Thread Rating:
  • 14 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తల్లి ప్రేమ కోసం ????
#57
నీవు పేదరికం తో మాత్రమే బాధ పడ్డావు. నేను పేదరికం, నా తమ్ముడి బాధత్య, నా మీద కన్ను వేసి నన్ను వాడుకోవాలి అని చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం ఇలా ఎన్నో చేశాను.


అత్తా కధ :-

మా ఇల్లు, మా వురి పూజారి గారి ఇల్లులు పక్క పక్కన ఉండేవి. మా పూజారి గారు కొత్త గా ఈ వూరు వచ్చినప్పుడు మా నాన్న పూజారి గారు ఉండడానికి మా ఇంటి పక్కన స్థలం లో ఇల్లు కట్టించి ఇచ్చారు. మా నాన్న వేసనాలకు మా ఆస్తి కరిగిపోయింది.నేను డిగ్రీ చదుకునే   రోజులో మా అమ్మ మా నాన్న ప్రవర్తనకు విసిగిపోయి అమ్మ కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. అమ్మను కాపాడడానికి వెళ్లిన, నాన్నగారు, పూజారి గారి భార్య ఇద్దరు కాలిపోయి చనిపోయారు.

మా అమ్మ నాన్న చనిపోయిన సమయానికి తమ్ముడు పదవ తరగతి చదువు తున్నాడు. పుజారా గారు చాల నిష్ఠ మనిషి.. పూజారి గారికి కేవలం రెండు సంవత్సరాలు కొడుకు ఉన్నాడు. పుజారా గారు మా బాధత్య తీసుకున్నారు మేము అందరం ఒకే ఇంటిలో ఉండేవాళ్ళం. పుజారా గారు ఎప్పుడు ధ్యానం లో ఉండేవాళ్ళు. సంపాదన కూడా ఎక్కువుగా ఉండేది కాదు.

పుజారా గారు మాట చాల మంది బాగా నమ్మే వాళ్ళు. నా చదువు, తమ్ముడు చదువు కొనసాగించ డానికి  డబ్బులు కావాలా. పూజారుగారు నన్ను మీ అమ్మకు చదువు చెప్పడానికి ట్యూషన్ కుదుర్చారు. రోజు మీ అమ్మ మా ఇంటికి వచ్చి చదువు చెప్పించుకునేది. మా తమ్ముడు, మీ అమ్మ ఒకే వయసువాళ్ళు.

మీ పెద్ద మామయ్య,చిన్న మామయ్య ఊరిలో ఉన్న పోరంబోకులకు గురువులు. మా నాన్న బ్రతికినంత వరకు అందరు నాన్నకు భయపడే వాళ్ళు. నాన్న లేకపోవడం వల్ల మీ పెద్ద మామయ్య చూపు నా మీద పడింది. నన్ను చాల ఏడిపించాడు రెండు మూడు సార్లు బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. నేను లొంగడం లేదు.. నేను లాగడం లేదు అని నా తమ్ముడిని పాడు చెయ్యడం మొదలు పెట్టాడు మందు, సిగరెట్టు అలవాటు చేసాడు.

నా సహనం కోలుపోయి.. మీ మామయ్య విష్యం పూజారిగారి చెప్పను. పుజారా గారు మీ పెద్ద మామయ్య ను పిలచి "నా జాతక లో దోషం వుంది. కానీ నన్ను పెళ్లి చేసుకుంటే తనకు బాగా కలసి వస్తుంది ని చెప్పాడు" అప్పుడికే మీ పెద్ద మామయ్య, చిన్న మామయ్య ఆస్తులు కరిగించే పనిలో ఉన్నారు. పూజారి గారి మాటలు విన్న మీ పెద్ద మామయ్య నన్ను బలవంతం గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి రాత్రి నన్ను బలవంతం చేసాడు. అలానే చాల రాత్రులు నన్ను బలవంతం చేసాడు. నన్ను చాల చులకనగా చూసేవాడు, కొట్టేవాడు..

