Thread Rating:
  • 38 Vote(s) - 3.26 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy వాంఛ - Beyond Boundaries
#52
కంచి కేఫె ముందు తన కార్ ఆపాడు సాత్విక్. జాహ్నవి, తను కార్ దిగి లోపలికి వెళ్లారు. ఎప్పుడు రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేయటమే కానీ ఇంత పెద్ద కేఫెకి వచ్చి తినలేదు జాహ్నవి. అక్కడ ఉన్న మెనూ కార్డు లో ఉన్న రేట్స్ చూసి మతిపోయింది. 

"ఏంటి ఇంత ఉన్నాయి ఇక్కడ?" అంది ఆశ్చర్యంగా

"నీ కంటే తక్కువగానే ఉన్నాయి కదా?" అన్నాడు సాత్విక్ నవ్వుతూ

జాహ్నవి కి అర్ధం కాక అతని వైపు చూసింది. అతని కళ్ళు తన కళ్ళవైపు కాకుండా కొంచెం కిందకి ఉన్నాయి. అప్పుడు అర్థం అయింది అతను వేటి గురించి మాట్లాడాడో. ఆ క్షణం బుగ్గల మీద సిగ్గు మొగ్గలేసింది. వెంటనే తన చేత్తో అతని చేతి మీద కొట్టి

"అసలు నిన్ను....." అంది నవ్వుతూ

"హా నన్ను?" అన్నాడు సాత్విక్ మెల్లగా ఆమె కళ్ళలోకి చూస్తూ

"మంచోడివి అనుకున్నాను కానీ అసలు కాదు నువ్వు" అంది జాహ్నవి

అది విని సాత్విక్ నవ్వాడు. జాహ్నవి కూడా నవ్వు కలిపింది.

"మొహమాటపడకుండా, ఈ రేట్స్ గురించి ఆలోచించకుండా నచ్చింది తిను" అన్నాడు.

జాహ్నవి సరే అన్నట్టుగా తల ఆడించింది. ఇద్దరు నచ్చింది ఆర్డర్ పెట్టుకుని తిన్నారు. కాసేపటికి అక్కడ నుండి బయటకి వచ్చారు. 

"ఇప్పుడు ఎక్కడికి?" అంది జాహ్నవి మెల్లగా

"చెప్తాను పద" అన్నాడు ఆమె భుజం మీద చేయి వేసి

సాత్విక్ అలా తన భుజం మీద చేయి వేయగానే ఒళ్ళంతా షాక్ కొట్టినట్టు అనిపించింది. అసలు ఈ ఫీలింగ్ యే చాలా కొత్తగా ఉంది తనకి. ఇద్దరు నడుచుకుంటూ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్లారు. 

తన చేత్తో జాహ్నవికి కార్ డోర్ ఓపెన్ చేసాడు. సాత్విక్ తనని అలా ట్రీట్ చేస్తుంటే జాహ్నవి కి చెప్పలేని ఆనందం కలుగుతూ ఉంది. సాత్విక్ తిరిగి డ్రైవింగ్ సీట్ లోకి వచ్చి కార్ ని ముందుకు పోనిచ్చాడు. కొంత దూరం వెళ్ళాక ఒక మొబైల్ షాప్ ముందు కార్ ఆపాడు.

ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు అనుకుంది జాహ్నవి. సాత్విక్ కిందకి దిగుతుంటే తను కూడా దిగింది. ఇద్దరు కలిసి మొబైల్ షాప్ లోకి వెళ్లారు.

"నీకు యే కలర్ ఇష్టం రా జాను" అన్నాడు సాత్విక్

"ఎందుకు?' అంది జాహ్నవి మెల్లగా

"చెప్తాను కానీ ముందు నువ్వు చెప్పు" అన్నాడు

"బ్లాక్" అంది జాహ్నవి

సాత్విక్ వెంటనే సేల్స్ పర్సన్ వైపు తిరిగి "బ్లాక్ కలర్ లేటెస్ట్ ఐ ఫోన్ ప్రో మోడల్ ఇవ్వండి" అన్నాడు.

అది విని జాహ్నవి షాక్ అయింది. 

"ఇప్పుడెందుకు ఇది?" అంది ఆశ్చర్యంగా

"ష్......" అంటూ జాహ్నవి పెదాల మీద తన చూపుడు వేలుని పెట్టాడు సాత్విక్.

అది చూసి సేల్స్ పర్సన్ నవ్వుకున్నాడు. 

సాత్విక్ చెప్పినట్టు ప్రో మోడల్ తీసి ఇచ్చాడు సేల్స్ పర్సన్. దానిని జాహ్నవి చేతిలో ఉంచి

"నువ్వే ఓపెన్ చెయ్" అన్నాడు.

జాహ్నవి నోటి వెంట మాట రావట్లేదు. నిన్న సరదాగా ఐ ఫోన్ ఆ అన్నందుకు ఈ రోజు ఇలా దానిని ఇస్తాడు అని అసలు అనుకోలేదు. ఆమె మనసులో సంతోషాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. అతని కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ ఫోన్ బాక్స్ అందుకుంది. మెల్లగా దానికి ఓపెన్ చేసింది.

"పవర్ ఆన్ చెయ్" అన్నాడు సాత్విక్

జాహ్నవి సరే అన్నట్టుగా తల ఆడించి పవర్ బటన్ క్లిక్ చేసింది. ఆపిల్ లోగో డిస్ప్లే అవుతూ ఫోన్ ఆన్ అయింది. సాత్విక్ ఆమె చేతిలో నుండి ఫోన్ తీసుకొని మిగతా సెట్టింగ్స్ సెట్ చేసాడు. అప్పటికప్పుడే ఆమె సిం తీసి అందులో వేయించాడు. అంతా అయ్యాక బిల్ పే చేయటానికి వెళ్లి తన అమెరికన్ ఎక్ష్ప్రెస్స్ కార్డ్ ఇచ్చాడు. మిగిలిన యాక్ససరీస్ అన్నీ కలిపి దాదాపు 2 లక్షల పైనే బిల్ అయింది. అది చూసి ఒక్క క్షణం జాహ్నవి కాళ్ళు వణికాయి. 

