20-05-2025, 02:05 PM
(20-05-2025, 10:08 AM)Chanukya@2008 Wrote: అబ్బబ్బ బ్రో మొత్తానికి గీత నీ భరత్ తో గీత దాటించేసావు బట్ ఏదో మిస్ అయినట్లు ఉంది బ్రో ఇన్ని రోజులు ఊరించి ఊరించి ఒక్కసారిగా దాటించేసాక ఇది కలా నిజమా అన్నట్లు అనిపిస్తోంది బ్రో అస్సలు ఊహించలేదు బ్రో సూపర్ అప్డేట్ ఇచ్చావు బ్రో u will rock on గీత
Thank you soooo much bro intha pedda update and manchi kik iche update ఇచ్చినందుకు
Reality లో అన్నీ హఠాత్తుగానే జరుగుతాయి బ్రో. ఒప్పుకుంటే చాలు.
