23-05-2025, 07:50 PM
(23-05-2025, 04:51 PM)Lovely papa Wrote: Update plz
కథ సమాప్తం అని పెట్టేసారు కదండి, ఇంకా అప్డేట్ ఏంటి...అయినా మీ పుణ్యమా అని ఈ కథను చదవడం తటస్థించింది, థ్యాంక్యూ. కొద్దిగా కొడుకు అమ్మ అలా చేస్తుండడం చూసి తన ఫీలింగ్స్ రాసుంటే బావున్ను.
:
:ఉదయ్

