Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జిల్లా
#1
బస్ లో ఏదో బుక్ చదువుతున్న రాము,ఒకసారి కిటికీ నుండి బయటకి చూసాడు.
సిటి లోకి వచ్చినట్టు ట్రాఫిక్ పెరుగుతోంది.
కొద్దీ సేపటికి సిటీ బస్ స్టేషన్ కి వచ్చి ఆగింది బస్.
అతను బ్యాగ్ తీసుకుని దిగాడు.

కొందరు ఆటో డ్రైవర్ లు దగ్గరికి వచ్చారు.
వారిలో కొంచెం పెద్ద వయసు ఉన్న వాడిని చూసి"ఏదైనా హోటల్ కి వెళ్ళాలి"అన్నాడు.
అతను ఆటో తెచ్చాక అందులో ఎక్కాడు.

పది నిమిషాల తరువాత ఒక మిడిల్ రేంజ్ హోటల్ ముందు దిగాడు.
"సర్,మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి"అంటూ నంబర్ ఇచ్చాడు ఆయన.
ఆకాశ్ రూం తీసుకుని స్నానం చేసి,రెస్ట్ తీసుకున్నాడు.
గంట తర్వాత కిందకి వచ్చి రెస్టారెంట్ వైపు వెళ్ళాడు.
ఫుడ్ తిని ఎవరికో ఫోన్ చేసాడు.


మళ్ళీ హోటల్ వైపు నడుస్తూ ఉంటే,కొందరు రౌడీ లు పొద్దున తను వచ్చిన ఆటో డ్రైవర్ ను కామెంట్ చేయడం విన్నాడు.
"ఏరా,నీకు ఇంకా పొగరు తగ్గలేదా.నీ కూతుర్ని ఇదే ఊరిలో వ్యభిచారం చేయిస్తున్నాం కదా"అన్నాడు ఒకడు.
"మేము వీలు ఉన్నపుడు ,వెళ్లి దాన్ని దెంగం.
ఈ ఊరిలో చాలా మంది దెంగుతున్నారు,మంచి అందగత్తె కదా"అన్నాడు ఇంకోడు.
ఆయన కన్నీళ్ళతో తల ఒంచుకున్నాడు.

ఆకాశ్ ఆలోచిస్తూ హోటల్ కి వెళ్లి" ఈ ఊరిలో మంచి బ్రోతల్ హౌస్ లు ఏమి ఉన్నాయి"అని అడిగాడు.
"మంచిది అంటే,అందగత్తెలు ఉండేది.ఒకటే సర్."అంటూ అడ్రస్ ఇచ్చాడు రిసెప్షనిస్ట్.
ఆకాశ్ రూం లోకి వెళ్లి సాయంత్రం ఏడు అవుతుండగా బయటకి వచ్చాడు.
పొద్దున కనపడిన ఆటో ను పిలిచి ఎక్కాడు.
"ఎక్కడికి సర్"అన్నాడు ఆయన.
"మీరు మొదటి నుండి ఇదే పనా",అడిగాడు ఆకాశ్.
"లేదు సర్"అన్నాడు.
ఆకాశ్ తల ఊపి అడ్రస్ చెప్పాడు.

"సర్,చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నారు,అక్కడిక"అన్నాడు.
"పెద్ద మనుషులకి sex కోరికలు ఉండవ"అన్నాడు ఆకాశ్.
ఆయన తల వూపి అటు వైపు డ్రైవ్ చేశాడు.
కొద్ది సేపటికి ఆకాశ్ దిగి,డబ్బు ఇచ్చి వెళ్తుంటే,"సర్ అక్కడ విద్య అనే అమ్మాయి ఉంటే ఆమె వద్దకు వెళ్లొద్దు"అన్నాడు ఆయన.
ఆకాశ్ తల ఊపి ,ఆ సందులో ఉన్న కాస్ట్లి బిల్డింగ్ లోకి వెళ్ళాడు.

"ఎంత లో కావాలి"అంది అక్కడున్న పెద్దావిడ.
జేబు నుండి వెయ్యి తీసి "చూపించు ముందు,ఇది నీకు"అని ఇచ్చాడు.
ఆమె "మీలాంటి వారి కోసం ,అందాలు చాలా ఉన్నాయి"అంటూ ముగ్గుర్నీ పిలిచింది.
వాళ్ళని చూసి ఆకాశ్ ఆశ్చర్యపోయాడు.
ఇంత అందంగా,పద్ధతిగా ఉన్నవాళ్లు ఈ పనిలో ఉన్నారా...అనుకున్నాడు.

వాళ్ల పేర్లు చెప్తూ ఉంటే,విద్య దగ్గర ఆగిపోయాడు.
"ఏమే,నువ్వు ac లోకి వెళ్ళు"అంది ఓనర్.
విద్య వెళ్ళాక డబ్బు ఇచి లోపలికి వెళ్ళాడు ఆకాశ్.
ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది.
"నీ పేరు విద్య,గుడ్.నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అనిపిస్తోంది",అన్నాడు సిగరెట్ వెలిగించి.
"సర్,మీరు వచ్చిన పని చేయండి"అంది విద్య.
"నువ్వు రావాలనుకుంటే తీసుకువెళతాను. మీ నాన్నగారు సందు చివర ఉన్నారు"అన్నాడు.
"బతికే ఉన్నారా"అంది వింతగా.
"చనిపోయాడు అని ఎవరు చెప్పారు",అన్నాడు ఆకాశ్.
"వీళ్ళే,సర్ వస్తాను.కానీ నన్ను మళ్ళీ తీసుకువచ్చి పడేస్తారు"అంది .

ఆకాశ్ డోర్ తీసి బయటకి వస్తుంటే చూసి"ఏమిటి సర్,గొడవ చేస్తోందా"అంది ఓనర్.
"దీన్ని హోటల్ కి తీసుకువెళతాను"అన్నాడు ఆకాశ్.
"కొత్త వాళ్ళతో బయటకి పంపము"అంది ఆమె.
జేబు నుండి ఐదు వేలు తీసి ఇస్తు"ఎంత కావాలన్న తీసుకో"అన్నాడు.
దానికి అనుమానం వచ్చింది.
రౌడీలను పిలిస్తే,వాళ్ళని తంతు బయటకి వచ్చాడు ఆకాశ్.

సందు లోనుండి వస్తున్న ఆకాశ్ ను,కూతుర్ని చూసి అర్థం కాక షాక్ లో ఉన్నాడు డ్రైవర్.
"నాన్నగారు"అంది ఏడుస్తూ విద్య.
"ముందు ఆటో తీయండి"అన్నాడు ఆకాశ్.
పది నిమిషాల తరువాత హోటల్ ముందు దిగి లోపలికి వెళ్ళారు ముగ్గురు.

ఆకాశ్ ఫోన్ తీసుకుని ఎవరికో చేశాడు.
పది నిమిషాల తరువాత,పోలీ.స్ జీప్ వచ్చి హోటల్ ముందు ఆగింది.
si దిగి "ఎవడురా,లంజ ను ఎతుకొచ్చింది"అన్నాడు పొగరుగా.
రిసెప్షన్ వాడికి అర్థం కలేదు.
"అమ్మాయితో వచ్చిన వాడు ఫస్ట్ ఫ్లోర్ లో వున్నాడు సర్"అన్నాడు వాడు.

తలుపు తట్టిన సౌండ్ విని,తీశాడు ఆకాశ్.
si లోపలికి వెళ్ళి "ఏమే, విటుడితో లేచిపోతావ"అంటూ విద్య జుట్టు పట్టుకుని లక్కెళ్తు ఉంటే,ఆకాశ్ ఆపాడు.
"ఆమెకి ఆ వృత్తి ఇష్టం లేదు వదులు"అన్నాడు.
"దాన్ని అక్కడే ఉంచుతాను,దీన్ని నేను కూడా దేన్గాను"అన్నాడు.
ఆకాశ్ వాడి కాలర్ పట్టుకుని,"నువ్వు రౌడీ వేషాలు వేస్తున్నావు"అన్నాడు .
వాడు కోపంతో"వీడిని స్టేషన్ లో పడేయండి,నేను దీన్ని బ్రోతల్ హౌస్ లో వదిలి వస్తాను"అన్నాడు .

నలుగురు గార్డ్స్ వచ్చి,ఆకాశ్ ను జీప్ లో పడేశారు.
"రేయ్ ఆటో తియ్యి"అని అదే ఆటో లో ఆమెను తీసుకువెళ్ళాడు si.
గంట తర్వాత స్టేషన్ కి వచ్చి"ఏరా, ఆ లంజ అంత బాగుందా.రూం కి తీసుకువెళ్ళావూ "అన్నాడు si.
"నువ్వు ఈ ఉద్యోగానికి పనికి రావు"అన్నాడు ఆకాశ్.
si కోపం గా"ఏయ్, పిల్లా నాయాల.చొక్కా విప్పు "అని బలవంతం గా చొక్కా గుంజాడు.
గుండీలు ఊడిపోయి,చిరిగిపోయింది అది.

ఈలోగా స్టేషన్ ఎదురుగా కార్ ఆగింది.
"సర్,జాయింట్ కలెక్టర్ pa వచ్చారు"అన్నాడు కానిస్టేబు.ల్.
"ఇప్పుడా"అన్నాడు si.
ఈలోగా లోపలికి వచ్చిన pa"ఆయన్ని jc గారు తీసుకురమ్మని చెప్పారు"అన్నాడు pa.
"సర్,అతని మీద కేసు ఉంది"అన్నాడు si.

"అవన్నీ తరువాత"అని ఆకాశ్ ను తీసుకువెళ్ళాడు pa .
***
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
జిల్లా - by కుమార్ - 18-05-2025, 07:47 PM
RE: జిల్లా - by కుమార్ - 18-05-2025, 09:36 PM
RE: జిల్లా - by utkrusta - 18-05-2025, 10:28 PM
RE: జిల్లా - by కుమార్ - 18-05-2025, 11:00 PM
RE: జిల్లా - by Venrao - 18-05-2025, 11:31 PM
RE: జిల్లా - by ram123m - 18-05-2025, 11:32 PM
RE: జిల్లా - by కుమార్ - Yesterday, 06:39 AM
RE: జిల్లా - by saikumar - Yesterday, 07:53 AM
RE: జిల్లా - by vikas123 - Yesterday, 10:16 AM
RE: జిల్లా - by Raj129 - Yesterday, 10:31 AM
RE: జిల్లా - by Donkrish011 - Yesterday, 10:48 AM
RE: జిల్లా - by Saikarthik - Yesterday, 11:53 AM
RE: జిల్లా - by కుమార్ - Yesterday, 12:13 PM
RE: జిల్లా - by Nani666 - Yesterday, 12:15 PM
RE: జిల్లా - by కుమార్ - Yesterday, 02:03 PM
RE: జిల్లా - by sanjaykamble - Yesterday, 02:07 PM
RE: జిల్లా - by sruthirani16 - Yesterday, 03:34 PM
RE: జిల్లా - by Nani666 - Yesterday, 04:15 PM
RE: జిల్లా - by Eswar666 - Yesterday, 04:29 PM
RE: జిల్లా - by Raj129 - 6 hours ago
RE: జిల్లా - by Venrao - 4 hours ago



Users browsing this thread: కుమార్, 9 Guest(s)