Thread Rating:
  • 16 Vote(s) - 1.94 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery 26 రాత్రులు
#35
చాప్టర్ – 12

"చూడు హరీష్, నువ్వు నా దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదని, అందునా గాయత్రి చుట్టూ తిరగడం నాకు నచ్చదని నీకు చాలా సార్లు చెప్పాను. చెప్పానా లేదా ?" నేను నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ ప్రశాంతంగా చెప్పాను.

"హే, శ్రీకరం, నీ ప్రాబ్లెమ్ ఏమిటో చెప్పు ? నా అన్నయ్యని నేను పలకరించడానికి రాకూడదా ? అతని దగ్గర పనిచేసే అందమైన క్లర్క్ ని పలకరించకూడాదా ?" అన్నాడు హరీష్. నన్ను శ్రీకరం అని పిలిస్తే, నాకు ఇష్టం ఉండదని తెలిసినా నన్ను కావాలని అలానే పిలిస్తాడు.

"నువ్వు చెప్పింది తప్పు, మొదటిది గాయత్రి నా క్లర్క్ కాదు, ఆమె నా సహాయకురాలు. రెండోది, నువ్వు మనిషివి కాదు, నువ్వొక బొద్దింకవి. ఇక మూడవది, ఆ అమ్మాయి బూట్లు పోలిష్ చేసే అర్హత కూడా నీకు లేదు. కాబట్టి నువ్వు..." అని నేను అన్నాను.

"ఓహో. నీ మాటల్లో నాకెక్కడో కొంచెం అసూయ కనిస్పిస్తుంది శ్రీకరం, నిజమేనా ? ఈ పిల్లని నీకే అట్టిపెట్టుకోవాలని అనుకుంటున్నావా ? ఆమె అంత నచ్చిందా ?"

నేను ఒక నిట్టూర్పు విడిచాను. "గాయత్రి ఇంకా నేను కేవలం యజమాని, ఉద్యోగి మాత్రమే, ప్రస్తుతానికి, ఎప్పటికీ. నువ్వు అలా అనుకోవడం నేను ఒప్పుకోను..." అని నేను అన్నాను.

"ఏమిటి ? అంత అందమైన అమ్మాయి ని పెట్టుకుని నువ్వు ఇంకా ఆమెని దెంగలేదా ? నమ్మడం కష్టం, శ్రీకరం."

నా ఈ కథని చదువుతున్న పాఠకులకి, నాకొక సోదరుడు ఉన్నాడని నేను చెప్పానా లేదో నాకు గుర్తులేదు. దురదృష్టవశాత్తూ, హరీష్ నా సోదరుడు. మాకు మంచి సంబంధాలు లేవని మీకు అర్ధమయ్యే ఉంటుంది.

"హరీష్, నేను మళ్ళీ చెబుతున్నాను. నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. ఇది బిజినెస్ చేసే ఆఫీస్. ఇది ఫామిలీ బిజినెస్, ఒప్పుకుంటాను, కానీ నువ్వు దానిలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నావు. నువ్వు నీ డబ్బు వాటా తీసుకొని సరదాలకి, ప్లే బాయ్ లా ఉండటానికి ఇష్టపడ్డావు. నాకేం బాధ లేదు. వెళ్లి ఆడుకో. కానీ ఇక్కడ కాదు. ఇక్కడి నుండి దూరంగా వెళ్లి చేసుకో. ముఖ్యంగా గాయత్రికి దూరంగా." అని నేను చెప్పాను.

హరీష్ భుజాలు ఎగరేశాడు. "అంటే డబుల్ డేటింగ్ కుదరదని అనుకుంటా," అని అన్నాడు.

"ఏమిటి ?"

"సరే, అర్ధం కాలేదా, శ్రీకరం ? రేపు రాత్రి ఆ అందమైన అమ్మాయితో నాకు డేట్ ఉంది."

నేను అతని వైపు తేరిపార చూశాను. "నేను నమ్మను," అని చివరకు అన్నాను.

"ఎందుకు నమ్మవు ? హే, ఆ పిల్లకి విలువ తెలిసినప్పుడు అర్ధం చేసుకుంటుంది."

"నువ్వు... ఇంకా తను... బయటికి వెళ్తున్నారా ?"

"చివరికి నువ్వు తెలుసుకుంటావని అనుకుంటున్నాను," అన్నాడు హరీష్.

"లేదు," అని నేను అన్నాను.

"సరే, శ్రీకరం, నువ్వు వద్దంటావు, ఆమె అవునంటుంది, అప్పుడు ఎలా ?"

"నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో," అని నేను అన్నాను.

"సరే, బ్రో. కానీ నేను రేపు మధ్యాహ్నం ఆమెను తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చినప్పుడు బహుశా నిన్ను మళ్ళీ కలుస్తానేమో."

నేను అప్పుడు లేచి నిలబడ్డాను, నా ముఖంలో ఉన్న కోపాన్ని చూసిన హరీష్ అక్కడినుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. నేను కొట్లాడేవాడిని కాదని, ప్రేమించేవాడిని అని ఎప్పుడూ చెప్పాను, అయితే ఈ పరిస్థితిలో నేను నిజంగా కొట్లాడే మూడ్ లో వున్నాను.