షాక్ లో ఉన్న జాహ్నవి చేయి పట్టుకుని బయటకు తీసుకొని వెళ్ళాడు సాత్విక్. అంత డబ్బు సంపాదించాలి అంటే తనకి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది. అది కూడా ఏం తినకుండా పని చేస్తేనే అవుతుంది అలాంటిది ఇతను చాలా తేలికగా ఖర్చు పెడుతుంటే మతిపోతుంది. ఇద్దరు మెల్లగా కార్ ఎక్కారు.

"సంతోషంగా ఉంటావ్ అనుకుంటే ఏంటి ఇలా షాక్ లో ఉన్నావ్?" అన్నాడు సాత్విక్ నవ్వుతూ

"ఫోన్ తీసుకున్నప్పుడు హ్యాపీగానే ఉన్నాను కానీ బిల్ చూసాక మాత్రం ఇలా అనిపిస్తుంది. నాకు ఇంత కాష్ట్లి ఫోన్ అవసరమా?" అంది.

"ఇది మన ప్రేమకి గుర్తుగా ఇస్తున్న మొదటి గిఫ్ట్, కాదు అనకుండా తీసుకో" అన్నాడు సాత్విక్.

"కానీ ఇంతది నాకెందుకు సాత్విక్. ప్లీజ్ వద్దు" అంది జాహ్నవి

"ష్, ప్రేమగా ఇస్తున్నప్పుడు ప్రైస్ గురించి ఆలోచించకూడదు" అన్నాడు సాత్విక్ తన చేయి జాహ్నవి చేయి మీద వేసి చిన్నగా వొత్తుతూ

జాహ్నవి వెంటనే పక్కకి జరిగి సాత్విక్ ని గట్టిగా వాటేసుకుంది. సాత్విక్ కూడా తన చేతులు జాహ్నవి వీపు మీద వేసి గట్టిగా హత్తుకున్నాడు. 

ఇద్దరు మెల్లగా తమ తలని వెనక్కి జరిపారు. ఒకరి కళ్ళలోకి మరొకరు ప్రేమగా చూసుకున్నారు. ఆ గులాబీ రంగు పెదాలని చూసి సాత్విక్ ఆగలేకపోయాడు. మెల్లగా ముందుకి జరిగి వాటిని అందుకోబోతుంటే అతని ఫోన్ మోగింది.

"ఛ ఏంటి ఇది మనకి ఎప్పుడు ఇలానే జరుగుతుంది?" అన్నాడు సాత్విక్

అది చూసి జాహ్నవి చిన్నగా నవ్వింది. మెల్లగా వెనక్కి జరిగి తన సీట్ లో కూర్చుంది. సాత్విక్ తన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. 

"ఏమైంది? అంతా అనుకున్నట్టే పెట్టాం కదా ఇన్వెస్ట్మెంట్?" అన్నాడు సాత్విక్

అటు నుండి ఎవరిదో ఆడగొంతు వినపడుతూ ఉంది. 

"సరే దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నాను" అంటూ కాల్ కట్ చేసాడు. వెంటనే జాహ్నవి వైపు తిరిగి

"మన ఆఫీస్ చూస్తావా?" అన్నాడు నవ్వుతూ

మా అనకుండా మన అన్నాడు అని జాహ్నవి ఇంకా ఉప్పొంగిపోయింది. 

"మ్మ్" అంది నవ్వుతూ.

కాసేపటికి కార్ ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. అది చూసి జాహ్నవి మతిపోయింది. ఇద్దరు లిఫ్ట్ లో పై అంతస్తుకి వెళ్లారు. అద్దాల లిఫ్ట్ లో నుండి కింద కనిపిస్తున్న వాటిని జాహ్నవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. తనకి ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు అనిపించింది. సాత్విక్ అన్నట్టు నిజంగా తన ప్రపంచం, అతని ప్రపంచం వేరు అనిపించింది. 

"నచ్చిందా ఆఫీస్?" అన్నాడు

"చాలా బాగా నచ్చేసింది" అంది జాహ్నవి నోరు తెరిచి

"హాహా ఇదంతా మనదే" అన్నాడు సాత్విక్ నవ్వుతూ

కాసేపటికి లిఫ్ట్ ఆగింది. 

"పద" అంటూ జాహ్నవి కి దారి ఇచ్చాడు సాత్విక్. 

ఇద్దరు అలా నడుచుకుంటూ అతని కేబిన్ కి వెళ్లారు. అతని కేబిన్ యే తమ బెడ్ రూమ్ అంత ఉంది. విశాలామైన టేబుల్, మధ్యలో ఆపిల్ కంప్యూటర్. బాస్ కూర్చునే ప్లేస్ అన్నట్టుగా చైర్ వాటిని చూసి ఆశ్చర్యపోయింది.

"రా కూర్చో" అన్నాడు ఒక చైర్ వెనక్కి లాగి. 

జాహ్నవి అందులో కూర్చుంది.

"టీ తాగుతావా కాఫీ ఆ?" అన్నాడు నవ్వుతూ

"కాఫీ" అంది జాహ్నవి

తన టేబుల్ మీద ఉన్న బటన్ ఒకటి ప్రెస్ చేసాడు. కాసేపటికి ఎవరో వచ్చారు.

