మాయి కాదు. అయినా ఆమె అలానే ఉంది. ఆమె నవ్వు అలాగే ఉంది, ఆమె కళ్ళలో తెలిసిన వెచ్చదనం ఉంది. ఆమె ఆకారం, సన్నగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ వంపు తిరిగి పరిపూర్ణంగా మలచబడింది. ఇంకా... ఆమె ఆ రాత్రి ఎలా ఉందో, నేను ఫోన్లో చెప్పిన బట్టలు వేసుకుని వుంది. ఉన్ని స్వెటర్, స్కర్ట్... ఆమె నల్లటి జుట్టులో రిబ్బన్...

"మాధవీ !"

"హలో,శ్రీకర్." ఆమె అదే నవ్వు నవ్వి, నా దగ్గరకు వచ్చింది. నేను ఆమెకు హలో చెప్పడానికి వంగాను, అయితే మా పెదవులు కలిశాయి, అతుక్కుపోయాయి. మేము విడిపోయినప్పుడు నా తల తిరుగుతున్నట్లు అనిపించింది.

మాధవి వెనక్కి తగ్గి నా కోసం ఒకసారి తిరిగింది. "శ్రీకర్, మీరు నన్ను ఇలా గుర్తుపెట్టుకున్నారా ?" అని ఆమె అడిగింది. "నేను బాగానే ఉన్నానా ?"

"దేవుడా," అని నేను అన్నాను. "నువ్వు అందంగా ఉన్నావు. నువ్వు..." నేను నన్ను స్థిరంగా ఉంచుకోవడానికి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. "కానీ మాధవీ - నీకు నేను గుర్తులేనా ? ఫోన్ లోనే నేను అనుకున్నాను..."

"అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు," అని ఆమె అంది. "ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. వచ్చి సోఫా మీద కూర్చోండి. ఆ రాత్రి లానే. ఆ రాత్రి గురించి ఆలోచించండి."

ఆమె నన్ను సోఫా దగ్గరికి తీసుకెళ్ళాక మేము అందులో కూర్చున్నాము. ఆమె చాలా దగ్గరగా ఉంది. ఆమె జుట్టు పొడవుగా ఉంది, అప్పుడు ఉన్నట్లే...

"మరి ఆ అమ్మాయి సంగతేమిటి ?" అని నేను అన్నాను. "అందగత్తె, ఆమె ఎవరు..."

"ఆమె గురించి ఆలోచించకండి," అని మాధవి అంది. "ఆమె మనల్ని ఇబ్బంది పెట్టదు. ఎవరూ మనల్ని ఇబ్బంది పెట్టరు. బహుశా నా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతుండొచ్చు. వాళ్ళు ఏ క్షణమైనా ఇంటికి రావచ్చు. అది Exciting గా లేదా, శ్రీకర్ ?"

"ఓహ్, భగవంతుడా..." అని నేను అన్నాను. తర్వాత నేను ఆమెని ముద్దు పెట్టుకున్నాను. నేను ఆమెని చాలాసేపు ముద్దు పెట్టుకున్నాను, ఆమె ముద్దు అమాయకంగా వుంది, ఇంకా వెతుక్కుంటుంది, అప్పుడు చేసినట్లే, కొంతసేపు అయ్యాక నా చేతులు కదలడం మొదలుపెట్టాయి.

ఆమె ముద్దుని ఆపింది, అయితే వెనక్కి తగ్గలేదు. "ఓహ్, శ్రీకర్," అని ఆమె ఊపిరి పీల్చుకుంది. "నువ్వు నన్ను చాలా వుద్రేకపరుస్తున్నావు. కానీ మనం ఇలా చేయకూడదు..."

"నాకు తెలుసు," అని నేను అన్నాను. నా చేతులు నెమ్మదిగా ఆమె రొమ్ముల మీదకి జారి వాటిని మెల్లగా పిండాయి. నేను మొదటిసారి అలా చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. అది నాకు ఎలా అనిపించిందో నాకు ఇప్పటికీ గుర్తుంది... ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో అలాగే.

