Thread Rating:
  • 16 Vote(s) - 1.94 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery 26 రాత్రులు
#24
చాప్టర్ – 6

అదృష్టం, కష్టపడి పనిచేయడం, శ్రద్ధ ఇంకా నిష్ఠతో సాధ్యమవుతుందని మా నాన్న నాకు చెప్పేవాడు. అందుకు మా నాన్నే పెద్ద ఉదాహరణ, అలా చేస్తూ నిజంగా చాలా పెద్ద మొత్తంలో సంపాదించాడు - అదంతా నాకు, సులభంగా దక్కింది. అందువల్ల దీనితో నేను నా జీవితాంతం నాకు బాగా ఉపయోగపడిన మూడు సూత్రాలను నేర్చుకున్నాను; ఒకటి - మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా ఎంచుకోవాలి; రెండు - మీకు కష్టపడాల్సిన అవసరం లేనప్పుడు ఎప్పుడూ కష్టపడి పని చేయొద్దు; మూడోది - చుట్టుపక్కల జరిగే మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండడం.

అయితే, వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా పూర్తిగా బాధ్యతలు లేకుండా ఉండదు. కుటుంబ వ్యవస్థ, అందువల్ల పెరిగే ఖర్చులు, నేను ఇప్పటివరకు కొత్త బిజినెస్ లు ఏవీ మొదలుపెట్టి డబ్బులు పోగొట్టకపోయినా, వున్న ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి నేను కొంతైనా సమయాన్ని ఇవ్వక తప్పదు. అందుకే నా అభిరుచి ప్రకారం నేను ఇంటికి సంబంధించి, అలాగే కొంత ఆఫీసుకి సంబంధించిన పనులని చూసుకోవడానికి, నా ఇంటిలోని ఆఫీసులో గాయత్రిని నియమించుకున్నాను.

నిజం చెప్పాలంటే ఈ వ్యాపారానికి నన్ను నేను అంకితం చేసుకోవాలంటే నాకు అది పెద్ద విసుగే. ఇందులో నాకు కొన్ని ఇబ్బందులు కూడా వున్నాయి. నేను మొత్తం బిజినెస్ ని చూసుకోవాలంటే, నాకు ఆర్ధిక నిపుణత ఉండాలి. డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల నన్ను అప్పుడప్పుడు ఈ టీవీ వాళ్ళు, న్యూస్పేపర్ వాళ్ళు ఆర్ధిక అంశాల మీద ప్రశ్నలు అడుగుతుంటారు. నాకు దాని మీద సరైన అవగాహన లేనప్పుడు, ఏదో ఒకటి చెప్పి నవ్వులపాలు అవడం కన్నా తప్పించుకోవడం మంచిదని తప్పించుకుంటుంటాను.

అందుకే మరుసటి రోజు టీవీ వాళ్ళు ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం నన్ను సంప్రదించారని గాయత్రి నాకు చెప్పినప్పుడు, ఆమె లాగే నేను కూడా అందుకు ఒప్పుకోనని అనుకున్నాము.

"నన్నెందుకు పిలిచారు ? ఎవరైనా జ్యోతిష్కుడు వస్తా అని చెప్పి కాన్సల్ చేసుకున్నాడా ? ఎవరైనా రచయిత చివరి నిమిషంలో రానని చెప్పాడా ?" అని నేను అడిగాను.

"తాజా ఆర్థిక మాంద్యం మీద మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు నాతో మాట్లాడిన దాన్ని బట్టి అది కేవలం పది నిమిషాల కోసం మాత్రమే." అని గాయత్రి చెప్పింది.

"వెళ్ళను," అని నేను చెప్పాను.

అయితే అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. "ఒక్క నిమిషం ఆగండి - ఇది ఏ కార్యక్రమం అని మీరు చెప్పారు ?" అని అడిగాను.

"దాని పేరు 'Business Prime Time'," అని గాయత్రి చెప్పింది. ఆ కార్యక్రమం మీద ఆమెకు అంత మంచి అభిప్రాయం లేదని ఆమె చెప్పే విధానాన్ని బట్టి నాకు తెలిసింది. ఆ నిరసన స్వరం నాకు బాగా అర్ధమైంది.

"'Business Prime Time' లోనా ?" అని నేను ఆలోచిస్తూ అన్నాను. "ఫర్హానా అందులో ఉండాలి కదా - మీకు గుర్తుందా, ముద్దుగుండే కొంచెం నత్తి గా మాట్లాడే సెక్సీ గోధుమరంగు జుట్టు వున్న అమ్మాయి ?"

"ఏమో నాకు తెలియదు," అని గాయత్రి చెప్పింది.

"అవును, ఆమెనే ఉండాలి," అని నేను అన్నాను. నేను నా వాచ్ వైపు చూశాను; అది మూడు యాభై. "మనం కొన్ని నిమిషాల్లో అది తెలుసుకోవచ్చు. ఈ ఫర్హానా అమ్మాయి నిజంగా చాలా అందంగా ఉంటుంది. మీకు గుర్తుందా, ఇప్పుడు నేను 'F' పేరున్న అమ్మాయి కోసం వెతుకుతున్నాను."