"రెండు కాఫీ తీసుకొని రండి" అన్నాడు సాత్విక్.

అతను సరే సార్ అని వెళ్ళిపోయాడు. కాసేపటికి కాఫీ వచ్చింది. ఇద్దరు తాగుతుంటే

"ఎక్స్క్యూస్ మీ సార్" అంటూ ఒక అమ్మాయి గొంతు వినపడింది. 

జాహ్నవి తల తిప్పి వెనక్కి చూసింది. ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చేతిలో ఏదో ఫైల్.

"రా రేష్మ" అన్నాడు సాత్విక్

ఆమె లోపలికి వచ్చింది. జాహ్నవి పక్కన ఉన్న చైర్ లో కూర్చొని

"ఇందాక చెప్పాను కదా సార్" అంటూ ఆమె చేతిలో ఉన్న ఫైల్ అతనికి చూపిస్తూ ఏవేవో చెప్తూ నవ్వుతూ ఉంది.

అవేం జాహ్నవికి అర్థం కావట్లేదు కానీ. ఆ అమ్మాయి అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఎందుకో తనకి నచ్చట్లేదు. నా వాడు అనుకున్న తర్వాత వేరే అమ్మాయి అతనితో మాట్లాడితే అసలు తట్టుకోలేకపోతుంది జాహ్నవి. మెల్లగా ఆమె మొహం డల్ గా మారిపోయింది. దానికి తోడు ఆమె ముందుకి ఒంగి ఉండటం వలన ఆమె షర్ట్ లో నుండి కొంచెం క్లీవేజ్ కనపడుతూ ఉంది. అది చూసి జాహ్నవి ఇంకాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది.

"ఏమైంది అలా ఉన్నావ్?" అన్నాడు సాత్విక్ మెల్లగా జాహ్నవిని చూస్తూ

ఏం చెప్పలేక అతని కళ్ళలోకి చూస్తూ ఉంది. 

"రేష్మ మీటింగ్ నైట్ కి పోస్ట్ పోన్ చెయ్" అన్నాడు 

"ఒకే సార్" అంది రేష్మ, మెల్లగా తన ఫైల్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది. 

"ఇప్పుడు చెప్పు ఏమైంది?" అన్నాడు సాత్విక్ మెల్లగా తన చైర్ లో నుండి పైకి లేచి జాహ్నవి దగ్గరికి వచ్చి.

"ఏం లేదు ఇంటికి వెళ్దాం" అంది జాహ్నవి అక్కడ ఉండలేక. ఆమె మనసంతా ఏదో గందరగోళంగా అనిపించింది.

"ఏమైంది రా జాను సడెన్ గా?" అన్నాడు మెల్లగా జాహ్నవి కళ్ళలోకి చూస్తూ

"ఏమో తలనొప్పిగా ఉంది" అంది జాహ్నవి అబద్దం చెప్తూ. సాత్విక్ తన చేతిని జాహ్నవి నుదిటి మీద పెట్టాడు ఎమన్నా జ్వరం వచ్చిందేమో అన్నట్టుగా. కానీ నార్మల్ గానే ఉండటంతో తన చేయి వెనక్కి తీసుకొని.

"సరే పద" అన్నాడు మెల్లగా

ఇద్దరు అక్కడ నుండి కిందకి వచ్చారు. తిరిగి కార్ లో బయలుదేరారు. దారిలో అసలు జాహ్నవి ఏం మాట్లాడలేదు. కార్ విండోలో నుండి బయటకు చూస్తూ ఉంది. తలనొప్పిగా ఉంది అన్నదని సాత్విక్ కూడా ఆమెని కదిలించలేదు. 

కాసేపటికి కార్ ఒక చోట ఆగింది. జాహ్నవి ఏంటా అని చూస్తే అది ఒక రెస్టారెంట్. 

"ఏమన్నా తినేసి వెళ్దాం" అన్నాడు సాత్విక్.

"నాకేం ఆకలిగా లేదు" అంది జాహ్నవి మెల్లగా

"అలా అంటే ఎలా, ఏమన్నా తినురా జాను" అన్నాడు సాత్విక్ బ్రతిమాలుతూ

అతను తనని అలా ముద్దు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది కానీ ఎందుకో రేష్మ వల్ల ఆమె మూడ్ మొత్తం మారిపోయింది.

"లేదు సాత్విక్, తినాలి అనిపించట్లేదు. ఇందాకే కదా తిన్నది. ఇప్పుడు ఏం తింటాను" అంది

ఇక సాత్విక్ ఏం మాట్లాడలేదు. కార్ స్టార్ట్ చేసి ముందుకి పోనిచ్చాడు. దారిలో మెడికల్ షాప్ దగ్గర ఆగి వెంటనే కిందకి దిగాడు. జాహ్నవి చెప్పేలోపు మెడికల్ షాప్ లోకి వెళ్లి టాబ్లెట్స్ తీసుకొని వచ్చి జాహ్నవి చేతికి ఇస్తూ

"వెళ్ళాక ఇవి వేసుకుని కాసేపు పడుకోరా తగ్గిపోతుంది" అన్నాడు మెల్లగా

అతనికి అబద్దం చెప్పినందుకు ఇప్పుడు కొంచెం బాధగా అనిపించింది. ఆ రేష్మ వల్ల ఇలా జరిగింది అనుకుని ఆమెని తిట్టుకుంది. మెల్లగా అతని చేతిలోని మెడిసిన్ తీసుకుంది. దాదాపు ఇరవై నిముషాల తర్వాత జాహ్నవి వాళ్ళ రూమ్ ముందు కార్ ఆగింది. 