నా తమ్ముడు కోసం అన్ని ఓర్చుకున్నాను.. అనుకోకుండా ఒక రోజు పూజారిగారికి నా పరిస్థితి తెలిసింది.

పూజారి గారు మీ పెద్ద మామయ్య ను పిలచి పెద్ద మామయ్య నన్ను ఎంత కష్ట  పెడతాడో అంత కష్టం వాళ్ల చెల్లి (మీ  అమ్మ ) కూడా అనుభవిస్తుంది అని చెప్పాడు. పూజారి గారు చెప్పిన వారం రోజులో మీ అమ్మ ఒక తప్పు చేసి దొరికి పోయింది. మీ అమ్మను అందరు చులకనగా మాట్లాడారు. చెల్లి అంటే ఇష్టం ఉన్న మీ మామయ్య నన్ను బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు. చూస్తుండగా మీ అమ్మకు మీ నాన్నతో పెళ్లి అవ్వింది. మీ అమ్మ బ్రతుకు బాగుంది. ఆ రోజు మొదలు కొని నన్ను చాల బాగా చూసుకొనేవాడు. ఎన్ని చేసిన మీ మామయ్య లో నా మీద ప్రేమ కనిపించేది కాదు...

మా తమ్ముడు కూడా తను ఎదగడం కోసం కేవలం నన్ను ఒక పని ముట్టుగా వాడుకున్నాడు.

అత్తా ఈ కధ చెపుతూ కనీరు పెట్టుకుంది....

నేను :- అత్తా నేను నీతో చాల సార్లు చనువుగా ఉన్నాను. నేను తప్పుగా ప్రవర్తించడానికి మన ఇద్దరి మధ్య చాల బలహీన క్షణాలు వచ్చాయి కానీ నేను ఏరోజు అది వాడుకోవాలి అని చూడలేదు. ఒక ఆడ మొగ కలయిక జరిగితే, ఇద్దరి గురుంచి ఇద్దరికీ అన్ని తెలియాలి, మోసం తో కాదు,కామం తో కాదు, మోహం తో కాదు, ప్రేమతో జరగాలి.

ప్రేమకు ఉన్న విలువ తెలుసు కాబట్టి నేను ఎప్పుడు నిన్ను ప్రేమగానే చూసాను.. నేను నీ దగ్గర నుంచి అదే కోరుకున్నాను. నువ్వు ఏడవడం చూసి నిన్ను దగ్గరకు తీసుకొని హత్తుకోవాలని వుంది. కానీ నన్ను నేను ఆపుకుంటున్నాను.

ఆ మాటలకు అత్తా వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. నేను గట్టిగా పట్టుకొని అలానే తలా మీద ముద్దులు పెడుతూ.. నీ మనసులో ఉన్న బాధ మొత్తం ఏడుపు రూపం లో బయటకు పంపేయి.. మనసు తేలిక పడిన వెంటనే మాట్లాడుకుందాం..

అత్తా ఆలా చాలా సేపు ఏడిసింది. కొంత సేపు తరవాత కుదుటపడి వెళ్లి స్నానం చేసి వచ్చి అన్న పెడుతుంది.

నేను అత్తా చెయ్యి పట్టుకొని కుర్చీ లో కూర్చో బెట్టి.

నేను:- అత్తా నీవు అనుకునంత మంచి వాడిని కాదు. నా బలహీనతలు నాకు ఉన్నాయి. నా లక్ష్యం నాకు ఉంది. నా బలహీనతలు, నా లక్ష్యం నీకు తెలిస్తే నన్ను అసహించుకుంటావు. నాకు ఇష్టమైన నా నాయనమ్మ మీద ఒట్టు వేసి చెపుతున్నాను. నేను నా జీవితం లో ప్రేమించిన మొదటి మనిషి బహుశా ఆఖరి మనిషి కూడా నీవే.. నీవు నవ్వి నప్పుడు , ఆలిగినప్పుడు, సిగ్గుపడుతున్నపుడు, గర్వ పడినప్పుడు, కోపగించుకున్నపుడు ఇలా ప్రతి భావం నికి  నీ మొకం లో, శరీరం లో వచ్చే మార్పులు వాటిని చూస్తూ నా జీవితాంతం  గడిపేస్తాను.

