Thread Rating:
  • 16 Vote(s) - 1.94 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery 26 రాత్రులు
#29
చాప్టర్ – 10

అమ్మాయిల విషయానికి వస్తే నేను కొన్నిసార్లు తప్పులు చూస్తుంటానని ఒప్పుకోక తప్పదు. నేను ఇప్పుడు చూసిన అమ్మాయి ఫోన్ మెసేజ్, గాయత్రి ముందు చెప్పిన మాటని వెనక్కి తీసుకునేదానిలా చేసింది. నేను నా పందెం కోసం ఎలాంటి కష్టమైన పనైనా చేయడానికి రెడీగానే వున్నాను. మెసేజ్ పెట్టిన అమ్మాయి దేశవ్యాప్తంగా బాగా పేరున్న మనిషి. ఇప్పటికీ ఆమె పేరు అత్యున్నత వర్గాలలో, టీవీ లో, పత్రికల్లో కనిపిస్తూనే ఉంటుంది.

ఆమె నన్ను కలవాలని అనుకుందన్న వాస్తవం నన్ను ఆనందంలో ముంచెత్తింది - అయితే అది ఆమె వృత్తికి సంబంధించి బిజినెస్ కాల్ అని నాకు ఖచ్చితంగా తెలుసు - ఆ రోజు నేను కొండ పైన ఐరా అనే అమ్మాయితో ఒక అందమైన సంగమం జరపడం, ఇంతకుముందు చెప్పినట్లుగా, అది నా సమయస్ఫూర్తికి ఒక నిదర్శనం.

అయితే బహుశా నేను అంత కక్కుర్తి పడకుండా ఉండాల్సింది. 'J' పేరుతో వుండే అమ్మాయిలు ఎక్కువమంది ఉంటారని అనుకోవచ్చు. నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిల్లో జయ, జ్యోతి లాంటి కామన్ పేర్లు చాలా వున్నాయి; ఒకవేళ నేను ఆ అమ్మాయితో ఫెయిల్ అయితే, నాకు 'J' లతో పేర్లు మొదలయ్యే అమ్మాయిల లిస్ట్ చాలానే వుంది అన్న ఆలోచన నాకు బలాన్ని ఇచ్చింది. అయితే గాయత్రితో నా ఉద్దేశ్యాన్ని చెప్పిన తర్వాత, నేను ఫెయిల్ అవకుండా నా వంతు ప్రయత్నం చేయవలసి వచ్చింది.

ఆమెకి పేరుప్రఖ్యాతలు ఎక్కువగా ఉండడం వల్ల, తనని నాదారి లోకి తెచ్చుకోవడానికి నాకు చాలా విచక్షణ అవసరం. మా సంగతి బయటపడితే అదొక పెద్ద వార్త అవుతుంది. వాళ్ళ కుటుంబసభ్యులు అందుకు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించడం చాలా కష్టం అవుతుంది. అయితే ఈ  పేరుప్రఖ్యాతలు ఉన్నవాళ్ళకి రకరకాల సంబంధాలు వున్నాయి అనే పుకార్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ఆ అమ్మాయి పేరు చెప్పకుండా ఉంటే సరిపోతుంది. అందుకే 'J' అక్షరంతో మొదలయ్యే ఆమె పేరుని నేను ఇక్కడ చెప్పడంలేదు.

గాయత్రిని చేజిక్కించుకోవడానికి, ఈ అమ్మాయిని నా తర్వాతి అడుగుగా మార్చుకోవడానికి, నా ఆకర్షణ, మగతనం మాత్రమే సరిపోదని నాకు తెలుసు. ఈ అమ్మాయి ఏదో పల్లెటూరు నుండి నగరానికి వచ్చి, ఒక అపరిచితుడి ఆకర్షణకి పడిపోయే ఐరా లాంటి అమ్మాయి కాదు. నా అమ్మాయిల వీక్నెస్ గురించి ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. అలాంటిది ఆమె సహజంగానే నా దగ్గర తన టచ్ మీ నాట్ స్వభావాన్ని, సమాజంలో తాను జాగ్రత్తగా కాపాడుకుంటున్న పేరుని కాపాడుకోవడానికే చూస్తుంది. నేను అది దాటాల్సి వస్తుంది. ఇది నిజంగా నాకొక సవాలు.

నా మొదటి అడుగు ఏమిటంటే - వెంటనే ఏమీ చేయకపోవడం - అంటే, ఆమె ఫోన్ కాల్ కి తిరిగి సమాధానం ఇవ్వకపోవడం. అది ఒకరకంగా రిస్క్ తీసుకోవడమే అవుతుంది అయితే పెద్ద రిస్క్ కాదు; ఆమె మళ్ళీ ఫోన్ చేస్తుందని నాకు చాలా ఖచ్చితంగా తెలుసు. ఆమె మరుసటి రోజు ఫోన్ చేసింది. నిజానికి ఆమె సెక్రటరీ ఫోన్ చేసింది. గాయత్రి నేను లేనప్పుడు తీసుకున్న అదే మెసేజ్ లాంటిదే చెబుతూ, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం మీద నా ఆలోచనలని తెలియజేసే ఒక పుస్తకం రాసే అవకాశాన్ని నాతో చర్చించడానికి ఆమె Boss ఆసక్తిగా ఉందని చెప్పింది. అలాంటప్పుడు ఆమె యజమానే తనంతట తాను నాకు ఎందుకు ఫోన్ చేయలేదని నేను ఆమెని అడిగాను. ఆమె కొంచెం కోపంగా, తన Boss చాలా బిజీగా వుండే అమ్మాయి అని, మా మీటింగ్ లో మాట్లాడుకోవాల్సిన విషయాల గురించి చర్చించుకోవడానికి ఒక లంచ్ మీటింగ్ ని ఏర్పాటు చేస్తానని చెప్పింది. నేను కూడా అంతే కోపంగా, నేను కూడా బిజీగా వుండే మనిషినని, నేను ఎప్పుడూ మూడో వ్యక్తి ద్వారా ఇన్విటేషన్ లని ఒప్పుకోనని చెప్పి, నేను ఫోన్ పెట్టేశాను.