"ఓహ్, శ్రీకర్..." మాధవి మూలిగింది. అయితే ఆమె నన్ను మళ్ళీ ముద్దు పెట్టుకుంది, ఆమె పెదవులు, నాలుక అలా కావాలని చెప్పాయి. ఒక చేయి ఆమె రొమ్ముని విడిచిపెట్టి ఆమె శరీరంపైకి జారి ఆమె తొడ వరకు వెళ్ళింది, ఆపై ఆమె స్కర్ట్ కిందకు చేరుకుంది. ఆమె నా పెదవుల మీద గట్టిగా ఊపిరి పీల్చుకుంది.

"వద్దు, బహుశా మనం ఇలా చేయకూడదు..." అని ఆమె గుణుక్కుంది.

"మాధవీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను," అని నేను ఊపిరి పీల్చుకుంటూ అన్నాను. నేను అప్పుడు అలా అన్నాను, నా కోరిక వేడిలో, ఒక చేయి ఆమె రొమ్ము మీద, మరొకటి ఆమె స్కర్ట్ కింద పెట్టి, నేను ఇప్పుడు కూడా అలానే అంటున్నాను.

"ఓహ్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను," అని మాధవి ఊపిరి పీల్చుకుంది. "ఓహ్, శ్రీకర్ !" అని ఆమె గుసగుసలాడింది, నా చేయి ఆమె ప్యాంటీలోని పట్టు నుండి ఆమె మృదువైన తేమని తాకినప్పుడు "ఓహ్, నువ్వు నన్ను చాలా వేడిగా చేస్తున్నావు..."

"మాధవీ -" నేను ఆమె ప్యాంటీని పట్టుకుని కిందకి లాగాను.

"నా తల్లిదండ్రులు ఇంటికి వస్తారేమో..." అని ఆమె బలహీనంగా చెప్పింది, కానీ ఆమె శరీరం నా శరీరం మీద కదులుతోంది, ఆమె చేతులు నా చొక్కా గుండీలని తీయడానికి ప్రయత్నిస్తున్నాయి ...

త్వరగానే నా చొక్కా ఊడిపోయింది, ఆమె ప్యాంటీ పోయింది, ఆమె స్వెటర్ ఆమె తల మీదుగా వచ్చేసింది, అప్పుడు, బ్రా హుక్ తీయడం ఇప్పుడు ఎంత సులభమో అప్పుడు ఎంత కష్టంగా ఉందో అని ఆశ్చర్యంగా అనుకున్నాను...

నేను ఆమె అందమైన రొమ్ములని ముద్దు పెట్టుకుంటూ, నా ప్యాంటు తెరవడానికి కష్టపడుతున్న సమయంలో, ఆమె తల్లిదండ్రులు ఇంటికి వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు, మా ప్రేమ, కోరికని సిగ్గు ఇంకా నిందల రూపం లోకి మార్చారు. కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి అడ్డంకులు లేవు; మాధవి మాత్రమే ఉంది, నేను ఆమెను గుర్తుపెట్టుకున్నట్లుగా, మూలుగుతూ రెడీగా ఉంది; నా బలమైన, ఇబ్బంది పెట్టిన, చాలా కాలంగా నిరాశ పడిన కోరిక ఇప్పుడు తీరబోతుంది.

ఆమె శరీరం చాలా వెచ్చగా, చాలా తియ్యగా ఉంది, నేను ఆమెలోకి ప్రవేశించగానే ఆమె ఒక Sharp కేక పెట్టి నన్ను గట్టిగా పట్టుకుంది. తర్వాత నేను ఆమె లోపల పూర్తిగా దూరిపోయాను, ఆమెతో కదులుతున్నాను, నేను చివరికి మాధవిని దెంగుతున్నాను, ఆమెని ప్రేమిస్తున్నాను, ఆమె నా క్రింద మెలికలు తిరుగుతోంది, చేతులు, కాళ్ళతో నన్ను గట్టిగా పట్టుకుంది, ఊపిరి పీల్చుకుంటూ నా పేరుని పిలుస్తోంది, మా కామం నెమ్మదిగా కానీ ఎక్కువగా పెరుగుతోంది... ఇంకా పెరుగుతోంది. తర్వాత ఆమె నా క్రింద గట్టిగా వంగిపోయింది, ఆమె శరీరం వణుకుతూ, జలదరిస్తూ ఉండగా ఆమె ఒక ఉత్సాహభరితమైన మూలుగుని బయటపెట్టింది. ఒక క్షణం తర్వాత నేను కూడా మాధవి యొక్క ప్రేమపూర్వక, అద్భుతమైన శరీరంలో పేలిపోయాను.

