24-05-2025, 12:37 PM
మా నాయనమ్మ తర్వాత నా కడుపు మీద ఇంత ప్రేమ చూపించింది నేవే అత్తా నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి.... నన్ను క్షమించు అత్తా.. అని అత్తను వదిలి వెనకకు జరిగాను.. ఛీఛీఛీ..ఛీఛీఛీఛీ... నన్ను క్షమించు అత్తా అని కాళ్ళ మీద పడ్డాను.
అత్తకు ఏమి జరిగిందో అర్ధం కాలేదు
నేను:- ఛీ ఈ పశువును క్షమించు అత్తా.. నీ లాంటి దేవత మీద నా శరీరం తప్పు గా ఆలోచించింది. నా మనసులో ఏ చెడ్డ తలంపు లేదు.. నాయనమ్మ తరవాత ఇలా కౌగిలించుకున్న మొదటి ఆడదానివి నీవే ... క్షమించు అత్తా.. నా శరీరానికి క్రోవ్వు పట్టింది దేవతలాంటి నీ మీద చెడు ఆలోచన.. తప్పు తప్పు.. రేపు ఆంజనేయ స్వామి గుడిలో పరిహారం చేసుకుంటాను అని అక్కడ నుంచి వెళ్ళిపోయాను.
వారం రోజులు అత్తకి నా మొకం చూపించలేక అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ప్రకృతి అంటూ ఒకటి ఉంది కదా అది నన్ను అత్తా దగ్గరకు లాగుకొని పోయింది. ఊరిలో అమ్మవారి జాతర నెల రోజులు కి మొదలవ్వుది .. గుడి కమిటీ (మా మామలు గుడి కమిటీ మెంబెర్స్) పెద్ద మామ ఇంటిలో సమావేశం అవ్వరు. మధ్యాహ్నం భోజనాలు కూడా మామ ఇంటిలోనే. భోజనాల వల్ల తప్పక పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
నన్ను చుసిన అత్తా నన్ను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. నేను అత్తను పలకరించాను.. అత్తా దగ్గర నుంచి ఏ సమాధానం లేదు.. మధ్యాహ్నం భోజనాలు అన్ని ముగిసాయి...అందరు గుడి కి వెళ్లారు.
నేను:- ఉదయం గుడికి లో పూజారిగారు తన కోపం తనకు శుత్రువు అని చెప్పారు.. చూసుంటే పూజారి గారు తప్పు ప్రవచనాలు చెపుతున్నారు అనుకుంటాను. కరెక్ట్ గ చెప్పలి అంటే అత్తా కోపం అల్లుడికి శుత్రువు...అని కుళ్ళి జోక్ వేసిన అత్తా నవ్వలేదు.. అసలు పట్టించుకోవడమా లేదు..
అత్తా ఆకలి వేస్తుంది భోజనం పెట్టావా.. ఉలుకు పలుకు లేదు.. దేవతలు కూడా కోపం వస్తే నా లాంటి భక్తులు ఏమైపోవాలి.. కోపం పోవాలి అంటే ఏమి చెయ్యాలో తెలుసుకోవడానికి.. గుడికి వెళ్లి పూజారిగారి దగ్గర నుంచి తాళపత్ర గ్రంధాలు తీసుకొని అందులో వెతకాలి..
అత్తా.. సారీ అత్తా.. ఎదో ఆ రోజు ఆలా అయిపోయింది.. కొంచం కోపం తగ్గించు.. ఆకలి వేస్తుంది..
పెద్ద అత్తా:- కోపం గా.. ప్రేమతో నీకోసం చేపల కూర తీసి పెడితే కనీసం తినకుండా వెళ్ళిపోయావు.. నా నాన్న, మొగుడు, కొడుకు కోసం కూడా ఎప్పుడు ఆలా దాయలేదు. నన్ను చాల బాధపెట్టావు.. ఐన నా ఇంటికి ఎందుకు వచ్చావు... వచ్చిన పనైపోయింది కదా వెళ్ళిపో.. అని ఏదో వండుతుంది..
నేను:- ఇప్పుడు వరకు నా మీద కోపం అనుకున్నాను.. చేపల కూర తినలేదు అని అలక.. నా మట్టి బుర్రకు ఇప్పుడే తట్టింది..
పెద్ద అత్తా:- నివ్వు ఎంత సోప్ వేసిన నీకు భోజనం పెట్టాను... తినాలి అనుకుంటే టేబుల్ మీద ఉన్నాయి పెట్టుకొని తిను... నీవు పెట్టకపోతే నేను తినను అని వెళ్ళిపోయాను...