రెండు రోజులు గడిచిపోయాయి, మళ్ళీ ఎలాంటి ఫోన్ రాలేదు, నేను నా అవకాశాన్ని పోగొట్టుకున్నానేమో అని భయపడ్డాను. అయితే అప్పుడు ఇంకొక ఫోన్ వచ్చింది, ఆమె సెక్రటరీ ఇంకా నా సెక్రటరీ మధ్య కొన్ని మాటలు అయ్యాక, ఆ అమ్మాయి సుపరిచితమైన గొంతు విందాం కోసం నేను ఫోన్ తీశాను.

"మిస్టర్ శ్రీకర్ ?"

"హాయ్," అని నేను చెప్పాను.

"మీరు ఎలా ఉన్నారు ?" అని ఆమె అడిగింది. "మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టం."

"అదేం లేదు," అని నేను చెప్పాను. "కానీ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. చాలా ఫోన్ కాల్స్..."

ఒక నిశ్శబ్దం ఏర్పడింది. స్పష్టంగా, ఆమె ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే తిరిగి గౌరవంగా కాల్ చేస్తారనే విషయానికి - ఆమె అలవాటు పడింది. ఆ గౌరవాన్ని వదిలి, ఆమెని ఇతరులలాగే చూస్తాను అని అనుకునేలా చేయాలనేది నా ఆలోచన. లేదా కాకపోవచ్చు. ఆ విషయంలో మళ్ళీ ఇంకో పందెం వేసుకోవచ్చు, ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను ఒక జూదగాడిని.

"నిజమే," అని ఆమె అంది. "మిస్టర్ శ్రీకర్, నా సెక్రటరీ మీకు చెప్పినట్లు, ఆర్థిక రంగంలో మీ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని, మా కోసం ఒక పుస్తకం రాయాలని మేము అనుకుంటున్నాము. అది మీ ప్రతిష్టకు కూడా చాలా ఉపయోగకరంగా, ఒకవేళ అది..."

"OK, థాంక్స్," అని నేను మధ్యలో అన్నాను. "అయితే మీకు తెలిసే ఉంటుంది, నాకు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆఫర్లు వచ్చాయి, అయితే ఎప్పుడూ నా నిబంధనలు, సలహాలు, సూచనలు వాళ్ళ ప్రయత్నాలకి తోడవుతాయని నాకు అనిపించలేదు. అదీగాక నేను కొంచెం బద్ధకస్తుడిని, మీకు తెలుసా కదా, నేను నిజంగా..."

"నా కంపెనీ మీరు చెప్పే నిబంధనలను ఒప్పుకోవడానికి రెడీగా ఉంది," అని ఆ అమ్మాయి కొంచెం చల్లగా చెప్పింది. "మనం ఒక సంతృప్తికరమైన ఒప్పందానికి చేరుకుంటామని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, మిస్టర్ శ్రీకర్. మనం భోజన సమయంలో కలిసి ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు ?"

"OK, నాకు కుదురుతుందని అనుకుంటున్నాను," అని నేను అయిష్టం నటిస్తూ అన్నాను.

"మంచిది. రేపు కలుద్దామా ? కృష్ణా ఒబెరాయ్ ?"

"రేపు నేను బిజీగా వుంటాను," అని నేను అబద్ధం చెప్పాను. "గురువారం అయితే ఎలా ఉంటుంది ? వద్దు, ఆరోజు కూడా కష్టమే. శుక్రవారం ?"

మరో నిశ్శబ్దం. "సరే," అని ఆమె అంది. "శుక్రవారం. నేను అక్కడ మిమ్మల్ని కలుస్తాను."

మా మొత్తం సంభాషణని వింటున్న గాయత్రి, ఎప్పటిలాగే నిర్వికారంగా తన కంప్యూటర్ తో బిజీగా ఉంది. "ఆమె నన్ను తిట్టుకుంటుంది," అని నేను సంతోషంగా చెప్పాను. "Good Start, మీకు అలా అనిపించడం లేదా ?"

"మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలుసని నాకు ఖచ్చితంగా తెలుసు, శ్రీకర్ గారూ," అని ఆమె అంది.

"OK, నాకు తెలియదు," అని నేను అన్నాను. "అయితే నేను ఏదో ఒకటి చేయాలి. అందరూ ఆమె కోసం తమ సమయాన్ని వదులుకుంటారనేదానికి ఆమె బాగా అలవాటు పడింది, అందువల్ల ఇది ఆమెను కిందకి పడేలా చేస్తుందని అనుకుంటున్నాను."

