Thread Rating:
  • 28 Vote(s) - 3.39 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బావ నచ్చాడు (Completed)
Episode - 24

ఉదయం అయిదింటికి స్పందన నిద్రలేచింది. రోజులగా కాకుండా ఈరోజు మంచం నిండుగా ఉంది. పక్కనే కిట్టు ఉన్నాడు. ఆదమరిచి నిద్రపోతున్నాడు. వాడిని చూసి చిన్నగా నవ్వుకుంది. ప్రతిరోజు కిట్టు 5:30 కి లేచి ఇద్దరికీ కాఫీ పెట్టి బయట డైనింగ్ టేబుల్ దెగ్గర వెయిట్ చేసేవాడు. ఒకవేళ స్పందన లేవడం లేట్ అయినా, ఇక కిట్టు వాడి రూమ్ లోకి వెళ్లినా ఫోన్ చేసుకుని పిలుచుకునేవారు. ఇక నుంచి అలా అవసరం లేదు.

ఈరోజు తానే వాడికి కాఫీ పెట్టి ఇవ్వాలి అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ పెట్టింది స్పందన. కిట్టు ఇంకా లేవలేదు. చాలా కాలం తరువాత వాడి బెడ్ మీద పడుకోవడం వాళ్ళ కాస్త ఎక్కువసేపు నిద్రపోతున్నాడు అనుకుంది. 

ఇంకాసేపు గడిచింది. కిట్టు లేవలేదు. టైం ఏడూ దాటింది. ఏమైందో అని చెప్పి రూంలోకి వెళ్లి కిట్టు వైపుకి వెళ్లి పిలిచింది. కిట్టు పలకలేదు. మళ్ళీ పిలిచింది. లేవట్లేదు. మెల్లిగా వాడి భుజం మీద చెయ్యి వేసి తట్టింది. కానీ చెయ్యి వెయ్యగానే వొళ్ళు వేడిగా తగిలింది. వెంటనే చెయ్యి వాడి నుదుటిమీద పెట్టింది. వొళ్ళు కాలిపోతోంది. కిట్టుకి జ్వరం వచ్చింది.

స్పందన ఖంగారుగా కిట్టు పక్కన కూర్చుని లేపింది. కళ్ళు తెరిచాడు.

స్పందన: కిట్టు. నీకు జ్వరం వచ్చింది.

కిట్టు: హ్మ్మ్. అదే రాత్రి నుండి వొళ్ళు నొప్పులు ఉన్నాయి.

స్పందన థెర్మోమేతెర్ తెచ్చి చూసింది. 102 ఉంది జ్వరం.

స్పందన: చాలా ఎక్కువ ఉంది. పద డాక్టర్ దెగ్గరికి వెల్దాము.

కిట్టు: అక్కర్లేదు. మెడిసిన్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది.

స్పందన: వెళదాము ప్లీజ్.

కిట్టు బెడ్ మీద లేచి కూర్చున్నాడు. స్పందన ఖంగారుగా చూస్తోంది. కిట్టు చిన్నగా నవ్వాడు.

కిట్టు: సాయన్తరం దాకా తగ్గకపోతే వెళదాము. సరేనా?

స్పందన తల ఊపింది.

స్పందన: సరే. టిఫిన్ చేస్తాను. తినేసి ముందేసుకుని నిద్రపో.

కిట్టు: ఓయ్. నిననేగా క్లయింట్ మీటింగ్ అయింది. ఇంకా చాల పని ఉంది.

స్పందన: జ్వరం వచ్చిందని చెప్పు. ఏమి పర్లేదులే ఒక రెండు మూడు రోజులు వెళ్లకపోతే.

కిట్టు చిన్నగా నవ్వాడు.

కిట్టు: అలా కాదు పాపా. అర్జెంటు పని. ప్రపోసల్ సబ్మిట్ చెయ్యాలి. ఈ రెండు మూడు రోజులు ఇది చేసేస్తే ఒక రెండు వారాలు బ్రేక్ తీసుకోవచ్చు.