మేము శుభ్రం చేసుకుని బట్టలు వేసుకుంటున్నప్పుడు చాలా తక్కువగా మాట్లాడుకున్నాము. నేను ఇంకా ఒక వింతైన అనుభూతి, సంతృప్తి, యవ్వన ప్రేమ కలల పొగమంచులో కొంచెం కోల్పోయాను.

"మీకు నచ్చిందా, శ్రీకర్ ?" మాధవి కాసేపటి తర్వాత అడిగింది. "అది మీకు నచ్చిందా ?"

"అది... అది అద్భుతంగా ఉంది !" అని నేను అన్నాను. "చాలా అద్భుతంగా ! దేవుడా, మాధవీ..."

"మంచిది," అని ఆమె అంది. "అయితే అయిదు వేలు ఇవ్వు darling."

పొగమంచు త్వరగా కరిగిపోయింది. నేను ఆమె వైపు తేరిపార చూశాను. "ఏమిటి ?" అని నేను అయోమయంగా అడిగాను.

"OK, మీ అంతకై మీరు ఫోన్ చేశారు కాబట్టి నా రేటు మీకు తెలిసి ఉంటుందని నేను అనుకున్నాను," అని మాధవి అంది. "మా గురించి మీకు ఎవరు చెప్పారో, వాళ్ళు మీకు నా రేటు గురించి చెప్పలేదా ?"

"ఒక్క నిమిషం ఆగండి." నా తల మళ్ళీ తిరుగుతోంది, కానీ అంత సంతోషంగా కాదు. అన్నీ ఒక్కొక్కటీ తెలిసి వస్తున్నాయి, నేను తెలివితక్కువగా, అవమానకరంగా వున్న స్థితిలో ఉన్నట్లు అనిపించింది. చాలా ఛండాలంగా.

"ఒక్క నిమిషం ఆగండి. మాధవీ. అంటే... అంటే ఇది... ఈ స్థలం ఒక... దేవుడా... ఒక వ్యభిచార గృహమా ?"

"కాదు, అలా కాదు !" అని మాధవి కోపంగా అంది. "అంత బూతుగా మాట్లాడకండి శ్రీకర్. ఇది ఒక కల్పనా గృహం (Illusion Home). మేము ప్రత్యేక అవసరాలు ఉన్నవాళ్ళకి, వాళ్ళ ప్రత్యేక కోరికలని తీర్చడానికి ఇష్టపడే మగాళ్ళకి, వాళ్ళు మా ద్వారా పోషించబడాలని కోరుకునే పాత్రలకి సేవలు అందిస్తాము. మీరు కోరుకున్నట్లుగా."

"ఓహ్, దేవుడా !" అని నేను మూలిగాను. "నేను నమ్మలేను. ఇదంతా... దేవుడా, మాధవీ, అంటే మీకు నేను అస్సలు గుర్తులేనా ?"

ఆమె భుజాలు ఎగరవేసింది. "నాకు తెలియదు. అది చాలా కాలం క్రితం. చాలా మంది మగాళ్లు నా జీవితంలోకి వచ్చారు. తర్వాత నేను ఈ ఇంటిని వారసత్వంగా దక్కించుకున్నప్పుడు, నేను ఈ అందమైన చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాను. చాలా మంది మగాళ్లు, తర్వాత అన్నీ మర్చిపోతారు..."

"అయితే నేనే నీకు మొదటివాడిని... అవునా ?"

