22-05-2025, 03:57 PM
(This post was last modified: 22-05-2025, 03:57 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక మనిషిని, డాక్టర్ తన పరీక్ష పూర్తి చేయడానికి ముందు మూత్రం నమూనాని శస్త్రచికిత్స కోసం పంపమని చెప్పాడు. అయితే దురదృష్టవశాత్తు, ఆ వ్యక్తి ఆరోజు తప్పనిసరిగా ఆఫీసుకి వెళ్లవలసి వచ్చింది. దాంతో వేరే దారి లేక పక్కింటి కుర్రాడిని దానిని తీసుకెళ్లి ఇవ్వమని అడిగాడు. అయితే, దారిలో ఆ కుర్రాడు ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్లడంవల్ల దానిలో చాలా భాగం కిందకి ఒలిగిపోయింది. తన వల్ల ఇబ్బంది వస్తుందని భయపడి, దగ్గరలోని పొలంలో వున్న ఆవు మూత్రంతో దానిని నింపేశాడు.
డాక్టర్ అతన్ని వీలైనంత త్వరగా శస్త్రచికిత్సకు రమ్మని చెప్పి అతనికి శస్త్రచికిత్స చేసేసాడు. ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చిన ఆ మనిషి తన భార్య మీద చాలా కోపం చూపించాడు.
"మనం శృంగారం జరిపేటప్పుడు అన్ని రకాల ఫాన్సీ భంగిమలు కావాలని పట్టుబడతావు !" అని అతను తన భార్యను చూసి విసుక్కున్నాడు. "ఇప్పుడు నేను గర్భవతిని, అదంతా నీ తప్పే !"