ఆ రోజు సాయంత్రం పూజ కోసం పువ్వులు తీసుకొని వచ్చాను. హాల్ లో కూర్చున్న అత్తా ముందు పెట్టాను. ఉంకో పొట్లం తీసుకొని వచ్చి...
పెద్ద అత్తా...రోజు పువ్వులు తీసుకొని వస్తాను ఏ రోజు అమ్మాయి గారికి పెట్టుకోవాలి అనిపిస్తే అప్పుడు పెట్టుకో .. మార్కెట్ లోకి కొత్త biscuits వచ్చాయి తిని ఎలా ఉన్నాయో చెప్పండి.. నేను వాటిని మీకు తప్ప ఇంక ఎవ్వరికి ఇవ్వను, ఇవ్వలేను.. రేపు వైజాగ్ వెళ్తున్నాను మా దేవిగారికి మంచి చీర తీసుకొని వస్తాను
పెద్ద అత్తా:- నీవు నా కోసం కొన్న నేను అవి తీసుకోను, కట్టుకొను. నీకు నాకు సంబంధం లేదు..
నేను:- సరే దమ్ము ఉంటె రా..పందెం పెట్టుకుందాం.. నేను కొన్న చీర నీతో కట్టిస్తాను.. నేను ఓడిపోతే జీవితాంతం నీ మాటకు ఎదురు చెప్పను .. నేను గెలిస్తే నీ చేతితో నాకు కడుపు నిండా భోజనం తినిపించు...
పెద్ద అత్తా:- సరే పందెం కి నేను రెడీ..కానీ నాది ఒక కండిషన్. ఆ చీర మీ మామయ్య చేతుల మీదగా నాకు ఇవ్వు. ఆలా చేస్తే నీవు అడిగింది నీకు ఇస్తాను. ఈ పందెం గడువు పది రోజులు మాతరమే.
నేను:- సరే నేను పందానికి రెడీ...
తొమిది రోజులు అలానే జరిగిపోయాయి. అత్తా నన్ను చుసిన ప్రతిసారి ముసిముసిగా నవ్వుకునేది. నేను బిక్క మొకం వేసుకొని చూసేవాడిని. మామయ్య ని ఎలా మేనేజ్ చెయ్యాలో అర్ధం కావడం లేదు అత్తా ఏదో సలహా ఇవ్వు అని అడిగాను.
పెద్ద అత్తా:- ఉంకో రోజే ఉంది జీవితాంతం నాకు బానిస లాగా ఉండడానికి సిద్ధం గా ఉండు..
నేను:- ఉంకో వారం రోజులు గడువు పెంచొచ్చు కదా..
పెద్ద అత్తా:- పెద్ద పోటుగాడిలాగా రెచ్చిపోయావు..ఓడిపోయాను అని ఒప్పుకో..
...సరే ఉంకో రోజు ఉంది కదా... చివరివరకు పోరాడి ...విజయమా ..వీర స్వర్గమా చూసుకుందాం అని చిన్న అత్తా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను
చిన్న అత్తా వాళ్ళ ఇంటికి వెళ్లిన తర్వాత... ఇద్దరు మామయ్యలు, ఇద్దరు అత్తలు ఉదయం భద్రాచలం వెళ్తున్నారు అని తెలిసింది. పెద్ద అత్తకు పెద్ద మామయ్యకు బట్టలు ఇవ్వమని నన్ను పెద్ద అత్తా దగ్గరకు పంపింది.
పెద్ద అత్తా ఇంటి దగ్గర..
నేను:- అత్తా నీకు అంత తెలుసు కదా.. రేపు మీరు భద్రాచలం వెళ్తున్నట్లు.. నేను ఓడిపోతున్నట్లు నీకు ముందే తెలుసు కదా.కనీసం గెలవడానికి చివరి ప్రయత్నం కూడా చెయ్యడానికి వీలు లేకుండా చేసావు.. రేపు సాయంత్రం కలుస్తాను అని వెళ్ళిపోయాను.
ఉదయం మామయ్య వాళ్ళు భద్రాచలం వెళ్లి వచ్చారు. రాత్రి అందరం పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి లో కూర్చున్నాము. పెద్ద అత్తా నాకు ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చింది. అందరు ఉండడం వల్ల పెద్ద అత్తా మామూలుగా ఉంది కానీ కళ్ళ లో సంతోషం కనిపిస్తుంది.
సాయంత్రం నేను తెచ్చిన పూలు పెద్ద అత్తా తీసుకొని వచ్చి చిన్న అత్త జెడలో పెడుతుంటే...
