04-06-2025, 01:11 PM
(This post was last modified: 04-06-2025, 01:13 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ – 11
"నన్ను ముద్దు పెట్టుకో, గాయత్రీ," అని నేను అస్పష్టంగా అంటూ నిర్లక్ష్యంగా నా కుర్చీలో కూలబడి, నా కాళ్ళు డెస్క్ మీద పెట్టాను. "పాలతో నన్ను అభిషేకించండి, పొగడ్తలతో నన్ను ముంచెత్తండి, నా కీర్తిని నాలుగు దిక్కులా చాటి చెప్పండి ఇంకా నాకు ఒక కప్పు కాఫీ కలిపి ఇవ్వండి అయితే ఇవన్నీ నేను చెప్పిన క్రమంలో చేయాల్సిన పని లేదు."
నేను అనుకున్నట్లుగానే, గాయత్రి ఈ పనులేవీ చేయలేదు. ఆమె తన డెస్క్ మీద ఉన్న కాగితాల పై నుండి తల ఎత్తలేదు.
"నాకు అర్థం అయింది," అని ఆమె పొడిగా అంది, "మీరు అనుకున్నది సాధించారు."
"మీరు, నేను సాధించనని అనుకున్నారా ?" అని నేను అడిగాను, అయితే నేను ఖచ్చితంగా అలానే అనుకుని ఉంటుందని ఊహించాను. "వాళ్లకి ఎంత పెద్ద పేరున్నా, గాయత్రిగారూ, నేను అంత కన్నా ఎక్కువ కష్ట పడతాను. వాళ్ళు ఎంత కఠినంగా, అంత..."
"నేను మీకు ఆ కాఫీ చేస్తాను," అని గాయత్రి అంది. "మీరు కొంచెం గాలిలో తేలుతున్నట్లున్నారు, శ్రీకర్ గారూ."
"నేను మంచి మూడ్ లో ఉన్నాను," అని నేను చెప్పాను. "ఎందుకు వుండకూడదు ? నేను మనం వేసుకున్న పందెం గెలవడానికి ఒక అడుగు దగ్గరికి జరిగాను. అంతే కాదు, తర్వాతి అడుగు ఎవరు కాబోతున్నారో నేను ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాను."
"నిజమా ?" అని ఆమె గుణుక్కుంది. "మరి ఆ అదృష్టవంతురాలు ఎవరో నేను తెలుసుకోవచ్చా ?"
"తెలుసుకోవచ్చు," అని నేను చెప్పాను. "నేను ముంబై వెళ్లి భాగ్య తో నా పని పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు విమానంలో ఒక అమ్మాయి గురించి మీకు చెప్పడం గుర్తుందా ? కాశ్మీరా అని నేను అనుకున్న ఎయిర్ హోస్టెస్, 'C' తో మొదలవుతుందని అనుకున్నాను కానీ ఆమె 'K' తో మొదలయ్యే కాశ్మీరా అని తేలింది, గుర్తుందా ?"
"గుర్తుంది," అని గాయత్రి అంది.
"అప్పుడు నేను ఆమెని వద్దనుకున్నాను, పాపం," అని నేను అన్నాను. "అయితే ఇప్పుడు ఆమె అదృష్టవంతురాలు, ఎందుకంటే ఆమె వంతు వచ్చింది."
"ఒకవేళ నేను ఆమెని అయితే..." అని గాయత్రి మొదలుపెట్టింది.
"ఆహ్, కానీ ఆమె మీరు కాదు," అని నేను అన్నాను. "కానీ బాధపడకండి, గాయత్రి గారూ, మీ వంతు కూడా వస్తుంది."
"చూద్దాం," అని గాయత్రి అంది.
***
ఎయిర్ లైన్స్ ఆఫీసుకి రెండు సార్లు ఫోన్ లు చేసి, నా చాతుర్యాన్ని వివేకంతో వుపయోగించి, కొన్ని అబద్ధాలు చెప్పాక వెంటనే నాకు కావలసిన సమాచారం దొరికింది. కాశ్మీరా ఇంకా హైదరాబాద్ - ముంబై వెళ్లే రూటులోనే పని చేస్తుంది, ఆ గురువారం ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరే విమానానికి షెడ్యూల్ చేయబడింది. గాయత్రికి చెప్పి అదే విమానంలో నాకు ఒక ఫస్ట్ క్లాస్ సీటు బుక్ చేయమని చెప్పాను.