స్పందన: జ్వరం ఇప్పుడొస్తే మూడు రోజుల తరువాత ఏమి చేస్తావు? ఇప్పుడు లేదా రెస్ట్ తీసుకోవాలి.

స్పందన చిరు కోపంతో కిట్టు చేతిమీద చిన్నగా కొట్టింది. కిట్టు నవ్వాడు. ఇద్దరి మధ్య అటొచ్చి ఇటొచ్చి చిన్నగా చిన్నగా బాడీ కాంటాక్ట్ పెరుగుతోంది.

కిట్టు: ఈ పని అయిపోతే, ఒకే రెండు వారాలు వెకేషన్ తీసుకోవచ్చు. ఎటన్నా వెళ్ళచ్చు.

స్పందన కి కిట్టు వెకేషన్ అనగానే అర్థం అయింది. హనీమూన్ గురించి మాట్లాడుతున్నాడు అని. పెళ్లి అయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్లి పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పడు ఇద్దరు రెడీ అయ్యారు. బయటకి చెప్పుకోకపోయినా ఇద్దరికీ అర్థం అయింది. ఎప్పుడు ఏమన్నా జరగచ్చు. నిజానికి ఇద్దరికీ మనసులో జరగాలి అని ఉంది.

స్పందన చిన్నగా నవ్వింది.

స్పందన: వెకేషన్ అప్పుడో లీవ్ తీసుకో. కానీ అప్పుడు మనము వెళ్లాలంటే నువ్వు హెల్త్య్గా ఉండాలి కదా.
తన భార్యని నొప్పఁన్చడం ఇష్టం లేదు. కానీ పని కూడా ఇగ్నోర్ చెయ్యలేదు. అందుకని ఇలా అన్నాడు.

కిట్టు: సరే. మీటింగ్స్ అన్ని కాన్సుల్ చేసుకుంటాను. ఇంట్లో నుంచి పని చేస్తాను. నిద్రపోతు ఉంటాను. మధ్యలో లేచి పని చేసుకుంటూ ఉంటాను. అప్పుడు రెస్ట్ ఉంటుంది పని కూడా అవుతుంది. ఒకే నా?

స్పందన అయిష్టత తోనే ఒప్పుకుంది. టిఫిన్ చేసి పెట్టింది. కిట్టు మందులు వేసుకుని నిద్రపోయాడు. స్పందన తన ఆఫీస్ పని చేసుకుంటూ, వంట చేస్తూ.. అలా మధ్యలో కిట్టుని చూసుకుంటూ రోజంతా అయిపోయింది.
రాత్రి కిట్టు భోజనం చేసి ముందుకు వేసుకుని పడుకున్నాడు. స్పందన అన్ని పనులు పూర్తి చేసుకుని స్నానం చేసి బెడ్ ఎక్కింది. కిట్టు పక్కనే కూర్చుంది. కిట్టు నిద్రలో ఉన్నాడు. స్పందన కిట్టు తల మీద చెయ్యి వేసి చిన్నగా నిమిరింది. టెంపరేచర్ తగ్గింది. అలా వాడి తల రాస్తూ  వాడి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి చిన్నగా మసాజ్ చేసింది. 

కిట్టు చిన్నగా కదిలాడు.

స్పందన చెయ్యి స్పర్శకి కళ్ళు తెరిచి చూసాడు.

స్పందన: ష్... నేనే. లేవకు. నిద్రపో.

కిట్టు చిన్నగా నవ్వి తన తల మీద ఉన్న స్పందన చేతిని పట్టుకుని ఆలా నిద్రపోయాడు. స్పందన అలా జో కొట్టింది. వాడు పడుకున్నాడు. అలా కాసేపు వాడినే చుసిన స్పందనకి మంసేన్తో ప్రశాంతంగా అనిపించింది. ఆ క్షణంలో జీవితం లో ఇంకా ఏమి అక్కర్లేదు అన్నట్టు అనిపించింది. అలా కొంచం కిందకి జరిగి, ముందుకి వొంగి, కిట్టు తల మీద చిన్నగా ముద్దు పెట్టింది.