"ఇంకోరకంగా చెప్పాలంటే ఆమె మిమ్మల్ని కింద పడేలా కూడా చేయొచ్చు," అని గాయత్రి గుణుక్కుంది.

"అది కూడా నిజమే," అని నేను ఒప్పుకున్నాను, "అయితే ఆమె చాలా విలువైంది. మీరు కూడా."

గాయత్రి నోరు కొంచెం వణికింది, అది ఒక నవ్వు లోని ఆలోచన యొక్క ప్రారంభం కావచ్చు. "మీరు ఆమెని, ఇంకొకరిని పొందడానికి ఆమెని కేవలం ఒక మెట్టుగా ఉపయోగించుకుంటున్నారని తెలిస్తే ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు," అని ఆమె చెప్పింది.

"అలా జరిగితే, ఆ ఇంకొకరి జీతం మూడు రెట్లు పెరగకుండా ఆగిపోతుంది, అది మర్చిపోవద్దు" అని నేను చెప్పాను.

"నేను ఆ సంగతి మర్చిపోలేదని మీకు మాట ఇస్తున్నాను," అని గాయత్రి సమాధానమిచ్చింది.

నేను ఆమెను చూసి నవ్వాను. "ఏమైనా, ఆ అమ్మాయి నా కోసం ఏమి చేస్తుందో అడగొద్దు. నేను ఆ అమ్మాయి కోసం ఏమి చేయగలనో అడగండి !" అని నేను అన్నాను.

***

ఆ అమ్మాయి, నిజానికి, తన యవ్వనంలో లేదు, కానీ సంవత్సరాలు ఆమె అందాన్ని తగ్గించడంలో చాలా తక్కువ గా పని చేశాయి. అవి వసంతకాలపు తాజాదనాన్ని తీసివేసినప్పటికీ, ఆమె చక్కని లక్షణాలకి ఒక బలం, వ్యక్తిత్వాన్ని కలపడం వల్ల భర్తీ చేశాయి, అది ఆమెని ఎప్పటిలాగే అద్భుతంగా చేసింది. ఆమె శరీరం ఇప్పటికీ సన్నగా, దృఢంగా కనిపించింది, దాని Maintenance కోసం చాలా సమయం, బహుశా డబ్బు కూడా ఖర్చు పెట్టి ఉంటుందని అనిపించింది. ఆమె చుట్టూ ఒక అందమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది, నేను అక్కడ కూర్చున్నప్పుడు అదంతా చూసి మంత్రముగ్దుడ్ని అవకుండా ఉండటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

"మిస్టర్ శ్రీకర్, వచ్చినందుకు థాంక్స్," అని ఆమె మా పరిచయం అయ్యాక చెప్పింది. "మనం కలిసి పని పూర్తి చేయగలమని నేను అనుకుంటున్నాను. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం మీద మీ అభిప్రాయాలను తెలిపే ఒక పుస్తకం రాయడం మా కంపెనీకి చాలా విలువైన ఆస్తి అవుతుందని అని నా అభిప్రాయం."

నేను భుజాలు ఎగరేసాను. "హే, నేను అంత పెద్ద నిపుణుడిని ఎలా అయ్యానో నాకు తెలియదు. నేను ఒక విజయవంతమైన కంపెనీని వారసత్వంగా పొందాను, దానిని దిగజార్చకుండా చూసుకుంటున్నాను అంతే."

ఆమె నవ్వింది. "మీరు చాలా వినయంగా ఉన్నారు," అని ఆమె అంది. "ఆర్థిక వర్గాలలో మీ పేరు బాగా తెలుసు, సరైన ప్రమోషన్ తో అలాంటి పుస్తకం..."

"నేను అలా అనుకోవడంలేదు," అని నేను అన్నాను.

"సారీ ?"

"నేను ఒక పుస్తకం రాయాలని అనుకోవడం లేదని చెప్పాను. చూడండి, ఇది నాకు ఎప్పుడూ జరుగుతుంది. నేను రచయితను కాదు, వ్యాపారవేత్తను, అది కూడా నా ఇష్టం లేకుండానే జరిగింది. నా ఆలోచన వీలైనంత తక్కువ పని చేయడం, నన్ను నేను ఎక్కువ పనిలో పెట్టుకోకూడదు. కాబట్టి నేను ఫోన్లో చెప్పినట్లుగా, నాకు నిజంగా ఆసక్తి లేదు."

"నాకు అర్థం అయింది," అని ఆమె అంది. వెయిటర్ మాకు డ్రింక్స్ తెచ్చాడు, ఇప్పుడు ఆమె తన గ్లాసును తీసుకొని ఒక సిప్ తీసుకుంది. ఆమె కోపంగా ఉంది, అయితే ఆమె దానిని చూపించకూడదు అనుకుంది. "అలాంటప్పుడు, మిస్టర్ శ్రీకర్, నేను ఒకటి అడగనా ? మీరు నన్ను కలవడానికి ఎందుకు ఒప్పుకున్నారు ?"

నేను భుజాలు ఎగరేసాను. "కుతూహలం," అని నేను చెప్పాను. "మీరు దగ్గర నుండి ఎలా ఉంటారో చూడాలనుకున్నాను."