"అలా అనుకుంటే నీకు సంతోషంగా అనిపిస్తుందా ?" ఆమె నవ్వింది. "మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, డార్లింగ్."

"ఓహ్, భగవంతుడా, నేను ఒక మూర్ఖుడిని" అని అన్నాను.

మాధవి భుజాలు ఎగరవేసింది. "అందరూ అలానే అనుకుంటారు," అని ఆమె అంది. "అయిదు వేలు ఇవ్వు డార్లింగ్."

నేను ఏమి చేస్తాను ? డబ్బులు ఇవ్వడం తప్ప.

***

నేను నిరాశగా, అసహ్యంతో భ్రమలు తొలగిపోయి ఇంటికి తిరిగి వచ్చాను. నెలల వ్యవధిలో రెండోసారి, నేను ఎప్పటికీ చేయకూడదని ఒట్టు వేసుకున్నా, చేసిన సెక్స్ కోసం డబ్బులు ఇస్తూ మోసపోవడమే కాకుండా; నా మొదటి ప్రేమ యొక్క నా చిరకాల జ్ఞాపకం దుమ్ము ధూళిలో కలిసిపోయింది; నా సొంత ఇమేజ్, ఒక సున్నితమైన, అధునాతన భావాలున్న అమ్మాయిలని మెచ్చుకునే వ్యక్తిగా, దెబ్బతింది, ఇప్పుడు అది కోలుకుంటుందో లేదో అని అనుమానంగా ఉంది. మామూలుగా నేను చాలా అరుదుగా మాత్రమే తాగుతాను, అదికూడా తప్పించుకోలేని పరిస్థితుల్లో, అయితే ఆ రాత్రి నేను నిద్రపోవడానికి ముందు సగం బాటిల్ విస్కీని తాగేశాను.

ఆ తర్వాత నా పందెం లోని ఈ తాజా పరిస్థితి గురించి గాయత్రికి చెప్పడం నాకు ఇబ్బందిగా మారింది. నేను జరిగింది మినహా ఆమెకి ఇంకేమీ చెప్పనవసరం లేదు. నేను ఆమెకి అబద్ధం చెప్పనని ఆమె నన్ను నమ్ముతుందని నాకు తెలుసు, అందుకే మొత్తం చెప్పకుండా జరిగిన పని గురించి మాత్రమే చెబుదామని అనుకున్నాను. అయితే, గాయత్రి ఏదో విధంగా పూర్తి నిజాయితీని కోరినట్లు అనిపించింది, చివరికి నేను అంతా చెప్పేసాను.

ఆమె అసహ్యించుకుంటుందో, గేలి చేస్తుందో లేదా పూర్తిగా మౌనంగా ఉంటుందో నాకు తెలియదు. అయితే నేను మరోసారి ఆశ్చర్యపోయాను. ఆమె ప్రశాంతంగా విన్నది, కొద్ది క్షణాలు ఆగిన తర్వాత ఆమె తన స్థిరమైన చూపుతో నన్ను చూసింది. "మీరు సిగ్గుపడాల్సిన పని లేదు, శ్రీకర్ గారూ," అని ఆమె అంది.

నేను దానికి ఏమి చెప్పగలను ?

గాయత్రి మాట్లాడడం  కొనసాగించింది. "నాతో ఇంత నిజాయితీగా ఉన్నందుకు సంతోషం, శ్రీకర్ గారూ," అని ఆమె అంది, ఆపై ఒక క్షణం తర్వాత ఆమె, "మీరు నిజాయితీగా మొత్తం చెప్పారు కాబట్టి బదులుగా నేను మీకు ఒక సంగతి చెప్పాలని అనుకుంటున్నాను. నేను మీ తమ్ముడితో మళ్ళీ బయటికి వెళ్లే ఆలోచనలో లేను."

"మీరు వెళ్లరా ?" అని నేను ఉత్సాహంగా అన్నాను. "OK, అది నాకు శుభవార్తే. మీకు త్వరలోనే అర్ధం అవుతుందని నేను అనుకున్నాను."