***

నా అందమైన, ప్రస్తుతం అక్కడలేని గాయత్రి, హరీష్ లాంటి మనిషితో డేటింగ్ చేయడానికి ఒప్పుకోవడం అసంభవం అనిపించింది - హరీష్ అలాంటి కథని అల్లడానికి అవకాశం వుంది - అందుకే రుజువు లేకుండా నేను దాన్ని నమ్మదలుచుకోలేదు. మరుసటి రోజు గాయత్రి ఆఫీసుకి వచ్చినప్పుడు ఆమె దాని గురించి ఏదైనా చెబుతుందేమోనని నేను ఎదురు చూశాను, కానీ ఆమె చెప్పలేదు, చివరికి నా ఆత్రం నన్ను స్వయంగా ఆమెతో మాట్లాడేలా చేసింది.

"గాయత్రి గారూ, నిన్న మీరు వెళ్లిపోయిన తర్వాత, నా తమ్ముడు ఇక్కడికి వచ్చాడు. మాటల సందర్భంలో నాతో ఒక మాట చెప్పాడు, బహుశా అదొక కట్టుకథ కూడా కావొచ్చు అని అనుకుంటున్నాను. ఈరాత్రి మీరు ఇంకా మావాడు కలిసి బయటికి వెళుతున్నామని చెప్పాడు" నేను అనువైన క్షణంగా అనిపించిన సమయంలో మొదలుపెట్టాను.

గాయత్రి యొక్క ప్రశాంతమైన ముఖంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. "అవును, శ్రీకర్ గారూ, మీ సోదరుడు నన్ను భోజనానికి పిలిచిన మాట నిజం. ఎందుకో అతనికి నా మీద దయ కలిగింది".

నేను ఆమె వైపు తేరిపార చూశాను. "మరి మీరు ఒప్పుకున్నారా ?"

"అవును, ఒప్పుకున్నాను."

"కానీ... కానీ ఎందుకు ఒప్పుకున్నారు ?"

ఆమె తన అందమైన కనుబొమ్మలను కొద్దిగా పైకి ఎత్తి నన్ను చూసింది. "ఏమిటీ ?"

"ఎందుకు ? ఎందుకు మీరు... హరీష్ తో బయటికి వెళ్లాలని అనుకున్నారు ? నేను నమ్మలేకపోతున్నాను !" అని నేను మళ్ళీ అడిగాను.

గాయత్రి మెత్తటి గొంతు మునుపెన్నడూ లేనంత కఠినంగా మారింది. "నా వ్యక్తిగత జీవితం, నేను ఆఫీస్ అయిపోయాక చేసే పనులు నా సొంత వ్యవహారం అని అనుకుంటున్నాను మిస్టర్ శ్రీకర్."

"OK, నేను కాదనను, కానీ... కానీ హరీష్ ! అతను చాలా... మీరు అలాంటి మనిషని నేను అనుకోలేదు... మీరు అలా కోరుకుంటారని..." అని నేను అన్నాను.

"ఇది మీకు సంబంధించిన విషయం కాకపోయినా శ్రీకర్ గారూ, మీ తమ్ముడిలో మీరు మెచ్చుకోని కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు కదా" అని గాయత్రి అంది.

"నా తమ్ముడు ఒక మూర్ఖుడు, మీరు చెప్పేది తప్పు, గాయత్రి గారూ - అది నాకు సంబంధించిన విషయమే అవుతుంది. నేను మన పందెం గెలిచిన తర్వాత, నేను మీతో మంచం పంచుకోబోతున్నాను. నాకంటే ముందు నా తెలివితక్కువ తమ్ముడు అక్కడికి చేరుకోవడం నాకు ఇష్టం లేదు. ఇది బూతుగా అనిపిస్తే నిజంగా Sorry, గాయత్రి గారూ, కానీ హరీష్ విషయానికి వస్తే అది తట్టుకోవడం చాలా కష్టం" అని నేను అన్నాను.

ఆమె కళ్ళలో మెరుపులాంటి కోపం కనిపించిందో లేదా వినోదం లాంటి సూచన కనిపించిందో నాకు ఖచ్చితంగా తెలియదు. "నేను మీ తమ్ముడితో భోజనానికి మాత్రమే వెళ్తున్నాను, శ్రీకర్ గారూ," అని ఆమె అంది. "సెక్స్ గురించి మేము ఏమీ అనుకోలేదు." అని ఆమె కాసేపు ఆగిపోయింది. "అయినా అలా జరగదని కూడా నేను చెప్పలేను," అని ఆమె జత చేసింది.

"ఏమిటి ? కానీ..."

"ఇక మన పందెం విషయానికి వస్తే శ్రీకర్ గారూ, మీరు నామీద అలాంటి రూల్స్ ఏమీ పెట్టలేదు. అసలు మనం దాని గురించి ఏమీ మాట్లాడుకోలేదు. ఇంతకుముందు మీరు చాలా అందంగా చెప్పినట్లు, నేను మీతో మంచం పంచుకోవడమే మీ లక్ష్యం అనుకుంటే, మీరు నా సోషల్ లైఫ్ కన్నా మీ సోషల్ లైఫ్ గురించే ఎక్కువ టెన్షన్ పడాలని మీకు అనిపించడంలేదా ?" అంది.

