Thread Rating:
  • 12 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఓ చిన్ని ముద్దు
#83
Episode - 9

సాయంత్రం బయల్దేరి బయటకి వెళ్లారు. కిరణ్ కార్ లో అలా కాస్త తిప్పి మను ఇంక నీళ్లు ఇద్దరి ఆఫీస్ లు చూపించారు. అక్కడి నుంచి మాల్ కి వెళ్లారు. ఎలా ఉంటుందో, టైం ఎలా గడపాలో అని మను, నీళ్లు ఇంకా కిరణ్ లు ఎవరికీ వారు టెన్షన్ పడుతూనే ఉన్నారు. కానీ బయటకి వెళ్ళాక అన్నీ మర్చిపోయారు. శోభా పిల్లలతో కలిసిపోయింది. శోభా కి ఇలా మాల్స్ లో తిరగడం ఇదే మొదటి సారి. అన్నీ చాలా బాగా నచ్చాయి. చాలా సరదాగా గడిపింది. ఫుడ్ కోర్ట్ లో కొత్త కొత్త ఐటమ్స్ తినిపించారు శోభకు. అన్ని తినేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండు అయింది.

వచ్చేప్పుడు కొన్ని సామాన్లు కొనుకున్నారు షాపింగ్ లో. ఎవరి కవర్లు వాళ్ళు తీసుకుని [b]నీలు-శోభ వాళ్ల రూమ్ కి, మను-కిరణ్ తమ రూమ్ కి వెళ్లిపోయారు.[/b]

ముందు శోభ స్నానం చేసొచ్చింది. తరువాత [b]నీలు వెళ్ళింది. నీళ్లు స్నానం చేసొచ్చేసరికి శోభ కిటికీ దిద్దారు నుంచుని బయటకి చూస్తోంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, వేగంగా వెళ్తూ వస్తున్న కార్లు. సిటీ లైఫ్ చూస్తూ అలా ఉండిపోయింది. [/b]

నీలు: ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?

శోభ: ఏమి లేదమ్మా.

నీలు: పర్లేదు చెప్పమ్మా.

శోభ: ఈరోజు చాలా బాగా అనిపించింది. ఇలా నేను ఎప్పుడు ఎంజాయ్ చెయ్యలేదు. పెళ్ళికి ముందెప్పుడో ఒకసారి మా అమ్మ వాళ్ళతో పట్నం వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేశాను. అంతే. 

నీలు తల్లిని చూసింది. తల్లి మనసులో ఏదో నడుస్తోంది అని అర్థం అయింది. కానీ ఏంటో తెలీదు. 

నీలు: అన్ని సంవత్సరాలు అయిందా? తరువాత ఎందుకు వెళ్ళలేదు? నన్నుకూడా ఎప్పుడు తీసుకెళ్లలేదు?

శోభ నీలు వైపు తిరిగి చూసింది. కూతురు నాకు ఇది కావలి అని చిన్నప్పటి నుండి ఎప్పుడు అడగలేదు. ఏది కొనిస్తే అది తీసుకునేది. లేకపోతే సద్దుకునేది కానీ అడిగేది మాత్రం కాదు. నిజానికి అంతా డబ్బు ఉన్న నీలుకి ఎప్పుడు కొంచం కూడా గర్వం కలగలేదు. తన తండ్రి ఆస్తితో తనకి సంబంధం లేదు అన్నట్టే ఉండేది. నిజానికి తన తండ్రి కూడా అలానే ఉండెడివాడు. మూర్ఖుడు. అలా నిత్యావసరాలు తప్ప ఎప్పుడు ఏది అడగని నీలు కేవలం ఉద్యోగం చెయ్యాలి అని ఉంది అని తల్లితో ఒకసారి చెప్పింది. అంతే, కష్టమైన తన భర్తను ఒప్పించింది శోభ.

శోభ: ఏమని చెప్పమంటావు? అదొక పెద్ద గాథ.

