22-05-2025, 12:19 PM
(This post was last modified: 22-05-2025, 12:19 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉండటంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, కానీ డాక్టర్ అతని అనారోగ్యానికి కారణం ఏమిటో కనిపెట్టలేకపోయాడు. అందుకని, అతను కొన్ని రక్త పరీక్షలు చేసి, వచ్చే వారం తిరిగి రమ్మని చెప్పాడు. అయితే, అతను చాలా అనారోగ్యంగా ఉండటం వల్ల ఇంటి నుండి బయటకు వెళ్లలేక పోయాడు, దానితో అతని భార్య ఫలితాలు తీసుకోవడానికి వెళ్ళింది.
"అయ్యో పాపం, అయ్యో పాపం," అని డాక్టర్ తల ఊపుతూ చెప్పాడు, "ఈ వారం సుధీర్ అనే పేరుతో ఇద్దరు రోగులు రక్త పరీక్షల కోసం వచ్చారని తెలుస్తోంది, పరీక్షలు తారుమారయ్యాయి. దీని ప్రకారం మీ భర్తకు లైంగిక వ్యాధి లేదా అల్జీమర్స్ వ్యాధి రెండిటిలో ఏదో ఒకటి వచ్చి ఉండవచ్చు."
పాపం ఆ భార్య చాలా కలత చెందింది.
"అయితే ఇప్పుడు నేను ఏమి చేయాలి ?" అని ఆమె డాక్టర్ని అడిగింది.
"బాధపడకండి, ఇది చాలా సులభం గా పరిష్కరించవచ్చు," అని డాక్టర్ చెప్పాడు. "మీ భర్తను ఒక సుదీర్ఘ ప్రయాణానికి తీసుకెళ్లండి, బస్సు ఇంకా రైలులో వెళ్లండి, తర్వాత అతన్ని అక్కడ వదిలివేయండి, అతను ఇంటికి తిరిగి రాగలడో లేదో చూడండి. అతను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, అతను మిమ్మల్ని దెంగకుండా చూసుకోండి."