కాశ్మీరాని మళ్ళీ కలవాలని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను, నిజం చెప్పాలంటే ఆ విమానం యొక్క బాత్ రూమ్ లో మా ఫెయిల్ అయిన సంఘటననే ఇంకా నా కాళ్ళ ముందు కదలాడుతుంది. నేను ఆ నీలం రంగు ఎయిర్ హోస్టెస్ యూనిఫామ్ లో ఆమె విశాలమైన రూపం యొక్క అందాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నా రక్తం వేడెక్కింది, నేను వద్దని చెప్పే ముందు ఆమె చూపించిన స్పష్టమైన, నిగ్రహం లేని కోరికని గుర్తు చేసుకున్నాను. మేము ముద్దు పెట్టుకున్నప్పుడు నా గొంతులోకి సగం వరకు చొచ్చుకుపోయిన ఆ చురుకైన, ఉద్వేగభరితమైన నాలుక యొక్క అనుభూతి నాకు ఇంకా గుర్తుంది. ఆమె దాదాపు... దాదాపు... నోటిని అక్కడ పెట్టినప్పుడు ఆమె గాఢమైన వెచ్చని ఊపిరి నా గట్టి పడ్డ మాంసాన్ని స్పర్శించిన అనుభూతి కూడా గుర్తుకొచ్చింది.
అయితే ఇప్పుడు మా వాయిదా పడ్డ సంగమానికి ఏ అడ్డు లేదు. కాశ్మీరా తప్ప.
ఆమె మొదట నన్ను గుర్తుపట్టకపోవచ్చని నేను అనుకున్నాను, కానీ మేము విమానంలోకి ఎక్కుతున్నప్పుడు ఆమె నన్ను విమానం తలుపు దగ్గర చూడగానే, ఆమె శరీరం బిగుసుకుపోయింది, ఆమె లోతైన గోధుమ రంగు కళ్ళు నల్లటి మంచు ముక్కలుగా మారాయి. ఇది ఒక గతుకుల ప్రయాణం కాబోతోందని నాకు వెంటనే అనిపించింది.
"హలో, కాశ్మీరా," అని నేను నా బోర్డింగ్ పాస్ ఆమెకు ఇస్తూ నవ్వుతూ అన్నాను. "మిమ్మల్ని మళ్ళీ చూడటం చాలా సంతోషంగా ఉంది."
"గుడ్ మార్నింగ్, సర్," అని ఆమె బిగుసుకుంటూ చెప్పింది. "కుడివైపు మొదటి వరుస. మీ ప్రయాణం ఆనందంగా సాగాలి."
అప్పుడు ఆమెతో మాట్లాడటానికి నాకు అవకాశం దొరకలేదు. నా సీటును వెతికి, విమానం టేకాఫ్ చేసి, డ్రింకులు అందించడం, ఇతర కార్యక్రమాల గొడవ అయిపోయేవరకు వెయిట్ చేసాను. కాశ్మీరా నా సీటును చాలాసార్లు దాటుకుని వెళ్ళింది, కానీ నన్ను చూడలేదు. చివరికి నేనే నా సీటు బెల్ట్ ని తీసి ఆమె కోసం వెళ్ళాను.
చిన్న ఎయిర్ హోస్టెస్ కేబిన్ లో ఆమె ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్లాను. "కాశ్మీరా," అని నేను మొదలుపెట్టాను. "నేను..."
"మీరు ఇక్కడికి రాకూడదు," అని ఆమె చల్లగా చెప్పింది. "మీ సీటుకు తిరిగి వెళ్లిపోండి."
"నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను," అని నేను అన్నాను. "అది ఏమిటంటే..."
"మీతో మాట్లాడడానికి నా దగ్గర ఏమీ లేదు," అని కాశ్మీర నన్ను దాటి వెళ్ళడానికి ప్రయత్నించింది. నేను ఆమెని అడ్డుకున్నాను.
"మీరు దారి ఇవ్వకపోతే, నేను సహాయం కోసం పిలవాల్సి వస్తుంది," అని ఆమె నిర్లక్ష్యంగా చెప్పింది.
"పిలువు," అని నేను అన్నాను. "విమానంలో ఉన్న అందరినీ పిలువు. నిన్ను చూడటానికి నేను ముంబై కి వస్తున్నానని వాళ్లకి చెబుతాను."
"అవునా, నిజంగానా ?"