CA. గారి దగ్గర పని చెయ్యడానికి నన్ను వైజాగ్ కి వెళ్తావా అని మామయ్య అడుగుతున్నాడు, కేవలం నిన్ను చూడడానికి అవకాశం ఉండదు అని వద్దు అని చెప్పను. నీవు అంటే అంత ఇష్టం అత్తా. నా జీవితం లో ఎంత మంది నన్ను  ఛీ కొట్టిన.. నీ తో ఛీ కొట్టించుకోను. అలానే ఛీ కొట్టించు కోవాల్సి వస్తే నేను చనిపోతాను.

పెద్ద అత్తా:- వసుధ చెప్పిన విష్యం నిజమే... నీవు నన్ను తప్పుగా చూస్తున్నావ్ అని చెపితే నేను నమ్మలేదు.. ఈ రోజు నుంచి నాకు పది అడుగులు దూరం గా ఉంది మాట్లాడు. ఉంకో సారి నన్ను ముట్టుకుంటే నేను మీ మామయ్యతో చెప్పి దేనికి పనికి రాకుండా చేస్తాను.

నాకు ఏమి అర్ధం అవ్వలేదు..

పెద్ద అత్తకు ఎదో ఇబ్బంది వచ్చి కళ్ళకు ఆపరేషన్ చేసారు. అత్తా కోలుకోవడానికి రెండు నెలలు పడతాయని. అత్తకు తోడు ఉండడానికి పెద్ద మామయ్య వాళ్ళ చిన్నమ్మ మనవరాలిని  తీసుకొని వచ్చారు. తన పేరు నాగులమ్మ.. తనకి సుమారు నా వయసే ఉంటుంది. ఇద్దరు కవల పిల్లలు వయసు సుమారు రెండు సంవత్సరాలు ఉంటాయి. పిల్ల పెద్ద అందగర్తి కాదు కొంచం చమన చాయి పిల్ల. బక్క పలచగా ఉంటుంది. పని మాత్రం చాల స్పీడ్ గా చేస్తుంది. మంచి కలుపు గోళ్లు పిల్ల. పెద్ద మామయ్య కి చిన్న మామయ్యకి గురువు ఈ పిల్ల వాళ్ళ తాతే. ఈ అమ్మాయిని సొంత కూతురు లాగా చూసుకుంటాడు.

పెద్ద అత్తకు ఆపరేషన్ అవ్విన దగ్గర నుంచి పెద్ద మామయ్య నన్ను వాళ్ళ ఇంటి దగ్గర తోడుకోసం ఉంచాడు. మామయ్య ఇంటిలో ఉన్నపుడు నేను బయట పనులు చూసుకుంటాను. మామయ్య లేనప్పుడు నేను ఇంటిలో ఉండేవాడిని.

పిలల్ల వల్ల నాగులమ్మ తో నాకు కొంచం చనువు పెరిగింది. నాగులమ్మను స్నేక్, స్నేక్ అని ఏడిపించేవాడిని. నాగులమ్మకు ప్రతి పనిలోని సహాయం చేసేవాడిని.

ఒక రోజు నాగులమ్మ వంట కోసం కూరగాయలు కొస్తుంది. నేను గోంగూర వొలుస్తున్నాను.

నాగులమ్మ:- పెళ్లి ఎప్పుడు..

నేను:- నేను పెళ్లి చేసుకోను.. పెళ్లి చేసుకొని ఏమి పీకాలి??

నాగులమ్మ:- పెళ్లి చేసుకుంటే.. ఏమి పికాలో తెలుస్తుంది...

నేను:- వద్దు తల్లి నాకు పెళ్లి, గిల్లి వద్దు.. ఈలా  ప్రశాంతం గా  బ్రతికేస్తే ..