గాయత్రికి ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హరీష్ కి ఉంది. ఆమె ఇక మీద తనను కలవడానికి ఇష్టపడటం లేదని Complaint చేయడానికి వాడు నాకు ఫోన్ చేశాడు. "ఆమెకి మంచి Taste ఉందని నేను నీకు ముందే చెప్పాను, అయినా ఆమె మొదటిసారి నీతో బయటికి వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకుంది..." అని నేను అన్నాను.

"ఆహ్, ఆ అమ్మాయి పిచ్చిది," అని హరీష్ అన్నాడు. "ఆమె ఎప్పుడూ నీ గురించే మాట్లాడాలని పట్టుబట్టేది."

"ఏమిటి ?" అని నేను అన్నాను.

"అవును. నిజంగానే పిచ్చిది. నీ గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉండేది, నువ్వు చిన్నప్పుడు ఎలా వుండేవాడివి, లాంటి విషయాలు. విను, ఆమె లెస్బియన్ అని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను, అయితే నువ్వు ఆమెని Impress చేస్తే, ఆమెని దక్కించుకుంటావు అని నేను అనుకుంటున్నాను."

"నేను అదే చేయబోతున్నాను," అని నేను అన్నాను, ఫోన్ పెట్టేసాను.

నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.

***
[+] 3 users Like anaamika's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
26 రాత్రులు - by anaamika - 08-05-2025, 10:45 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 04:12 PM
RE: 26 రాత్రులు - by Nani666 - 09-05-2025, 05:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-05-2025, 12:55 PM
RE: 26 రాత్రులు - by AnandKumarpy - 11-05-2025, 10:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 12-05-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-05-2025, 01:40 PM
RE: 26 రాత్రులు - by krish1973 - 14-05-2025, 08:48 PM
RE: 26 రాత్రులు - by anaamika - 15-05-2025, 12:47 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 15-05-2025, 10:02 PM
RE: 26 రాత్రులు - by narendhra89 - 16-05-2025, 06:00 AM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 12:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by Raju777 - 17-05-2025, 07:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-05-2025, 12:02 PM
RE: 26 రాత్రులు - by sri69@anu - 18-05-2025, 10:23 PM
RE: 26 రాత్రులు - by anaamika - 19-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 21-05-2025, 01:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 12:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 03:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-05-2025, 03:49 PM
RE: 26 రాత్రులు - by Chchandu - 24-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-05-2025, 02:58 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-05-2025, 08:39 PM
RE: 26 రాత్రులు - by anaamika - 30-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-06-2025, 02:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-06-2025, 04:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 06-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 12:03 AM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 08:35 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:03 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 10-06-2025, 10:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 12-06-2025, 11:50 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:28 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 13-06-2025, 01:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:29 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:34 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-06-2025, 01:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 18-06-2025, 10:30 PM
RE: 26 రాత్రులు - by anaamika - 20-06-2025, 09:18 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 21-06-2025, 10:59 AM
RE: 26 రాత్రులు - by anaamika - 22-06-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 22-06-2025, 07:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:07 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:09 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-06-2025, 01:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 25-06-2025, 07:10 AM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:46 PM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:47 PM
RE: 26 రాత్రులు - by myownsite69 - 26-06-2025, 07:58 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 26-06-2025, 09:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 28-06-2025, 08:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 29-06-2025, 11:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 30-06-2025, 12:30 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 30-06-2025, 02:42 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-07-2025, 09:08 PM
RE: 26 రాత్రులు - by anaamika - 02-07-2025, 02:07 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 02-07-2025, 03:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 03-07-2025, 12:38 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 02:21 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 04-07-2025, 07:37 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 09:35 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-07-2025, 10:35 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 06-07-2025, 07:25 AM
RE: 26 రాత్రులు - by anaamika - 06-07-2025, 12:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:39 PM
RE: 26 రాత్రులు - by km3006199 - 07-07-2025, 03:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:22 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 07-07-2025, 08:47 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by Suryaprabhu - 08-07-2025, 12:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:20 PM



Users browsing this thread: 1 Guest(s)