Thread Rating:
  • 8 Vote(s) - 1.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మొదటి మొగుడు
#32
డాక్టర్ అనసూయ దృక్కోణంలో -


"ప్రెగ్నెన్సీలో బీపీ పెరుగుతుంది కానీ, మీది ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉంది." ఏమైనా మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? అని అడిగాను.

హేమ - అదేమీ లేదు
రాజు - నైట్ టైం కొంచెం ఎక్కువ ఎక్సైట్ అవుతుంది, అని నవ్వుతున్నాడు.

నేను అతని వైపు చిరాకుగా ఒకసారి చూసి,  అప్పుడప్పుడు ఏమైనా మానసికంగా నిరుత్సాహంగా low గా ‌ ఫీలవుతున్నారా? అని అడిగాను .
హేమ ఏమీ లేదు అంది.

హేమకి రెగ్యులర్ చెకప్ మరియు టెస్టులు కంప్లీట్ చేసి బాడీ ఎగ్జామిన్ చేస్తాను రమ్మన్నాను.

నేను మొదటిసారి వచ్చినప్పుడు ఆమె మెడ మీద చేతుల మీద  నల్లటి మచ్చలు కనపడ్డాయి. ఏమిటా అని దగ్గరగా వెళ్లి చూస్తే అవి చర్మం కమిలిపోయిన మచ్చలు.

ఏదైనా దెబ్బ తగిలిందా లేదా స్కిన్ ఇన్ఫెక్షనా అని అనుమానం వచ్చి ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే, అక్కడక్కడ పంటిగాట్లు గోటిగాట్లు కనపడ్డాయి.
నాకు విషయం అర్థమైంది.
అది మంచి పద్ధతి కాదని ముఖ్యంగా ఈ సమయంలో అలా చేయకూడదు అని నచ్చ చెప్పాను. ఒక రెండు వారాలపాటు బాగానే ఉండి మళ్ళీ మొదలు పెట్టారు. జాగ్రత్తగా ఉండమని మళ్లీ వాళ్లకి చెప్పాను.

ఈ వారం కూడా అలా ఏమన్నా చేశారా అని అనుమానం వచ్చి నేను ఫుల్ బాడీ చెకప్ చేయాలని చెప్పి నర్సులని తప్ప అందరిని బయటికి వెళ్ళమని చెప్పాను.

నర్సులు ఇద్దరూ హేమ బట్టలు విప్పి ఆమెను బాగా వెలుతురు పడే చోటు తీసుకోవచ్చు నిల్చోబెట్టారు, ఆమె శరీరం పరిశీలిస్తుంటే...

హేమ శరీరం రెండవసారి మాతృత్వానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది
బరువెక్కిన పాలిండ్లు పుట్టబోయే బిడ్డ పోషణకు తయారు అవుతున్నాయి
నవ మాసాలు మోయడానికి ఆసరాగా అన్నట్టు ఆమె నడుములో పిరుదులలో కొవ్వు పేరుకుంటుంది.
కడుపులో పిండం రూపుదిద్దుకుంటుంది అంటానికి సూచికగా బొజ్జ కొంత పైకి వచ్చింది.
ముఖంలో కూడా తల్లితనం తాలూకా నిండుదనం స్పష్టంగా గోచరిస్తుంది.

ఎంతైనా  ఒక డాక్టర్ కి తను పేషెంట్ ముఖంలో గ్లో చూసినప్పుడు ఆ తృప్తి వేరు. మళ్లీ ఆ ఫీల్ డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డల్ని ఒక దగ్గరికి చేర్చినప్పుడు వస్తుంది.

ఆమెని జాగ్రత్తగా పరీక్షిస్తున్నప్పుడు, ఆమె నడుము మరియు మీద తొడల లోపల అంటే యోనికి కొంత దగ్గరగా కొరికినట్లు పంటిగాట్లు కనపడ్డాయి. ఇంకేమన్నా ఉన్నాయేమో అనే గమనిస్తే ఎడమ చేతి జబ్బ మీద కమెలిపోయినట్టు కనపడుతుంది.

"ఏంటమ్మా ఇది మీకు ఎన్ని సార్లు చెప్పినా వినరా?" అని హేమని తిట్టి రాజు ని రమ్మని గట్టిగా పిలిచాను, హుటాహుటిన రాజు లోపలికి వచ్చాడు తనతో పాటే మ్యాథ్యూ కూడా లోపలికి వచ్చాడు..

"మిమ్మల్ని ఎవరూ లోపలికి రమ్మన్నారు సార్" అని నేను మాథ్యూ తో అంటే...  అతను ఈ లోకంలోనే లేడు , హేమని చూస్తూ నోరు వెళ్ళబెట్టాడు , గట్టిగా అరిస్తే తేరుకొని బయటికి వెళ్లిపోయాడు.