పెద్ద మామయ్య:- చిన్నోడా (చిన్న మామయ్య) పూజారి గారు కృష్ణ గాడి జాతక దోషం మన మీద పడకుండా ఉండడానికి భద్రాచలం లో పూజ చేయించమన్నారు. ఈ రోజు ఖర్చు మొత్తం కృష్ణ గాడి సంపాదనలో నుంచి ఇచ్చాడు. మన కొత్త బట్టలు కూడా కృష్ణ కొన్నాడు.
చిన్న మామయ్య:- వాడికి అన్ని డబ్బులు ఎక్కడివి అన్నయ్య??
పెద్ద మామయ్య:- రోజు వారి బేటా లో వాడు వాడుకున్న డబ్బులు నాకు లెక్క చెప్పి మిగిలిన డబ్బులు నాకు ఇచ్చేస్తాడు. ఆ డబ్బులు లో నుంచి తీసి ఇచ్చాడు.
చిన్న మామయ్య:- చాల రోజుల తరవాత ఇలా అందరం కలసి సంతోషం గా గడిపాము.. సినిమా కూడా చాల బాగుంది..
ఆ మాటలు వింటున్న పెద్ద అత్తా మొకం లో నెత్తురు చుక్క లేదు. నా వైపు అదో లాగా చూస్తుంది. నేను పట్టించుకోకుండా ఆలా పక్కకు చూస్తునాను.పెద్ద అత్తా అక్కడ నుంచి లేచి నేను చూస్తుండగా మిగిలిన పూవులను డస్ట్ బిన్ లో వేసింది
ఆ రోజు మొదలు కొని పది హేను రోజులు అత్తా నా తో మాటలాడలేదు. నేను అత్తా కోసం రోజు తీసుకొని వచ్చే పూలను, లిటిల్ హార్ట్స్ బిస్క్యూట్ ప్యాకెట్ ను నా ముందే హాల్ లో ఉండే చెత్త బుట్ట లో వేసేది..(ఈ పాటికి మీకు అర్థమైవుంటుంది అత్తా వాళ్ళు ఏ సినిమా చూసారో.. నేను విక్టరీ వెంకటేష్ ఫార్ములా ఫాలో అవ్వనని).
ఊరిలో జాతరకు ఇంకా వారం రోజులు ఉన్నాయి. ఈ వారం రోజులు పెద్ద అత్తా వాళ్ల ఇంటిలో రోజు పూజ, పేరంటం జరుగుతుంది. ఈ పూజ కోసం చిన్న అత్తా కూడా పెద్ద అత్తవాళ్ళ ఇంటికి వచ్చింది.
రోజు నా అలవాటు ప్రకారం సాయంత్రం పూజ కోసం పూవులు, అత్తా కోసం పువ్వులు, లిట్టెల్ హెర్స్ ప్యాకెట్ తీసుకొని వచ్చాను. హాల్ లో చిన్న అత్తా లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ చూసి..
చిన్న అత్తా:- అక్క ఆ సినిమా చుసిన దగ్గర నుంచి లిటిల్ హార్ట్స్ తీసుకోమని మీ మరిదికి.. ఈ అడ్డ గాడిదకు చెప్పి చెప్పి అలసిపోయాను. అని నవ్వుతు ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తింటుంది..(పెద్ద అత్తా మొకం లో కొంచం అసూయ కనిపించింది)
నేను:- అత్తా నీవు అడిగావనే తీసుకొని వచ్చాను. నచ్చితే చెప్పు ఇంకా తీసుకొని వస్తాను..
ఆ వారం రోజులు తర్వాత జాతర రోజులు మదలవ్వాయి.. మూడు రోజులు జాతర జరుగు తుంది. ఈ మూడు రోజులు మామయ్యలు డబ్బులు నీళ్లు లాగా ఖర్చుపెడతారు.. తాగినోడికి తాగినంత.. అన్నదానం కూడా మామయ్యలు చూసుకుంటారు. కోడిపందాలు, పొట్టేలు పందాలు, పేకాట, రికార్డింగ్ డాన్స్ లు, దొమ్మరి ఆటలు, సినిమాలు, బుర్రకథలు, హరికథలు.. అన్ని అదర గొట్టేస్తారు...
జాతర తొలిరోజు మామలు ఇద్దరు పొట్టలు బాలి ఇస్తారు.. ఆ పొట్టేలు చిన్న అత్తా వాళ్ళ వదినతో(శ్వేతా పెద్దమ్మ) వండిస్తారు . చిన్న అత్తా వాలా ఇంటికి చిన్న అత్తా పుట్టింటి వాళ్ళ వస్తారు. పెద్ద అత్తా వాళ్ళ ఇంటికి ఎవ్వరు రారు.