నాగులమ్మ:- పెళ్లి వద్దు అంటున్నావు అంటే ఎవరినో ప్రేమించి ఉంటావు..

నేను :- ప్రేమ దోమ లేదు..ఐన నన్ను ఎవ్వరు ప్రేమిస్తారు ???.

నాగులమ్మ:- నీకే బనే ఉన్నావు..

నేను:- ఒక పిల్ల ఉంది .. తన జాలిని.. నేను ప్రేమ అనుకోని బ్రహ్మపడ్డాను...

నాగులమ్మ:- అమ్మాయి బాగుంటుందా..

నేను :- చూడడానికి అమ్మాయి లాగా ఉంటుంది కానీ పెళ్లి అవ్వి పిల్లోడు ఉన్నాడు.

నాగులమ్మ:- పెళ్లిఅయిన వాళ్ళను ప్రేమించడం తప్పు కదా..

నేను:- ఆ విష్యం ప్రేమకు తెలియదు.. గుడ్డిగా ప్రేమించాను.. ఆరాదించాను.. ఛీకొట్టించుకున్నాను...

నాగులమ్మ:- తప్పు నీదే పెళ్లైన వాళ్ళను ప్రేమిస్తే ఛీ కొట్టక ముద్దు పెట్టుకుంటారా..అసలు ప్రేమ లో ఎలా పడ్డావు..  

నేను:- చెప్పడానికి ఏమి ఉంది అందరు దరిద్రం అని ఛీ  కోడితే.. ఆ దేవత జాలితో ఒక ముద్ద పెట్టింది.. ఆ జాలిని చూసి అభిమానం పెంచుకున్నాను.. పోనుపోను ఆ అభిమానం ప్రేమ గా మారింది.

నాగులమ్మ:- నీ విష్యం ఆ అమ్మాయికి తెలుసా...

నేను :- చెప్పను..

నాగులమ్మ:- చెపితే..

నేను:- కుక్క అనుకోని ఎంగిలి మెతుకులు వేసాను అంది.

నాగులమ్మ:- తనంటే అంత ఇష్టమా...

నేను:- ఇష్టం కాదు పిచ్చి.. నా పిచ్చి చేష్టలు తో తన కాపురం చెడిపోతుంది అని ఆలోచించలేదు.

నాగులమ్మ:- సరే.. నీ ప్రేమను అంగీకరించింది అనుకుకో... అప్పుడు ఏమి చేస్తావు...

నేను:- ఏమి చెయ్యాలో కూడా తెలియదు..

నాగులమ్మ:- ఆ మాత్రం దానికి ప్రేమ దోమ అని ఉంకోరి జీవితం నాశనం చెయ్యడం ఎందుకు..

నేను:- అది తెలుసుకొనే అన్ని మూసుకొని నా పని నేను చూసుకుంటున్నాను.

నాగులమ్మ:- అనకూడదు కానీ తన గురుంచి మాట్లాడినప్పుడు నీ కళ్ళ లో ఒక మెరుపు వస్తుంది.. చాల బాగా ప్రేమించి ఉంటావు..

నేను:- మొదటి ప్రేమ అంటే అలానే ఉంటుంది..

నాగులమ్మ:- ఐతే గురుడు ఇప్పుడు వరకు గుర్రం ఎక్కలేదా..

నేను:- ఛీ.. చెడ్డ మాటలు మాట్లాడకు.. అత్తా వింటే చంపేస్తుంది..

నాగులమ్మ:- నిజం చెప్పు నీవు ప్రేమించింది మీ అత్తనే కదా..

నేను:- నీళ్లు నములుతూ.. ఛీ..ఛీ..

నాగులమ్మ:- నీ పరిస్థితి, మీ అత్తా పరిస్థితి ఒక్కటే.. ఇద్దరు ఒకరినొకరిని చూసుకొనే విధానం లోనే తెలిసిపోతుంది..

