Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కలిసుంటే కలదు సుఖం
#1
Heart 
కొన్నాళ్ల క్రితం టీవీ లో కలిసుందాం రా సినిమా చూస్తున్నాను. అప్పుడు 'కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం', అని వెంకటేష్ పాట వింటున్నప్పుడు నాకొక చిలిపి ఆలోచన వచ్చింది. 
అదలా మరుగున పడి పోయింది. అయితే ఇప్పుడు ఎందుకో బెంగళూరులో బంపర్ ఆఫర్ రాయడానికి తంటాలు పడుతున్నప్పుడు ఆ ఆలోచన గుర్తొచ్చింది. అంతే, ఈ కథ చెప్పాలి అనిపించింది. అందుకే ఇది రాస్తున్నాను.

చాల చాల చాల ముఖ్య గమనిక:
ఈ కథ కూడా నా రచన శైలికి భిన్నంగా ఉంటుంది. నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి రాస్తున్నాను. మహా అయితే ఇంకా రెండు మూడు కథలు రాయగలనేమో ఈ పంథాలో. ఇందులో కథానుసారం బూతుల ప్రయోగం ఉంటుంది. అది ఎవ్వరిని ఉద్దేశించినది కాదు. నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చుసిన కొన్ని జీవితాల ఆధారంగా పాత్రలని సృష్టించాను. సంభాషణలు కొన్ని నిజంగా జరిగినవి. ఎవరి మధ్య, ఎక్కడ, ఎప్పుడు, ఎంత వరకు నిజం అనేది నేను ప్రైవసీ కారణాల వల్ల చెప్పలేను. కాకపోతే ఆ సంభాషణల ఆధారంగా రాస్తున్న పూర్తి కల్పిత కథ. కాబట్టి ఎక్కడైనా ఎవరినైనా నొప్పిస్తే మన్నించండి. 

ఇది ఒక కులం, మతం, ప్రాంతం, సామాజిక వర్గం, అలా ఎవరిని ఉద్దేశించింది కాదు. కాంట్రవర్సీ ఏమి ఉండదు. కాకపోతే ఎవరన్నా హర్ట్ అవుతారేమో అని ముందే చెప్తున్నాను.

ఇది చదివి ఇందులో పాత్రల లాగ నిజ జీవితంలో ట్రై చెయ్యకండి. అభాసుపాలు కాదు, సంకనాకిపోతారు. కథని కథలాగా మీ ఏకాంతంలో చదువుకుని, ఎంజాయ్ చేసి, అలా ఒక లైక్ కామెంట్ పెట్టి, మీ పని మీరు చేసుకుని ప్రశాంతంగా ఉండండి. కథల ప్రపంచం నుంచి పుట్టే మీ కలల ప్రపంచాన్ని మనము బ్రతికే ప్రపంచంలోకి తీసుకురాకండి.  

దయ చేసి కథ నచ్చితే చదివి వెళ్లిపోకుండా కామెంట్ లైక్ రూపం లో నాకు చెప్పండి. ఫ్రీగా  ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నపుడు అదొక్కటే కోరుకునేది. 

- JR
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
కలిసుంటే కలదు సుఖం - by JustRandom - 02-06-2025, 11:14 AM



Users browsing this thread: 2 Guest(s)