'I LOVE YOU కిట్టు' అని అంది. అలా భర్త మీద చెయ్యి వేసుకుని జో కొడుతూ తానూ కూడా నిద్రలోకి జారుకుంది.  

ఇంకా ఉంది 
 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: బావ నచ్చాడు - by nareN 2 - 12-02-2025, 11:27 AM
RE: బావ నచ్చాడు - by raki3969 - 12-02-2025, 11:46 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-02-2025, 04:20 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-02-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Babu143 - 13-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 13-02-2025, 08:51 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 15-02-2025, 12:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 15-02-2025, 02:24 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 15-02-2025, 03:13 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 15-02-2025, 03:40 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 03:58 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-02-2025, 05:50 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-02-2025, 07:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-02-2025, 09:03 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 16-02-2025, 10:40 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-02-2025, 11:45 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-02-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-02-2025, 08:27 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-02-2025, 10:38 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-02-2025, 12:02 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 17-02-2025, 04:14 PM
RE: బావ నచ్చాడు - by Raju1987 - 18-02-2025, 05:47 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 18-02-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 18-02-2025, 09:08 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 18-02-2025, 09:22 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:43 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 19-02-2025, 09:47 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 19-02-2025, 11:14 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 19-02-2025, 11:44 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 19-02-2025, 03:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 22-02-2025, 12:58 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 19-02-2025, 10:57 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-02-2025, 11:03 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 28-02-2025, 01:21 PM
RE: బావ నచ్చాడు - by Bhavin - 03-03-2025, 04:57 AM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 04-03-2025, 12:44 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 06:44 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 04-03-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 04-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 04-03-2025, 10:56 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 04-03-2025, 11:01 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 05-03-2025, 12:00 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 04-03-2025, 11:15 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 05-03-2025, 12:08 AM
RE: బావ నచ్చాడు - by K.rahul - 05-03-2025, 06:19 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 05-03-2025, 09:16 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 05-03-2025, 11:24 AM
RE: బావ నచ్చాడు - by Uday - 05-03-2025, 01:36 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 06-03-2025, 10:01 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 06-03-2025, 10:22 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 07-03-2025, 10:25 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 06-03-2025, 10:39 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 06-03-2025, 10:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 01:06 AM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 02:14 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 07-03-2025, 02:35 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 12:04 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 07-03-2025, 12:30 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 12:39 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 07-03-2025, 02:44 PM
RE: బావ నచ్చాడు - by ramd420 - 07-03-2025, 05:55 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 07-03-2025, 06:49 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 07-03-2025, 07:28 PM
RE: బావ నచ్చాడు - by Uday - 07-03-2025, 07:48 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 08-03-2025, 06:43 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 08:29 AM
RE: బావ నచ్చాడు - by shekhadu - 08-03-2025, 11:52 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-03-2025, 12:11 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 08-03-2025, 01:54 PM
RE: బావ నచ్చాడు - by Uday - 08-03-2025, 02:12 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 08-03-2025, 03:34 PM
RE: బావ నచ్చాడు - by vikas123 - 08-03-2025, 07:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 08-03-2025, 07:29 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 09-03-2025, 03:57 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 09-03-2025, 06:07 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 09-03-2025, 06:25 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 12-03-2025, 10:34 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 12-03-2025, 11:47 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 12-03-2025, 12:25 PM
