01-06-2025, 01:50 PM
(This post was last modified: 01-06-2025, 01:50 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక వ్యక్తి తన మర్మాంగాల దగ్గర బాగా ఎర్రగా మారిందని ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు.
"హ్మ్మ్, దాన్ని మనం వెంటనే సరిచేద్దాం," అని డాక్టర్ అన్నాడు, కొన్ని నిమిషాలు దానితో కాస్త తికమక పడ్డాక, అది మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది.
"అద్భుతంగా నయం చేశారు," అన్నాడు ఆ వ్యక్తి. "నేను మీకు ఎంత ఫీజు ఇవ్వాలి ?"
"కేవలం 500 చాలు."
తర్వాతి ఆదివారం అతను పబ్ లో తన స్నేహితుడికి ఆ విషయం గురించి చెప్పాడు.
"నిజం చెప్పాలంటే, నాకు కూడా అలాగే ఉందని అనుమానంగా వుంది, కాకపోతే నాది పసుపుపచ్చగా ఉంది. అతను మంచిగా, చౌకగా వైద్యం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా వెళ్లి అతన్ని కలుస్తాను" అని అతని స్నేహితుడు చెప్పాడు.
"హ్మ్మ్, సరే నేను నీకు వైద్యం చేసి తగ్గిస్తాను, అయితే అది చాలా కష్టమైన చికిత్స, నీకు 25,000 వేల వరకు ఖర్చవుతుంది" అని స్పెషలిస్ట్ ఆలోచిస్తూ చెప్పాడు.
"ఏంటి !" అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. "మీరు నా స్నేహితుడి దగ్గర కేవలం 500 మాత్రమే వసూలు చేశారు."
"అవును నిజమే," అని స్పెషలిస్ట్ బదులిచ్చాడు, "కానీ అతనిది కేవలం లిప్ స్టిక్ మరక. నీకు గ్యాంగ్రీన్ వచ్చింది."