గాయత్రి నాకు చాలా కోపం తెప్పించింది. "మీరు దాని గురించి బాధ పడకండి. నేను ఇప్పటికే 'L' అక్షరం దగ్గరికి చేరుకున్నాను. నాకు చాలామంది 'L' అక్షరం పేరుతో మొదలయ్యే అమ్మాయిలు తెలుసు. లాస్య, లావణ్య, లాలస, లలిత, లక్ష్య, లయ, లీల........."

"వాళ్లలో చాలా మందితో మీరు ఇప్పటికే పడుకుని ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను," అని గాయత్రి గుణుక్కుంది.

"అయితే ఏమైంది ? గుర్తుంచుకోండి, అది రూల్ కాదు. నా పనిని కొంచెం కష్టమయ్యేట్లు చేయడానికి కొత్త అమ్మాయిలని నా లిస్ట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని నేను చెప్పాను. అయితే మీరు నా తమ్ముడితో బయటికి వెళ్ళే స్థాయికి దిగజారితే..."

"దానితో దీనికి ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు," అని గాయత్రి అంది.

"పిచ్చి !" అని నేను చెప్పాను.

***

లాస్య ఫోన్ కట్ అయింది. లావణ్య బిజినెస్ టూర్ లో వుంది. లాలన కాలు విరిగి ఆసుపత్రిలో ఉంది. లలిత హనీమూన్లో ఉంది. లక్ష్య నాతో మళ్లీ మాట్లాడటానికి ఇష్టపడలేదు (ఎందుకో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఏదో ఒక మంచి కారణం వుండే ఉంటుంది). లత, లెస్బియన్ గా మారిందని తెలిసింది. లేఖ ఎనిమిది నెలల గర్భవతి.

గాయత్రి భోజనానికి బయటికి వెళ్లినప్పుడు నేను ఫోన్ లు చేసి ఈ సమాచారాన్ని కనుక్కున్నాను. అది నా కోపాన్ని తగ్గించలేకపోయింది. నా అడ్రస్ బుక్ లో ఇంకా ఎక్కువ 'L' తో మొదలయ్యే అమ్మాయిలు లేరని కాదు; కానీ నా కోపానికి అసలైన కారణం నా సహాయకురాలితో నా తమ్ముడి డేట్, నేను ఎంత ప్రయత్నించినా, ఇతర విషయాల మీద నా మనస్సును పెట్టలేకపోయాను.

ఆ సాయంత్రం హరీష్, గాయత్రిని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు నేను ఆఫీసులో లేను; అదేమన్నా చూడాల్సిన దృశ్యమా ! అయితే, వాళ్ళు కలిసి వెళ్లడం నేను చూశాను. నేను ఆఫీసులో కావాలనే లేను అయితే నా ఆఫీసుకి కొద్దీ దూరంలో ఒక టాక్సీ వెనుక సీట్లో కూర్చుని, మీటర్ తిరుగుతుండగా నా ఆఫీసుని గమనిస్తున్నాను. హరీష్ పిలిచిన ఇంకొక క్యాబ్ లో వాళ్ళు ఎక్కడం నేను చూశాను.

"ఆ క్యాబ్ ని ఫాలో అవ్వు," అని నేను డ్రైవర్ తో చెప్పాను.

"ఏంటీ, నువ్వు జోక్ చేస్తున్నావా ?" అని అతను అన్నాడు.

"నేను జోక్ చేయడం లేదు. స్టార్ట్ చెయ్యి, వాళ్ళు బయలుదేరుతున్నారు."

"నువ్వు సెక్యూరిటీ ఆఫీసర్వా, లేకపోతె ఇంకేదైనా డిపార్ట్మెంట్ మనిషివా ?" డ్రైవర్ అన్నాడు.

"లేదు. నువ్వు కేవలం..."

"ఇరవై మూడు సంవత్సరాలుగా నేను క్యాబ్ నడుపుతున్నాను, ఇంతకు ముందు ఎవరూ నాతో అలా చెప్పలేదు."

"Please," అని నేను అన్నాను, ట్రాఫిక్ లో హరీష్ ఎక్కినా టాక్సీ కనిపించకుండా పోయేలోపు దాని మీద కన్నేసి ఉంచడానికి ప్రయత్నిస్తూ "నేను నీకు కావాల్సినంత ఇస్తాను, సరేనా ?"

"ఈరోజు నా అదృష్టం బాలేనట్లుంది," అని డ్రైవర్ అన్నాడు, చివరికి క్యాబ్ ని గేర్లో వేసి బయలుదేరాడు. అతను తల అడ్డంగా తిప్పాడు.

"అదుగో ఆ క్యాబ్. దాని ఫాలో అవు. అయ్యో త్వరగా, అది అక్కడ మూల మలుపు తిరుగుతోంది. కనిపిస్తుందా ?"

"ఈ ట్రాఫిక్ లో ఎలా స్పీడ్ గా నడపాలి ?" అని డ్రైవర్ అడిగాడు.

ఈ డ్రైవర్ ఫాలో చేయలేడని అనిపిస్తుంది. మేము మూల వరకు వెళ్లి మలుపు తిరిగినప్పుడు, అక్కడ చాలా టాక్సీలు కనిపించాయి, అందులో వాళ్ళు ఏ క్యాబ్ లో వున్నారో నాకు తెలియలేదు. "వాటి దగ్గరగా వెళ్ళు" అని నేను చెప్పాను.

