18-05-2025, 09:01 PM
నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.చాలా తీటగాడు.జనరల్ గా ఇంట్లో చిన్న వాళ్ళు ఎప్పుడూ అంతే కదా . మా అమ్మ కి నాన్న కి కూడా వాడంటే చాలా గారాబం ఎందుకంటే నేను పుట్టిన చాలా సంవత్సరాలకు పుట్టాడు. తమ్ముడు పేరు వినయ్. మా అమ్మ తెల్లగా బొద్దుగా ఉండుండి. అలాగే మా తమ్ముడు కూడా తెల్లగా బొద్దుగా ఉంటాడు. నాన్న కొద్దిగా రంగు తక్కువ. నేను కూడా .
నాకు లవర్ లేదు కానీ. మా తమ్ముడి కి ఉంది కానీ అది నాకు చాలా రోజులకు తెలిసింది.
మా ఇల్లు సొంతదే అంటే మా తాత (నాన్న వల్ల నాన్న) కట్టించింది . ఒక bedroom, kitchen,hall,dining ki oka room ,pooja gadhi, బయట bathroom వుంటాయి. మా ఇంటి వెనక ఇల్లు పెంకుటిల్లు. మిగిలినవి అన్ని కొత్త బిల్డింగ్ ఏ.
నైట్ 9కి నాన్న వచ్చేవాడు షాపు నుండి ఇంటికి. అమ్మ మాత్రం కాలి ఉన్నపుడు వెళ్ళేది షాపు. మా షాపు బజారులో ఉంటుంది.