ఆమె పెదవులు బిగుసుకున్నాయి. "నాకు అర్థం అయింది," అని ఆమె మళ్ళీ అంది, గ్లాసును చాలా జాగ్రత్తగా కింద పెడుతూ. "OK అయితే, మనం ఇకపై ఏమీ..."

"ఇలా చేశానని మీరు నన్ను తిట్టుకోకూడదు," అని నేను అన్నాను. "అది సహజం. మీలాంటి గొప్ప అమ్మాయి, ఇంత హడావిడి ఏమిటో చూడాలనుకున్నాను."

ఆమె ముఖం తెల్లగా ఉంది. ఆమె లోపల మండుతోంది, కానీ ఆమె దానిని బయటపడనీయలేదు. "ఇప్పుడు నన్ను చూసారు కదా," అని ఆమె దాదాపు గుసగుసలాడుతూ చెప్పింది, "నేను మిమ్మల్ని ఇకపై ఇబ్బంది పెట్టను." ఆమె లేవడానికి ప్రయత్నించింది.

నేను కదలలేదు. "అంతేనా ?" అని నేను అన్నాను. "నన్ను ఒప్పించడానికి కూడా ప్రయత్నించరా ?"

నన్ను ఒక పురుగును చూసినట్లు ఆమె నన్ను చూసింది. "దేనిగురించి  ?"

"పుస్తకం రాయడం గురించి," అని నేను అన్నాను. "మీ మనస్సులో ఇంకేమైనా ఉందా ?"

ఆమె ఒక పెద్ద ఊపిరి తీసుకుంది. ఆమె తన భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో చాలా సాధన చేసింది. "మీరు," అని ఆమె క్షణం తర్వాత అంది, "చాలా చిరాకు తెప్పించిన మనిషి."

"మీరు కూడా కొన్నిసార్లు చిరాకు తెప్పించి ఉంటారని నేను పందెం కాస్తాను," అని నేను అన్నాను. "చూడండి," అని ఆమె మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నించే ముందు నేను చెప్పాను, "నేను మిమ్మల్ని అవమానించాలని లేదా మరేదైనా కోరుకుని చేయలేదు. ఆ హడావిడి వెనుక ఉన్న వ్యక్తిని, స్త్రీని చూడాలని మాత్రమే నేను కోరుకున్నాను."

"నిజమే," అని ఆమె క్లుప్తంగా అంది.

"నిజమే నిజమే," అని నేను అన్నాను. "ఎక్కడో లోపల ఒక నిజమైన స్త్రీ ఉందని నాకు తెలుసు. అంటే, మీరు ప్రపంచంలోనే అత్యంత పేరుపొందిన అమ్మాయి అయి ఉండొచ్చు, అయితే మీరు మీ పాంటీని అందరిలాగే ఒక కాలుకి వేసుకున్నాక ఇంకో కాలుకి వేసుకుంటారా ?"

ఆమె చెంపల మీద రెండు చిన్న ఎర్రటి మచ్చలు కనిపించాయి. ఆమె ఖచ్చితంగా వెళ్ళిపోతుందని నేను అనుకున్నాను, కానీ బదులుగా ఆమె తన డ్రింక్ ని ఇంకో సిప్ తీసుకుంది. "నిజమే," అని ఆమె అంది. "మీరు..." ఆమె ఊపిరి పీల్చుకుంది. "జనాలు ఎవరూ నాతో అలా మాట్లాడరు !"

"జనాలు మీకు చెప్పని చాలా విషయాలు ఉన్నాయని నేను పందెం వేస్తాను," అని నేను అన్నాను. "ఉదాహరణకి, అందరూ మిమ్మల్ని అందంగా ఉన్నారని చెబుతారని నాకు ఖచ్చితంగా తెలుసు, కానీ మీరు సెక్సీగా కూడా ఉన్నారని చెప్తారా ?"

ఎర్రటి మచ్చలు పెద్దగా అయ్యాయి. "మిస్టర్ శ్రీకర్, నేను అనుకునేది..."

"మీరు నిజంగా సెక్సీగా ఉన్నారు," అని నేను అన్నాను. "మీకు అద్భుతమైన శరీరం ఉంది." నేను నా కళ్ళను ఆమె రొమ్ముల వైపుకు తిప్పాను, డిజైనర్ బ్లౌజ్ కింద చిన్నగా అనిపించినా మంచి షేప్ లో ఉన్నాయి, నా చూపు ఆమె ముఖానికి తిరిగి వచ్చే ముందు క్షణం అక్కడ ఉద్దేశపూర్వకంగా ఆపాను. ఆమె నన్ను కోపంగా చూసింది, కానీ ఆమె కళ్ళు కోపం కంటే ఎక్కువే చూపించాయి.

ఇది ఇప్పుడు లేదా ఎప్పటికీ కాదు. నేను టేబుల్ మీద ఆమెకు దగ్గరగా వంగి, మృదువుగా కానీ సూటిగా మాట్లాడాను. "నేను దానిని చూడాలనుకుంటున్నాను," అని నేను అన్నాను. "మీ శరీరం. నగ్నంగా, అంటే. నేను దానిని తాకాలనుకుంటున్నాను. ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను దానిని నా క్రింద ఉంచాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని..."