"నేను హెలికాఫ్టర్ ని నడపడంలేదు," అని డ్రైవర్ అన్నాడు.

"అందరూ వేరే రాష్ట్రాల నుండి వచ్చి క్యాబ్ లని నడుపుతున్నారు" అని నేను అన్నాను.

"అవును, నేను అలా వచ్చిన మనిషిని," అని డ్రైవర్ అన్నాడు. "ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో బండి నడపడం అంత ఈజీ కాదు. ఇంకేమైనా అనాలని అనుకుంటున్నారా ?"

"లేదు," అని నేను అన్నాను. "నేను చెప్పిన క్యాబ్ ని అనుసరిస్తే చాలు. అంతకన్నా నాకు నువ్వు ఎక్కువ సహాయం చేసేదేమీ లేదు."

"సరే," అని డ్రైవర్ అన్నాడు. "హే, మనం ఏ క్యాబ్ ని ఫాలో అవ్వాలి ?"

"నాకు కూడా తెలియడం లేదు. అది అనుకుంటా, ఎడమవైపు తిరుగుతింది చూడు. దాన్ని ఫాలో అవు."

అతను అలానే చేశాడు, ఎక్కిన ప్రయాణికులను దించడానికి అది ఆగే వరకు మేము చాలా దూరం వరకు క్యాబ్ ని దృష్టిలో ఉంచుకోగలిగాము. అందులో ఇద్దరు ఉన్నారు, అయితే వాళ్ళు నేను అనుకున్న వాళ్ళు అవునో కాదో confirm చేసుకోవడానికి అది చాలా దూరంగా ఉంది.

"ఇక్కడ ఆపు," అని నేను డ్రైవర్ కి చెప్పాను. నేను కొన్ని నోట్లు తీసి అతనికి ఇచ్చాను. "Thanks."

"లేదు, లేదు," అని అతను అన్నాడు. "నువ్వు 'ఇక్కడే ఉండు, డ్రైవర్ - మీటర్ ని తిరుగుతూనే ఉండనివ్వు !' అని మీరు చెప్పాలి."

"ఇంకోసారి అలా చేద్దాం," అని నేను చెప్పాను.

ఆ క్యాబ్ nan-king అనే చైనీస్ రెస్టారెంట్ ముందు ఆ జంటని దించింది, వాళ్ళు లోపలికి వెళ్లడం నేను చూశాను, అయితే నేను కరెక్ట్ క్యాబ్ నే ఫాలో అయ్యానన్నమాట. నేను రెస్టారెంట్ వైపు నడిచాను. నిజానికి, వాళ్ళని నేను ఎందుకు ఫాలో చేస్తున్నానో నాకే అర్ధం కావడం లేదు. నేను ఏమి చూడాలని అనుకుంటున్నాను ? నేను చేస్తున్న పని తెలివితక్కువదని చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకు తెలుసు - కానీ గాయత్రి ఇంకా నా వెధవ తమ్ముడు అనే ఆలోచన - నా మెదడు, నా మనస్సాక్షి రెండూ కొంచెం మొద్దుబారిపోయాయి...

కిటికీ లో నుండి తొంగి చూస్తే నాకు ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ఎం చెయ్యాలి ? నన్ను వాళ్ళు గుర్తుపట్టొద్దని అనుకున్నాను, అయినా నేను ఇంత దూరం వచ్చాను. నేను జాగ్రత్తగా లోపల వెతుకుదామని రెస్టారెంట్ తలుపు తెరిచాను.

"గుడ్ ఈవెనింగ్, సర్. మీకు టేబుల్ కావాలా ?"

నేను సగం లోపలికి అడుగు పెట్టగానే ఆ ప్రశ్న చైనీస్ సంతతికి చెందిన ఒక అమ్మాయి దగ్గర నుండి వచ్చింది. ఆమె చేతిలో కొన్ని మెనూలు ఉన్నాయి.

"ఆ... లేదు. లేదు, Thanks. నేను కేవలం..." నేను మాట్లాడుతూ రెస్టారెంట్ అంతా చూస్తున్నాను, దూరంగా ఒక జంట కూర్చున్నారు. వాళ్ళు ఖచ్చితంగా టాక్సీ నుండి దిగిన వాళ్ళే, అయితే వాళ్ళు హరీష్ ఇంకా గాయత్రీలు మాత్రం కాదు.

"ఛా," అని నేను అన్నాను. "తప్పు క్యాబ్ ఫాలో అయ్యా."

"సర్ ?" అని ఆ అమ్మాయి అంది.

"ఓహ్, Sorry." నేను మొదటిసారి ఆమెని నిశితంగా చూశాను. ఆమె చాలా పొడుగ్గా ఉంది, ఆమె జుట్టుని తలపై పిన్ చేసిన పద్దతి వల్ల మరింత పొడవుగా కనిపించింది. ఆమె చాలా అందంగా ఉంది, చైనీస్ రూపురేఖలతో, ఎత్తైన బుగ్గలు, మత్తుగా, ఆకర్షణీయమైన నల్లటి కళ్ళతో ఉంది. ఆమె గొంతు చిన్నగా ఉంది, ఆమె స్పష్టమైన యాస అందంగా, కొంచెం సెక్సీగా ఉంది.