"అవును," అని నేను చెప్పాను. "పోయిన సారి జరిగినదానికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అసలేం జరిగిందో నన్ను చెప్పనివ్వండి."
ఆమె ఛీత్కరించుకుంది. "అది బహుశా మంచి వివరణే అయివుండొచ్చు," అని ఆమె అంది.
నేను మనసులో అనుకున్నాను - "Bitch." ఇప్పుడు కష్టం వచ్చిపడింది. అమ్మాయిలకి వీలైనంత వరకు అబద్ధం చెప్పకుండా ఉండటానికి నేను ప్రయత్నిస్తానని చెప్పాను; (అయితే ఆ రూలుని అన్నిసార్లూ పాటించడానికి కుదరదని నాకు తెలుసు) గాయత్రితో నేను పందెం వేసిన దగ్గరినుండి, నేను సెలెక్ట్ చేసుకుంటున్న అమ్మాయిలతో, నా పందెం గురించి చెప్పాల్సిన సందర్భాలు ఎదురయ్యాయి. అయితే నిజం చెబితే ఒక్కోసారి ఆ అమ్మాయితో నా వ్యవహారం చెడిపోవచ్చు, ఒక్కోసారి ముందుకి వెళ్ళవచ్చు. అవనితో, ఉదాహరణకు, అది అద్భుతంగా పనిచేసింది. కానీ కాశ్మీరా యొక్క ప్రస్తుత పరిస్థితిని బట్టి, అది మంచి ప్రభావాన్ని చూపించదని నా అంతరాత్మ నాకు చెప్పింది.
అందుకే నేను అబద్ధం చెప్పాను.
"విషయం ఏమిటంటే," అని నేను ఒక పెద్ద నిట్టూర్పుతో చెప్పాను, "ఆ సమయంలో, నేను విశ్వాసంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న ఒకమ్మాయితో చాలా క్లోజ్ గా ఉన్నాను. అప్పటికే మా సంబంధం ప్రాబ్లెమ్ లో ఉంది, అయితే దానిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం నా బాధ్యత అని నేను అనుకున్నాను." నేను ఆమె కళ్ళలోకి సూటిగా చూశాను. "నేను ఒప్పుకుంటున్నాను, నేను ఆకర్షణకి లోనయ్యాను - నేను నిన్ను చాలా కోరుకున్నాను - అంటే, ఎవరు కోరుకోకుండా వుంటారు చెప్పండి ? - నేను దాదాపు పడిపోయాను... కానీ చివరి నిమిషంలో, నేను... నేను ఆమెకు అబద్ధం చెప్పలేకపోయాను."
కాశ్మీరా ఎలాంటి ఫీలింగ్ ని చూపించలేదు. "అయితే ఇప్పుడు మీరు విడిపోయారు, అవునా ?" అని ఆమె అడిగింది.
"అవును," అని నేను నిట్టూర్చాను. "అది ముగిసిపోయింది. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను నీ గురించి ఆలోచించడాన్ని ఆపలేకపోతున్నాను."
మొదట ఆమె నన్ను మాత్రమే చూసింది, కానీ తర్వాత, నెమ్మదిగా, ఆమె నవ్వింది. ఆమె తన వాచ్ చూసింది. "నాకు ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలింది," అని ఆమె మెల్లగా అంది. "మళ్ళీ బాత్రూమ్ లోనే జరగాలని అనుకుంటున్నారా ?"
"అలా నాకు చాలా ఇష్టం."
"అయితే, పద."
నిజానికి ఇలా పడేయడం చాలా ఈజీ అని నాకు తెలిసి ఉండాలి అయితే నేను చివరిగా ఆ పేరుప్రఖ్యాతలున్న అమ్మాయితో విజయవంతంగా నా పనిని పూర్తి చేయడం, బహుశా నన్ను అతి విశ్వాసంతో వుంచినట్లుంది. ఇంకో విషయం ఏమిటంటే, కాశ్మీరా యొక్క అద్భుతమైన శరీరం కూడా నా ఆలోచనలని ముందుకి సాగనీయలేదు. నేను కారిడార్ లో ఆమె వెనుకే వెళ్లాను. ఆమె ఖాళీగా వున్న బాత్ రూములోకి వెళ్ళేవరకు ఆగి, నన్ను ఎవరూ చూడడంలేదని నిశ్చయించుకున్నాక, ఆమె వెళ్లిన బాత్ రూములోకి దూరాను.
