28-05-2025, 10:55 PM
ఈ కథ నా మిగతా కథల లాగ కాకుండా కొంచం భిన్నంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నాను. నా రచనాశైలి ఉంచుతూనే, నేను ఇంతక ముందు ఎప్పుడు రాయని సబ్జెక్టులు కూడా ఇందులో రాయాలని అనుకుంటున్నాను. పాత్రలు ఎన్ని పుట్టుకు వస్తాయో నాకు కూడా తెలీదు. కానీ ఇది అందరికి నచుతుంది అని ఆశిస్తున్నాను.
బావ నచ్చాడు (completed) || భలే భలే మగాడివోయ్ (Ongoing)