"జాగ్రత్త రా ఎమన్నా అవసరం అయితే కాల్ చెయ్" అన్నాడు సాత్విక్ మెల్లగా జాహ్నవి చేయి తన చేతిలోకి తీసుకుంటూ.

అతను చూపిస్తున్న ప్రేమకి జాహ్నవి అక్కడే కరిగిపోయింది. అతని కళ్ళలోకి చూసి

"హ్మ్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు" అంది మెల్లగా.

ఇద్దరు కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు. జాహ్నవి మెల్లగా కిందకి దిగింది. తను పైకి వెళ్లెవరకూ అక్కడే ఉన్నాడు సాత్విక్. జాహ్నవి కూడా పైకి ఎక్కుతూ అతన్ని చూస్తూ ఉంది. లోపలికి వెళ్తూ మెల్లగా బాయ్ చెప్పింది. సాత్విక్ కూడా చిన్నగా నవ్వి బాయ్ చెప్పాడు. 

ఆ రోజు రాత్రి రవళి స్టోర్ నుండి తిరిగి వచ్చింది. రావటంతోనే జాహ్నవి భుజాలని పట్టుకొని

"ఎలా జరిగింది ఈ రోజు?" అంది నవ్వుతూ

"మ్మ్ బాగానే జరిగింది" అంది జాహ్నవి మెల్లగా

"ఏంటే అంత నీరసంగా చెప్తున్నావ్, కొంపదీసి అన్నీ ఇచ్చేసావా?" అంది 

"ఛీ నీకు ఎప్పుడు అదే ఆలోచన ఏంటే?" అంది జాహ్నవి

"మరి నీ వాలకం చూస్తుంటే అలానే ఉంది" అంది రవళి

"అదేం లేదు. నిన్ను డ్రాప్ చేయగానే టిఫిన్ చేసాం, తర్వాత నాకు ఐ ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాం" అంటూ జాహ్నవి చెప్తుంటే

"ఏంటి ఐ ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడా?" అంది రవళి 

"హా అవును" అంటూ జాహ్నవి తన ఫోన్ చూపించింది.

"నా కన్నా కాస్ట్లీ ఫోన్ ఇచ్చాడుగా" అంది దానిని చూస్తూ

"హ్మ్" అంది జాహ్నవి

ఇంతలో జాహ్నవికి సాత్విక్ దగ్గర నుండి కాల్ వచ్చింది. 

"ఇప్పుడే అతని గురించి మాట్లాడుకుంటున్నాం. వెంటనే కాల్ చేసాడు. ఇదిగో మాట్లాడు" అంది రవళి నవ్వుతూ.

జాహ్నవి మెల్లగా ఆ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసింది. అటు రవళి కూడా స్నానం చేయటానికి బాత్ రూమ్ లోకి వెల్లింది.

"ఎలా ఉంది ఇప్పుడు?" అన్నాడు సాత్విక్

"మ్మ్ తగ్గింది" అంది జాహ్నవి

"కిందనే ఉన్నా ఒకసారి వస్తావా?" అన్నాడు సాత్విక్.

అతను కింద ఉన్నాడు అనగానే మనసులో ఒక్కసారిగా సంతోషం వేసింది. వెంటనే డోర్ ఓపెన్ చేసి కిందకి చూసింది. కిందనే కార్ కి ఆనుకుని నిలబడి ఉన్నాడు. జాహ్నవి షార్ట్, టీ షర్ట్ వేసుకుని ఉంది. అతను వచ్చాడు అన్న కంగారులో అవేం పట్టించుకోకుండా కిందకి వచ్చింది. షార్ట్ లో జాహ్నవి తెల్లని తొడలు చూసి సాత్విక్ మతిపోయింది. ఒక్క క్షణం అతని మొడ్డ తెలియకుండానే ఊపిరి పోసుకుంది. దానికితోడు టీ షర్ట్ లో పొంగుకుని వస్తున్న జాహ్నవి గుండ్రని సళ్ళ షేప్ అతన్ని ఇంకా పిచ్చోన్ని చేసింది. జాహ్నవి మెల్లగా వచ్చి అతని ముందు నిలబడింది.

"నిజంగా తగ్గిందా?" అన్నాడు

"మ్మ్ తగ్గింది" అంది జాహ్నవి

"అప్పటివరకు బాగానే ఉన్నావ్ కదా సడెన్ గా అలా ఎందుకు వచ్చింది?" అన్నాడు

"అసలు ఆ అమ్మాయి ఎవరు?" అంది జాహ్నవి 

"యే అమ్మాయి?" అన్నాడు సాత్విక్

"అదే ఇందాక నీ టేబుల్ మీదకి వంగి మరి చెప్తుంది కదా ఆవిడ?" అంది

"హాహా తనా, నా PA అని చెప్పా కదా?" అన్నాడు

"PA అయితే, అలా ముందుకి ఒంగి మాట్లాడాలా?" అంది

సాత్విక్ కి అప్పుడు అర్థం అయింది జాహ్నవి ఎందుకు అలా ఉందో, వెంటనే జాహ్నవి నడుము చుట్టూ వేసి తన మీదకి లాక్కున్నాడు.

"వదులు ఎవరైనా చూస్తారు" అంది జాహ్నవి

"చూస్తే చుడనివ్వు. నీకు తలనొప్పి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థం అయింది. అయినా తను నాకు PA మాత్రమే. నువ్వు అలా కాదు కదా లైఫ్ లాంగ్ నీతో ఉండాలి అంటే ఏంటన్న విషయం నీకు అర్థం కావట్లేదా?" అన్నాడు.