ముందులాగే, ఇరుకుగా వున్న ఆ స్థలం మా ఇద్దరి శరీరాలను దాదాపుగా కలిపి ఉంచింది; అయితే కాశ్మీరా కూడా నాకు సహాయం చేసింది. క్షణంలో ఆమె నన్ను చుట్టుకుని, నన్ను చూసి నవ్వింది, ఆమె రొమ్ముల యొక్క తియ్యటి, మెత్తటి దిండ్లు నా ఛాతీకి అతుక్కున్నాయి, ఆమె నడుము నా నడుముని నెమ్మదిగా, నమ్మశక్యం కాని శృంగారభరితమైన కదలికలతో రుద్దుతోంది, అది నన్ను క్షణాల్లో గట్టిగా, పని చేసేలా చేసింది. నేను ఆమెను గట్టిగా పట్టుకుని ఏదో చెప్పడం మొదలుపెట్టబోతుండగా ఆమె ఆత్రంగా వున్న పెదవులు నా పెదవుల మీదకి చేరాయి, ఆమె అద్భుతమైన, గొప్పగా పనిచేసే నాలుక నా నోటిలో దూరింది.
మేము ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆమె నన్ను రుద్దుతూనే ఉంది, అప్పుడు ఆమె చేయి మా శరీరాల మధ్య కిందికి జరగడం, నా ప్యాంటులోని ఉబ్బెత్తు మీదకి ప్రేమగా జారడం, తర్వాత నా జిప్పర్ను పట్టుకుని దాన్ని కిందికి లాగడం నాకు తెలిసింది. ఆమె వేళ్ళు వెతికి పట్టుకుని నిమిరాయి, ఆ సమయంలో ఆమె నాలుక నా నాలుకతో ఆడుకుంటుంది - రాబోయే గొప్ప ఆనందాలను ఊహిస్తున్నట్లుగా.
చివరికి మేము ఊపిరి పీల్చుకుంటూ ముద్దులని ఆపాము; అప్పుడు కాశ్మీరా నెమ్మదిగా మోకాళ్ల మీదకి వంగి నా శరీరంపై కిందికి జారడం మొదలుపెట్టింది. "ఇది గుర్తుందా ?" అంటూ ఆమె ఊపిరి పీల్చుకుంటూ, నా ముందు, మోకాళ్ళ మీద నా గట్టి అంగాన్ని నిమురుతూ, తర్వాత దానిని సులభంగా ముద్దు పెట్టుకోవడానికి తలని వంచింది. ఆమె వెచ్చని ఊపిరి నాకు తగిలింది. అవును, నాకు బాగా గుర్తుంది. నేను ముందుకు వంగిపోయాను. కాశ్మీరా చిన్నగా నవ్వింది. అది నా మెదడులో ఒక బలహీనమైన హెచ్చరిక గంటను మోగించింది, కానీ ఆ క్షణంలో నా దృష్టిని ఆకర్షిస్తున్నది నా మెదడు కాదు.
"గుర్తుందా ?" అని కాశ్మీరా మళ్ళీ అడిగింది. "మనం ఇలాగే ఉన్నాము. నేను దాదాపు..." ఆమె తల మళ్ళీ కదిలింది, ఆమె నోరు తెరుచుకుంది... నేను స్వర్గపు ద్వారాలలోకి ప్రవేశించడంతో ఊపిరి పీల్చుకున్నాను...
ఆమె పెదవులు నా మొడ్డ యొక్క మూలాన్ని గట్టిగా నొక్కినప్పుడు, నేను చాలా గట్టిగా మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాను.
ఆమె చాలా గట్టిగా పిండింది, నేను చాలా, చాలా నిశ్చలంగా ఉండవలసి వచ్చింది. ఆ చిన్న నవ్వు మళ్ళీ వినిపించింది, ఈసారి కొంచెం మూసుకుపోయింది.
"ఉహ్... కాశ్మీరా ..." అని నేను అన్నాను. చాలా మత్తుగా.
ఆమె నన్ను అలా మరో క్షణం పట్టుకుని, తర్వాత వదిలి తల వెనక్కి తీసుకుంది. నేను ఒక చిన్న Relax శబ్దం చేశాను, వేగంగా ముడుచుకపోతున్న నా సాధనాన్ని కప్పిపుచ్చడానికి తొందరపడ్డాను.