"ఆపండి !" ఆమె అరవలేదు, అయితే ఆమె అలా చేయాలనుకున్నట్లు కనిపించింది. ఆమె బిగుసుకుపోయి, తెల్లగా అయింది. "మీరు చేయలేరు... ఏమిటి మీరు... మిమ్మల్ని మీరు ఏమని అనుకుంటున్నారు... మీరు తప్పకుండా..."

"నేను ఏమి అయి ఉండాలి ?" అని నేను అడిగాను. "పిచ్చివాడినా ? ఎందుకు ? మిమ్మల్ని ప్రేమించాలనుకోవడం పిచ్చిదనమా ?"

ఆమె ఊపిరి పీల్చుకుని వెళ్ళడానికి ప్రయత్నించింది. నేను ఆమె మణికట్టును పట్టుకున్నాను, చాలా గట్టిగా కాదు, అయితే ఆమె వదిలించుకోలేదు. "అదే నేను చేయాలనుకుంటున్నాను, సరేనా," అని నేను అన్నాను. "మిమ్మల్ని దెంగాలి, నా మొడ్డని మీ లోపల పెట్టాలి, మిమ్మల్ని మూలిగేలా చెయ్యాలి, మిమ్మల్ని పిచ్చిగా చేయాలి. మిమ్మల్ని కార్చుకునేలా చేయాలి. మళ్ళీ మళ్ళీ. పేరుప్రతిష్టలు వున్న అమ్మాయి కార్చుకోవడం చూడాలని నాకు ఉంది. అది నిజంగా చూడాల్సిన దృశ్యం అని నేను పందెం కడతాను !"

నేను అప్పుడు ఆమెను వదిలేసాను. ఆమె కదలలేదు. ఆమె స్తంభించినట్లు కనిపించింది, దాదాపు ఊపిరి కూడా తీసుకోలేదు. ఆమె మింగడం నేను చూశాను. ఆమె మాట్లాడటానికి క్షణం పట్టింది.

"ఈ Meeting అయిపొయింది," అని ఆమె నొక్కి చెప్పింది.

నేను వెనక్కి జరిగి కూర్చున్నాను. "భోజనం సంగతి ఏమిటి ?" అని నేను అడిగాను.

"మిస్టర్ శ్రీకర్, మీరు..." అని ఆమె మొదలుపెట్టింది, కానీ ఆగిపోయింది. ఆమె లేచి నిలబడింది. "గుడ్ బై, మిస్టర్ శ్రీకర్," అని ఆమె అంది.

నేను కూడా లేచాను. "నేను మీకు టాక్సీ బుక్ చేస్తాను," అని నేను అన్నాను.

"థాంక్స్, నాకు నా కారు ఉంది."

"ఓహ్," అని నేను అన్నాను. "అయితే మీరు నన్ను నా ఆఫీసుకి తిరిగి తీసుకెళ్లండి."

ఆమె నన్ను చూసింది. ఆమె ముఖం ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంది, నాకు అర్థం కాని ఏ భావం లేకుండా. క్షణం ఆమె తటపటాయించింది. తర్వాత ఆమె తన చిన్న భుజం ఎగరేసి తలుపు వైపు నడిచింది. నేను ఆమెని ఫాలో అయ్యాను.

ఒక అందమైన మెర్సిడిస్ లిమోసిన్ కారు బయట ఉంది, మేము రెస్టారెంట్ నుండి బయటకు వచ్చినప్పుడు, యూనిఫామ్ వేసుకున్న డ్రైవర్ దిగి వెనుక తలుపు తెరిచాడు తన టోపీని తాకి సెల్యూట్ చేస్తూ.

"మనం మిస్టర్ శ్రీకర్ ని అతని ఆఫీసులో దింపుదాము," అని ఆమె డ్రైవర్ కి చెప్పింది. నేను అతనికి చిరునామా చెప్పాను, ఆపై ఆమెని అనుసరించి కారులోకి వెళ్ళాను. లోపలి భాగం చాలా విశాలంగా ఉంది, ఆమె నాకు సాధ్యమైనంత దూరంగా కూర్చుంది. అయితే ముందు ఇంకా వెనుక సీట్ల మధ్య పార్టిషన్ మూసి ఉంది, డ్రైవర్ మమ్మల్ని చూడలేడు, కిటికీలు నల్లటి గ్లాసుతో టింట్ చేయబడి వున్నాయి. నా సమయం అయిపొవస్తుంది, కానీ నేను నా ఆశని ఇంకా వదులుకోలేదు.

నేను ఆమెకు దగ్గరగా జరిగాను. ఆమె నన్ను కోపంగా చూసింది. ఆ చూపులోని కోపం, గర్వం నన్ను దాదాపు ఆపేశాయి. కానీ ఆమె కళ్ళలో ఇంకేదో విషయం కూడా కనిపించింది.

"నువ్వు ఏమ్ చేస్తున్నావు ?" అని ఆమె అడిగింది.

"చూడు," అని నేను అన్నాను, "నా ఆఫీసుకి వెళ్ళడానికి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుంది. మీ డ్రైవర్ ని కాసేపు పార్క్ లో తిరగమని చెబితే ఏమవుతుంది ?"