బలి, పూజ అవ్విన వెంటనే పెద్ద అత్తా నేను, పెద్ద అత్తా వాళ్ళ ఇంటికి వచేసాము. పెద్ద అత్తా వంటగది లో టీ పెడుతుంది.. నేను అత్తా.. ఈ వారం రోజుల లిటిల్ హార్ట్స్ పాకెట్స్ రోజు తెచ్చి కిచ్ లో ఇక్కడ పెట్టేవాడిని అని పప్పుల డబ్బాల వెనక నుంచి తీసి అత్తకు ఇచ్చాను.. అత్తా కోపం గా వాటిని కిందకు విసిరి కాళ్లతో తొక్కబోతుంటే..
నేను:- కాళ్ళు పట్టుకొని వద్దు అత్తా.. తినేవస్తువును ఆలా తొక్క కూడదు.. ఆలా తొక్కే బదులు.. చెత్త బుట్ట లో వేస్తె నా లాంటి చెత్త ఎత్తుకొని వాళ్ళం దులుపుకొని తినేస్తాము. నాకు తెలుసు అత్తా మీరు పెంచుకొనే కుక్క కున్న విలువ కన్నా నా విలువ చాల తక్కువని. నా లాంటి విలువ లేని వాడి చేతిలో పందెం ఓడిపోయావని కోపంగా ఉందా..
నీకు ఇది కేవలం పందెం మాత్రమే.. నా జీవితం లో పెద్ద అత్తా అంటే నాకు ఎంత అభిమానం ఉందొ చూపించుకోవడానికి వచ్చిన అవకాశం.. ఈ అవకాశం ఎందుకు వదులు కుంటాను.. నీకు చీర కొని అది పెద్ద మామయ్య చేతులు మీద నీకు ఇవ్వడానికి నేను పడ్డ కస్టమ్ ఎంతో నీకు తెలియదు..
నా జాతకం ప్రభావం మామల మీద ఉండకుండా పూజ చేయించాలి అనిపెద్ద మామయ్య కు పూజారి గారి తో చెప్పించాను . ఆలా మామయ్యకు చెప్పడానికి పూజారి గారు తీసుకున్న అప్పు నేనే తీరుస్తాను అని ఒప్పుకున్నాను. ఆ అప్పు ఎలా తీర్చాలో నాకు తెలియదు. కేవలం అత్తకు నేను చేతకాని వాడిని కాదు.. నేను అభిమానించే అత్తా కోసం ఏమైనా చేస్తాను అని చుపించాడనికి నా ప్రయాస.. అత్తా నేను గెలిచినందుకు నాకు సంతోషం కన్న నీవు నన్ను ద్వేషిస్తావు అన్న తలంపే నన్ను ఎక్కవ బాధిస్తుంది.
తల్లి లేచిపోయి, తండ్రి వురి వేసుకున్న పిల్లోడిగా నేను అనుభవించిన బాధ కన్న. ఒక సారి నన్ను ప్రేమగా చూసుకొని ఇప్పుడు నన్ను ద్వేషిస్తునావు అన్న బాధ ఎక్కవ గా ఉంది అత్తా.
మొన్న నేను నిన్ను కావగలించుకోనప్పుడు నా నాడులు ప్రేరేపించబడ్డాయి. బిగవకుడని కొన్ని కండరాలు కూడా బిగబడ్డాయి నన్ను క్షమించు అత్తా. ఎడారిలో నీటి చుక్కలాగా ప్రేమింప బడని నా జీవితం లో నీ దయ నాకు అభిమానిగా కనిపించింది. నా జీవితం లో నేను గడిపిన మధురానుభూతులు అంటే మధ్యాహ్నం నీ తో భోజనం చెయ్యడం, సాయంత్రం టీ తాగడం అంతే...
ఈ లోపల చిన్న అత్తా నుంచి ఫోన్ వచ్చింది ఇద్దరం వెళ్ళాం. మూడు రోజులు మామయ్యలు దగ్గర డ్యూటీ పడింది అత్తా తో మాట్లాడడానికి కుదర లేదు. జాతరకు బలరాం వస్తాడు అని చూసారు. బలరాం కి ఎగ్జామ్స్ ఉండడం వాళ్ళ రాలేదు. జాతర అవ్విన వెంటనే నేను పెద్ద మామయ్య, పెద్ద అత్తా మంగళూరు బలరాం దగ్గరకు వెళ్ళాము అక్కడ కేవలం ఒక పుట ఉన్నాము. రాను పోను రెండు రోజులు పట్టింది. బలరాం ఈ పరీక్షలు కొంచం కష్టం గా ఉన్నాయి అని బయపడుతున్నాడు. పెద్ద అత్తా ధర్యం కోసం పరీక్షలు నెల రోజులు వాళ్ళ ఊరి దేవతకు రోజు పూజ చేయిస్తాను అని మొక్కుంది.