"నేను దీన్ని కొరికి వేయాలి !" అని ఆమె అంది. "నువ్వు దుర్మార్గమైన వెధవవి !" అని నా దానికి చెబుతూ ఆమె లేచి నిలబడింది, అయితే ఇప్పుడు ఆమె తన చేతులని మా శరీరాల మధ్య పెట్టి, ఆ చిన్న స్థలంలో నన్ను ఆపింది.
"కాశ్మీరా ..."
"నిన్ను శిక్షించాలి !" ఆమె నా ముఖం మీద కొట్టడానికి ప్రయత్నించింది, అయితే నేను దానిని అడ్డుకోగలిగాను, దాంతో ఆమె నా ఛాతీ మీద కొట్టింది. "నువ్వు పనికిమాలిన వెధవవి ! ఎలా ఉంది ? నీకు నచ్చిందా ?"
"నేను..."
"నువ్వు చెప్పిన ఆ అబద్ధాల కథను నమ్ముతానని అనుకుంటున్నావా ?" ఆమె నన్ను మళ్ళీ కొట్టింది. "మొదట నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు, తర్వాత నువ్వు..."
"చూడు, కాశ్మీరా, నన్ను..."
"బయటికి వెళ్ళిపో !" అని కాశ్మీరా అంది. ఆమె నేను ఆశ్చర్యపడేలా బలంతో తోసింది, తర్వాత నా పక్క నుండి తప్పించుకుని, నేను ఆపేలోపే బాత్ రూమ్ తలుపు తెరిచింది.
"ఆగు ..." అని నేను అన్నాను, కానీ ఆమె ఆగలేదు. అప్పటికే ఆమె తలుపు బయట ఉంది, జాగ్రత్త ల గురించి ఆలోచించకుండా ఆమె పేరు పిలుస్తూ, నేను ఆమెను వెంబడించాను. ఒక మహిళా ప్రయాణికురాలు ఖాళీ బాత్రూమ్ బయట ఎదురుచూస్తూ, నన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉండటం చూశాను.
"ఇప్పుడు మీరు వాడుకోండి, మేడమ్," అని నేను ఆమెకి చెప్పాను, ఆమె బాత్ రూమ్ వైపు వెళ్తూ, నాకు చాలా దూరం జరిగింది.
అక్కడినుండి వెళుతున్న మరో ఎయిర్ హోస్టెస్ కూడా మేము ఒకేసారి బాత్ రూమ్ నుండి బయటికి రావడాన్ని గమనించి అక్కడ నిశ్శబ్దంగా నవ్వుతూ నిలబడి ఉంది. నేను ఆమెని చూసి ఇబ్బందికరంగా భుజం ఎగరేసాను, ఆమె నవ్వుతూ నా దగ్గరికి వచ్చింది. ఆమె చాలా అందంగా, చిన్నగా, చాలా బొద్దుగా ఉంది.
"కాశ్మీరాతో Problem వచ్చిందా ?" అని ఆమె నన్ను చూస్తూ ధైర్యంగా అడిగింది. "ఆమె కొన్నిసార్లు చాలా ఉద్రేకంగా ప్రవర్తిస్తుంది."
"అది నేను గమనించాను," అని అన్నాను.
"నన్ను Help చేయమంటారా ?" అని ఆమె అడిగింది. ఆమె నాకు కూల్ డ్రింక్ తీసుకురావడం గురించి చెప్పడం లేదు.
"నీ పేరు ?" అని నేను అడిగాను.
"దీపాలి."
"అయ్యో. అది K తో మొదలయ్యే దీపాలి కాదా ?"
ఆమె కళ్ళు మెరిసాయి. "లేదు."
"అయ్యో Sorry, దీపాలి. ఇంకోసారి చూద్దాం, సరేనా ?"
దీపాలి భుజాలు ఎగరేసింది. "తప్పకుండా," అని ఆమె అంది. "ఈ రాత్రి కుదురుతుందా ? నేను కేసినోలో ఉంటాను. మేము అమ్మాయిలందరం వెళ్తున్నాము."
"నిజంగా ?" అని నేను అన్నాను. "కాశ్మీరా కూడానా ?"
ఆమె ముఖం ముడుచుకుంది. "ఇదంతా కాశ్మీరా కోసమా, అవునా ?"
"హ్మ్మ్, అవకపోతే బావుండేది."
