18-05-2025, 03:58 PM
(17-05-2025, 08:04 PM)Sushma2000 Wrote: మీ ప్రపంచం నా ప్రపంచం వేరు అంటే... మాఫియా సైడ్ వెళ్తుందేమో అని అనుమానం... క్యూట్ అప్డేట్
నా ఆలోచన అటువైపు వెళ్ళలేదండి, ఎంతసేపూ వాడుకుని వదిలేస్తారా అన్న అనుమానమే పీకుతోంది.
ఎందుకంటే కథలో అబ్బాయిలు కారు & క్యాషు వున్నవాళ్ళు, రవళి & జాహ్నవి లోయర్ మిడిల్ క్లాసు, అదీకాక వాళ్ళ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వలేదు ఒక్క అందం తప్ప.
జస్ట్ నా అనాలసిస్ మాత్రమే, రైటర్ గారి బ్రెయిన్లో ఏముందో మరి చూద్దాం.
:
:ఉదయ్