"అది కాదు" అంది జాహ్నవి మెల్లగా మూతిని తిప్పుతూ

"ష్... ఇంకేం మాట్లాడకు. నాకు అమ్మ, నాన్న ఇలా నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నాకు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. బిజినెస్ విషయాల్లో, ఆఫీస్ లో అందరూ అలానే ఉంటారు. నువ్వు ఇదే మొదటిసారి చూడటం కాబట్టి నీకు అలా అనిపించినట్టు ఉంది. అయినా నన్ను నువ్వు చాలా అర్థం చేసుకోవాలి రా జాను" అన్నాడు మెల్లగా ఆమె కళ్ళలోకి చూస్తూ

"మ్మ్మ్, సారీ" అంది జాహ్నవి మెల్లగా, అతను అలా మాట్లాడేసరికి చాలా ఎమోషనల్ అయిపొయింది.

"సారీ కాదు, నన్ను అర్థం చేసుకుంటావా?" అన్నాడు

"మ్మ్ చేసుకుంటాను" అంది జాహ్నవి అతని మెడ చుట్టూ తన చేతులు వేసి

"అయితే ఉదయం కార్ లో ఎక్కడ ఆపామో అక్కడ నుండి మొదలుపెడదాం" అని ముందుకు ఒంగాడు.

జాహ్నవి కూడా ఆమె తలని ముందుకి తీసుకొని వచ్చింది. ఇద్దరి పెదాలు మెల్లగా కలుసుకున్నాయి. ముద్దులో నిదానంగా తీవ్రత పెరిగింది. అతను తన నోరు తెరిచి జాహ్నవి కింది పెదవిని నోట్లోకి తీసుకున్నాడు. అటు జాహ్నవి కూడా అతని పై పెదవిని చప్పరించింది. కాసేపటికి అతను ఆమె పై పెదవిని, ఆమె అతని కింది పెదవిని అందుకుంది. అలా మెల్లగా ఆ ముద్దు చిలికి చిలికి గాలివానలా మారింది. ముద్దులోని అసలైన మాధుర్యం ఏంటో జాహ్నవికి ఇప్పుడు అర్థం అయింది. ఒకరి పెదాలలోని తేనేని మరొకరు తమ పెదాలతో జుర్రుకుంటున్నారు. కాసేపటికి సాత్విక్ మెల్లగా తన నాలుకని జాహ్నవి నోటిలోకి తోసాడు. అది ఆమె పెదాలని తాకుతూ మెల్లగా ఆమె నోట్లోకి వెళ్ళింది. ఆమెకి ఏం చేయాలో అర్థం కానట్టు మెదలకుండా ఉండిపోయింది. సాత్విక్ తన నాలుకతో కుడివైపు తిప్పాడు. అది కుడివైపు ఉన్న నోటి భాగాన్ని తాకుతూ వెళ్ళింది. మళ్ళీ దానిని ఎడమవైపుకి తిప్పాడు దాంతో ఈ సారి ఎడమవైపు భాగం మొత్తాన్ని అది తాకింది. అతని నాలుక అలా తన నోటి ముందు భాగంలో కదులుతుంటే జాహ్నవి కి గిలిగింతలు పెట్టినట్టు అనిపించింది. కాసేపటికి ఆమెకి అర్ధం అయింది అతని నాలుక తన నోట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది అని దాంతో ఇంకొంచెం నోటిని తెరిచింది జాహ్నవి. దాంతో అతని నాలుక సరాసరి జాహ్నవి నాలుకని తాకింది. దాంతో జాహ్నవి ఒళ్ళంతా చిన్నగా వణికింది. 

సాత్విక్, ఆమె నడుము మీద ఉన్న తన చేతులని మెల్లగా కిందకి తీసుకొని వెళ్ళాడు. షార్ట్ లో గుండ్రంగా ఊరిస్తున్న ఆమె రెండు పిరుదుల మీద చేయి వేసి కస్సుమని పిసికాడు. ఆ పిసుకుడికి.

"మ్మ్మ్......." అంటూ అతని నోట్లోనే మూలిగింది జాహ్నవి. దాంతో పాటు ఆమె నాలుక కూడా అతని నాలుకని పెనవేసుకుంది. దాని కోసమే ఎదురు చూస్తున్న సాత్విక్ తన నాలుకని ఆమె నాలుకకి చుట్టేసాడు. దాంతో ముద్దు ఇంకాస్త గాఢంగా మారింది. సాత్విక్ ఆమె నోట్లోని అమృతాన్ని తన నోట్లోకి జుర్రుకోవటం మొదలుపెట్టాడు. అటు జాహ్నవికి కూడా అర్ధం అయ్యి ఆమె కూడా అతని నోట్లోని అమృతాన్ని ఆమె నోట్లోకి జుర్రుకోసాగింది. దానికి తోడు కింద అతని చేతులు ఆమె రెండు పిరుదులని మెత్తగా పిసుకుతూ ఉన్నాయి. అతను చేస్తున్న దాడికి జాహ్నవి ఒళ్ళంతా వేడెక్కుతూ ఉంది. 

"జాహ్నవి ఎక్కడ ఉన్నావే?" అన్న పిలుపుకి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. 

మెల్లగా ఇద్దరి పెదాలు విడిపోయాయి. అతని చేతులు కూడా ఆమె పిరుదుల నుండి నడుము మీదకి వచ్చాయి. ఒకరినొకరు చూసుకుని మెల్లగా నవ్వుకున్నారు.

"మళ్ళీ డిస్టర్బ్ చేసానా?" అంది రవళి బయటకి పై నుండి వీళ్ళని చూస్తూ.