"నేను కూడా." ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఆమె పెద్ద పిర్రలు అద్భుతంగా వున్నాయి. ఏ వందోసారో నేను గాయత్రి కోసం ఏమేం వదులుకుంటున్నానో తెలిస్తే, ఆమె నన్ను అభినందిస్తుందని అనుకున్నాను.
***
నేను ముంబై లో ఎక్కువసేపు వుండాలని అనుకోకపోవడం వల్ల, నేను తక్కువగానే ప్యాక్ చేసుకున్నాను. కేసినో కి వెళ్ళడానికి కావాల్సిన బట్టలు నా బాగ్ లో వున్నాయి. ఒకప్పుడు అయితే సూట్ లాంటివి తప్పకుండా వేసుకోవాలన్న నియమం ఉండేది. ఇప్పుడు అలాంటివన్నీ పోయాయి. నాకు జూదం అంటే ఇష్టం లాంటిది ఏమీ లేదు. అయితే ఇప్పుడు నా జూదం అయితే కాశ్మీరానే. నేను హైదరాబాద్ కి వెళ్ళిపోయి, ఇంకో 'K' తో మొదలయ్యే అమ్మాయిని పట్టుకోవడం కరెక్ట్ కావొచ్చు. అయితే నా విమాన ప్రయాణాన్ని వృధా చేసుకోవడం నాకు ఇష్టంలేదు. ఆమె రొమ్ములు నా మీద ఒత్తుకోవడం, ఆమె మెలికలు తిరిగిన నడుము, ఆమె అద్భుతమైన నాలుక నాకు గుర్తుకు వస్తూనే ఉన్నాయి...
వాళ్ళు క్యాసినోలోకి రావడానికి గంట ముందే అక్కడికి వెళ్లి లోపల తిరిగాను. వాళ్ళు మొత్తం నలుగురు అమ్మాయిలు - దీపాలి, కాశ్మీరా ఇంకా నేను కలవని ఇద్దరు వేరే అమ్మాయిలు. నిజానికి, కాశ్మీరాని యూనిఫామ్ లేకుండా చూడటం నాకు ఇదే మొదటిసారి. ఆమె శరీరానికి సరిపోయే నల్లటి డ్రెస్ లో నమ్మశక్యం కాని శృంగారభరితంగా కనిపించింది, ఆ డ్రెస్ ముందు భాగం బాగా తెరుచుకుని వుంది. వాళ్ళు ఒక టేబుల్ దగ్గర నిలబడి, నేను కలవని అమ్మాయిలలో ఒకమ్మాయి పాచికలు విసురుతుండగా ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. ఆమె ఓడిపోయింది. నేను దగ్గరగా వెళుతున్నప్పుడు, దీపాలి నన్ను గుర్తుపట్టి చేయి ఊపింది, తర్వాత వాళ్ళతో ఏదో చెప్పింది. కాశ్మీరా పైకి చూడటానికి కూడా ఇబ్బంది పడలేదు.
"హాయ్ !" అని దీపాలి నన్ను పలకరించింది. "మిమ్మల్ని మళ్ళీ కలవడం బాగుంది. హే, అమ్మాయిలు, ఇతను - మీ పేరు ?"
"శ్రీకర్," అని నేను చెప్పాను.
"శ్రీకర్," అని దీపాలి అంది. "ఇతను కాశ్మీరా స్నేహితుడు."
"కాదు," అని కాశ్మీరా నిర్లక్ష్యంగా అంది, "అతను నా ఫ్రెండ్ కాదు."
"వాళ్లకి చిన్న గొడవ జరిగింది," అని దీపాలి కొంటెగా అంది. "విమానంలోని బాత్ రూములో." మిగిలిన ఇద్దరు నవ్వారు. కాశ్మీరా కళ్ళు తిప్పి కొంచెం దూరంగా జరిగింది. నేను వెళ్లి ఆమె పక్కన నిలబడ్డాను.
"చూడు," అని నేను మెల్లగా అన్నాను. "నన్ను నిజంగా క్షమించండి, నేను చేసిన పనికి నిజంగా మంచి కారణమే ఉంది, కానీ అది వివరంగా చెప్పాలంటే చాలా కష్టం."
"అదేంటో నువ్వు చెప్పవు." ఆమె ఇంకా టేబుల్ దగ్గరి ఆటను చూస్తోంది. కనీసం ఆమె దూరంగా వెళ్ళలేదు, అది మంచి శకునంగా నేను అనుకున్నాను.
