Thread Rating:
  • 14 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తల్లి ప్రేమ కోసం ????
#60
నాగులమ్మ లేదు కాబట్టి పెద్ద అత్తకు పెద్ద మామయ్యకు భోజనం చిన్న అత్తా పంపిస్తుంది..


ఉదయం చిన్న అత్తా.. పెద్ద అత్తా కు టిఫన్ పంపింది.. నేను వెళ్లే సమయానికి పెద్ద మామయ్య పెద్ద అత్తా కోపం గా ఆరుచుకుంటున్నారు.. పెద్ద మామయ్య నన్ను చుసిన వెంటనే నా చేతిలో ఉన్న టిఫిన్ క్యారేజ్ తో కొట్టడం మొదలు పెట్టాడు. ఏమి జరిగిందో నాకు తెలియదు లేచి చుస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాను. ఎడం చేయి కి కట్టు కట్టారు.. తలకు కుట్లు వేశారు.. ఒంటిలో నెప్పి ఎక్కడ నుంచి వస్తుందో కూడా అర్ధం కాలేదు.. డాక్టర్ గారు వచ్చిన తరవాత  మూడు పక్కటెముకలు విరిగిపోయాయి, అదృష్టం బాగుంది వట్టలకు చిన్న దెబ్బ తో పోయింది అని చెప్పారు. నెల రోజులు హాస్పిటల్ లో ఉన్నాను నన్ను చూడడానికి ఒక్కరు కూడా రాలేదు. చేతి కట్టు తీసి ఇంటికి పంపారు. పెద్ద మామయ్య షాప్ కి వెళ్ళాను. డబ్బులు ఇచ్చి కటింగ్ చేయించుకొని ఇంటికి వెళ్ళమన్నాడు.

పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అఖిల మేడం ఉన్నారు.. నేను స్నానం  చేసిన తరవాత నన్ను సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకొని వెళ్లి నా దెబ్బలకు మామయ్యకు ఏ సంబంధం లేదు అని సైన్ చేయించి కోర్ట్ లో అదే విష్యం చెప్పించారు. నన్ను వైజాగ్ తీసుకొని వెళ్లారు.. కేసు కొట్టే వరకు అక్కడే ఉన్నాను. తరవాత పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు.

అఖిల మేడం:- ప్రశాంతి (పెద్ద అత్తా) అసలు ఏమి జరిగింది.. వాడిని ఇలా ఎందుకు కొట్టారు. వాడి కష్టం చూసి నేను తట్టుకోలేక పోయాను.. ఊపిరి తీసుకుంటుంటే కూడా నెప్పి తో ఏడిచేవాడు.. ఉచ్ఛకి కి వెళ్తే కూడా ఏడిచేవాడు..  వాడు నటిస్తున్నాడు అని అనుమానం తో డాక్టర్ గారిని అడిగితె వాడికి తగిలిన దెబ్బకు ఉచ్చ పోసుకొనేటప్పుడు నరాలను కోస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పారు.

వాడిని ఆలా కొట్టే బదులు చంపేసి ఉంటె బాగుండేది.. ఎంత శత్రువుకైనా ఆ పరిస్థితి రాకూడదు.. అంత బాధలో కూడా వాడు మీ గురుంచి తప్పుగా మాటలాడలేదు.. ఈ రెండు నెలలు చుసిన తర్వాత వాడి మీద నాకు జాలి కలిగింది.. ఆడదానివి కాబట్టి నీవు అర్ధం చేసుకుంటావు అని ఈ విష్యం చెపుతున్నాను. తల్లి తండ్రి లేని పిల్లోడి విష్యం లో మనం చాల తప్పు చేస్తున్నాము అని బాధ గా ఉంది.. కొంచం జాగ్రత్తగా చూసుకో.. మీవల్ల అవ్వదు అనుకుంటే నా దగ్గరకు పంపు నేను చూసుకుంటాను... నేను చెప్పింది నమ్మకు వాడిని రెండు రోజులు గమనించు నీకే విష్యం అర్ధమవుతుంది..