[b]నీలు: ఎప్పుడు మనము మనసు విప్పి మాట్లాడుకున్నది లేదమ్మా. కూతుర్లు తల్లితో క్లోజ్ అంటారు. కానీ నువ్వు ఎందుకు ఎప్పుడు నాతో ఏది చెప్పవు? అందులోను ఇప్పుడు మనము మన ఇంట్లో లేము. డిస్టరుబాన్సు కూడా లేదు. మనమే ఉన్నాము. ఇంట్లో అయితే నువ్వు వంటింటికే పరిమితంగా ఉంటావు. ఇప్పుడు అయినా చెప్పమ్మా. 
[/b]

శోభ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.నీళ్లు వెంటనే తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంది. 

నీలు: ఏంటమ్మా? నేనేమన్నా తప్పుగా అన్నానా?

శోభ: లేదు నీలు. ఎవ్వరికి చెప్పుకోకుండా 23 ఏళ్ళ నుండి నా మనసులో దాచుకున్నాను ఈ బాధని.
నీళ్లు తల్లి చేతిని ఒత్తింది.

శోభ: చిన్నప్పుడు టెన్త్ క్లాస్ లో నేను మా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను తెలుసా? బాగా చదువుకుని కలెక్టర్ అవ్వాలన్నది నా కోరిక. 

నీలు షాక్ అయింది. తన తల్లా అంతా ఇంటెలిజెంట్ అని నీలుకి తెలీదు. 


శోభ: తాతయ్యకి, అదే మా నాన్నకి, నలభై ఎకరాల పొలం ఇంకా రైస్ మిల్ ఉండేవి. పార్టనర్ ఒకడు మోసం చేసాడు. మిల్ వ్యాపారంలో నష్టం వచ్చింది. అదే సమయానికి పొలం ఆక్రమించుకున్నారు కొంతమంది కలిసి. ఇలా అన్నీ ఒకేసారి రావడంతో మా అన్న కోర్టుకి   వెళ్ళాడు. ఆ కేసు నడుస్తుండగా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అదే టెన్షన్ ఆయనకి గుండెపోటు వచ్చి చనిపోయారు. అది జరిగిన మూడు నెలలకి మా అమ్మ కూడా చనిపోయింది.



శోభ ఏడుస్తోంది.

శోభ: ఆరు నెలలలో నా జీవితం తల్లకిందులు అయింది. అమ్మ నాన్న పోయారు. ఆస్తి కోర్ట్ కేసు లో ఉంది. నేను ఒక్కదాన్నే అమ్మాయిని. ఆ సమయంలో మా మేనత్త నన్ను చదువు ఆపించేసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది.
నీలు: చదువుకోవచ్చు కదా? ఆడేందుకు ఆపడం?

శోభ: ఆ రోజుల్లో అంతేనమ్మా. చిన్న పల్లెటూరు కదా. అమ్మాయికి ఎవ్వరు లేకపోతే నలుగురు నాలుగురకాలుగా అంటారు అని, డబ్బు ఉన్న కుటుంబం అని చెప్పి మీ అన్నంకి ఇచ్చి పెళ్లి చేశారు. 

నీలు సీరియస్ గా వింటోంది.

శోభ: పెళ్ళయి చేసి ఎవరి మానాన వాళ్ళు చేతులు దులుపుకున్నారు కానీ నా బాగోగులు చూసేవారు లేకుండా పోయారు. అలానే మీ నాన్న గురించి ఎవరు కూడా నాతో ఏమి చెప్పలేదు. మూడు నెలలకి అయన గురించి తెలిసింది. మహా కోపిష్టి మూర్ఖపు మనిషి. అదే సమయానికి నేను కడుపుతో ఉన్నాను అని తెలిసింది. అలానే నువ్వు పుట్టావు. నువ్వు పుట్టాక నిన్ను బాగా చదివించాలి, నీకు కావాల్సినవి సమకూర్చాలి అని అనుకున్నాను. కానీ అదే సమయానికి మీ నాన్న వాళ్ల తమ్ముళ్ళని అందరిని తీసుకొచ్చి మన ఊర్లో పెట్టాడు. వాళ్ళు తెల్లారి లేస్తే మన ఇంటికి మీద పడి తినేవారు. వాళ్ళకి సేవలు చెయ్యను నిన్ను చూసుకోవాలి అంటే నీ చదువు మాన్పించేస్తా అనేవారు. అందుకే నీకు దూరం ఉన్న పర్లేదు అని వంటింటికి పరిమితం అయ్యి నేను వాళ్ళకి సేవలు చేస్తూ గడిపేశాను.