"నేను చెబుతాను. నమ్మండి, మిమ్మల్ని అలా వదిలి వెళ్ళడం నాకు నిజంగా చాలా బాధని కలిగించింది."
"అయినా నువ్వు చేసావు, అవునా ?"
"నన్ను క్షమించండి," అని నేను మళ్ళీ అన్నాను. "నేను ఇంకేమి చెప్పగలను ? మీరు నన్ను క్షమించలేకపోతే - OK, నేను వెళ్ళిపోతాను, నేను మిమ్మల్ని ఇక మీద ఇబ్బంది పెట్టను. మీరు నిజంగా అదే కోరుకుంటే."
ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను మూల మలుపు తిరిగానని నాకు అర్ధమైంది.
"ఇంకో విషయం..." నేను నా నోటిని ఆమె చెవికి దగ్గరగా తెచ్చి నా స్వరం తగ్గించాను. "ఇక్కడ కేసినోలోని బాత్ రూములు విమానంలో వున్న వాటి కంటే పెద్దగా ఉంటాయి."
ఆమె తల వెనక్కి తిప్పింది, నన్ను ఒక క్షణం చూడటానికి కావాల్సినంత మాత్రమే తిప్పింది, అప్పుడు ఆ క్షణంలో ఆమె కళ్ళలో నేను చూసింది నా హృదయ స్పందనను పెంచేలా చేసింది.
"అయితే వాటిని చాలామంది వాడుతుంటారు. అవి అంత శుభ్రంగా ఉండవు," అని ఆమె గుణుక్కుంది.
"అదేం పెద్ద సమస్య కాదు," అని నేను చెప్పాను. "లేదా... మనం నా హోటల్ కి వెళ్లొచ్చు."
"వద్దు," అని ఆమె అంది. "నాకు ఇక్కడే ఇష్టం."
"సరే అయితే," అని నేను అన్నాను. "నా (జెంట్స్) బాత్ రూమా లేకపోతె మీ (లేడీస్) బాత్ రూమా ?"
మేము ఇద్దరం కలిసి నాది సెలెక్ట్ చేసాము. అక్కడ ఉన్న మనిషిని నేను కాసేపు దూరంగా వెళ్ళమని చేసిన రిక్వెస్ట్ కి అతను ఏమాత్రం ఆశ్చర్యపడలేదు (ఖచ్చితంగా డబ్బులు దొరుకుతాయని తెలుసు); అతను అలాంటి రిక్వెస్ట్ లని దాదాపు ప్రతిరోజూ తీసుకుంటాడని, తద్వారా బాగానే సంపాదిస్తాడని నాకు అనిపించింది. అయితే, వేరేవాళ్లు రాకుండా ఉండడానికి తలుపు బయట కాపలా ఉండటానికి అతను ఒప్పుకోలేదు. ఆ గది ఖాళీగా ఉండే వరకు నేను వెయిట్ చేసి, తర్వాత నేను వీలైనంత రహస్యంగా కాశ్మీరాని లోపలికి పంపించాను, వెంటనే నేను కూడా ఆమెతో లోపలికి వెళ్లి, ఇద్దరం ఒక స్టాల్ లోకి వెళ్లి లోపల తలుపు మూసివేసాము.
విమానంలోని బాత్ రూమ్ కంటే టాయిలెట్ స్టాల్ పెద్దగా ఉంది. అయితే దాని తలుపు, నేల నుండి దాదాపు రెండు అడుగుల ఎత్తులో అమర్చబడింది, అందువల్ల ఎవరైనా క్రింద నుండి తొంగి చూడాలనుకుంటే లోపల ఉన్న వ్యక్తి (లేదా ఇప్పుడు మేము) కాళ్ళు చూడవచ్చు. అదీకాక బాత్ రూమ్ ఎక్కువసేపు ఖాళీగా ఉండటం చాలా కష్టం.