డాక్టర్ గారు వాడిని కింద పడుకోవద్దు అని చెప్పారు.. కింద నుంచి పైకి లేచినప్పుడు పక్కటెముకలు మీద చాల ఒత్తిడి పడుతుంది అని చెప్పారు. నేను ఎంత చెప్పిన వినకుండా నెల మీదే పడుకొనే వాడు.  

మన భర్తలకు అర్ధం అవ్వదు.. మగాడు అంటే అన్ని తట్టుకోవాలి అని సొల్లు చెపుతారు.. జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయింది..

ఉంకో నెలరోజు పట్టింది కొంచం మనిషిలాగ అవ్వడానికి.. చిన్నగా మల్లి మామయ్య వ్యాపారం చూసుకోవడం మొదలు పెట్టాను.... ముందు నవ్వుతు సరదాగా ఉండే వాడిని ఇప్పుడు నా పని నేను చూసుకుని ఆఫీస్ లో కుర్చునేవాడిని.. పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి .. చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిన మిద్దె పైన పడుకొనేవాడిని.  

పెద్ద మామయ్య వాళ్ళ నాన్నగారి సంవత్సరీకం వచ్చింది.. ఆ రోజు పెద్ద మామయ్య వాళ్ళ ఇంటిలో కార్యక్రమం జరిగింది.. అమ్మ వాళ్ళు కార్యక్రమం కి రాలేదు.. కార్యక్రమం రోజు సాయంత్రం వచ్చారు.. కార్యక్రమం రోజు రాత్రి పెద్ద మామయ్య కుటుంబం, చిన్న మామయ్య కుటుంబం, మా అమ్మ, మా అమ్మ మొగుడు అక్కడ ఉన్నారు.

మగాళ్లు మందు తాగుతున్నారు..ఆడవాళ్ళూ ఒక పక్క కూర్చుని మాటలాడుకుంటున్నారు. నేను పనులన్నీ ముగుంచుకుని పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ అమ్మను చూసి వెంటనే మనసులోని బాధ తన్నుకొని వస్తుంది..

పెద్ద మామయ్య :- చెల్లి నీ కొడుకు వచ్చాడు చూడు..

మా అమ్మ:- పెద్ద.. నాకు కొడుకు లేదు.. కూతురే ఉంది.. అన్ని వాడి చావుతోనే పోయాయి..

పెద్ద మామయ్య :- వాడి తండ్రి చావు కి మన మీద  పగ  తీర్చుకోవడానికి వ్యాహుం రచించాడు.. ఇక్కడ గుడి పూజారికి డబ్బులు ఇచ్చి వాడి జాతక ప్రభావం మా మీద ఉంటుంది అని చెప్పించాడు. నాకు అనుమానం వచ్చి మన వురి పూజారిగారిని అడిగితె ఆలాంటి ప్రభావం ఏమి లేదు అని చెప్పారు. వాడి ప్రభావం కమల మీద కొంచం పడుతుంది అని చెప్పిన వెంటనే వాడిని గమనించడం మొదలు పెట్టాను.. మట్టి బుర్రది వాడిని కొడుకు లాగా చూసుకుంటుంటే.. వాడు మాత్రం నా మీద తన బుర్రలో చెడు నింపుతున్నాడు అని అర్ధం చేసుకోలేకపోయింది..

కొంచం ఉంటె చంపేసేవాడిని.. చంపితే ఒక్క నిమిషం లో ప్రాణం తుస్ మని పోతుంది.. ఊపిరి తీసుకున్న, ఉచ్చ పోసుకున్న ప్రతిసారి నేను గుర్తుకు వచ్చేలాగా చేశాను జీవితాంతం భయం తో బ్రతుకు తాడు..

మా అమ్మ:- వాడిని చంపేస్తే శత్రుశేషం లేకుండా పోతుంది అన్న..