నీలు మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ అడగలేదు. తల్లిని మాట్లాడనిచ్చింది. 

శోభ: అందుకే నీ జీవితం నా లాగా కాకూడదు అని పెళ్లి కాన్సల్ అంటే సపోర్ట్ చేసాను. 

నీలు షాక్ అయింది. తన తల్లికి పెళ్లి కాన్సల్ అవ్వడం ఇష్టమా?

నీలు: ఏంటమ్మా నువ్వనేది? 

శోభ: అవునమ్మా. నాకు తెలుసు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఉద్యోగం కోసం బయటకి వెళ్ళాలి అంటే పెళ్లి కుదిరి వాళ్ళు ఒప్పుకుంటేనే పంపిస్తా అని మీ నాన్న అన్నాడు కాబట్టే నువ్వు ఒప్పుకున్నావు. 

నీలు తల్లి వైపు ప్రేమగా చూసింది.

శోభ: అసలు ఎలా చెడగొట్టాలా అని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇలా కలిసొచ్చింది. 

నీలు బుర్ర తిరిగింది. శోభ చిన్నగా నవ్వింది.

నీలు: అదేంటి? వాడు నేను పెళ్లి కాకుండా అబ్బాయిలతో ఉంటున్నాను అని కదా కాన్సల్ చేసాడు?

శోభ: ఆ విషయం వాడికి తెలిసేలా చేసింది ఎవరు?

నీల్: నువ్వా?

శోభ: అవును. నాకు నీ ఫ్రెండ్స్ గురించి ఏమి తెలీదు. కానీ వాడు ఎలాంటివాడో తెలుసుకోవడానికి అలా పుకారు వాడికి అందేలా చేసాను. వాడి అసలు రంగు బయట పడింది. వాడే కాన్సల్ అన్నాడు. 

నీలు షాక్ అయ్యి షేక్ అయింది.

నీలు: ఎవరితో చెప్పించావు?

శోభ: అది అనవసరం. నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను. చేసాను. కాన్సల్ అయింది. 

నీలు కదలకుండా ఉండిపోయింది. 

శోభ: ఎక్కువ ఆలోచించకు నీలు. ఇంక నుంచి నీ జీవితం నీది. ఎలా కావలి అంటే అలా ఉండు. అసలు భయపడకు. నేను చూసుకుంటాను. 

నీలు: మరి నాన్న సంగతి?

శోభ: నేను చేసుకుంటాను అని చెప్పాకదా. 

నీలు: మరి ఇప్పుడు బెంగళూరు వచ్చి నా ఫ్రెండ్స్ ని కలవడం అంతా?

శోభ: ఇదొక నాటకం. నాకు ఆ నరకం నుంచి బయటపడటానికి ఇదొక కారణం కావలి. అందుకే మీ నాన్నతో నేను వెళ్లి చూసొస్తాను అని చెప్పాను.

నీలు: నాన్న ఎలా ఒప్పుకున్నాడు? 
శోభ: చెప్పాను కదా. నేను చూసుకుంటాను అని. ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తే మీ నాన్న చేస్తాడు.

నీలు ఏదో ఆలోచించింది. 

నీలు: నువ్వు నాకేదో చెప్పట్లేదు అమ్మ. నిన్ను ఇంత ధైర్యంగా నేను ఎప్పుడు చూడలేదు. 

