(19-05-2025, 09:18 AM)gudavalli Wrote: విజేందర్ కు సరియగు బుద్ధి చెప్పే మాటలు చెప్పింది ప్రీతి కానీ వాడు దుర్మార్గుడు కదా ప్రీతి ని సుఖపెట్టే ప్రసాద్ ను కొట్టించే పని చెయ్యవచ్చేమో..... ప్రసాద్ కు విషయం తెలిస్తే జాగ్రత్తగా ఉంటాడు.
ఈ కామెంట్ చూస్తే..తెలుగు సీరియల్స్ చూసే పెద్దమ్మలు..పిన్నులు..కేరక్టర్స్ కి కనెక్ట్ అవ్వడం గుర్తుకోచ్చింది గురువు గారు..