పెద్ద మామయ్య :- వాడు బ్రతికి ఉన్న చచ్చిన పాము లెక్కే వాడి గురుంచి మర్చిపో..

చిన్న మామయ్య :- అన్నయ్య వాడికి  మొగతనం కూడ లేకుండా చేసేసాడు.. వీడితో నే ఆ పోరంబోకు గాడి వంశం అంతరించిపోతుంది..

మా అమ్మ:- మీరు ఎన్ని చెప్పిన వీడిని చంపి రైల్వే ట్రాక్ మీద పడేస్తే .. దరిద్రం మొత్తం పోతుంది.. ఈ కొజ్జా వెదవ ఉన్నాడనే మీ ఇంటికి కూడా రావడం లేదు.. ఈ దరిద్రుడిని చుస్తే వాడు గురుకు వచ్చి నా రక్తం మరిగిపోతుంది.. ఇక్కడే వీడిని చంపేయాలి అనిపిస్తుంది.. నా కళ్ళ ముందు నుంచి దెంగేయి... అని అరిచింది...

నా కన్నా తల్లి... నన్ను ఇంత అసహ్యించుకోవడానికి నేను ఏమి చేశాను??? తల్లి ప్రేమ కోసం తపించడం తప్ప??????

మనసులో ఎంత బాధ ఉన్న బయటకు మామూలుగానే ఉన్నాను.. అన్ని పనులు మోమోలుగానే చేస్తున్నాను. నెమ్మదిగా మామయ్యలు ఇద్దరు డబ్బుల వ్యవహారం లో నుంచి నన్ను తప్పించారు. ఒకప్పుడు నన్ను చూసి బయపడ్డవాళ్లు నన్ను యెగతాళి చేస్తున్నారు. ఆఫీస్ లో చిల్లర పనులు మాత్రం నాకు చెప్పేవాళ్ళు.. ఏది ఎలా ఉన్న రోజు పెద్ద మామయ్య తో నే ఇంటికి వెళ్లే వాడిని. రోజులు గడుస్తున్నాయి.. జీవితం సూన్యం గా నడుస్తుంది.. రోజు మామయ్య ఫుల్ గా తగి వస్తుంటే నేను మోసుకొని వెళ్ళేవాడిని.. ఒక రోజు పెద్ద అత్తా

పెద్ద అత్తా :- మనసులో బాధ దాచుకుంటే ఎప్పటికి ఆ బాధ పోదు .. బాధను పంచుకో.. లేదు అనుకుంటే ఏడ్చి బాధను బయటకు పోనివ్వు

నేను:- బాధ లేదు అత్తా.. నా బుర్ర కి ఏమి జరిగిందో అర్ధం కావడం లేదు ... చంపే మని చెప్పే తల్లి ని మొదటి సారి చూస్తునాను.. పద్నాలుగు సంవత్సరాల తర్వాత కొడుకు కనబడితే... వచ్చిన మొదటి మాట... చంపే... చచ్చిపోవాలనిపిస్తుంది అత్తా... ఇంత కాలం  మామయ్యలు ఎన్ని మాటాలన్న..కొట్టిన.. తిట్టినా... అమ్మ ను కలుసుకోవచ్చు అని అన్ని ఓర్చుకున్నాను... ఏమి అర్ధం కావడం లేదు అత్తా... మనిషి ప్రాణం అంటే  ఇంత చులకనైపోయిందా....

పెద్ద అత్తా :- ఈ కుటుంబానికి విశ్వాసం గా ఉండే మనుషులంటే చులకన.. నమ్మించి వెనకాల పొడిచేవాళ్లనే నమ్ముతారు.. తన తాళి తీసి.. ఆడదానికి ఈ తాళి ఆరోప్రాణమా... దీని మీద ఒట్టు వేసి చెపుతున్నాను... ఈ రోజు నుంచి నీకు ఏకష్టం వచ్చిన బాధ వచ్చిన నీకోసం నేను ఉన్నాను..నీ సొంత మనిషిని.. నాతో మాట్లాడాలి అనిపిస్తే ఇదే మంచి సమయం... రోజు మీ మామయ్య ను తీసుకొని వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడుకోక్యాచ్చు..