నిజానికి, మేము ఒక ఉద్వేగభరితమైన ముద్దులో మునిగిపోయాము, బయటి తలుపు తెరుచుకోవడం, ఇద్దరు మనుషులు లోపలికి రావడం మేము విన్నాము. నేను త్వరగా టాయిలెట్ సీటు మీద కూర్చుని కాశ్మీరాని నా ఒడిలోకి లాగాను. అదృష్టవశాత్తూ సీటు వెడల్పుగా ఉంది, ఆమె అక్కడ మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు, ఆమె తన కాళ్ళను నాకు రెండు వైపులా ఉంచడానికి కావాల్సినంత వెడల్పుగా ఉంచింది. అది అంత సౌకర్యవంతమైన ప్రదేశం కాదు - కానీ మా బట్టలు అడ్డంగా ఉన్నాయనే నిజం తప్ప - మా పనులకి తగినంత అనుకూలంగా ఉంది. అలాగే మేము నిశ్శబ్దంగా ఉండవలసి వచ్చింది. వేరే మగాళ్లు ఇప్పుడు లోపలికి వస్తున్నారు, ఆ క్షణం నుండి ట్రాఫిక్ దాదాపు ఉంటూనే ఉంది.
నా జిప్ ని తెరవడానికి నా చేయిని మా మధ్యకు జరిపాను, నా వేళ్ళు కాశ్మీర గజ్జను తాకేసరికి ఆమె నుండి ఒక మృదువైన మూలుగు బయటికి వచ్చింది. మరో చేత్తో ఆమె మూలుగు శబ్దాన్ని తగ్గించడానికి, ఆమె ముఖాన్ని దగ్గరికి లాగి ముద్దుతో శబ్దాన్ని తగ్గించాను.
నేను నా జిప్ ని తెరిచి నా మొడ్డని బయటకు తీసి, కాశ్మీర వేసుకున్న బట్టలని ఆమె తొడలపైకి లాగాను; అయితే ఆ స్థితిలో ఆమె లోదుస్తులని తీయడం కష్టం. వాటిని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాను, కానీ చివరికి నా గోళ్ళతో కొంచెం చింపి, నేను ఆ ఖాళీ నుండి - ఆ తర్వాత మరింత తియ్యటి ఖాళీలోకి - నన్ను దూర్చుకునే వరకు వాటిని వేరు చేయవలసి వచ్చింది, ఆమె తీపి రంధ్రం నన్ను స్వీకరించడానికి చాలా ఆత్రంగా ఉన్నట్లు అనిపించింది.
మా పెదవులు ఒకేసారి ఊపిరి పీల్చుకుంటూ విడిపోయాయి, ఆపై ఆమె నామీద కదులుతోంది, నేను నా వంతు సహాయం చేస్తున్నాను. ఆమె చేతులు నా చొక్కాని లాగుతున్నాయి, నేను ఆమె బట్టలని, ఆమె బ్రాని పైకి జరిపి కొద్దిసేపు ఆమె గుండ్రటి, గట్టి చనుమొనల విందు పొందడానికి తగినంత తెరవగలిగాను.
అప్పుడు ఆమె నన్ను గట్టిగా నొక్కి, మరింత వేగంగా కదులుతున్నప్పుడు మేము ఒకరినొకరు పట్టుకున్నాము, మా ఊపిరి, మూలుగులని బయటికి రాకుండా మేము మళ్ళీ ముద్దు పెట్టుకున్నాము, అయితే మేము ఎంత విజయవంతమయ్యామో నాకు తెలియదు. ప్రత్యేకించి ఆమె నా శరీరం చుట్టూ వణుకుతూ ఉండటం నాకు తెలిసినప్పుడు, నేను ఎంతసేపు ఆపుకోగలనో అని ఆశ్చర్యపోయాను. అది జరిగింది, అయితే ఎంతసేపు పట్టిందో మాకు తెలియలేదు. కానీ మా పరాకాష్ట చేరుకున్న శబ్దాలు మా స్టాల్ బయటకి నిజంగా వినిపిస్తే, కనీసం ఎవరోఒకరు complaint చెయ్యాలి అయితే ఎవరూ చేసినట్లు మాకు వినిపించలేదు.
మా కోరికలు తగ్గినప్పటికీ మేము ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాము, అయితే కాశ్మీరా చంచలమైన, పరిశోధించే నాలుక వల్ల ఆమె మనస్సులో మరింత సరదా, ఆటలు ఉన్నాయని నాకు అనుమానం వచ్చింది.అయితే నాకు అందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా ఒకే ఒక్క బాధ ఏమిటంటే, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, ఆమె ఇంతకు ముందు రెండుసార్లు చేసినట్లుగా, ఆ అద్భుతమైన నోటిని నా మీద ఉపయోగించలేకపోవడం.
కానీ ఏమి చేయగలం, మనం కోరుకున్న ప్రతిదీ జరగడం అసాధ్యం.
***