"అదేం లేదు లే" అంది జాహ్నవి మెల్లగా

"సాత్విక్ గారు మీరు కూడా వస్తే ఒకేసారి ముగ్గురం తినేయొచ్చు" అంది రవళి

"రా తిందువు" అంది జాహ్నవి కూడా

"నాకు ఫుడ్ కాదు నిన్ను తినాలని ఉంది" అన్నాడు నవ్వుతూ

అతని మెడ మీద ఉన్న ఆమె చేతులతో మెల్లగా అతన్ని గిచ్చుతూ

"చంపుతా, దానికి ఇంకా చాలా టైం ఉంది" అంది

"హాహా సరే, ఇప్పుడు వచ్చి తినలేను రా, అర్జంట్ గా పూణే వెళ్ళాలి. అక్కడనే బిజినెస్ ప్రాబ్లెమ్ వచ్చింది. ఇంకొక గంటలో ఫ్లైట్ ఉంది. ఈసారి వచ్చి తింటాను నీ వంటని, నిన్ను కూడా" అన్నాడు నవ్వుతూ

అతను పూణే వెళ్తున్నాడని తెలిసి జాహ్నవి ఒక్కసారిగా డల్ అయింది.

"నువ్వు అలా డల్ అవ్వకు రా, నాకు ఏదోలా ఉంటుంది. అక్కడ ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకుని త్వరగా వచ్చేస్తాను. వెళ్లేముందు నిన్ను ఒకసారి చూసి వెళ్దాం అని ఇటు వచ్చాను" అన్నాడు.

"మ్మ్ లవ్ యు సో మచ్" అంది జాహ్నవి వెంటనే అతన్ని గట్టిగా వాటేసుకుని

"లవ్ యు టూ రా జాను" అన్నాడు సాత్విక్ కూడా ఆమెని గట్టిగా తనకేసి హత్తుకుని.

ఇద్దరు కాసేపు అలానే ఉండిపోయారు. 

"సరే నేను వెళ్ళొస్తాను, అసలు ఈ రోజు మొత్తం నీతోనే ఉందాం అనుకున్నాను కానీ నువ్వు అలా వెళ్ళిపోవటం. నా బిజినెస్ లో ఇలా ప్రాబ్లెమ్ రావటం ఒకేసారి జరిగింది" అన్నాడు

"సారీ అర్ధం చేసుకోలేకపోయాను. ఇంకోసారి ఇలా చేయను" అంది జాహ్నవి.

"పర్లేదు రా" అంటూ జాహ్నవి నుదిటి మీద ముద్దు పెట్టి "జాను నా కోసం ఒక్కసారి గేట్ వరకు వెళ్లి మళ్ళీ నా దగ్గరికి రావా?" అన్నాడు.

"ఎందుకు?" అంది జాహ్నవి మెల్లగా అతన్ని చూస్తూ

"నువ్వు కొంచెం దూరంగా ఉంటేనే నీ అందాలు అన్నీ నాకు కనపడుతున్నాయి" అన్నాడు సాత్విక్ నవ్వుతూ

"నిన్ను....." అంది జాహ్నవి

"ప్లీజ్" అన్నాడు మెల్లగా సాత్విక్.

"హ్మ్ సరే" అంది జాహ్నవి

మెల్లగా అతని నుండి విడిపోయి వెనక్కి తిరిగి ముందుకి నడిచింది. షార్ట్ లో నుండి వెనక్కి తన్నుకుని వచ్చి గుండ్రంగా ఊరిస్తున్న ఆమె పిరుదులని చూసి సాత్విక్ మొడ్డ ఒక్కసారిగా అదిరిపడింది. ఆమె నడుస్తున్నప్పుడు అవి కిందకి పైకి అదురుతున్నట్టు కనిపించటంతో అతని మొడ్డ కూడా వాటికి తగ్గట్టుగా అదురుతూ ఉంది లోపల. 

గేట్ దగ్గరికి వెళ్లి జాహ్నవి తన తల పైకి లేపి రవళి ని చూస్తూ "ఇద్దరికీ అన్నం పెట్టు నేను వస్తున్నాను" అంది.

"సాత్విక్ మీరు రావట్లేదా?" అంది రవళి

"తనకి వేరే పని ఉంది ఈ సారి వస్తాను అన్నారు" అంది జాహ్నవి

రవళి సరే అని రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే జాహ్నవి అతని వైపు తిరిగి నిలబడింది. 

"జాను" అన్నాడు సాత్విక్ మత్తుగా

"హ్మ్" అంది జాహ్నవి

"ఒకసారి నీ టీ షర్ట్ వెనుక పట్టుకుని లాగవా?" అన్నాడు.

అతను ఎందుకు అలా చెప్తున్నాడో అర్థం కాక జాహ్నవి మెల్లగా అతను చెప్పినట్టు వెనుక పట్టుకుని వెనక్కి లాగింది. దాంతో ముందు ఉన్న లూస్ మొత్తం పోయి ఆమె చనుమోనలతో సహా పూర్తి సళ్ళ షేప్ క్లియర్ గా కనపడుతూ ఉంది. అది చూసి అప్పుడు అర్థం అయింది జాహ్నవి కి, వెంటనే బుగ్గలు సిగ్గుతో ఎరుపేక్కాయి.

ఆమె సళ్ళ షేప్ ని ఆశగా చూస్తూ ఉన్నాడు సాత్విక్. ఆమె సన్ను సరిగ్గా అతని చేతిలో ఇమిడిపోతుంది అనిపించింది. జాహ్నవిని దగ్గర నుండి కన్నా దూరం నుండి చూస్తుంటేనే అతనిలో కోరిక ఇంకా ఎక్కువ అవుతూ ఉంది.