నేను:- అత్తా మల్లి ఎముకులు విరగగొట్టించుకొనే ధర్యం నాకు లేదు.. ఆ బాధ నేను మల్లి పడలేను...

పెద్ద అత్తా :- నీ ఇష్టం... నాతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి అంటే రాత్రి మీ మామయ్య వచ్చిన దగ్గర నుంచి ఉదయం వరకు నీకోసం ఒక స్నేహితురాలు గా ఇక్కడ ఉంటాను. తెల్లవారగానే నీ స్నేహితురాలు నుంచి నీ అత్తగా మారిపోతుంది..  .. ఇక్కడ ఒంటరిగా ఒక స్నేహితురాలు తన మనసులో బాధను చెప్పుకోవడానికి ఒక మంచి స్నేహితుడు కోసం ఎదురు చూస్తుంది.... బాగా ఆలోచించు.....

అత్తా తో మాట్లాడేముందు మామయ్యను గమనించడం మొదలు పెట్టాను.. మామయ్య అప్పుడప్పుడు  మందు ఎక్కువై అవుట్ అయినట్లు నటించేవాడు.. మామయ్యను బాగా గమనించి..

నేను:- పెద్ద అత్తా మామయ్య మందు తగి నాట్లు నటిస్తున్నాడు..

పెద్ద అత్తా:- మీ మామయ్య కి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొనే రోజున తగి నాట్లు నటిస్తాడు.. డాక్టర్ గారు మీ మామయ్యకు నిద్ర తక్కువగా ఉంది అని స్లీపింగ్ టేబుల్స్ ఇచ్చారు.. మీ మామయ్య ఎంత తాగిన రోజు రాత్రి పదకొండు గంటలకు మాత్రలు వేసుకుంటాడు దానిలో ఒకటి హార్ట్ కి ఒకటి నిద్రకి.. రెండు వేసుకున్న రోజున మీ మామయ్య ముట్టడు

నేను:-  ఏమో అత్తా భయం గా ఉంది...

పెద్ద అత్తా:- నా వల్లే నీకు దెబ్బలు పడ్డాయి.. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మీ మామయ్య లో మల్లి రాక్షసుడు ని చూసాను.. ఆ రోజు నిన్ను కొడుతుంటే నా కాళ్ళు చ్ఛుబడ్డాయి..

నేను:- నన్ను ఎందుకు కొట్టాడు..

పెద్ద అత్తా:- నీకు నాకు సంబంధం ఉంది అని అరిచాడు..నేను నవ్వుతు వాడు మన ఇంటిలో ఎంతసేపు ఉంటున్నాడో మీ తమ్ముడి ఇంటిలో కూడా అంత సేపు ఉంటున్నాడు. మీ తమ్ముడికి రాణి  అనుమానం నా మీద ఎందుకు వచ్చింది ఆలోచించండి. ఇది మీకు వచ్చిన అనుమానమా ... ఎవ్వరైనా నా మీద మీకు అనుమానం రావాలని చేస్తున్న ప్రయత్నయమా.. ఆలోచించండి... నా మాటలకూ యెర్రిఎక్కిపోయిన మీ మామయ్య నిన్ను చుసిన వెంటనే నా మీద కోపం నీమీద చూపించాడు

ఆ రోజు నిన్ను కొట్టిన తరవాత వాళ్ళ బాబాయ్ (నాగులమ్మ వాళ్ళ తాతగారు) వచ్చి గడ్డి పెట్టాడు.. అప్పుడు కూడా నా గురుంచి చాల దరిద్రం గా మాట్లాడాడు. మా ఇరవై రెండు సంవత్సరాల సంసార జీవితం ఆ రోజు తో చచ్చిపోయింది. నా కొడుకు కూడా వాళ్ళ నాన్నగారిలాగా మాట్లాడాడు. నేను ఆ రోజు తో భార్య గా , తల్లి గా ఓడిపోయి.. చనిపోయాను. మీ మామయ్య ఎంత మంది తో తిరిగిన .... నా భర్త అని చాల గౌరవించాను... సర్దుకుపోయాను.. ...

