22-05-2025, 07:02 AM
(22-05-2025, 02:31 AM)Takulsajal Wrote: అమ్మా.. త్వరగా వచ్చేయి. నీకు చాలా చెప్పాలి. త్వరగా దీపు కడుపులో పుట్టేయి త్వరగా పెరిగేయి.. నీకోసం.. నువ్వు ఈ ఇంట్లో ఎప్పుడెప్పుడు తిరుగుతావా అని నీ పట్టీలు ఎదురు చూస్తున్నాయి. లవ్ యు.. నీ Bఅర్ధాంతరంగా ముగించినట్టు అనిపించింది.
గోపి తన అమ్మ ఫోటో చూస్తూ మాట్లాడుతుంటే ప్రేమగా వెనక నుంచి వాటేసుకుంది దీపు. నేను కూడా మీ ఇద్దరికీ B అంది.
సమాప్తం❤️
Well - కవి నిరంకుశుడు.