"మీకు టేబుల్ కావాలా, సర్ ?" అని ఆమె మళ్ళీ అడిగింది. "ఒకళ్ళ కోసమేనా ?"

"ఓహ్. లేదు, Thanks." నేను వెనక్కి వెళ్ళబోతున్నాను, అప్పుడు నన్ను ఆపిన ఒక విషయం గమనించాను. ఆమె సాంప్రదాయ చైనీస్ బట్టలు వేసుకుని వుంది, ఎత్తైన కాలర్తో, ఆమె సన్నని, అందమైన రూపానికి ఆ బట్టలు అతుక్కుని వున్నాయి. ఆ డ్రెస్ నీలం రంగులో ఉంది, ఆమె ఎడమ రొమ్ముకి కొంచెం పైన ఒక చిన్న నేమ్ ట్యాగ్ పిన్ చేయబడి ఉంది. దాని మీద "లీ మై" అని ఉంది.

"నాకో ఆలోచన వచ్చింది," అని నేను అన్నాను...

***

ఆమె వేసుకున్న బట్టలకి పక్కన చీలిక ఉంది, నేను ఆమెను ఒక టేబుల్ దగ్గరికి కలిసి వెళుతున్నప్పుడు, ఎక్కువ సేపు ఆమె పొడవైన, అందమైన కాలుని చూస్తున్నాను. ఆమె మిగిలిన శరీరం సన్నగా అనిపించినా, చూడడానికి అందంగానే వుంది. వీలైతే కొంచెం ఏకాంతంగా ఉండే చోటు కావాలని నేను అడిగాను, ఆమె సంతోషంగా నన్ను ఒక మూల వున్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్లింది, అయితే అది మరీ ఏకాంతంగా వుండే స్థలం అనిపించక పోయినా, అక్కడ జనాలు కొద్దిగా తక్కువగానే వున్నారు.

ఆమె నన్ను కూర్చోబెట్టిన తర్వాత, "థాంక్ యు," అని చెప్పి "ఆ... మీరు కూడా నాతో కూర్చోగలరా ? ఒక డ్రింక్ కోసం ?"

ఆమె తన నల్లటి కళ్ళతో నన్ను త్వరగా అంచనా వేసింది, అయితే నవ్వుతూ చాలా మర్యాదగా చెప్పింది "ఓహ్, క్షమించండి, సర్. నేను ఇప్పుడు పని చేస్తున్నాను."

"మీకు రెస్ట్ సమయం వచ్చినప్పుడైనా సరే," అని నేను చెప్పాను.

ఆమె తల అడ్డంగా తిప్పింది. "నాకు కనీసం మరో గంట పడుతుంది."

నేను ఆమెను చూసి నవ్వాను. "అయితే నేను నెమ్మదిగా తింటాను," అని నేను అన్నాను.

ఈసారి ఆమె నవ్వలేదు, ఆమె కేవలం మళ్ళీ నన్ను చూసింది. "వెయిటర్ ని వెంటనే మీ దగ్గరకు పంపిస్తాను," అని ఆమె చెప్పి వెనుదిరిగింది.

నేను ఒక డ్రింక్, తర్వాత డిన్నర్ ఆర్డర్ చేసి, నెమ్మదిగా తిన్నాను. ఆమె తన హోస్టెస్ విధులు చేస్తున్నప్పుడు నా టేబుల్ దాటి వెళ్ళినప్పుడల్లా, నేను అమ్మాయిలని పడవేసే నా ఆకర్షణ నవ్వుతో ఆమెని చూసి నవ్వాను. అయితే ఆమె తిరిగి నవ్వలేదు.

అయితే నేను నా రెండో కప్పు టీ తాగుతున్నప్పుడు, ఆమె అకస్మాత్తుగా నా ఎదురుగా వచ్చింది. "మీరు ఇంతకుముందు నాతో చెప్పిన ఆ లైన్ నాకు ముందే తెలుసు," అని ఆమె అంది. ఆమె నవ్వుతోంది, అయితే జాగ్రత్తగా వుంది.

"అవునా," అని నేను అడిగాను. "ఏ లైన్ ?"

"చైనీస్ అమ్మాయిల గురించి నిజమా కాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు."

"అయ్యో భగవంతుడా, నిజంగా మీతో ఇంతకుముందు చాలా మంది అలా చెప్పారా ?" అని నేను అడిగాను.

"చాలాసార్లు," అని లి మై అంది.

"మరి వాళ్లకి అది పని చేసిందా ?"

"ఎక్కువ సార్లు పని చేయలేదు."

"చాలా మంచిది," అని నేను అన్నాను. "నిజానికి, మీ పేరు గురించి నాకు ఆసక్తిగా అనిపించింది. లి మై. అందమైన పేరు."

"థాంక్ యు."

"అయితే చైనీస్ పేర్లు కొన్నిసార్లు తారుమారు కావా ? అంటే, మొదటి పేరు నిజానికి చివరి పేరు, వైస్ వెర్సా? లేదా అలాంటిదేమైనా ?"