ఆమె కోపం అవిశ్వాసంగా మారింది. "మీరు చాలా దారుణం గా మాట్లాడుతున్నారు !" అని ఆమె ఊపిరి పీల్చుకుంటూ అంది.

"మీరు కారు వెనుక సీట్ లో దెంగించుకుని ఎంత కాలం అయింది ?" అని నేను దగ్గరగా జరుగుతూ అడిగాను. "చాలా కాలం అయి ఉంటుంది, ఖచ్చితంగా చెప్పగలను. అసలు మీరు ఎప్పుడైనా దెంగించుకున్నారా ?"

"మీరు నన్ను తాకితే," అని ఆ అమ్మాయి ఊపిరి పీల్చుకుంటూ అంది, "నేను అరుస్తాను."

"లేదు," అని నేను అన్నాను, అయితే నాకు అంత ఖచ్చితంగా తెలియదు. అయితే నేను ఆమెను తాకలేదు. నేను ఒక పెద్ద ఊపిరి తీసుకుని, "Please, మీ స్కర్ట్ ని పైకి లాగండి" అన్నాను.

ఆమె కేవలం చూస్తూ ఉంది. ఆమె గొడవ చేయబోతున్నట్లయితే, ఇప్పుడే చెయ్యాలి. కానీ ఆమె కేవలం చూస్తూ ఉంది.

"ఏమంటున్నారు ?" అని ఆమె చివరకు గుసగుసలాడింది.

"మీ స్కర్ట్ ని పైకి జరపండి," అని నేను అన్నాను. "మీ కాళ్ళు చూడాలని ఉంది. మీకు అందమైన కాళ్ళు ఉన్నాయని నాకు తెలుసు. నేను ఫోటోలు చూశాను."

"మీకు... మీకు... మీకు ఎలా..."

సంవత్సరాల క్రితం టాబ్లాయిడ్లలో వచ్చిన ఆ అర్ధ నగ్న ఫోటోలని ఆమెకు గుర్తు చేయాలని నేను అనుకున్నాను, కానీ అది మంచి ఆలోచన కాదని నేను అనుకున్నాను. "నేను వూహించగలను," అని నేను అన్నాను. "రా, నేను వాటినన్నింటినీ చూడాలనుకుంటున్నాను. నేను వాటిని తాకాలనుకుంటున్నాను. నేను వాటి మధ్య ఉండాలని, అవి నన్ను అల్లుకోవడం అనుభవించాలని ఉంది. ఇక్కడే."

"నేను... ఎప్పుడూ... నేను..."

"అయితే ఇప్పుడా సమయం వచ్చింది," అని నేను అన్నాను. "పైకి జరపండి."

"ఓహ్ !" అని ఆమె అంది.

నేను ఎదురుచూస్తున్నాను.

"నేను చేయను," అని ఆమె అంది. ఆమె చాలా మృదువుగా అంది.

నేను ఎదురుచూస్తున్నాను.

"వద్దు," అని ఆమె అంది. "ఓహ్, భగవంతుడా," అని ఆమె అంది. "ఓహ్, నేను..." ఆమె నన్ను చూసింది. తర్వాత ఆమె నా నుండి చూపు తిప్పింది. తర్వాత ఆమె, "God Help Me" అంది. ఆమె తన స్కర్ట్ ని పైకి జరిపింది.

ఆమె కాళ్ళు అందంగా ఉన్నాయి, చాలా పల్చని పాంటీ హోస్ తో కప్పబడి ఉన్నాయి. స్కర్ట్ ముందు భాగం ఆమె తొడల పైభాగం వరకు ఉంది, అయితే ఆమె దాని వెనుక భాగంలో కూర్చుంది. ఆమె ఇంకా నన్ను చూడలేదు.

"నేను వాటిని నగ్నంగా చూడాలనుకుంటున్నాను," అని నేను అన్నాను. "హోస్ ని తీసేయండి."

ఆమె కొద్దిగా తల ఊపింది. తర్వాత ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె స్కర్ట్ కింద నడుము వరకు చేయి చాపి పాంటీ హోస్ ని కిందికి లాగింది, అలా చేయడానికి సీటు నుండి కొంచెం పైకి లేచింది. ఆమె వాటిని తీసి పడేసింది.

"అద్భుతంగా ఉంది," అని నేను అన్నాను. నేను చేయి చాపి ఆమె తొడ మీద పెట్టాను. ఆమె ఉలిక్కిపడింది, అయితే ఇష్టం లేనట్లు ప్రవర్తించలేదు, చేతిని తోసివేయడానికి ప్రయత్నించలేదు.

"నేను ఎందుకు ఒప్పుకుంటున్నాను ?" అని ఆమె మళ్ళీ మెల్లగా గుసగుసలాడింది.

"ఎందుకంటే," అని నేను సాధ్యమైనంత స్థిరంగా చెప్పాను, "మీరు అందమైన, సొగసైన అమ్మాయి, అలాగే సెక్సీగా, ఉద్వేగభరితంగా వుంటారు, మీరు కోరుకున్నప్పుడు ఒక జంతువులా ప్రవర్తించేటట్లు ఉండాలి."

"జంతువా ? అవును. ఓహ్, దేవుడా..."

నేను నా చేయిని పైకి జరిపాను. ఆమె ఊపిరి పీల్చుకుని, కొద్దిగా బిగుసుకుంది.