గాయత్రి ఒక కనుబొమ్మ పైకి లేపింది. "ఫర్హానా ? అది ఆమె నిజమైన పేరేనా శ్రీకర్ గారూ ?" అని ఆమె అడిగింది.

"ఒహ్హ్, మళ్లీనా," అని నేను మూలుగుతూ అన్నాను. "మళ్ళీ మొదటికొచ్చిందా ? చూడండి, మారుపేర్లు సరైన పేర్లు కాదని నాకు అర్థమైంది - నాకు భావన బాగా గుర్తుంది - అయితే ఇది మారుపేరు కాదు, ఇది - బహుశా - ఒక TV పేరు అయి ఉంటుంది. అలా అయితే అది తప్పకుండా లెక్కలోకి వస్తుంది. జయప్రద ని తీసుకుంటే, నేను ఆమెను లలితా రాణి అసలు పేరు కాబట్టి తనని 'L' కింద పెట్టాలా ? దయచేసి కొంచెం జనరల్ నాలెడ్జి తో ఆలోచించండి."

గాయత్రి నిట్టూర్చింది. "నిజమే, అది చర్చించుకోవాల్సిన విషయమే అవుతుంది. అయితే నేను దానిని మీ మనస్సాక్షికి వదిలివేస్తాను, శ్రీకర్ గారూ" అని చెప్పింది.

"మంచిది," అని నేను అన్నాను, ఆమె ఊహించినట్లుగానే నేను ఆ సమాధానంతో పూర్తిగా సంతోషించలేదు.

కొన్ని నిమిషాల తర్వాత నేను ఆఫీసు గది మూలలో ఉన్న టెలివిజన్ సెట్ ని రిమోట్ తో ఆన్ చేసి దానిని కావలసిన ఛానెల్ కి ట్యూన్ చేశాను. కార్యక్రమం మొదలైనప్పుడు "ఆ, అవును," అని నేను చెప్పాను. "అది ఆ అమ్మాయే, OK."

ఫర్హానా ఇంకో యాంకర్ తో మాట్లాడుతుంది. ఫర్హానా అదే గోధుమరంగు జుట్టుతో అందంగా కనిపించింది - బహుశా  ఈ సీజన్లో అదే జుట్టుతో కనిపిస్తుందేమో - ఆమెకు అద్భుతమైన చెంపలు, పండిన నోరు, సొగసైన, బాగా Gym చేసిన శరీరం ఉన్నట్లు కనిపించింది, అయితే చాలా వరకు డెస్క్ వెనుక నుండి ఆమె పైభాగం మాత్రమే కనిపించింది. ఆమెను చూడటం నా హార్మోన్లకి మంచి అనుభూతిని కలిగించింది. నా అదృష్టానికి ఆమె పేరు 'F' తో మొదలవడం, గాయత్రి తో నా పందెం, గాయత్రిని పందెంలో గెలవడానికి ఫర్హానా ఇంకో మెట్టు కాబోతుందని అనుకోవడంలో నాకు ఎలాంటి అనుమానమూ లేదు.

"'Business Prime Time' కి మీరు, వాళ్ళ అందమైన కార్యక్రమంలో నేను పాల్గొంటానని చెప్పండి," అని నేను గాయత్రితో చెప్పాను. దాంతో ఒక రోజుకు సరిపడా పని చేశానని నేను అనుకున్నాను.

***

మరుసటి మధ్యాహ్నం కార్యక్రమం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు నేను టెలివిజన్ స్టూడియోకి వెళ్లాను. నిర్మాత నన్ను వెంటనే సురేష్ కి అప్పగించాడు, అతను కార్యక్రమంలో నన్ను ఏమి ప్రశ్నలు అడగాలో చెప్పమని అడిగాడు. ఈ విషయం లో అతని తెలివి అతని జుట్టు లాగే తక్కువగా ఉందని నాకు అర్ధమైంది. అతను నా సూచనలు రాసుకున్న తర్వాత, అతని అందమైన సహ యాంకర్ ని కలవడం నాకు సంతోషంగా ఉందని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సురేష్ నాకు సెట్ యొక్క ఒక వైపున ఉన్న ఒక అలంకరించిన చిన్న టేబుల్ ని చూపించాడు, అక్కడ ఫర్హానా కూర్చుని వుంది.

"రాణిని చూడండి," అని సురేష్ వెటకారంగా అన్నాడు.

అతను చూపించిన మర్యాదకి థాంక్స్ చెప్పి, నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. ఫర్హానా తన ముఖానికి, జుట్టుకి చివరి నిమిషంలో మెరుగులు దిద్దుతోంది, అవి నాకు అప్పటికే పూర్తిగా కనిపించాయి.

"ఫర్హానా గారూ, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రీకర్" అని నేను చెప్పాను.  నేను అక్కడికి ఎందుకు వచ్చానో చెప్పాను, మధ్యలో ఒకటి రెండు ప్రశంసలు కూడా కలిపాను. ఆమె నన్ను చూడలేదు; ఆమె కళ్ళు అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ కనిపించాయి.

"OK, నిన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు ఆనందంగా వుంది, సాధారణంగా మనం మాట్లాడే అన్ని విషయాలు బోర్ కొట్టిస్తాయి" అని ఆమె చెప్పింది.

"హ్మ్మ్ —అవునా ?" అని నేను నవ్వుతూ అన్నాను, అయితే ఆమె నా నవ్వుని గమనించలేదు. "అయితే నేను ఎప్పుడూ బోర్ గా ఉండను, మీకు ఒకటి చెప్పనా ? నేను నిజానికి చాలా అందంగా ఉండగలను. అది ఎలానో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు బిజీగా లేకపోతే ఈ కార్యక్రమం తర్వాత మనం ఒక డ్రింక్ కోసం వెళదామా ?"

"నీ కలల్లో ఊహించుకో, Friend," అని ఆమె చప్పగా చెప్పి, నన్ను చూడకుండా లేచి వెళ్ళిపోయింది. ఆమె కాళ్ళు నేను చూశాను, ఆమె మిగిలిన భాగం లాగే అందంగా వున్నాయి.

నేను సురేష్ ని చూడటానికి వెనక్కి తిరిగాను, అతను ఎవరూ గమనించకుండా అక్కడికి వచ్చాడు. అతను నన్ను చూసి వ్యంగ్యమైన నవ్వు నవ్వాడు, అది చూసి అతన్ని రెండు పీకాలని నాకు అనిపించింది. "అందమైన అమ్మాయి, అవునా ?" అని అతను నవ్వుతూ అన్నాడు. "సలహా ఏమన్నా కావాలా ?"

"మీరు సలహాలు ఇస్తారా ?" అని నేను అన్నాను. "నాకు అలాంటివేవీ వద్దు, Thanks."

అతను మళ్ళీ భుజాలు ఎగరవేశాడు. "అయినా సరే చెబుతాను, కార్యక్రమం అయిపోయాక ఇంకోసారి ప్రయత్నించండి. అప్పుడు పూర్తిగా వేరేగా ఉంటుంది. ఆమె కెమెరా ముందు ఉన్నప్పుడు చాలా Hot గా ఉంటుంది, అదయ్యాక తాగుబోతును కూడా దెంగుతుంది ఆ ఆడకుక్క." అని అతను చెప్పాడు.

సురేష్ అనుభవంతో మాట్లాడుతున్నాడేమో అని నేను ఆశ్చర్యపోయాను, అయితే నేను అతని సలహా పాటించాలని అనుకోలేదు. నా అవకాశం కోసం, నేను కార్యక్రమం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను.

నా సమయం కోసం ఎదురుచూస్తూ, నేను తెరవెనుక మానిటర్లో కార్యక్రమం చూశాను. కెమెరాలో, ఫర్హానా వేరే వ్యక్తిలా కనిపించింది - వెచ్చగా, బహిరంగంగా, ఆకర్షణీయంగా, TV ద్వారా అంత బలంగా వచ్చిన లైంగికతను పట్టించుకోనట్లుగా ఉంది.

నా సమయం తర్వాత ఉంటుందని నిర్మాత వచ్చి నాకు చెప్పాడు. నేను ఫర్హానాని చూడడం గమనించి "చాలా మంచి అమ్మాయి, కదా ?" అని అతను అన్నాడు.

"అవును, నిజమే," అని నేను అన్నాను. "నాకో సంగతి చెప్పండి, ఫర్హానా ఆమె నిజమైన పేరా ?"

అతను నవ్వాడు. "మొత్తం పేరు అది కాదు. ఫర్హానా తర్వాత ఇంకేదో పేరు వుంది. అయితే దాన్ని కట్ చేసి అందరికి ఫర్హానా అనే చెబుతుంది. ఇంకోసంగతి ఏమిటంటే, ఆమె చెప్పుకుంటున్నట్లుగా ఇరవై ఏడు ఏళ్ళు కూడా కాదు !"

ఆమె వయస్సుతో నాకు అనవసరం. కానీ ఆమె నిజమైన పేరు "F" తో మొదలవడం, నా మనస్సాక్షి గురించి నేను లేదా గాయత్రి చింతించాల్సిన అవసరం లేదని నాకు సంతోషంగా ఉంది.

నా ఇంటర్వ్యూ సాఫీగా నడిచింది, నిస్సందేహంగా ఫర్హానా చెప్పినట్లే బోరింగ్ గా ఉంది. నేను మిగిలిన కార్యక్రమం చూశాను. చివరిలో, నవ్వుతూ ఉన్న యాంకర్ వాతావరణ నివేదిక చెబుతున్నప్పుడు, ఫర్హానా మళ్ళీ అద్దంలో తనను తాను చూసుకోవడానికి కొద్దిసేపు సెట్ నుండి బయటకు వచ్చింది. నేను దగ్గరలో నిలబడి ఉండటం ఆమె చూసింది.

"ఇంకా ఇక్కడే ఉన్నావా ?" అని ఆమె మొదటిసారి నన్ను నిశితంగా చూస్తూ అడిగింది. ఆమెలో ఏదో తేడా ఉంది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. మేకప్ లో ఆమె చర్మం ఎర్రగా ఉంది. ఆమె దాదాపుగా నిప్పులు చెరుగుతున్నట్లుంది.

"మీరు నన్ను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది," అని నేను అన్నాను. "మీరు చాలా... ప్రొఫెషనల్."

"ఒహ్హ్, థాంక్ యు." ఆమె అద్దం దగ్గర కూర్చుని తన జుట్టును సరిచేసుకోవడం మొదలుపెట్టింది.

"ఆ డ్రింక్ గురించి..." అని నేను మొదలుపెట్టాను.

ఆమె నన్ను మళ్ళీ వెంటనే చూసింది. "నీకేం కావాలి, Friend ?" అని ఆమె అడిగింది. "నువ్వు టీవీ స్టార్ ని దెంగాలనుకుంటున్నావా ?"

"హా, అవును..."

"ఖచ్చితంగా అందరూ అదే కోరుకుంటారు. నువ్వు ఇక్కడే ఎదురుచూస్తుండు. నేను మళ్ళీ వస్తాను."

నేను అక్కడే ఎదురుచూస్తూ ఉన్నాను. ఆమె ఇంకా సురేష్ కార్యక్రమం ముగిస్తున్నప్పుడు కొంచెం ముద్దుగా మాట్లాడటం మానిటర్లో చూశాను. క్రెడిట్స్ రోల్ అవ్వడం ఆగిపోయేలోపే ఆమె నా పక్కన ఉంది. "రా," అని ఆమె అంది. "నన్ను ఫాలో అవ్వు." నేను ఒక్క మాట కూడా మాట్లాడే లోపే వెళ్ళిపోయింది.

నిజం చెప్పాలంటే ఆమె అలా ప్రవర్తించినందుకు నేను బాధపడాలి, ఒక్క క్షణం నేను అక్కడి నుండి వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాను. అయితే ఆమె అందమైన శరీరం, సొగసైన కదలిక, ఆమె పొడవైన కాళ్ళ ఆకర్షణీయమైన గుర్తులని చూస్తూ, నా గజ్జలు కొట్టుకున్నాయి. వాస్తవానికి నాకు ఆమె అంతగా నచ్చలేదు, కానీ నా గజ్జలు దాని గురించి పట్టించుకోలేదు. నేను ఆమెను అనుసరించాను.

ఆమె నన్ను తన డ్రెస్సింగ్ రూముకి తీసుకెళ్ళింది, అది చిన్నగా చిందరవందరగా ఉంది. శృంగార కార్యకలాపాలకు పెద్దగా స్థలం లేనట్లు అనిపించింది. అయితే అది R.K. టైలర్స్ డ్రెస్సింగ్ రూమ్ కంటే పెద్దగా వుంది. చుట్టూ చాలా అద్దాలు ఉన్నాయని నేను గమనించాను. డ్రెస్సింగ్ టేబుల్ అద్దంతో పాటు, ఒక గోడ మీద పూర్తి నిడివి అద్దం, తలుపు వెనుక ఒక చిన్నది వేలాడుతోంది, అలాగే అక్కడక్కడా కొన్ని వేరే వస్తువులు కూడా ఉన్నాయి. ఫర్హానా తలుపు మూసివేసి లాక్ చేసింది. అప్పుడు ఆమె నా వైపు తిరిగి, నన్ను తల నుండి కాళ్ళ వరకు చూసింది.

"OK," అని ఆమె అంది. "ఇది నీ అదృష్టమైన రోజు. నేను ఈ మేకప్ తీస్తున్నప్పుడు నువ్వు నీ బట్టలు తీసేయ్."

నేను వెంటనే బట్టలు విప్పడం మొదలుపెట్టలేదు. నేను గోడకు ఆనుకుని చుట్టూ చూశాను, ఆమె టేబుల్ దగ్గర కూర్చుని తన టీవీ మేకప్ తీయడం మొదలుపెట్టింది.

"నువ్వు నన్ను ఇంతకు ముందు వద్దని చెప్పినప్పుడు, నువ్వు చల్లని రకం కావొచ్చని నేను అనుకున్నాను" అని చెప్పాను.

"OK, మామూలుగా నేను అలానే ఉంటాను, డార్లింగ్. నేను నిన్ను నింఫోనో లేదా ఇంకెదోనో అని అనుకోవడం లేదు. కానీ షో తర్వాత నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. చాలా వేడిగా. ఇక్కడ ఎవరినైనా కనుక్కోండి." అని ఫర్హానా చెప్పింది. ఆమె అద్దంలో నన్ను చూసి నవ్వింది, ఒక వంకర నవ్వు, అయితే ఆమె కళ్ళు వెలుగుతున్నాయి. నేను అనుకున్న భావాన్ని ఆమెకి తగినంతగా చూపించానని అనుకున్నాను, దాంతో నేను బట్టలు విప్పడం మొదలుపెట్టాను.

"ఎందుకో నీకు తెలుసా ?" అని ఫర్హానా అడిగింది, అయితే ఆమె నా సమాధానం కోసం ఎదురుచూడలేదు. "ఎందుకంటే నేను Live లో ఉన్నప్పుడు, వందల, వేల మంది మగాళ్లు నన్ను చూస్తున్నారని, నన్ను కోరుకుంటున్నారని నాకు తెలుసు. అది నిజం, నీకు తెలుసా. మగాళ్లు నాతో అలా చెప్పారు. వాళ్ళు అలా అనుకున్నామని నాకు రాస్తారు. కేవలం విచిత్రమైన మనుషులు మాత్రమే కాదు. అన్ని రకాల మగాళ్లు. వాళ్ళు నన్ను ఆకాశం ఎత్తులో చూస్తారు, నన్ను దెంగడం గురించి ఆలోచిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు అక్కడ కూర్చుని, నన్ను చూస్తూ తమను తాము HP కొట్టుకుంటారు. నేను కెమెరాలో లైవ్ లో ఉన్నప్పుడు, నేను దాని గురించి ఆలోచిస్తే, నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. నా చనుమొనలు గట్టిగా అవుతాయి, నా కాళ్ళ మధ్య చెమ్మ వస్తుంది. అప్పుడు, నాకు ఎవరో ఒకరు కావాలి. నాకు తప్పకుండా కావాల్సిందే."

నేను నా ప్యాంటు తీసేశాను. "అందుకని చుట్టూ ఎవరుంటే వాళ్ళని పట్టుకుంటావు," అని నేను అన్నాను.

"అంత నీచంగా అనుకోకు డార్లింగ్." ఆమె లేచి నిలబడి పూర్తి నిడివి అద్దం వైపు తిరిగి చూసింది. "ఆ మగాళ్లందరూ కలలు కనేది నీకు దొరుకుతుంది. వాళ్ళు నన్ను తమ ఊహల్లో విప్పేస్తారు, నేను నా బట్టలు తీయడం ఎలా ఉంటుందో ఊహించుకుంటారు." ఆమె తన బట్టల మీద చేయి వేసి ముందు నుండి గుండీలు తీయడం మొదలుపెట్టింది, తర్వాత బట్టలని తన భుజాల మీదినుండి జారవిడిచి నేల మీద పడేసింది. బ్రా ఇంకా ప్యాంటీలో ఆమె శరీరం నేను ఊహించిన దానికంటే నిండుగా ఉంది. ఆమె మొత్తం అందం ప్రభావం, ఆమె సన్నగా ఉండడంతో రెట్టింపు అయ్యింది. నా పురుషాంగం తన సంతోషాన్ని చూపించడానికి లేచి నిలబడింది. అయితే ఆమె నన్ను చూడలేదు. ఆమె తన ప్రతిబింబాన్ని చూస్తోంది. ఆమె చేతులు తన శరీరాన్ని తేలికగా నిమురుతూ ఉన్నాయి. అప్పుడు ఆమె తన బ్రా హుక్ కోసం వెనక్కి చేరుకుంది.

"నా రొమ్ములు ఎలా ఉంటాయో చూడటానికి మగాళ్లు ఏమైనా ఇస్తారు," అని ఆమె గుణుక్కుంది. బ్రా తీసేసింది.

అవి అద్భుతంగా ఉన్నాయి. పూర్తిగా గుండ్రంగా, గట్టి గోధుమ రంగు చనుమొనలతో. ఆమె వాటిని తాకింది. ఆమె కళ్ళు అద్దంలో తన శరీరాన్ని ఎప్పుడూ వదలలేదు. నావి కూడా వదలలేదు. నేను నా షార్ట్స్ ని కిందకి దించాను.

ఫర్హానా తన ప్యాంటీ తీసేసింది. "అందరూ నన్ను నగ్నంగా చూడాలని కలలు కంటారు," అని ఆమె కొంచెం ఊపిరి ఆపుకుని చెప్పింది. "చూడు, నేను నగ్నంగా ఉన్నాను. ఇది నా నగ్న శరీరం." ఆమె అద్దానికి దగ్గరగా కదిలింది, ఆమె చనుమొనలు అద్దం తాకే వరకు, ఆపై తనను తాను దానిపైకి ఒత్తుకుంది. ఆమె గొంతు నుండి ఒక చిన్న ఊపిరి వచ్చింది. క్షణకాలం ఆమె తనను తాను అద్దంలో ముద్దు పెట్టుకోబోతోందని నేను అనుకున్నాను. కానీ అప్పుడు ఆమె కొన్ని అడుగులు వెనక్కి జరిగింది. ఇంకా మత్తులో ఉన్నట్లు తనను తాను చూసుకుంటూ, ఆమె తన శరీరం ముందు భాగం మీద ఒక చేయి పెట్టింది. ఆమె కాళ్ళు కొద్దిగా దూరంగా కదిలాయి, ఆమె వేళ్ళు వాటి మధ్యకు చేరాయి. "నన్ను నగ్నంగా చూడండి," అని ఆమె మూలిగింది, తనను తాను నిమురుకుంటూ. "ఫర్హానా, పూర్తిగా నగ్నంగా."

ఆమె ఇప్పుడు నాతో మాట్లాడటం లేదని, కానీ కోరికతో ఉన్న కనిపించని టీవీ ప్రేక్షకులతో మాట్లాడుతోందని నాకు అర్ధమైంది. నేను ఇంకా అక్కడ ఉన్నానో లేదో కూడా నాకే ఖచ్చితంగా తెలియలేదు. కానీ నా గజ్జలలోని కొట్టుకోవడం నేను అక్కడే ఉన్నానని చెప్పింది. నేను ముందుకు కదిలి ఆమె కోసం చేయి చాపాను. నా స్పర్శకు ఆమె ఉలిక్కిపడింది. అప్పుడు ఆమె తనను తాను నాపైకి ఒత్తుకుంది.

"ఫర్హానాని దెంగండి," అని ఆమె ఊపిరి పీల్చకుండా చెప్పింది. "ఈ టీవీ అమ్మాయిని దెంగండి."

"ఓకే, నా ఆలోచన కూడా అదే," అని నేను ఆమె నునుపైన పిర్రలకి నా గట్టిదనాన్ని రుద్దుతూ చెప్పాను.

"ఆగండి," అని ఫర్హానా వెనక్కి జరుగుతూ చెప్పింది. ఆమె తన డ్రెస్సింగ్ టేబుల్ కుర్చీని పట్టుకుని పూర్తి నిడివి అద్దం వైపు తిప్పింది. అని ఆమె ఊపిరి పీల్చుకుంటూ చెప్పింది. "ఈ విధంగా, కూర్చోండి. ఇక్కడ కూర్చోండి."

నేను కూర్చున్నాను. గదిలో మంచం లేదా సోఫా ఏదీ లేదు, కాబట్టి కుర్చీ నే బహుశా సౌకర్యవంతమైన ప్రదేశం అనుకున్నాను. ఆమె నా ఎదురుగా కూర్చుంటుందని నేను అనుకున్నాను. బదులుగా, ఆమె నా వెనక్కి తిరిగి నా ఒడిలో దిగింది. వాస్తవానికి - ఆ విధంగా చేయడం వల్ల ఆమె అద్దంలో తనను తాను చూసుకోగలదు. తనను తాను పూర్తిగా చూసుకోవచ్చు.

ఆమె నెమ్మదిగా నామీద కూర్చుంది, ఆమె తొడలు బాగా వెడల్పుగా ఉన్నాయి, ఆమె నా మీద వెనక్కి కదులుతున్నప్పుడు, ఆమె కాళ్ళ మధ్య చేయి పెట్టి, నా గట్టి మొడ్డని పట్టుకుని, ఆమె పూకు లోకి దారి చూపించింది. అది ఆమెలోకి దూరి పోగానే మేమిద్దరం గట్టిగా ఊపిరి పీల్చుకున్నాము. ఆమె గట్టి వెచ్చదనం ఒక అమర్చిన తొడుగులా నా మీదకి జారింది.

ఫర్హానా ఆనందంతో ఊపిరి పీల్చుకుంది. "ఆహ్," అని ఆమె అంది. "ఆహ్హ్. ఓహ్. ఆహ్హ్."

"నేను ఒప్పుకుంటున్నాను," అని నేను అన్నాను. నేను ఒప్పుకున్నాను.

ఫర్హానా తన కాళ్ళను వీలైనంత వెడల్పుగా చాచింది, అందువల్ల నేను మరింత లోతుగా దూరిపోయాను. అది ఆమెకు - ఇంకా నాకు, ఆమె భుజంపై నుండి - నా మొడ్డ ఆమె పూకు లోకి చొచ్చుకపోతుండడం అద్దంలో అద్భుతంగా కనిపించింది. వాస్తవానికి, ఆ స్థితిలో ఆమె మొత్తం శరీరం యొక్క దృశ్యం చాలా అద్భుతంగా ఉంది.

ఆమె ముందున్న ప్రతిబింబాన్ని చూస్తూ ఆమె పిర్రలు మెలితిప్పడం మొదలుపెట్టాయి. నేను కొద్దిగా పైకి క్రిందికి ఊగుతూ ఆమెను ప్రోత్సహించాను, ఆమె అది తెలుసుకుని నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది, లయబద్ధంగా పైకి క్రిందికి కదులుతోంది.

"చూడు," అని ఆమె ఊపిరి పీల్చుకుంటూ చెప్పింది. "నేను దెంగుతున్నాను. నేను నిన్ను దెంగుతున్నాను. ఆహ్హ్ ... ఊహ్హ్, ఎంత అందంగా ఉందో చూడు..."

ఆమె నునుపైన శరీరం కదులుతూ, ఆమె సళ్ళు వణుకుతూ, ఆమె కాళ్ళు, ఆమె తొడల లోపలి భాగం యొక్క పొడవైన సాగతీతను చూపిస్తూ ఉండటం చాలా అందంగా ఉంది. ఆమె మరింత గట్టిగా దెంగుతూ తనను తాను చూసుకుంది. నేను ఆమె చుట్టూ చేయి వేసి ఆమె రొమ్ము మీద చేయి వేసి గట్టి చనుమొనను రుద్దడంతో ఆమె మూలిగింది. నేను నా మరొక చేతిని ఆమె కడుపు మీది నుండి కదులుతున్న పూకు వరకు జరిపాను.

నేను ఆమె చిన్న గుండ్రటి భాగాన్ని తాకినప్పుడు ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది, ఆపై నేను నెమ్మదిగా నా వేళ్ళను దాని మీద రుద్దినప్పుడు మళ్ళీ మూలిగింది. నేను ఆ సున్నితమైన ప్రాంతాన్ని అన్వేషించడం ఆపలేదు, మరొక చేతితో ఆమె రొమ్ములతో ఆడుకుంటూ, వాటిని పిండుతూ, నిమురుతూ, చనుమొనలను తిప్పుతూ ఆమెని ఇంకా వుద్రేకపరిచాను. ఫర్హానా శ్వాస గట్టిగా మారింది, ఆమె మరింత వేగంగా కదలడం మొదలుపెట్టింది. నా శ్వాస కూడా వేగంగా వస్తోంది, ఆమె మెలితిరిగిన శరీరం కింద నేను వీలైనంత వరకు ఆమెతో జతగా కలిసి కదిలాను.

"ఉహ్హ్..." అని ఫర్హానా ఊపిరి పీల్చుకుంది. "ఊహ్హ్... ఆహ్హ్..." ఆమె కదలికలు అస్తవ్యస్తంగా మారాయి, ఆమెకి భావప్రాప్తి కలగబోతుందని నాకు అర్ధమైంది. నేను నా తలను ముందుకు తెచ్చి ఆమె భుజం మీది చర్మాన్ని నాకుతూ, పళ్లతో కొరకాలనే నా కోరికను అణచివేసుకున్నాను.

"దేవుడా, నేను... నాకు అయిపొవస్తుంది..." అని ఆమె ఊపిరి పీల్చుకుంటూ చెప్పింది. "ఓహ్, చూడు... నేను వస్తున్నాను... నేను కార్చుకోవడం చూడు... ఊహ్... ఫర్హానా రావడం చూడు... ఆహ్హ్... ఉన్న్హ్హ్... ఆహ్హ్...! నన్ను చూడు... ఆహ్హ్హ్!"

నేను ఆమెని చూశాను, ఆమె తనను తాను చూసుకుంది. ఆమె చేతులు నా కాళ్ళను పట్టుకున్నాయి, ఆమె శరీరం ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు వణికింది. ఆమె నోరు తెరిచి ఊపిరి పీల్చుకుంటోంది. ఆమె కళ్ళు అద్దం నుండి ఎప్పుడూ మరల్చలేదు.

ఆమె కార్చుకున్నాక బలహీనంగా పడిపోయింది, నా ఒడిలో గాలి తీసిన ప్లాస్టిక్ బొమ్మలా పడిపోయింది, నా గట్టి మొడ్డ ఇంకా ఆమె లోపలే ఉంది. ఆమెకు పరాకాష్ట కలిగించడానికి నేను ఆగిపోయాను, అయితే ఇప్పుడు నా వంతు. కానీ ఫర్హానాకి ఆసక్తి ఉన్నట్లు నాకు అనిపించలేదు. ఆమె కోలుకోవడానికి నేను కొంత సమయం ఇచ్చాను, అయితే ఆమె పూకు యొక్క నియంత్రణలేని వణుకు నన్ను అంచున ఉంచింది. నేను నా పిర్రలని గుర్తుగా కదిలించాను. స్పందన లేదు. నేను ఆమె చనుమొనను నిమురుతూ ఆమె మెడ వెనుక భాగాన్ని నాకుతూ, కొంత ఆసక్తిని రేకెత్తించడానికి ప్రయత్నించాను. ఫర్హానా నిట్టూర్పులా వినిపించే ఒక శబ్దం మాత్రమే చేసింది.

"నాకు అయిపోయింది," అని ఆమె చెప్పింది.

"కానీ నాకు అవలేదు." నేను ఆమె కింద వీలైనంత బలంగా పైకి క్రిందికి కదిలాను.

ఫర్హానా మళ్ళీ నిట్టూర్చింది, ఈసారి కొంచెం బిగ్గరగా, తన పిర్రలని కొద్దిగా కదిలించింది. ఆమెకు కావలసింది ఆమె పొందింది, ఇంకేదీ పట్టించుకునేదానిలా కనిపించలేదు - అయితే నేను ఏమి చేయాలి ? ఆమె మెలితిప్పడం నన్ను పరాకాష్టకు తీసుకువస్తోంది. చివరి నిమిషంలో నేను ఆమెను గట్టిగా పట్టుకుని, అతి కష్టం మీద, ఆమె శరీరాన్ని కొద్దిగా పైకి ఎత్తాను, అలా చేయడంవల్ల నేను ఆమె నుండి బయటకు రాగలిగాను. నేను గట్టిగా నా రసాలు చిమ్మడం మొదలుపెట్టినప్పుడు ఆమెను నా మీదకి పట్టుకున్నాను, దాంతో వెండి రంగు Jets గాలిలోకి ఎగిరి ఆమె శరీరం మీద పడి, ఆమె రొమ్ముల మీద చిందాయి.

ఫర్హానా నా బలహీనమైన పట్టు నుండి జారిపోయింది. "చాలా బాగా చేసావ్ !" అని ఆమె మూలుగుతూ చెప్పింది. "ఇప్పుడు నేను గందరగోళంలో ఉన్నాను."

నేను లేచాను. ఆమె నిజానికి ఈసారి అంత చెడ్డగా కనిపించలేదు. నిజం చెప్పాలంటే నాకు నవ్వు వచ్చింది. "రెస్ట్ తీసుకోండి," అని నేను ఆమెతో చెప్పాను. "ఫర్హానా యొక్క రొమ్ముల మీద వీర్యం ఉన్నట్లు ఊహించుకునే టీవీ అభిమానులందరి గురించి ఆలోచించుకోండి."

"అవును, ఆలోచించాల్సిందే," అని ఆమె అద్దం వైపు తిరుగుతూ గుణుక్కుంది. అయితే నేను సరిగ్గానే చెప్పానని అనుకున్నాను. ఆమె తన శరీరం మీది నుండి జారుతున్న జిగటగా ఉండే నా రసాలతో తనను తాను చూసుకుంటున్నప్పుడు ఆమె కళ్ళు మృదువుగా అయ్యాయి. నెమ్మదిగా ఆమె ఒక రొమ్ము మీద చేయి వేసుకుని రుద్దడం మొదలుపెట్టింది, అయితే ఆ కనిపించని మగాళ్లందరూ ఆమె మనస్సులో వున్న కోరికతో తమను తాము కొట్టుకుంటున్నారు.

నాకు పూర్తిగా అయిపోయింది. నేను వీలైనంత త్వరగా బట్టలు వేసుకున్నాను. నేను వెళ్ళడానికి రెడీ అయ్యే సమయానికి ఫర్హానా కి నా మీద కోపం పోయింది. ఆమె నాకు వీడ్కోలు చెప్పి ముద్దు కూడా పెట్టుకుంది, తన ఆటోగ్రాఫ్ ఇస్తానని కూడా చెప్పింది అయితే నేను నా పుస్తకం తీసుకురాలేదని చెప్పాను.

***
[+] 3 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
26 రాత్రులు - by anaamika - 08-05-2025, 10:45 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 04:12 PM
RE: 26 రాత్రులు - by Nani666 - 09-05-2025, 05:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-05-2025, 12:55 PM
RE: 26 రాత్రులు - by AnandKumarpy - 11-05-2025, 10:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 12-05-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-05-2025, 01:40 PM
RE: 26 రాత్రులు - by krish1973 - 14-05-2025, 08:48 PM
RE: 26 రాత్రులు - by anaamika - 15-05-2025, 12:47 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 15-05-2025, 10:02 PM
RE: 26 రాత్రులు - by narendhra89 - 16-05-2025, 06:00 AM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 12:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by Raju777 - 17-05-2025, 07:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-05-2025, 12:02 PM
RE: 26 రాత్రులు - by sri69@anu - 18-05-2025, 10:23 PM
RE: 26 రాత్రులు - by anaamika - 19-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 21-05-2025, 01:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 12:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 03:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-05-2025, 03:49 PM
RE: 26 రాత్రులు - by Chchandu - 24-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-05-2025, 02:58 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-05-2025, 08:39 PM
RE: 26 రాత్రులు - by anaamika - 30-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-06-2025, 02:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-06-2025, 04:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 06-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 12:03 AM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 08:35 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:03 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 10-06-2025, 10:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 12-06-2025, 11:50 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:28 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 13-06-2025, 01:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:29 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:34 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-06-2025, 01:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 18-06-2025, 10:30 PM
RE: 26 రాత్రులు - by anaamika - 20-06-2025, 09:18 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 21-06-2025, 10:59 AM
RE: 26 రాత్రులు - by anaamika - 22-06-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 22-06-2025, 07:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:07 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:09 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-06-2025, 01:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 25-06-2025, 07:10 AM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:46 PM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:47 PM
RE: 26 రాత్రులు - by myownsite69 - 26-06-2025, 07:58 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 26-06-2025, 09:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 28-06-2025, 08:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 29-06-2025, 11:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 30-06-2025, 12:30 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 30-06-2025, 02:42 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-07-2025, 09:08 PM
RE: 26 రాత్రులు - by anaamika - 02-07-2025, 02:07 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 02-07-2025, 03:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 03-07-2025, 12:38 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 02:21 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 04-07-2025, 07:37 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 09:35 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-07-2025, 10:35 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 06-07-2025, 07:25 AM
RE: 26 రాత్రులు - by anaamika - 06-07-2025, 12:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:39 PM
RE: 26 రాత్రులు - by km3006199 - 07-07-2025, 03:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:22 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 07-07-2025, 08:47 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by Suryaprabhu - 08-07-2025, 12:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:20 PM



Users browsing this thread: 1 Guest(s)