RE: బావ నచ్చాడు - by Uday - 12-03-2025, 12:53 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 12-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-03-2025, 10:38 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 13-03-2025, 02:11 AM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 13-03-2025, 06:40 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 13-03-2025, 05:33 PM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 13-03-2025, 07:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 13-03-2025, 08:42 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 13-03-2025, 08:54 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 13-03-2025, 09:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 14-03-2025, 11:12 AM
RE: బావ నచ్చాడు - by Uday - 14-03-2025, 01:51 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 14-03-2025, 03:44 PM
RE: బావ నచ్చాడు - by Sunny73 - 14-03-2025, 04:46 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by 3sivaram - 15-03-2025, 09:41 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-03-2025, 08:41 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 15-03-2025, 10:30 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-03-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 15-03-2025, 11:35 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-03-2025, 10:58 PM
RE: బావ నచ్చాడు - by MINSK - 16-03-2025, 09:18 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-03-2025, 09:40 AM
RE: బావ నచ్చాడు - by jwala - 16-03-2025, 10:32 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-03-2025, 01:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-03-2025, 05:06 PM
RE: బావ నచ్చాడు - by Ahmed - 17-03-2025, 12:06 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 17-03-2025, 01:02 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 17-03-2025, 06:35 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 18-03-2025, 11:09 AM
RE: బావ నచ్చాడు - by Uday - 18-03-2025, 12:44 PM
RE: బావ నచ్చాడు - by Uday - 19-03-2025, 01:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-03-2025, 05:15 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 19-03-2025, 10:41 PM
RE: బావ నచ్చాడు - by Raj1998 - 20-03-2025, 07:33 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 09:23 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 20-03-2025, 01:42 PM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 29-03-2025, 10:28 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-03-2025, 10:33 PM
RE: బావ నచ్చాడు - by Uday - 31-03-2025, 12:59 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 01-04-2025, 06:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 02-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by Chilipi - 05-04-2025, 03:36 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 08-04-2025, 04:21 AM
RE: బావ నచ్చాడు - by tupas - 07-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 07-04-2025, 04:29 PM
RE: బావ నచ్చాడు - by Uppi9848 - 07-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 07-04-2025, 09:27 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 07-04-2025, 10:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 08-04-2025, 02:56 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 09-04-2025, 12:45 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 09-04-2025, 01:17 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 09-04-2025, 02:26 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 09-04-2025, 03:56 PM
RE: బావ నచ్చాడు - by Uday - 09-04-2025, 07:00 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 09-04-2025, 07:04 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:04 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 10-04-2025, 05:03 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 10-04-2025, 08:09 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 10-04-2025, 08:46 PM
RE: బావ నచ్చాడు - by tupas - 11-04-2025, 12:33 AM
RE: బావ నచ్చాడు - by Chanti19 - 11-04-2025, 12:14 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 11-04-2025, 07:09 AM
RE: బావ నచ్చాడు - by nareN 2 - 11-04-2025, 12:35 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 11-04-2025, 01:37 PM
RE: బావ నచ్చాడు - by jwala - 11-04-2025, 02:34 PM
RE: బావ నచ్చాడు - by Uday - 11-04-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 11-04-2025, 06:37 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 11-04-2025, 09:53 PM
RE: బావ నచ్చాడు - by RAAKI001 - 12-04-2025, 08:52 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 13-04-2025, 12:35 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 13-04-2025, 06:24 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:02 AM
RE: బావ నచ్చాడు - by opendoor - 13-04-2025, 11:03 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by Chchandu - 15-04-2025, 11:00 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:42 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-04-2025, 02:48 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 15-04-2025, 04:12 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 15-04-2025, 05:05 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 15-04-2025, 07:38 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by BR0304 - 16-04-2025, 01:07 PM