"అతన్ని పార్క్ లో తిరగమని చెప్పండి," అని నేను మళ్ళీ చెప్పాను.

"నాకు... నాకు తెలియడంలేదు..."

నేను నా చేయిని పూర్తిగా పైకి జరిపాను.

ఆమె డ్రైవర్ తో మాట్లాడడానికి వాడే చిన్న ఫోన్ ని తీసుకుని బటన్ ని నొక్కింది. "డ్రైవర్," అని ఆమె చెప్పింది, "కొద్దిసేపు పార్క్ లోకి వెళ్లి తిరుగు." ఆమె ఫోన్ ని పడేసింది. "ఓహ్, దేవుడా..." అని ఆమె మళ్ళీ అంది.

నేను ఆమె లోదుస్తులని కిందికి లాగాను.

ఆమె నన్ను పట్టుకుంది. ఆమె నా చేతులను పట్టుకుని నా కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె ఏదో ముఖ్యమైన సంగతి చెప్పబోతుందని నాకు అనిపించింది.

ఆమె చెప్పింది ఏమిటంటే, "మీరు దీని గురించి ఎప్పటికీ... ఎప్పటికీ... ఎవరికీ ఏమీ చెప్పకూడదు !"

"సరే," అని నేను అన్నాను.

ఆమె నన్ను క్షణం పాటు చూసింది, తర్వాత నన్ను వదిలి నడుము నుండి నగ్నంగా, తన లోదుస్తులు చీలమండల దగ్గరికి జారిపోగా సీటులో వెనక్కి వాలింది. అది అద్భుతమైన దృశ్యం.

నేను నా ప్యాంటును తడుముకోవడం మొదలుపెట్టాను, అయితే నేను దానిని తీసి ఆమె మీద బట్టలు వేసుకుని దూకలేను. ఈ అమ్మాయితో అలా కుదరదు. దాంతో నేను పరిస్థితులకి అనుగుణంగా సాధ్యమైనంత త్వరగా, సొగసుతో నన్ను నేను విప్పెసుకున్నాను. ఆమె నన్ను చూస్తూ, వేగంగా ఊపిరి పీల్చుకుంటూ, కానీ కదలకుండా, మాట్లాడకుండా ఉంది.

"మీ రొమ్ములు చూపించండి," అని నేను అన్నాను.

ఆమె కళ్ళు మూసుకున్నాయి, తర్వాత తెరుచుకున్నాయి. ఆమె చేతులు కదిలాయి. ఆమె తన బ్లౌజ్ గుండీలు తీసి, తెరిచి బ్లౌజ్ తీసేసింది. తర్వాత ఆమె చుట్టూ చేయి చాపి తన బ్రాను విప్పదీసింది, దానిని కూడా తీసివేసింది. నేను మృదువుగా గుండ్రంగా, మంచి షేపులో ఉన్న రొమ్ములను చూసి, వాటిని ముద్దు పెట్టుకోవడానికి వంగిపోయాను. ఇప్పటికే గట్టిగా ఉన్న చనుమొనలు, నేను ఒకదాని నుండి మరొకదానికి మారుతున్నప్పుడు నా పెదవులు, నాలుక కింద అవి మరింత గట్టిగా మారాయి. ఆమె ఊపిరి పీల్చుకోవడం, తర్వాత మెల్లగా మూలుగులు పెట్టడం విన్నాను, ఆపై ఆమె చేతులు పైకి వచ్చి నా శరీరాన్ని మెల్లగా నిమరడం మొదలుపెట్టాయి.

నేను ఆమెని తాకాను, ముద్దు పెట్టుకున్నాను, ఆమెతో ఆడుకున్నాను. చిన్న, ఊపిరి పీల్చుకోలేని అరుపు ఆమె విశాలమైన కారు సీటు మీద వెనక్కి వాలింది, ఒక కాలు కారు వెనుకకు వంగి, మరొకటి నేలపై వేలాడుతోంది. నేను ఆమె మీదకి లాక్కుని ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాను, అయితే ఆమె తల పక్కకి తిప్పుకుంది.

"వద్దు," అని ఆమె గుసగుసలాడింది. "కేవలం దెంగండి. Please. ఒక జంతువులా దెంగండి."

ఆ అమ్మాయి ఏమ్ కోరుకుంటే అదే చేయాలనుకున్నాను. నేను ఆమె పూకు రంధ్రాన్ని వెతికి నెమ్మదిగా, కానీ గట్టిగా ఆమెలోకి దూరాను. ఆమె మూలుగులు పెట్టింది, ఆమె శరీరం నన్ను తాకుతూ పైకి ఉప్పొంగింది, ఆమె చేతులు నన్ను పట్టుకోవడానికి పైకి వచ్చాయి. క్షణం పాటు నేను ఎక్కడ ఉన్నానో, ఎవరితో చేస్తున్నానో అనే గ్రహింపుని కోల్పోయాను; కానీ తర్వాత నేను దాని గురించి ఆలోచించడం మానేసి నా క్రింద స్పందిస్తున్న శరీరంలో మునిగిపోయాను. నేను కదులుతున్నప్పుడు ఒక కాలు నన్ను చుట్టుకుంది, మొదట మెల్లిగా, తర్వాత వేగంగా. నా చెవి దగ్గర ఆమె ఊపిరి పీల్చుకునే శబ్దం నాకు వినిపించింది, అది మరింత పెద్దగా మారింది. అప్పుడు ఆ ఊపిరి పీల్చుకోవడం మృదువైన, గొణిగే అరుపుగా మారింది, నా క్రింద ఆమె బిగుసుకుపోవడం, ఆమె వణుకు, నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవడం నాకు తెలిసింది.