"ఏంటి సార్ ఇది, ఇటు చూడండి" అని ఆమె తొడల మధ్యలో ఉన్న గాయాన్ని చూపించాను.

"మరీ ఇలా కొరికితే ఎలా అండి? ఇన్ఫెక్షన్ వస్తే ఎంత ప్రమాదం? మీకు ఇదివరకే రెండు మూడు సార్లు చెప్పాను. ఇలా చేయవద్దు అని అయినా వినకపోతే ఏమనుకోవాలి? "

అంతలో హేమ కల్పించుకొని "అంటే డాక్టర్ గారు, మీరు మూడు నెలల వరకు ఇబ్బంది లేదు అన్నారు కదండీ"

"మీరు అలా మాట ట్విస్ట్ చేయకండి, అవును నేను మూడు నెలల వరకు  మీరు కలవొచ్చు అని చెప్పాను కానీ ఇలా రాక్షస రతి చేసుకోవచ్చు అని చెప్పానా? గిచ్చుకోవటాలు కొరుక్కోవటాలు ఏంటమ్మా? అసలు ఎలా భరిస్తున్నావు" అని అంటే హేమ సిగ్గుపడుతుంది.

"తల్లి సిగ్గుపడటం కాదు, జాగ్రత్తగా ఉండు. అయినా మీరేంటి సార్? పదిమంది స్టాఫ్ కావాలి వారం వారం వచ్చి చెక్ చేయాలి అని డిమాండ్ చేస్తూ... మీరే ఎంత జాగ్రత్తగా ఉంటే ఎలా" అని ఇద్దరికీ బూజు బాగా దులిపి అక్కడ నుండి వెళ్ళిపోయాను. మందులు కూడా నర్స్ చేతికిచ్చి పంపించాను.. 

నేను మా కోసం అరేంజ్ చేసిన గదిలో బయలుదేరటానికి రెడీ అవుతున్న టైంలో హేమ వచ్చింది.

హేమ - నేను మీతో కొంతసేపు పర్సనల్ గా మాట్లాడాలి అని కంచు కంఠంతో చెప్పింది. ఆమె మాట వింటూనే ఆ గదిలో ఉన్న మెడికల్ స్టాఫ్ తో సహా అందరూ వెళ్ళిపోయారు.

ఈవిడ ఈ సామ్రాజ్యానికి మహారాణి అన్నమాట అని అర్థమైంది.

హేమ - మీ పద్ధతి ఏమీ బాగోలేదు, డాక్టర్ గారు.
నేను - ఏంటి ఏమైంది?


హేమ - రాజుని మీరలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏమీ బాగాలేదు. ఏదో మీ కింద పని చేసే కాంపౌండ్ని కసురుకున్నట్టు మాట్లాడారు ఇవాళ.

నేను - మీరు చేసింది మాత్రమే ఉన్న బాగుందా? మీకు గత మూడు వారాలుగా చెప్తున్నాను ఇలా చేయొద్దు అని అయినా విన్నారా?


హేమ - 
చెకప్ చేసి నీ సలహా ఇచ్చి వెళ్ళిపో, అంతేకానీ ఇన్ సెల్ చేస్తున్నట్లు మాట్లాడే రైట్స్ నీకు లేవు.
సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు, ఎమ్మెల్యేలు కూడా తనతో నువ్వు మాట్లాడిన టోన్ లో మాట్లాడరు అర్థమవుతుందా?

నేను - పేషంట్ ఏదైనా తప్పు చేస్తుంటే అలెర్ట్ చేయటం నా డ్యూటీ, అదే చేశాను అంతకుమించి ఏమీ లేదు.


హేమ -
అయినా నువ్వు ఫస్ట్ నుండి ఓవరాక్షన్ చేస్తున్నావ్.
వచ్చిన మొదటి రోజే నా కళ్ళముందే రాజుతో చాలా పొగరుగా బిహేవ్ చేశావ్. సరేలే ఏదో uncomfortable ఫీల్ అయినట్టున్నావ్ అనుకున్నాను
నిన్నేదో  వేరే హాస్పటల్ నుండి ప్రత్యేకంగా తీసుకొస్తే స్పెషల్ అని అనుకుంటున్నావేమో, రాజు తలుచుకుంటే నీలాంటి వాళ్ళని పదిమందిని మార్నింగ్ కల్లా తీసుకు రాగలడు.
Be careful!! అంది కోపంగా.

