01-07-2019, 02:03 AM
అందరికీ చాలా థాంక్స్ బాగా ప్రోత్సాహం అందిస్తున్నందుకు. ఈసారి బాగా టైం పట్టింది నాకు తెలుసు కానీ నా అవసరం అలాంటిది. ఇక నుంచైనా మిమ్మల్ని వెయిట్ చేయించే టైం తగ్గించి తొందర తొందరగానే కనీసం వారానికి ఒకటైనా ఇస్తాను. పాత ఫ్లో రావటానికి కుంచెం టైం కావాలి నాకు కూడా. ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చెయ్యండి. ఈ అప్డేట్ మీ విలువైన సలహాలు తెలియజేయగలరు. ధన్యవాదములు. ?