ఆమె కొద్దిగా నవ్వింది. "అది పాతకాలపు రోజుల్లో జరిగేది, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో వున్నా, ఓకే ? వేరే దేశం. నా పేరు లి మై చాంగ్." అని ఆమె అంది.

"నాకు ఆనందంగా వుంది," అని నేను చెప్పాను. ఆమె చాలా మోడ్రన్ గా వుంది. "మరి అది ?"

"ఏది ?"

"చైనీస్ అమ్మాయిల గురించి.... నిజమా ?" నిజానికి, నేనొక రాయి వేసాను.

"ఆహా." ఆమె నన్ను కళ్ళతో మెరిపించింది. "ఇప్పుడు నేను, 'ఆ సంగతి నీకై నువ్వు ఎందుకు తెలుసుకోకూడదు' అని చెప్పాలి, అవునా ?"

"ఇది బాగుంది."

"అయితే మనం రెస్టారెంట్ వెనుకకు వెళ్దాం, స్టోర్ రూములో మనల్ని బంధించుకుందాం..." అని ఆమె అంది.

"నాకు అది నచ్చింది," అని నేను అన్నాను.

"అక్కడ పండుకోవడానికి ఒక టేబుల్ కూడా ఉంది."

"మరింత నచ్చింది."

"లేదా మీకు నేల మీద ఇష్టమా ? అలా అయితే అక్కడ ఎక్కువ స్థలం ఉంటుంది."

"నువ్వు నాతో ఆడుకుంటున్నావు, అవునా ?"

"ఎలా ఊహించావు ?" అని లి మై అంది.

"మేము చాలా తెలివైనవాళ్ళం, హైదెరాబాదీలం," అని నేను చెప్పాను.

***

ఆమె తిరిగి పనిలోకి వెళ్ళింది, నేను మరో కప్పు టీ ఆర్డర్ చేశాను. ఆమె తిరిగి నా దగ్గరకు రావడానికి మరో గంట పట్టింది.

"వెయిటర్ కి పెద్ద టిప్ ఇవ్వడం మంచిదేమో, అనవసరంగా బాగా డబ్బు ఖర్చు చేస్తున్నావేమో అని అనిపిస్తుంది" అని ఆమె అంది.

"నువ్వు 'నాకు కుదరదు' అని చెప్పబోతున్నావా ? కొన్నిసార్లు నేను నిజంగానే అలా ఖర్చు చేస్తాను. అయితే నువ్వు ఇంకా 'కుదరదు' అని చెప్పలేదుగా. అవునా ?" అని నేను అడిగాను.

"నీకు చాలా ఓపిక వుంది." ఆమె కాసేపు ఆగి, నన్ను చూసింది. "లీ మైకి సహనం వున్న మగాళ్ళంటే ఇష్టం."

"అయితే నాకు అందమైన బుగ్గలు ఇంకా చీలిక స్కర్ట్లు ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. ఇంకా వాటికి సరిపోయే కాళ్ళు కూడా వున్నవాళ్ళంటే."

"చైనాలో అమ్మాయిలు మరింత వినయంగా ఉంటారు," అని ఆమె అంది.

"మరి ఇక్కడ ?"

"ఇది వేరే దేశం," అని ఆమె అంది. మా కళ్ళు కలిశాయి. ఆమె చూడకుండా ఉండలేదు.

"నీకు ఒక సంగతి చెప్పనా ? నేను వేర్వేరు రెస్టారెంటుల స్టోర్ రూముల మీద నేను ఒక సర్వే చేస్తున్నాను. మీ రెస్టారెంట్ స్టోర్ రూము చూద్దామని నాకు చాలా కోరికగా వుంది" అని నేను చెప్పాను.

ఆ నల్లటి కళ్ళు కొద్దిగా మెరిశాయి.

"అయితే వెనక్కి వెళ్ళు, పూర్తిగా చివరి వరకు, తర్వాత కుడివైపు తిరుగు. పదిహేను నిమిషాలు" అని ఆమె అప్పుడు చెప్పింది.

"పది నిమిషాల్లో రాలేవా ? నేను ఇక్కడ చాలా సేపటినుండి ఉన్నాను, వెయిటర్ నన్ను కొట్టడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు."

ఆమె కొద్దిగా నవ్వింది. "అతను కోపంగా ఉండటానికి అది కారణం కాదు."

"కాదా ? మరి ఎందుకు ?"

"అతను నా మొగుడు," అని లీ మై అంది.

***

నిజంగానే అక్కడ ఒక టేబుల్ ఉంది, అయితే అదేం పెద్దగా లేదు. లీ మై దాని మీద కూర్చుంది. నేను తలుపు మూసి గొళ్ళెం వేస్తున్నప్పుడు, ఆమె తన వీపు మీద పడుకుని, ఒక కాలు పైకి ఎత్తింది, దానితో చీలిక వున్న స్కర్ట్ తెరుచుకుని, తొడ పైభాగం వరకు ఆ కాలు కనిపించింది. క్షణంలో నేను ఆమె ముందుకి చేరుకున్నాను, నా చేయిని దాని పొడవునా రుద్దుతూ, తర్వాత ఆమె బట్టలని నడుము వరకు పైకి నెట్టాను. ఆమె తన నడుమును ఆహ్వానిస్తూ పైకి ఎత్తింది, నేను ఆమె సంకేతానికి స్పందించి ఆమె లోదుస్తులను కిందకు లాగి తీసేశాను.