నేను:- మరి ఇప్పుడు నీతో బనే ఉంటున్నాడు...

పెద్ద అత్తా:- మీ మామయ్య వాళ్ళ బాబాయ్ (నాగులమ్మ వాళ్ళ తాతగారు).. ఆడది తలుచుకుంటే ఇంటి గడపకుకూడా తెలియకుండా తప్పు చేస్తుంది.. ఛీ.. ఇంత కాలం కాపురం చేసావు.. ఎంతో మంది ఉంచుకున్నావు.. తప్పు చేసే ఆడదానికి ..పద్దతిగా ఉండే ఆడదనికి తేడా తెలియకపోతే నీ కంటే యెర్రిపుకు ఎవ్వడు ఉండదు.. గుద్ద మూసుకొని కాపురం చేసుకో.. ఉంకోసారి ఆ పిల్ల మీద నోరు ఎత్తితే నా కంటే చెడ్డోడు ఉంకోడు ఉండదు.. పిచినా కొడకా ఫ్రీ గా ఇంటిపని చేయి నమ్మకం గా కాపలాకాసే కుక్క దొరికితే.. కొట్టి కొట్టి ఎదురు తిరిగేలాగా చెయ్యకు.. నీవు కొట్టిన కొట్టుడికి వాడి స్తానం ఏమిటో వాడికి తెలిసేవుంటుంది.. సంసారానికి పని చెయ్యకుండా పిచ్చలు నలగొట్టావు.. ఇంక అనుమానం మానేసి సుఖం గా ఉండండి...  
 
నా దృష్టిలో ఆ రోజే మీ మామయ్య ఒక మగాడిలాగా చనిపోయాడు.. ఇప్పుడు మొగుడులాగా మాత్రమే చూస్తునాను.. పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఒక భార్య చెయ్యవలసిన పనులన్నీ చేస్తాను.. కేవలం ఒక యంత్రం లాగా చేస్తాను మన్సుపూర్తిగా కాదు.. నా జీవితం లో ఎప్పుడు సంతోషం లేదు..  పంజరం లో చిలకను..

నేను:- పెద్ద అత్తా.. నీవు ఇంత బాధలో ఉన్నావు అని నేను ఎప్పుడు అనుకోలేదు..మామయ్య తో సంతోషం గా ఉన్నావు అనే అనుకున్నాను.

పెద్ద అత్తా:- నీవు చెప్పావు కదా.. నీ జీవితం లో నా తో గడిపిన సమయం చాల మధురమైనది.. నిజం గా నాకు అదే మధురమైన సమయం... నీవు చేసే ప్రతి పని నన్ను కుర్ర పిల్లలాగా మార్చేసింది.. ప్రతి రోజు నీవు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసేదానిని... ఎంత కష్టం వచ్చిన నవ్వుతు బ్రతికేస్తావు అదే నాకు నీలో నచ్చింది.

అప్పుడు నుంచి రోజు రాత్రి మామయ్య ను తీసుకొని వచ్చిన తర్వాత ఇద్దరం ఎదో ఒక సోది గంట..రెండు గంటలు మాటలాడుకొనేవాళ్ళం. నాకు ఏ సమశ్య వచ్చిన అత్తకు చెప్పుకొనేవాడిని. అత్తకు తోచిన సలహాలు ఇచ్చేది.
[+] 11 users Like chinnikadhalu's post
Like Reply


Messages In This Thread
RE: తల్లి ప్రేమ కోసం ???? - by chinnikadhalu - 03-06-2025, 09:26 AM



Users browsing this thread: 1 Guest(s)