19-05-2025, 08:24 AM
(18-05-2025, 10:10 PM)Sushma2000 Wrote: Aa rojullo chesinavi anni gurtostunay ee update chadutuntunte... nijanga super ga raasaruuu
Normal గా narration లో చెప్తే ఏదో summary రాసినట్టు ఉంటుంది. అందుకే మాటల్లో మరియూ రెండు కావ్యాలు రాసాను. చదివే మీకు కూడా అవన్నీ గుర్తు చేస్తే ఆ feel ఇచ్చే impact వేరుగా ఉంటుంది. గీతకి అవన్నీ గుర్తు వచ్చి తాను తీసుకునే నిర్ణయం బలపడుతుంది. And ఒకవేళ story నీ అక్కడక్కడా మరచిపోయినట్టు ఉండే వాళ్ళకి కొన్ని గుర్తొస్తాయి వీళ్ళ మధ్యలో ఏం జరిగిందా అని.
నాకు ఇప్పటి వరకు జరిగింది ఇది అని పెట్టి చెప్పడం నాచ్చట్లేదు. అందుకే ఇలా plan చేసాను.