"అది నిజం కాదు," అని నేను అన్నాను.

"అవునా ?" అని ఆమె కొంచెం ఊపిరి పీల్చుకుంటూ అంది. "బహుశా నువ్వు కొంచెం దగ్గరికి వచ్చి చూడాలేమో."

నేను అలానే చేశాను. బాగా చూడటానికి నేను ఆమె మీద వంగిపోయాను. "నేను నిజమే అనుకుంటున్నాను, అయినా ఒకసారి పరిశీలించడం మంచిది." నేను మొదట నా వేళ్ళతో, తర్వాత నా నోటితో చేశాను.

దానికి కొంత సమయం పట్టింది.

నేను అలా చేస్తున్నప్పుడు, ఆమె కొంచెం మెలికలు తిరిగింది, కొంత కోరికతో, కొంత ఆమె తన బట్టల జిప్ తీయడానికి చుట్టూ తిరిగి, తర్వాత తన బ్రా తీసేసింది. ఆమె రొమ్ములు చిన్నగా, పరిపూర్ణంగా ఉన్నాయి. నేను నా పనిని చేస్తున్నప్పుడు, నన్ను కదలకుండా ఉంచుకోవడానికి వాటిని పట్టుకున్నాను.

నేను నా ప్రశ్నకి తగిన జవాబు దొరికేంత పరిశోధన చేసిన తర్వాత - అది ఆమెకి అంతకంటే ఎక్కువ తృప్తిని ఇచ్చిందని నాకు అనిపించింది - నేను త్వరగా నా బట్టలు చాలా వరకు తీసివేసి ఆమెతో చేరడానికి పైకి ఎక్కాను. టేబుల్ చిన్నది, అయితే అదృష్టవశాత్తూ గట్టిగానే ఉంది. మా శరీరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిసిపోయాయి, ఆమె చక్కటి, అందమైన కాళ్ళు చుట్టూ నన్ను చుట్టుముట్టాయి. చాలా సంతోషకరమైన సమయం గడిచే వరకు నేను చైనీస్ రహస్యాలను లోతుగా పరిశీలించాను - అయితే లీ మై అప్పుడప్పుడు నా చెవిలో గొణుగుతూ చెప్పిన ఇంగ్లీష్ మాటలు చాలా బూతులతో వున్నాయి.

మేము బట్టలు వేసుకుంటున్నప్పుడు, ఆమె వెయిటర్ భర్త గురించి అడిగాను. బయటికి వచ్చిన తర్వాత నన్ను మాంసం నరికే కత్తితో ఎదుర్కునే పరిస్థితి ఉండదు కదా అని అడిగాను.

"దాని గురించి ఆలోచించకు," అని లీ మై అంది. "ఇది హైదరాబాద్. రెస్టారెంట్ నాది. అతను తన ఉద్యోగం నిలబెట్టుకోవాలనుకుంటే, అతను నిశ్శబ్దంగా ఉండాల్సిందే."

"హమ్మయ్య, అయితే నేను టెన్షన్ పడాల్సిన పనిలేదు," అని నేను అన్నాను.

***

మరుసటి రోజు ఉదయం, నేను లీ మై తో చేసిన పని గురించి గాయత్రికి చెప్పాను, ఆమె దానిని ఎప్పటిలాగే తన అలవాటైన ప్రశాంతతతో విన్నది. అయితే ఆ స్పెషల్ రెస్టారెంట్ ని నేను ఎలా పట్టుకున్నానో మాత్రం చెప్పలేదు, అదృష్టవశాత్తూ ఆమె అడగలేదు కూడా.

"నా సాయంత్రం అలా గడిచిపోయింది," అని నేను చెప్పి తర్వాత సాధ్యమైనంత మామూలుగా "మీ సాయంత్రం ఎలా గడిచింది ?" అని అడిగాను.

"చాలా సంతోషంగా గడిచింది, థాంక్ యు," అని అంది.

"మీరు ఇంకా హరీష్ ... బాగానే ఉన్నారా ?"

"హా, అవును," అని గాయత్రి చెప్పింది.

"కానీ మీరు... అంటే... ఏమీ జరగలేదా ? జరిగిందా ?"

"మీరు ఏమి అంటున్నారో నాకు అర్థం కావడం లేదు, శ్రీకర్ గారూ."

"ఓహ్, Common. మీకు ఖచ్చితంగా తెలుసు నేను దేని గురించి అడుగుతున్నానో."

"నా వ్యక్తిగత జీవితం మీకు సంబంధించిన విషయం కాదని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, శ్రీకర్ గారూ. ఈసారి మీరు ఈ సంగతి గుర్తు పెట్టుకుంటారని అనుకుంటున్నాను."

"నేను మళ్ళీ చెబుతున్నాను, గాయత్రి గారూ, అది ఖచ్చితంగా నాకు సంబంధించిన విషయమే. ప్రత్యేకించి నా తమ్ముడు involve అయ్యాడు కాబట్టి."

"ఆ విషయం ముగిసిపోయింది," అని గాయత్రి గట్టిగా చెప్పింది.

