29-05-2025, 01:52 PM
(29-05-2025, 01:22 PM)shekhadu Wrote: mana 80s 90s generation kids ki idi rommantic anipistundi kani ippati valli endi inta slow na antaru
good one bro
ఇప్పటి వాళ్ళకి కావలసినట్టు చాలా కథలే ఉన్నాయి. వన్ నైట్ స్టాండ్, కలిసిన మొదటి రోజే సెక్స్ చెయ్యడం, అలా. అది 90s లో జరిగేది కాదు అని అనట్లేదు. కాలం ప్రకారం సొసైటీ లో ఎన్నో మారాయి. అది కూడా మారింది. అందుకే, నా కథలో కొంచం ఆ టచ్ ఇచ్చాను.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)