శోభ: ఎక్కువ ఆలోచించకు నీలు. హాయిగా ఉండు. ఇంకా పడుకో. చాల లేట్ అయింది.

నీలు లైట్ ఆపేసి పడుకుంది. పైట వేసాక మొదటి సారి తల్లి పక్కలో తల్లి మీద చెయ్యి వేసుకుని పడుకుంది.  
 పడుకుంది కానీ నీలు మనసులో అదే ఆలోచన. పశువు కంటే హీనంగా బిహేవ్ చేసే వాళ్ళ నాన్న కి కూడా భయపడతెల్దు అంటే తన తల్లి తనకి ఎదో పెద్ద విషయమే చెప్పట్లేదు. అంతే కాదు, నీలుకి గత ఏడాదిగా జరుగుతున్నా అన్ని విషయాలు తలుచుకుంటే తన తల్లి ప్రవర్తనలో ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో పెద్ద లిస్ట్ ఒచ్చింది. ఎదో అవుతోంది. చూద్దాము. ఇప్పుడే కదా ఓపెన్ అప్ అవుతోంది. తానే చెప్తుంది అనుకుంది.
అదే సమయంలో నీలూకి ఇంకో ఆలోచన వచ్చింది. ఇప్పుడు తల్లికి కిరణ్ ఇక మను గురించి నిజం చెప్పేసేయచ్చు కదా. ఇంకా ఆ నాటకం ఎందుకు? అయినా వద్దులే. తరువాత ఎప్పుడన్నా చెప్పచ్చు. అయినా ఇప్పుడు వాళ్లిద్దరూ ఒకే రూంలో ఉన్నారు. నాకోసం వెళ్ళారా? లేకపోతే ఇద్దరు మధ్యన ఎమన్నా నడుస్తోందా? అసలు ఏమి చేస్తూ ఉండుంటారు? ఇలా అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.

*****

పక్క గదిలో

కిరణ్ బీర్ సీసా పక్కన పెట్టాడు. కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. బాల్కనీ లో చల్లటి గాలి వాడి మొహానికి తెలుస్తోంది. అలా కొన్ని సెకెన్లకి వాడి ముక్కు మీద వెచ్చటి శ్వాస తగిలింది. అది మను. మను వాడి ముందు నుంచుని, వాడి మోహంలో మొహం పెట్టి రెండు మూడు సెంటీమీటర్ల దూరంలో ఉంది వాడి మొహం అంత తన శ్వాస తగిలేలాగా ఊపిరి తీసుకుంటోంది. 

ఆ శ్వాసకి మను అంథదెగ్గరగా ఉండటం వలన కిరణ్ మొడ్డ గట్టి పడుతోంది. వాడి షార్ట్ మీద తెలిసిపోతోంది. 

మను: చూసావా? నీకు లేచింది?

కిరణ్: లేవలేదు. 

మను: అబద్దం. షార్ట్ లోపల క్లియర్ గా తెలుస్తోంది. 

కిరణ్: లేవలేదు అంటున్నాకదా. నాకు తెలుసా నీకు తెలుసా?

మను: అబద్దం చెప్పకు. నువ్వు బెట్ ఓడిపోయావు.

కిరణ్: ఓడిపోలేదు. 

మను ఒక వాడి పెదాలకి అంగుళం దూరంలో తన పెదాలు ఉంచింది. కిరణ్ కదలట్లేదు. వాడికి మొడ్డలేచింది. కానీ కవర్ చేసుకుంటున్నాడు. మను కళ్ళు మూసుకుని అంగుళులం ముందుకి తలా వాల్చి కిరణ్ పెదాలకి తన పెదాలని తగిల్చింది. 

ఇంకా ఉంది. 
Like Reply


Messages In This Thread
RE: ఓ చిన్ని ముద్దు - by JustRandom - 28-05-2025, 03:33 PM



Users browsing this thread: 2 Guest(s)