"హరీష్ నాకు ఖచ్చితంగా చెబుతాడు," అని నేను అన్నాను. "అంతా, వివరంగా."

"అలా అయితే అప్పుడు మీరు అతన్ని అడుక్కోండి," అని గాయత్రి చెప్పింది.

అది కూడా కరెక్టే కదా. అయితే ఆమె ఆఫీసు నుండి బయటకు వెళ్ళే వరకు నేను అతనికి ఫోన్ చేయలేదు.

"ఆ అమ్మాయి లెస్బియన్," అని హరీష్ చెప్పాడు.

"ఆహా," అని నేను అన్నాను. "అంటే ఆమె నీతో పడుకోదు అని అర్థం, అంతేనా ?"

"ఆమె చాలా కోల్డ్. ఆమెకి మగ్గాళ్లు అంటే ద్వేషం. బహుశా మగవాడి వేషంలో వున్న ఆడది అనుకుంటా."

"అయితే ఆమెకు మంచి Taste ఉందన్నమాట," అని నేను అన్నాను.

"బాధపడకు," అని హరీష్ అన్నాడు. "నేను ఆమెని నెక్స్ట్ టైం దెంగుతాను."

"నెక్స్ట్ టైం ?" అని నేను బలహీనంగా అన్నాను.

"శనివారం," అని అతను అన్నాడు. "మేము మళ్ళీ బయటికి వెళ్తున్నాము. ఈసారి నేను ఆమెని ఒక షోకి తీసుకెళ్తాను, కాబట్టి బహుశా ఆమె నాకు లొంగిపోవచ్చు."

నేను ఫోన్ పెట్టేసాను.

"మీరు అతన్ని మళ్ళీ కలుస్తున్నారా ?" అని గాయత్రి తిరిగి వచ్చినప్పుడు నేను నమ్మలేక అడిగాను.

"అవును, అది నిజం."

"నేను ఇది నమ్మలేను! మీరు ఎలా..."

"సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను శ్రీకర్ గారూ, "శనివారం working డే కాదు కాబట్టి, అతను నన్ను నా ఇంటి దగ్గరికి ఏడు గంటలకు వచ్చి తీసుకెళ్తాడు. మీరు మమ్మల్ని మళ్ళీ ఫాలో అవడానికి ప్రయత్నిస్తారేమో అని ముందే చెబుతున్నాను" అని గాయత్రి చెప్పింది.

"ఆఅహ్హ్హ్ !" అన్నాను.

***
[+] 4 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
26 రాత్రులు - by anaamika - 08-05-2025, 10:45 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 04:12 PM
RE: 26 రాత్రులు - by Nani666 - 09-05-2025, 05:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-05-2025, 12:55 PM
RE: 26 రాత్రులు - by AnandKumarpy - 11-05-2025, 10:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 12-05-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-05-2025, 01:40 PM
RE: 26 రాత్రులు - by krish1973 - 14-05-2025, 08:48 PM
RE: 26 రాత్రులు - by anaamika - 15-05-2025, 12:47 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 15-05-2025, 10:02 PM
RE: 26 రాత్రులు - by narendhra89 - 16-05-2025, 06:00 AM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 12:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by Raju777 - 17-05-2025, 07:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-05-2025, 12:02 PM
RE: 26 రాత్రులు - by sri69@anu - 18-05-2025, 10:23 PM
RE: 26 రాత్రులు - by anaamika - 19-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 21-05-2025, 01:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 12:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 03:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-05-2025, 03:49 PM
RE: 26 రాత్రులు - by Chchandu - 24-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-05-2025, 02:58 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-05-2025, 08:39 PM
RE: 26 రాత్రులు - by anaamika - 30-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-06-2025, 02:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-06-2025, 04:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 06-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 12:03 AM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 08:35 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:03 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 10-06-2025, 10:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 12-06-2025, 11:50 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:28 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 13-06-2025, 01:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:29 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:34 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-06-2025, 01:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 18-06-2025, 10:30 PM
RE: 26 రాత్రులు - by anaamika - 20-06-2025, 09:18 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 21-06-2025, 10:59 AM
RE: 26 రాత్రులు - by anaamika - 22-06-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 22-06-2025, 07:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:07 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:09 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-06-2025, 01:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 25-06-2025, 07:10 AM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:46 PM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:47 PM
RE: 26 రాత్రులు - by myownsite69 - 26-06-2025, 07:58 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 26-06-2025, 09:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 28-06-2025, 08:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 29-06-2025, 11:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 30-06-2025, 12:30 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 30-06-2025, 02:42 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-07-2025, 09:08 PM
RE: 26 రాత్రులు - by anaamika - 02-07-2025, 02:07 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 02-07-2025, 03:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 03-07-2025, 12:38 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 02:21 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 04-07-2025, 07:37 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 09:35 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-07-2025, 10:35 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 06-07-2025, 07:25 AM
RE: 26 రాత్రులు - by anaamika - 06-07-2025, 12:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:39 PM
RE: 26 రాత్రులు - by km3006199 - 07-07-2025, 03:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:22 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 07-07-2025, 08:47 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by Suryaprabhu - 08-07-2025, 12:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:20 PM



Users browsing this thread: 1 Guest(s)