Thread Rating:
  • 6 Vote(s) - 1.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బెంగళూరులో బంపర్ ఆఫర్
#9
మిత్రులారా!

కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కథని ఇప్పుడు మొదలెట్ట లేకపోతున్నాను. నేను అనుకున్నట్టుగా ఇది రూపుచెందలేదు. అందుకే వేరే కథను మొదలెట్టాను. ఒక చాప్టర్ కూడా పూర్తి అయింది. మన అడ్మిన్ గారు అప్రూవ్ చెయ్యగానే పబ్లిష్ చేస్తాను. 

మిమ్మల్ని నిరాశ పరిచుంటే మన్నించండి. 


ఈ కథని నేను విడిచిపెట్టట్లేదు. కాకపోతే టైటిల్ ఇదే ఉంచి కథ యొక్క అంశము మార్చబోతున్నాను. త్వరలో ఇది మొదలు పెడతాను. 

-JR
[+] 7 users Like JustRandom's post
Like Reply


Messages In This Thread
RE: బెంగళూరులో బంపర్ ఆఫర్ - by JustRandom - 02-06-2025, 10:57 AM



Users browsing this thread: 1 Guest(s)