దీని ఓవరాక్షన్ ఏంటి అని నాకు చిరాకు వచ్చింది.
నేను -
చూడండి, మీ పరపతి కెపాసిటీ నాకు బాగా తెలుసు.
అది అంతస్తు చూసి మీకు నచ్చినట్టు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీ హాస్పిటల్ లోనే చాలామంది ఉన్నారు, నన్ను పిలిపించాల్సిన అవసరమేంటి? ఏది ఉన్నా నిర్మొహమాటంగా చెప్తాను కాబట్టే నన్ను రమ్మన్నారు.

Uncomfortable గా ఫీల్ అయ్యాను అని ఊరుకున్నా అంటారేంటి? ఆ మాత్రం తెలియదా మీ ఇద్దరికీ?

డాక్టర్లందర్నీ పిలిపించి , ఆడదాన్ని నా కళ్ళముందు మిమ్మల్ని breast మీద గిల్లుతూ నా కంట్లోకి చూస్తున్నాడు రాజు. తిట్టకుండా సన్మానం చేయాలా?
వద్దు బాగోదు అని చెప్పాల్సిన మీరు కోపరేట్ చేస్తున్నారు.
అయినా నేనేమన్నాను మేము వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి పెట్టొద్దనే గా అంది?

తను అడిగిన ప్రతి మాటకి సమాధానం చెప్పేసరికి ఏం చెప్పాలో తోచలేదు ఏమో.. ఇలా చెప్పడం మొదలు పెట్టింది.
ఇన్ని మాటలు మాట్లాడుతున్నా తన వైపు మొహం కూడా తెప్పి చూడలేదు, దాంతో బాగా బాధపడిందో ఏమో... బాధ కోపం దిగమింగుకుంటూ ఇలా అంది.

హేమ - అసలేంటండి మీ ప్రాబ్లం? మీ ప్రాబ్లం నాతోటా? రాజు తోటా లేదా మా సంబంధం తోటా? అసలు రావటం రావటమే మా మీద చెడు అభిప్రాయం వచ్చినట్టు ఉన్నారు. అని ఆ మాట అనడంతోనే కళ్ళ వెంట నీళ్ళు రెండు చుక్కలు రాలాయి.

ఆ మాట వినేసరికి నాకు గుండె కదిలిపోయింది...

"చూడమ్మా, నీకు రాజుకు ఉన్న సంబంధం సంబంధం మీద నాకు మంచి అభిప్రాయం లేదు అన్నమాట వాస్తవమే. కానీ నేను డాక్టర్ గా ఒక పేషెంట్ ని చూస్తున్నంత కాలము ఆపరేషన్ ఆరోగ్యం తప్పితే నాకు వేరే ఏమీ పట్టవు. నేను ఇందాకటి చెప్పినట్టు ఇవాళ మిమ్మల్ని అంటానికి కారణం కూడా అదే.
ఇంత extreme గా sex చేసుకుంటున్నారు పొరపాటున ఏది తేడా జరిగిన చాలా రోజులు పాటు బాధపడాల్సి వస్తుంది."

ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నిజానికి అనాల్సిందే రాజుని కాదు నిన్నే. అతనిని బాగా రెచ్చగొడుతుంది నువ్వే కదా.
నువ్వు గర్భవతిగా ఉన్నావని అతను ఎంత సుకుమారంగా ఉండాలని ప్రయత్నించినా చివరికి రెచ్చగొట్టి wild sex చేయించుకుంటున్నావంట కదా.

అది నీ అభిరుచి ఏమో అని ఇంతకాలం వదిలేసాను, కానీ నువ్వు చాలా ఎక్కువ మూడ్ స్వింగ్స్ కి గురి అవుతున్నావు అనిపిస్తుంది.

నువ్వు ఉన్న రిలేషన్షిప్ బట్టి, నీలో ఏమన్నా గెల్టీ ఫీలింగ్ ఉందేమో అని నా అనుమానం. దాన్ని కబరప్ చేసుకోవడానికి నీ బ్రెయిన్ వైల్డ్ సెక్స్ వైపు దారి తీస్తున్నట్టు ఉంది.

కౌన్సిలర్ ని సజెస్ట్ చేస్తాను కలవండి.

అని బయలుదేరాను.
ఈ విధంగా తెలుపుతుంది..
మీ రాజు.
రాసిక మహారాజు!!
Rasika Maha Raja
Like Reply


Messages In This Thread
RE: మొదటి మొగుడు - by Uday - 05-06-2025, 01:10 PM
RE: మొదటి మొగుడు - by Rasika Maha Raja - 07-06-2025, 06:36 AM
RE: మొదటి మొగుడు - by Uday - 08-06-2025, 05:35 PM



Users browsing this thread: 1 Guest(s)