"జాను, ఇప్పుడు నడుచుకుంటూ రా" అన్నాడు

జాహ్నవి అలానే సిగ్గు పడుతూ ముందుకి నడిచింది. మెల్ల మెల్లగా దగ్గరవుతున్న పెద్ద సైజు మామిడి పళ్ళలా ఉన్న ఆమె సళ్ళని కసిగా చూస్తూ ఉన్నాడు సాత్విక్. జాహ్నవి పూర్తిగా అతని ముందుకి వచ్చి నిలబడి తన సళ్ళని అతని ఛాతికి అదిమింది. మెత్తని ఆమె సళ్ళు అతని ఛాతి మధ్యలో స్పాంజ్ లా నలిగిపోయాయి. దాంతో అతనిలో కోరిక నషాలానికి అంటుకుంది. మరోసారి జాహ్నవి పెదాలని అందుకున్నాడు. జాహ్నవి కూడా అతని ముద్దు అలవాటు చేసుకున్న దానిలా అతని ముద్దుకి పూర్తిగా సహకరించింది. ఇద్దరు కాసేపు మళ్ళీ గాఢంగా ముద్దు పెట్టుకుని దూరం జరిగారు. అతని చేతులు ఆమె మామిడి పళ్ళని పట్టుకోమని గొడవ చేస్తూ ఉన్నాయి. అతను వాటిని అందుకోబోతుంటే జాహ్నవి వాటిని పట్టుకుని

"ఇప్పుడు కాదు, జాగ్రత్తగా పూణే నుండి రా, ప్రశాంతంగా వీటిని పట్టుకుందువు" అంది చిన్నగా నవ్వుతూ.

దానికి సాత్విక్ కూడా మెల్లగా నవ్వాడు. మరోసారి అతన్ని గట్టిగా వాటేసుకుని, అతని పెదాల మీద ముద్దు పెట్టింది జాహ్నవి.

"జాగ్రత్త రా" అన్నాడు సాత్విక్

"నువ్వు కూడా జాగ్రత్త" అంది జాహ్నవి మెల్లగా.

ఆమె కళ్ళు మెల్లగా చెమర్చాయి. అతను తన కార్ ఎక్కి కార్ స్టార్ట్ చేసాడు. అతను వెళ్లెవరకూ అక్కడే నిలబడి చూస్తూ ఉంది జాహ్నవి. కాసేపటికి మెల్లగా పైకి వెల్లింది. మనసంతా కొంచెం ప్రశాంతంగా, కొంచెం భారంగా అనిపించింది.
Connect me through Telegram: aaryan116 
Like Reply


Messages In This Thread
వాంఛ - Beyond Boundaries - by vivastra - 28-04-2025, 11:13 PM
RE: తృష్ణ - by vivastra - 29-04-2025, 09:51 AM
RE: తృష్ణ - by Babu143 - 29-04-2025, 01:24 PM
RE: తృష్ణ - by Nani666 - 29-04-2025, 05:59 PM
RE: తృష్ణ - by utkrusta - 29-04-2025, 06:34 PM
RE: తృష్ణ - by BR0304 - 29-04-2025, 06:48 PM
RE: తృష్ణ - by stories1968 - 30-04-2025, 05:31 AM
RE: తృష్ణ - by krish1973 - 30-04-2025, 09:12 PM
RE: తృష్ణ - by Saikarthik - 01-05-2025, 11:24 AM
RE: తృష్ణ - by vivastra - 01-05-2025, 07:57 PM
RE: తృష్ణ - by K.rahul - 01-05-2025, 08:32 PM
RE: తృష్ణ - by Saikarthik - 01-05-2025, 09:37 PM
RE: తృష్ణ - by BR0304 - 02-05-2025, 03:44 AM
RE: తృష్ణ - by Tinku143 - 02-05-2025, 04:11 PM
RE: తృష్ణ - by vivastra - 16-05-2025, 02:00 PM
RE: తృష్ణ - by ramd420 - 16-05-2025, 02:28 PM
RE: తృష్ణ - by vivastra - 16-05-2025, 02:34 PM
RE: తృష్ణ - by Nani666 - 16-05-2025, 02:49 PM
RE: తృష్ణ - by vivastra - 16-05-2025, 02:55 PM
RE: తృష్ణ - by utkrusta - 16-05-2025, 05:19 PM
RE: తృష్ణ - by vivastra - 16-05-2025, 05:38 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 16-05-2025, 06:38 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 16-05-2025, 09:35 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Kumar4400 - 17-05-2025, 01:07 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 01:11 AM
RE: తృష్ణ - Wild Fantasy - by BR0304 - 16-05-2025, 10:05 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 01:10 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 01:17 AM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 17-05-2025, 06:34 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 03:29 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 03:30 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Uday - 17-05-2025, 01:02 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 03:32 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 04:03 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Uday - 17-05-2025, 05:17 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 07:50 PM
RE: తృష్ణ - Wild Fantasy - by BR0304 - 17-05-2025, 06:43 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 07:49 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 07:51 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 07:53 PM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 18-05-2025, 07:01 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 18-05-2025, 03:08 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Uday - 18-05-2025, 03:58 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Tinku143 - 06-06-2025, 05:08 PM
RE: తృష్ణ - Wild Fantasy - by utkrusta - 18-05-2025, 10:51 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 19-05-2025, 09:02 PM
RE: తృష్ణ - Wild Fantasy - by whencutbk - 20-05-2025, 08:41 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-05-2025, 04:20 AM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 22-05-2025, 05:50 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-05-2025, 01:13 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 22-05-2025, 04:02 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 23-05-2025, 03:50 AM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 23-05-2025, 05:36 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 23-05-2025, 03:13 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 23-05-2025, 04:45 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Uday - 23-05-2025, 06:18 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 23-05-2025, 10:13 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 23-05-2025, 10:41 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Tinku143 - 06-06-2025, 05:09 PM
RE: తృష్ణ - Wild Fantasy - by BR0304 - 23-05-2025, 11:31 PM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 24-05-2025, 05:52 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 26-05-2025, 04:04 PM
RE: తృష్ణ - Wild Fantasy - by raam_4u - 02-06-2025, 08:15 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Iam Navi - 06-06-2025, 06:16 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Dev89 - 06-06-2025, 11:39 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Babu143 - 11-06-2025, 07:34 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Babu143 - 11-06-2025, 04:55 PM
RE: తృష్ణ - Wild Fantasy - by cherry8g - 18-06-2025, 03:14 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 18-06-2025, 04:52 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Babu143 - 18-06-2025, 06:36 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 18-06-2025, 10:45 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 19-06-2025, 01:08 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 19-06-2025, 03:36 PM
RE: తృష్ణ - Wild Fantasy - by kkiran11 - 19-06-2025, 07:50 PM
RE: తృష్ణ - Wild Fantasy - by raam_4u - 20-06-2025, 12:45 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 20-06-2025, 12:50 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-06-2025, 02:10 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Jeshwanth - 20-06-2025, 07:50 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 20-06-2025, 04:24 PM
RE: తృష్ణ - Wild Fantasy - by cherry8g - 20-06-2025, 08:36 PM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 21-06-2025, 09:41 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-06-2025, 02:11 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-06-2025, 02:12 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 22-06-2025, 02:51 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 22-06-2025, 05:25 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 23-06-2025, 11:03 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 26-06-2025, 03:25 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 26-06-2025, 05:28 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 27-06-2025, 01:10 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 27-06-2025, 04:03 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Dev89 - 27-06-2025, 10:56 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 27-06-2025, 11:48 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 28-06-2025, 04:06 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Rao2024 - 28-06-2025, 08:44 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 28-06-2025, 10:36 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 29-06-2025, 01:17 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Rao2024 - 29-06-2025, 08:35 AM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 29-06-2025, 01:01 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 30-06-2025, 06:29 AM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 30-06-2025, 12:58 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 01-07-2025, 03:55 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 01-07-2025, 10:33 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 06-07-2025, 01:33 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 06-07-2025, 03:45 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 07-07-2025, 10:10 AM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 06-07-2025, 08:55 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 07-07-2025, 10:09 AM
RE: తృష్ణ - Wild Fantasy - by raaj1978 - 07-07-2025, 11:52 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 07-07-2025, 12:11 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Rajer - 07-07-2025, 01:05 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Rajer - 07-07-2025, 01:08 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Hapl1992 - 07-07-2025, 11:38 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 11-07-2025, 12:07 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 07-07-2025, 03:16 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 11-07-2025, 12:11 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 09-07-2025, 10:53 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 11-07-2025, 12:09 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 11-07-2025, 12:12 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 11-07-2025, 03:11 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 11-07-2025, 10:18 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 13-07-2025, 12:15 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 13-07-2025, 09:01 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 13-07-2025, 10:56 PM
RE: తృష్ణ - Wild Fantasy - by DasuLucky - 14-07-2025, 09:58 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 14-07-2025, 11:31 AM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 15-07-2025, 04:17 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Raaj.gt - 15-07-2025, 07:21 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Hapl1992 - 19-07-2025, 07:41 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 23-07-2025, 12:38 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Raaj.gt - 24-07-2025, 06:58 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 24-07-2025, 10:56 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 27-07-2025, 12:56 PM
RE: వాంఛ - Beyond Boundaries - by ramd420 - 28-09-2025, 09:17 PM
RE: వాంఛ - Beyond Boundaries - by K.rahul - 30-09-2025, 10:36 PM
RE: వాంఛ - Beyond Boundaries - by ramd420 - 03-10-2025, 08:18 AM
RE: వాంఛ - Beyond Boundaries - by K.rahul - 06-10-2025, 04:59 AM
RE: వాంఛ - Beyond Boundaries - by umasam - 12-10-2025, 08:26 AM
RE: వాంఛ - Beyond Boundaries - by umasam - 15-10-2025, 11:41 PM
RE: వాంఛ - Beyond Boundaries - by umasam - 17-10-2025, 07:17 PM
RE: వాంఛ - Beyond Boundaries - by BR0304 - 17-10-2025, 10:56 PM
RE: వాంఛ - Beyond Boundaries - by BR0304 - 25-10-2025, 05:53 AM
RE: వాంఛ - Beyond Boundaries - by umasam - 25-10-2025, 10:22 PM
RE: వాంఛ - Beyond Boundaries - by Sagars - 28-10-2025, 01:19 PM
RE: వాంఛ - Beyond Boundaries - by umasam - 30-10-2025, 07:26 PM
RE: వాంఛ - Beyond Boundaries - by K.rahul - 30-10-2025, 10:31 PM
RE: వాంఛ - Beyond Boundaries - by Arjun69 - 07-11-2025, 12:18 PM
RE: వాంఛ - Beyond Boundaries - by Hrlucky - 07-11-2025, 04:25 PM
RE: వాంఛ - Beyond Boundaries - by Arjun69 - 07-11-2025, 05:16 PM
RE: వాంఛ - Beyond Boundaries - by Sagars - 07-11-2025, 05:19 PM
RE: వాంఛ - Beyond Boundaries - by ramd420 - 21-11-2025, 03:19 AM
RE: వాంఛ - Beyond Boundaries - by Hrlucky - 01-12-2025, 04:39 PM



Users browsing this thread: norman, 11 Guest(s)