నేను:- తల్లి లేని పోనీ పుకార్లు పుట్టించకు.. నాకు ఆధారం మా మామయ్యవాళ్లే.. నా కడుపు కొట్టకు.

నాగులమ్మ:- పిచోడ.. మీ మామయ్య కు నీ మీద అనుమానం వచ్చింది . మీ చిన్న మామయ్య. చిన్న అత్తకు నీ మీద అనుమానం వుంది ముగ్గురు మా తాతయ్య దగ్గరకు వచ్చారు.. మా తాతయ్య సలహా మేరకు మీ మంగుళూరు ట్రిప్, మామయ్య వూరు వెళ్లడం.. అన్నిటిలోను పాస్ అయ్యావు.. మీ మధ్యన ఇంకా ఏమైనా ఉందేమో అని తెలుసుకోవడానికి నన్ను ఇక్కడికి పంపారు. నేను పిల్లలకు పాలు పట్టించడానికి చీర సర్దుకుంటుంటే నీవు అక్కడ నుంచి వెళ్లడం చూసాను. వయసుకు వచ్చిన కుర్రోళ్లు చేసే ఏ పనులు నీవు చెయ్యలేదు .. నా పరీక్షలో కూడా నీవు పాస్ అయ్యావు.

నేను :- నాకు తెలుసు మామయ్యకు నా మీద అనుమానం వుంది అని.. కానీ నేను అత్తలను తప్పుగా ఎప్పుడు చూడలేదు. నేను తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు..

నాగులమ్మ:- మీ మామయ్యకు నీ మీద అనుమానం వుంది అని ఎలా తెలుసు..

నేను:- మామయ్య నా వెనకాల ఒక మనిషిని పెట్టాడు వాడు నేను రోజు ఏమి చేస్తున్నాను అని  మామయ్యకు చెపుతున్నాడు..

నాగులమ్మ:- నేను కూడా నిన్ను పరీక్షిస్తున్నాను అని నీకు తెలుసా...

నేను:- తెలియదు..

నేను:- ఈ విష్యం నాకు చెప్పావు కానీ అత్తకు చెప్పకు,  మామయ్య అంటే అత్తకు పిచ్చి ప్రేమ.. మామయ్య అనుమానించాడు అంటే అత్తా తట్టుకోలేదు.. గుండె పగిలిపోతుంది..

నాగులమ్మ:-  నీవు ప్రేమించిన అమ్మాయి ఎవ్వరు??

నేను:- మా హెడ్ మాస్టారుగారి చుట్టాల అమ్మాయి..   

నాగులమ్మ:- నీ విష్యం మా తాతయ్యకు చెప్పను.. తాతయ్య మీ మామయ్యలు పిలచి అనుమానం పెట్టుకోవద్దు అని చెప్పాడు.

నేను:- నీవు నా బ్రతుకు కుక్కలు సింపిన విస్తర కాకుండా కాపాడావు. నా జీవితం లో నాకు సహాయం చేసిన వాళ్ళ కన్నా నా చేతి వేళ్ళు ఎక్కవ.. నీ ఋణం ఎప్పటికి మర్చిపోలేను అని కాళ్ళ మీద పడ్డాను

నాగులమ్మ:- మనం మాట్లాడుకున్న విష్యం మీ అత్తయ్య వినేసింది.

పక్క రోజు అత్తయ్య చెక్ అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళింది.. వస్తూ నాగులమ్మ ను వాళ్ళ ఇంటిలో దేబెట్టి వచ్చారు..

ఆ రోజు రాత్రి

నేను:- పెద్ద అత్తా నన్ను క్షమించు.. నా వల్ల మామయ్య నిన్ను అనుమానించాడు..

పెద్ద అత్తా మాట్లాడకుండా వెళ్ళిపోయింది..
[+] 7 users Like chinnikadhalu's post
Like Reply


Messages In This Thread
RE: తల్లి ప్రేమ కోసం ???? - by chinnikadhalu - 01-06-2025, 01:21 PM



Users browsing this thread: 1 Guest(s)