RE: బావ నచ్చాడు - by jwala - 16-04-2025, 01:24 PM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 16-04-2025, 01:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-04-2025, 04:26 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 16-04-2025, 04:44 PM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-04-2025, 05:19 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-04-2025, 06:47 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 16-04-2025, 07:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-04-2025, 11:05 PM
RE: బావ నచ్చాడు - by King1969 - 16-04-2025, 11:20 PM
RE: బావ నచ్చాడు - by Mohana69 - 02-05-2025, 06:41 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 17-04-2025, 11:51 AM
RE: బావ నచ్చాడు - by Uday - 17-04-2025, 12:56 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 17-04-2025, 02:39 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 19-04-2025, 03:57 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 17-04-2025, 05:30 PM
RE: బావ నచ్చాడు - by BR0304 - 17-04-2025, 07:34 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 17-04-2025, 11:31 PM
RE: బావ నచ్చాడు - by mrty - 18-04-2025, 12:05 AM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 19-04-2025, 03:46 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 23-04-2025, 08:07 AM
RE: బావ నచ్చాడు - by Sureshj - 24-04-2025, 11:52 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 25-04-2025, 06:56 AM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 25-04-2025, 08:32 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 27-04-2025, 12:16 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 28-04-2025, 10:56 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 02-05-2025, 12:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 20-05-2025, 09:20 AM
RE: బావ నచ్చాడు - by SivaSai - 25-05-2025, 08:31 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 25-05-2025, 10:32 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 26-05-2025, 03:42 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 26-05-2025, 03:55 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 26-05-2025, 10:14 PM
RE: బావ నచ్చాడు - by naree721 - 26-05-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 28-05-2025, 11:31 AM
RE: బావ నచ్చాడు - by utkrusta - 28-05-2025, 01:30 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 28-05-2025, 03:52 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 28-05-2025, 06:42 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 29-05-2025, 08:08 AM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 10:08 AM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 12:15 PM
RE: బావ నచ్చాడు - by Nani666 - 29-05-2025, 01:00 PM
RE: బావ నచ్చాడు - by shekhadu - 29-05-2025, 01:22 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 29-05-2025, 03:24 PM
RE: బావ నచ్చాడు - by Uday - 29-05-2025, 05:58 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 29-05-2025, 09:05 PM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 29-05-2025, 09:58 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 30-05-2025, 11:21 AM
RE: బావ నచ్చాడు - by Ramesh5 - 31-05-2025, 12:18 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 31-05-2025, 05:14 PM
RE: బావ నచ్చాడు - by JustRandom - 31-05-2025, 11:12 PM
RE: బావ నచ్చాడు - by Saaru123 - 01-06-2025, 07:16 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 01-06-2025, 12:26 PM
RE: బావ నచ్చాడు - by K.rahul - 01-06-2025, 10:29 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 02-06-2025, 11:34 AM
RE: బావ నచ్చాడు - by Iam Nani - 03-06-2025, 12:15 AM
RE: బావ నచ్చాడు - by Iam Navi - 06-06-2025, 06:15 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 07-06-2025, 08:20 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 16-06-2025, 10:24 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 19-06-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by prash426 - 22-06-2025, 10:21 PM
RE: బావ నచ్చాడు - by SivaSai - 30-06-2025, 04:50 PM
RE: బావ నచ్చాడు - by Ramvar - 01-07-2025, 12:24 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 06-07-2025, 10:12 PM
RE: బావ నచ్చాడు - by Naani. - 09-07-2025, 11:42 AM
RE: బావ నచ్చాడు - by readersp - 12-07-2025, 09:55 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-07-2025, 10:07 PM
RE: బావ నచ్చాడు - by Chchandu - 12-07-2025, 11:04 PM
RE: బావ నచ్చాడు - by readersp - 12-07-2025, 11:04 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 12-07-2025, 11:42 PM
RE: బావ నచ్చాడు - by Raaj.gt - 13-07-2025, 06:32 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 13-07-2025, 11:46 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 13-07-2025, 12:03 PM
RE: బావ నచ్చాడు - by urssrini - 13-07-2025, 12:19 PM
RE: బావ నచ్చాడు - by readersp - 13-07-2025, 12:38 PM
RE: బావ నచ్చాడు - by Rao2024 - 14-07-2025, 10:09 PM
RE: బావ నచ్చాడు - by utkrusta - 14-07-2025, 10:39 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 15-07-2025, 12:06 AM
RE: బావ నచ్చాడు - by Rishabh1 - 15-07-2025, 03:26 AM
RE: బావ నచ్చాడు - by Rishabh1 - 15-07-2025, 03:19 PM
RE: బావ నచ్చాడు - by prash426 - 15-07-2025, 11:02 PM
RE: బావ నచ్చాడు - by Manoj1 - 16-07-2025, 07:13 AM
RE: బావ నచ్చాడు - by Nani666 - 16-07-2025, 11:26 AM
RE: బావ నచ్చాడు - by Mahesh12 - 16-07-2025, 01:17 PM



Users browsing this thread: 1 Guest(s)