ఇప్పుడు నేను దీని గురించి బాగా ఆలోచించాను, ఆ ఆలోచన నన్ను ఇంకా ముందుకి వెళ్లేలా చేసింది, ఆమె దీన్ని గుర్తుంచుకునేలా చేయడానికి నన్ను ప్రేరేపించింది. ఆమె ఇంకా నన్ను ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఆ కారు వెనుక భాగంలో నేను, తను మూడుసార్లు పరవశంతో అరిచే వరకు పోట్లాడాము.

అప్పుడు, మేము అక్కడ ఊపిరి పీల్చుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఆమె నన్ను ముద్దు పెట్టుకుంది - ఎక్కువసేపు లేదా ఉద్వేగభరితంగా కాదు, కానీ అది నిజమైన ముద్దు. ఆపై ఆమె నన్ను మెల్లగా కానీ గట్టిగా తోసివేసింది. మేము లేచి నిశ్శబ్దంగా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాము. ఆమె డ్రైవర్ ని నా ఆఫీసుకి తీసుకెళ్లమని చెప్పింది, మేము అక్కడికి చేరుకునే సమయంలో ఆమె నాకు మరో రెండు విషయాలు మాత్రమే చెప్పింది.

మొదటిది - ఆమె, "మనం మళ్ళీ కలవకూడదు అని అనుకుంటున్నాను, మిస్టర్ శ్రీకర్."

"మీరు ఎలా చెబితే అలానే," అని నేను అన్నాను. మేము తర్వాత ఎప్పుడూ కలవలేదు.

రెండవది - ఆమె నన్ను దింపే ముందు మళ్ళీ చెప్పింది, "మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ..."

"నేను కలవను," అని నేను అన్నాను. "నేను మీకు మాట ఇస్తున్నాను."

నేను ఎప్పుడూ కలిసే ప్రయత్నం చేయలేదు. అయితే గాయత్రితో మాట్లాడివుండే అవకాశం వుంది.

మా మధ్య జరిగిన శృంగార కథ గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తి గాయత్రి.

ఇప్పుడు మీకు తెలిసింది.

***
[+] 4 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
26 రాత్రులు - by anaamika - 08-05-2025, 10:45 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 04:12 PM
RE: 26 రాత్రులు - by Nani666 - 09-05-2025, 05:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-05-2025, 12:55 PM
RE: 26 రాత్రులు - by AnandKumarpy - 11-05-2025, 10:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 12-05-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-05-2025, 01:40 PM
RE: 26 రాత్రులు - by krish1973 - 14-05-2025, 08:48 PM
RE: 26 రాత్రులు - by anaamika - 15-05-2025, 12:47 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 15-05-2025, 10:02 PM
RE: 26 రాత్రులు - by narendhra89 - 16-05-2025, 06:00 AM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 12:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by Raju777 - 17-05-2025, 07:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-05-2025, 12:02 PM
RE: 26 రాత్రులు - by sri69@anu - 18-05-2025, 10:23 PM
RE: 26 రాత్రులు - by anaamika - 19-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 21-05-2025, 01:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 12:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 03:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-05-2025, 03:49 PM
RE: 26 రాత్రులు - by Chchandu - 24-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-05-2025, 02:58 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-05-2025, 08:39 PM
RE: 26 రాత్రులు - by anaamika - 30-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-06-2025, 02:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-06-2025, 04:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 06-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 12:03 AM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 08:35 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:03 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 10-06-2025, 10:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 12-06-2025, 11:50 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:28 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 13-06-2025, 01:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:29 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:34 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-06-2025, 01:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 18-06-2025, 10:30 PM
RE: 26 రాత్రులు - by anaamika - 20-06-2025, 09:18 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 21-06-2025, 10:59 AM
RE: 26 రాత్రులు - by anaamika - 22-06-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 22-06-2025, 07:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:07 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:09 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-06-2025, 01:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 25-06-2025, 07:10 AM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:46 PM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:47 PM
RE: 26 రాత్రులు - by myownsite69 - 26-06-2025, 07:58 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 26-06-2025, 09:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 28-06-2025, 08:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 29-06-2025, 11:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 30-06-2025, 12:30 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 30-06-2025, 02:42 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-07-2025, 09:08 PM
RE: 26 రాత్రులు - by anaamika - 02-07-2025, 02:07 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 02-07-2025, 03:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 03-07-2025, 12:38 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 02:21 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 04-07-2025, 07:37 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 09:35 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-07-2025, 10:35 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 06-07-2025, 07:25 AM
RE: 26 రాత్రులు - by anaamika - 06-07-2025, 12:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:39 PM
RE: 26 రాత్రులు - by km3006199 - 07-07-2025, 03:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:22 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 07-07-2025, 08:47 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by Suryaprabhu - 08-07-2025, 12:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:20 PM



Users browsing this thread: