18-05-2025, 11:59 AM
(This post was last modified: 18-05-2025, 12:00 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
"డాక్టర్ గారూ, డాక్టర్ గారూ ! చెప్పాలంటే నాకు నిజంగా చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నా పురుషాంగానికి చాలా రంధ్రాలు ఏర్పడ్డాయి. నేను ఉచ్చ పోసుకోవాలని వెళ్ళినప్పుడల్లా, పైప్ నుండి వచ్చే sprinkles లాగా నామీదా ఇంకా చుట్టుపక్కలా పడుతున్నాయి. ఈ విషయంలో నాకు సహాయం చేస్తానని మీరు మాట ఇవ్వండి".
డాక్టర్ గారు వచ్చిన మనిషిని కొద్దిసేపు దీర్ఘంగా చూసాడు. తర్వాత ఏదో నిర్ణయించుకుని తన విజిటింగ్ కార్డు మీద ఏదో రాసి అతనికి ఇచ్చాడు.
"ఇదిగో, ఈ కార్డు మీద నేను ఒక వ్యక్తి పేరు, అడ్రస్ రాసి ఇచ్చాను. నువ్వు వెళ్లి అతన్ని కలిస్తే, అతను నీకు సహాయం చేస్తాడు".
"ఒహ్హ్ ! థాంక్ యు డాక్టర్ గారూ, అతను నా జబ్బుని నయం చేస్తాడా ?"
"లేదు, లేదు, అతను మన దేశంలోనే అత్యంత పేరుపొందిన ఫ్లూట్ వాయించే వ్యక్తి. అతను నీ దాన్ని సరిగ్గా ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాడు".