Thread Rating:
  • 29 Vote(s) - 3.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy వాంఛ - Beyond Boundaries
#43
నైట్ డ్రెస్ లో లేత అందాలు ఒలకబోస్తూ, పిరుదులు తాకే కురులని ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తో పోనీటైల్ వేసుకుని తనని చూస్తున్న జాహ్నవిని అలా చూస్తుంటే ఒక్క క్షణం తనని తాను మర్చిపోయాడు సాత్విక్. అతని కళ్ళు మెల్లగా కిందకి జరిగాయి. 

నిన్న పబ్ లో అక్కడ ఉన్న చీకట్లో సరిగ్గా అర్థం కాలేదు కానీ, అరచేతిలో ఇమిడిపోయెంత ఉన్న గుండ్రని స్థనాలని చూస్తుంటే మతిపోయింది. కొంచెం కూడా కొవ్వు పట్టని నున్నని నడుము యొక్క షేప్ అతనిని ఇంకా పిచ్చి వాడిని చేసింది. అతని చూపులు మెల్లగా ఇంకాస్త కిందకి వెళ్లాయి, అరటిబోదల్లాంటి కండపట్టిన తొడల షేప్ చూస్తుంటే ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపించింది. మెల్లగా మళ్ళీ కళ్ళు పైకి లేపి జాహ్నవి కళ్ళలోకి చూసాడు.

"ఏంటి అలా చూస్తున్నారు?" అంది జాహ్నవి కళ్ళు ఎగరేసి

"ఎదురుగా ఇంత అందం ఉంటే చూడకుండా ఎలా ఉండగలను" అన్నాడు.

తన అందాన్ని అలా పొగిడేసరికి జాహ్నవిలో ఉన్న ఆడతనం ఉప్పొంగింది. దానికి గుర్తుగా ఆమె బుగ్గలు ఎర్రగా అయ్యాయి. వస్తున్న నవ్వు, సిగ్గుని ఆపుకుంటూ

"ఎందుకు వచ్చారు?" అంది

సాత్విక్ మెల్లగా ముందుకి జరిగి జాహ్నవి ముందు నిలబడ్డాడు. ఇద్దరికీ కేవలం కొన్ని అంగుళాల దూరం మాత్రమే ఉంది. ఇందాక తను గమనించలేదేమో సిగరెట్ తాగి మౌత్ ఫ్రెష్నర్ వేసుకున్నట్టు ఉన్నాడు, అతని దగ్గర నుండి ఇప్పుడు మంచి వాసన వస్తుంది.

"రవళి నీకు హెల్త్ బాలేదు అని చెప్పింది. ఇప్పుడెలా ఉంది" అంటూ తన చేయి పైకి లేపి జాహ్నవి నుదిటి మీద పెట్టాడు.

తను అలా చేయగానే జాహ్నవి ఒళ్ళంతా షాక్ కొట్టినట్టు అనిపించింది. అలా పట్టుకోకురా ఇప్పుడు వేడిగా అవుతుంది అనుకుంది మనసులో.

"బాగానే ఉంది" అంది జాహ్నవి మెల్లగా

"హమ్మయ్య" అన్నాడు సాత్విక్.

"అయినా ఎందుకు వచ్చారు?" అంది.

"ఇప్పుడైనా నెంబర్ ఇస్తావేమో అని" అన్నాడు సూటిగా జాహ్నవి కళ్ళలోకి చూస్తూ.

"అక్కడే ఇవ్వను అని చెప్పాను కదా" అంది జాహ్నవి

"ఇవ్వటం ఇష్టం లేనప్పుడు, మరి బయటకి వచ్చి నా కోసం ఎందుకు చూసావ్?" అన్నాడు.

అది విని ఆశ్చర్యపోయింది. ఒక కన్ను మూసి నాలుకని చిన్నగా పంటితో కొరికింది. అది చూసి సాత్విక్ చిన్నగా నవ్వాడు.

"అయినా నేనేమి మీకోసం రాలేదు" అంది జాహ్నవి

"మరి ఎవరి కోసం వచ్చావ్?" అన్నాడు

"నేనేదో అలా సరదాగా వచ్చాను" అంది

"అవునా ఇంకా నాకోసం వచ్చావేమో అని నీకోసం ఇంత దూరం వచ్చాను. ఏం చేస్తాం నా బ్యాడ్ లక్. సరే వెళ్తున్నాను" అన్నాడు మెల్లగా

జాహ్నవి అతని కళ్ళలోకి అలానే చూస్తూ ఉంది. 

"ఏంటి ఏం చెప్పవు" అన్నాడు సాత్విక్

"వెళ్తాను అంటున్నావు కదా వెళ్ళు, నేనేమన్నా వెళ్ళమని చెప్పానా?" అంది మెల్లగా జాహ్నవి

"అంటే ఉండమంటావా?" అన్నాడు మెల్లగా

జాహ్నవి ఏం మాట్లాడలేదు. ఇద్దరి కళ్ళు ఒకరి కళ్ళలోని భావాలని మరొకటి వెతుకుతూ ఉన్నాయి.

సాత్విక్ తన చేతిని మెల్లగా జాహ్నవి వెనక్కి పోనిచ్చి తనని మీదకి లాక్కున్నాడు. దాంతో జాహ్నవి వచ్చి అతని ఛాతికి అతుక్కుపోయింది. 

"ఆఆహ్.... ఎవరైనా చూస్తారు" అంది మెల్లగా

సాత్విక్ చుట్టూ చూసాడు. రాత్రి వేళ కావటంతో రోడ్ అంతా ఖాళీగా ఉంది. 

"చూస్తే చూడనివ్వు" అన్నాడు సాత్విక్ తన చేత్తో జాహ్నవి ముంగురులని సరిచేస్తూ.

జాహ్నవి మత్తుగా అతని కళ్ళలోకి చూసింది. 

"జాను" అన్నాడు సాత్విక్ తియ్యగా.

"మ్మ్" అంది జాహ్నవి

సాత్విక్ ముందుకి ఒంగి జాహ్నవి నుదిటి మీద వెచ్చని ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకి తను మత్తుగా కళ్ళు మూసుకుంది. ముద్దు పెట్టి తలని వెనక్కి జరిపాడు. మళ్ళీ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.

"అసలు మన మధ్య ఏముంది?" అంది జాహ్నవి మెల్లగా

సాత్విక్ మెల్లగా తన కుడి చేత్తో జాహ్నవి చెంపని అందుకున్నాడు. తన బొటన వేలితో ఆమె బుగ్గల మీద రుద్దుతూ

"ఏముందో నాకు తెలియదు కానీ, నువ్వంటే నాకు ఇష్టం. ఇది ఎలా మొదలైంది? ఏంటి? అని నన్ను అడగకు కానీ నువ్వంటే మాత్రం చాలా ఇష్టం" అన్నాడు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ.

అది విని జాహ్నవి గుండె ఇంకా గట్టిగా కొట్టుకుంది. మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోతుంది. మెల్లగా నోరు తెరిచి

"నాతో లైఫ్ లాంగ్ ఉంటారా?" అంది మెల్లగా

"ఉంటారా కదా ఉంటావా అనాలి, గారు సారు ఇలాంటివి ఇంకేం వద్దు. అయినా నువ్వు చెప్పు నాతో ఉంటావా లైఫ్ లాంగ్. నా ప్రపంచం నీలాంటిది కాదు జాను, ఎలా ఉన్నా నాతో ఉండగలవా?" అన్నాడు.

"మ్మ్" అంటూ నవ్వుతూ తన రెండు చేతులు అతని వీపు మీద వేసి అతన్ని గట్టిగా హత్తుకుంది.

సాత్విక్ కూడా తన కుడి చేతిని జాహ్నవి వీపు వెనుక వేసి తనని గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరు దాదాపు ఒక పది నిముషాలపాటు అలానే ఉండిపోయారు. కాసేపటికి ఇద్దరి తలలు వెనక్కి జరిగాయి. మళ్ళీ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. 

గులాబీరంగు లో ఉన్న జాహ్నవి పెదాలని చూస్తుంటే సాత్విక్ నోరు ఊరిపోయింది. మెల్లగా తన తన పెదాలని జాహ్నవి పెదాలవైపు తీసుకొని వెళ్ళాడు. జాహ్నవి కూడా తన తలని కొంచెం వెనక్కి వంచి అతనికి వీలు కల్పించింది. 

ఇద్దరి మధ్యలో దూరం తగ్గుతున్నకొద్ది ఒకరి శ్వాస మరొకరికి తగులుతూ గిలిగింతలు పెడుతూ ఉంది. జాహ్నవి మత్తుగా కళ్ళు మూసుకుని తన జీవితంలో మొదటిముద్దుకి స్వాగతం పలికింది. సాత్విక్ పెదాలు నిదానంగా జాహ్నవి పెదాల మీద వాలాయి. జాహ్నవి భారంగా ఊపిరి పీల్చుకుంది. ఆమె సున్నిత పెదాల మెత్తదనాన్ని ఆస్వాదించాడు సాత్విక్. అప్పటివరకు జాహ్నవి ముద్దంటే తియ్యగా ఉంటుంది అనుకుంది అక్కడక్కడా సినిమాల్లో చూసి, కానీ ఇప్పుడు దానికి ఎలాంటి రుచి లేదు కాకపోతే మాటల్లో చెప్పలేని అనుభూతి మాత్రం కలుగుతుంది. 

సాత్విక్ మెల్లగా తన నోరు తెరిచి జాహ్నవి కింది పెదవిని నోట్లోకి తీసుకున్నాడు. ఒక తుమ్మెద, పూ మకరందంలో నుండి తేనేని ఎలా జుర్రుకుంటుందో, సాత్విక్ కూడా జాహ్నవి పెదవుల్లోని తేనేని అలా జుర్రుకుంటున్నాడు. జాహ్నవి మత్తుగా తన పెదాలని సాత్విక్ కి అప్పగించేసింది. 

ఇంతలో పై నుండి "హ్మ్..... హు....." అంటూ సౌండ్ వినపడింది. దాంతో ఇద్దరు దూరం జరిగారు. సాత్విక్ పైకి చూసాడు. రవళి అక్కడ నిలబడి ఇద్దరినీ నవ్వుతూ చూస్తూ ఉంది.

"మీ ఫ్రెండ్ చూస్తుంది" అన్నాడు నవ్వుతూ

దానికి జాహ్నవి బుగ్గలు సిగ్గుతో ఇంకా ఎరుపేక్కాయి.

"తను రాకపోయి ఉంటే బాగుండేది కదా" అన్నాడు మెల్లగా

"హ్మ్" అంది జాహ్నవి కూడా

"రేపు కలుద్దామా?" అన్నాడు

"హ్మ్" అంది

"సరే వెళ్లేముందు ఇంకొక చిన్న ముద్దు" అంటూ మరోసారి జాహ్నవి పెదాల మీద చిన్న ముద్దు పెట్టి, జాహ్నవిని వదిలి తన కార్ దగ్గరికి వెళ్ళాడు. 

"ఓయ్ నెంబర్ వద్దా?" అంది జాహ్నవి సిగ్గుతో నవ్వుతూ

"ప్చ్.... మర్చిపోయా" అంటూ తన ఫోన్ తీసి జాహ్నవికి ఇచ్చాడు. జాహ్నవి దానిని తీసుకొని

"వావ్ ఐ ఫోన్ లేటెస్ట్ మోడల్ ఆ?" అంటూ తన నెంబర్ టైప్ చేసింది. 

సాత్విక్ దానిని జాను అని సేవ్ చేసుకుని పేరు పక్కన ఒక లవ్ సింబల్ పెట్టాడు. 

"గుడ్ నైట్ రా జాను" అన్నాడు ప్రేమగా

"గుడ్ నైట్ సాత్విక్" అంది జాహ్నవి కూడా ప్రేమగా.

జాహ్నవికి మరోసారి బాయ్ చెప్పి అక్కడ నుండి రిటర్న్ అయ్యాడు సాత్విక్. అతని కార్ కనపడేవరకు అక్కడే ఉండి ఆ తర్వాత మెల్లగా అక్కడ నుండి పైకి వెళ్ళింది జాహ్నవి. 

"మంచి మూమెంట్ లో వచ్చి డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను" అంది చిలిపిగా నవ్వుతూ రవళి.

"ఛీ ఆపవే" అంది జాహ్నవి సిగ్గు పడుతూ.

అలా ఇద్దరు మాట్లాడుకుంటూ పడుకున్నారు. ఒక అరగంట తర్వాత జాహ్నవి ఫోన్ మోగింది.

"ఆహా ఈ రోజు నుండి నీ ఫోన్ కి ఇక రెస్ట్ ఉండదు అనుకుంట" అంది రవళి నవ్వుతూ.

జాహ్నవి సిగ్గుతో నవ్వుతూ వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది. ఒక ఫ్యాన్సీ నెంబర్ నుండి మెసేజ్ ఉంది. 

"ఇప్పుడే రీచ్ అయ్యాను" అని, సాత్విక్ స్టైలిష్ లుక్ తో ఉన్న డీపీ ఉంది దానికి.

"అడగటం మర్చిపోయాను" అంది జాహ్నవి

"ఏంటిది?" అన్నాడు సాత్విక్

"తిన్నావా ఎమన్నా?" అంది

"ఇప్పుడే తిన్నాను కదా అక్కడ తియ్యని ముద్దుని" అన్నాడు నవ్వే ఎమోజి పెట్టి

అది చూసి జాహ్నవిలో సిగ్గు ఇంకా పెరిగింది. సాత్విక్ నోట్లోకి తీసుకొని తన కింది పెదవిని మెల్లగా పంటితో కొరుకుతూ

"మరి సరిపోతుందా అది" అంది

"లేదు ఏదో భోజనానికి ముందు సూప్ లా అనిపించింది" అన్నాడు

"అయ్యో మరి ఇప్పుడెలా?" అంది జాహ్నవి చిలిపిగా నవ్వుకుంటూ. ఆ క్షణం అనిపించింది ఇద్దరు ఒకటయ్యాక ఇద్దరి మధ్య సిగ్గు అనే గోడ పగిలిపోతుందని, దాని అర్థం ఏంటో ఇప్పుడు జాహ్నవి కి తెలిసింది.

"నువ్వు చెప్పాలి నిన్ను ఎప్పుడు తిననిస్తావో" అన్నాడు నవ్వుతూ.

సాత్విక్ అలా అడిగేసరికి ఒళ్ళంతా జివ్వుమంది.

"ఇప్పుడే సూప్ తాగవు కదా, తింటానికి ఇంకా టైం ఉందిలే" అంది జాహ్నవి కూడా నవ్వుతూ.

"మరి నా ఆకలి ఎక్కువ, తట్టుకుంటావా నువ్వు?" అన్నాడు

అది చూసి తనలో ఆడతనం ఇంకా సిగ్గు పడింది. 

"ఏమో చెప్పలేను, కొంచెం కొంచెంగా తిను" అంది సిగ్గు పడుతూ

"హాహా అలా తింటేనే బాగుంటుంది లే" అన్నాడు సాత్విక్

"మ్మ్" అంది సిగ్గు పడుతున్న ఎమోజి పెట్టి

"రేపు నీ ప్లాన్స్ ఏంటి?" అన్నాడు.

"ఏముంది స్టోర్ కి వెళ్ళాలి" అంది

"అయితే రేపు లీవ్ పెట్టు" అన్నాడు.

"ఎందుకు?" అంది

"రేపు నిన్ను కొంచెం తిందామని" అన్నాడు నవ్వుతూ

"చంపుతా.... అప్పుడే కాదు దానికి ఇంకా టైం ఉంది" అంది జాహ్నవి

"హాహా అలా బయటకు వెళ్దాం" అన్నాడు సాత్విక్.

"హ్మ్మ్...... సరే" అంది జాహ్నవి.

"అయితే రేపు కలుద్దాం రా జాను, గుడ్ నైట్" అన్నాడు సాత్విక్

"గుడ్ నైట్" అంది జాహ్నవి

ఆ వెంటనే ఒక హార్ట్ ఎమోజి వచ్చింది. జాహ్నవి కి నవ్వుతూ ఒక హార్ట్ ఎమోజి పెట్టింది. 

అలా సంతోషంగా ఫోన్ పక్కన పెట్టి సాత్విక్ విషయం ముందు నాన్నకి కూడా చెప్పాలి అనుకుంది.

అంతలో అటు రవళి కూడా దినేష్ తో మాట్లాడి పడుకోవటానికి రెడీ అయింది.

"రవళి నేను రేపు స్టోర్ కి రావట్లేదే?" అంది జాహ్నవి

"అవునా ఏమైంది?" అంది రవళి

"బయటకు వెళ్దాం అన్నాడు" అంది జాహ్నవి సిగ్గుగా

"ఓయ్ అప్పుడే అన్నీ ఇచ్చేయకు అలుసైపోతాం" అంది రవళి

"నేను కూడా అది కుదరదు అనే చెప్పాలే" అంది జాహ్నవి మెల్లగా

"ఆహా అప్పుడే అడిగేసాడా గురుడు?" అంది రవళి చిలిపిగా నవ్వుతూ.

"మ్మ్మ్" అంది సిగ్గుపడుతూ జాహ్నవి

"మా వాడు నయం వారం తర్వాత అడిగాడు. నేను కూడా ఇక ఆగలేకపోయాను అనుకో అది వేరే విషయం. ఇంతకీ రేపు ఎక్కడికి?" అంది రవళి

"అలా బయటకి వెళ్దాం అన్నాడు తప్ప ఇంకేం చెప్పలేదు" అంది రవళి.

"హా సరే వెళ్ళు కానీ చెప్పా కదా అప్పుడే మాత్రం ఇచ్చేయకు" అంది నవ్వుతూ

"ఎప్పుడు అదే ఆలోచన నీకు పడుకో ఇక" అంది జాహ్నవి నవ్వుతూ. 

మరుసటిరోజు మెలుకువ వచ్చేసరికి 8 అయింది. అప్పటికే రవళి లేచి రెడీ అయింది. 

"త్వరగా రెడీ అవ్వవే పాపం నీకోసం కిందనే ఎదురు చూస్తున్నాడు" అంది రవళి

"ఏంటి అప్పుడే వచ్చేసాడా?" అంది జాహ్నవి కంగారుగా లేచి.

"హా" అంది రవళి.

జాహ్నవి వెంటనే బెడ్ దిగి బయటకు వచ్చి కిందకి చూసింది. నిన్నటి కార్ కే ఆనుకుని జాహ్నవిని చూసి హాయ్ చెప్పాడు సాత్విక్.

"ఒక్క అరగంట ప్లీజ్" అంది జాహ్నవి

"పర్లేదు ఉంటాను" అన్నాడు సాత్విక్ నవ్వుతూ.

జాహ్నవి వెంటనే స్నానానికి వెళ్ళింది. కాసేపటికి బయటకు వచ్చి

"ఏం వేసుకోమంటావే?" అంది రవళిని చూస్తూ

"హ్మ్ ఇది వేసుకో" అంటూ ఒక ఒక టాప్, దానికి తగ్గ లెగ్గిన్ తీసి ఇచ్చింది రవళి.

జాహ్నవి వెంటనే వాటిని వేసుకుంది. మెహనికి లైట్ గా వైట్ టోన్ రాసి, పెదాలకి కొంచెం లిప్ స్టిక్ పెట్టింది. తలకి ఉన్న క్లిప్ తీసి కురులని అలా ఫ్రీగా వదిలేసింది. 

జాహ్నవి, రవళి ఇద్దరు కిందకి వెళ్లారు. 

"హాయ్" అంది జాహ్నవి మెల్లగా సిగ్గు పడుతూ

"హాయ్" అన్నాడు సాత్విక్ నవ్వుతూ

రవళి కూడా హాయ్ చెప్పింది.

"సారీ వెయిట్ చేయించాను" అంది జాహ్నవి మెల్లగా

"నీ కోసమే కదా పర్లేదు" అన్నాడు సాత్విక్ నవ్వుతూ.

"రవళి నువ్వు కూడా రా, వెళ్లేదారిలో డ్రాప్ చేస్తాను" అన్నాడు 

రవళి ముందు సీట్ నుండి ఉన్న దారి నుండి వెళ్లి వెనుక సీట్ లో కూర్చుంది. జాహ్నవి ముందు సీట్ లో కూర్చుంది. ముగ్గురు సైలెంట్ గానే ఉన్నారు. కాసేపటికి కార్ స్టోర్ ముందు ఆగింది.

జాహ్నవి కిందకి దిగి రవళి రావటానికి దారి ఇచ్చింది. రవళి వెంటనే కిందకి దిగి సాత్విక్ వైపు వెళ్లి 

"జాహ్నవి జాగ్రత్త" అంది నవ్వుతూ

దానికి సాత్విక్ కూడా చిన్నగా నవ్వి సరే అన్నాడు.

అంతలో జాహ్నవి మెల్లగా కార్ ఎక్కింది. 

"ఎక్కడికి వెళ్దాం?" అంది అతని కళ్ళలోకి చూస్తూ

"ముందు అయితే ఆకలి వేస్తుంది" అన్నాడు జాహ్నవిని చూస్తూ

"చంపుతాను" అంది చిలిపిగా అతని చేతి మీద కొట్టి

"హాహా నిజంగానే ఆకలి వేస్తుంది. ముందు ఎమన్నా తిందాం వెళ్లి" అంటూ కార్ ని కేఫె వైపుకి పోనిచ్చాడు. 
Connect me through Telegram: aaryan116 (If you're a gay don't message me)
Like Reply


Messages In This Thread
వాంఛ - Beyond Boundaries - by vivastra - 28-04-2025, 11:13 PM
RE: తృష్ణ - by vivastra - 29-04-2025, 09:51 AM
RE: తృష్ణ - by Babu143 - 29-04-2025, 01:24 PM
RE: తృష్ణ - by Nani666 - 29-04-2025, 05:59 PM
RE: తృష్ణ - by utkrusta - 29-04-2025, 06:34 PM
RE: తృష్ణ - by BR0304 - 29-04-2025, 06:48 PM
RE: తృష్ణ - by stories1968 - 30-04-2025, 05:31 AM
RE: తృష్ణ - by krish1973 - 30-04-2025, 09:12 PM
RE: తృష్ణ - by Saikarthik - 01-05-2025, 11:24 AM
RE: తృష్ణ - by vivastra - 01-05-2025, 07:57 PM
RE: తృష్ణ - by K.rahul - 01-05-2025, 08:32 PM
RE: తృష్ణ - by Saikarthik - 01-05-2025, 09:37 PM
RE: తృష్ణ - by BR0304 - 02-05-2025, 03:44 AM
RE: తృష్ణ - by Tinku143 - 02-05-2025, 04:11 PM
RE: తృష్ణ - by vivastra - 16-05-2025, 02:00 PM
RE: తృష్ణ - by ramd420 - 16-05-2025, 02:28 PM
RE: తృష్ణ - by vivastra - 16-05-2025, 02:34 PM
RE: తృష్ణ - by Nani666 - 16-05-2025, 02:49 PM
RE: తృష్ణ - by vivastra - 16-05-2025, 02:55 PM
RE: తృష్ణ - by utkrusta - 16-05-2025, 05:19 PM
RE: తృష్ణ - by vivastra - 16-05-2025, 05:38 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 16-05-2025, 06:38 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 16-05-2025, 09:35 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Kumar4400 - 17-05-2025, 01:07 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 01:11 AM
RE: తృష్ణ - Wild Fantasy - by BR0304 - 16-05-2025, 10:05 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 01:10 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 01:17 AM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 17-05-2025, 06:34 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 03:29 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 03:30 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Uday - 17-05-2025, 01:02 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 03:32 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 04:03 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Uday - 17-05-2025, 05:17 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 07:50 PM
RE: తృష్ణ - Wild Fantasy - by BR0304 - 17-05-2025, 06:43 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 07:49 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 07:51 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 17-05-2025, 07:53 PM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 18-05-2025, 07:01 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 18-05-2025, 03:08 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Uday - 18-05-2025, 03:58 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Tinku143 - 06-06-2025, 05:08 PM
RE: తృష్ణ - Wild Fantasy - by utkrusta - 18-05-2025, 10:51 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 19-05-2025, 09:02 PM
RE: తృష్ణ - Wild Fantasy - by whencutbk - 20-05-2025, 08:41 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-05-2025, 04:20 AM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 22-05-2025, 05:50 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-05-2025, 01:13 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 22-05-2025, 04:02 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 23-05-2025, 03:50 AM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 23-05-2025, 05:36 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 23-05-2025, 03:13 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 23-05-2025, 04:45 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Uday - 23-05-2025, 06:18 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 23-05-2025, 10:13 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 23-05-2025, 10:41 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Tinku143 - 06-06-2025, 05:09 PM
RE: తృష్ణ - Wild Fantasy - by BR0304 - 23-05-2025, 11:31 PM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 24-05-2025, 05:52 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 26-05-2025, 04:04 PM
RE: తృష్ణ - Wild Fantasy - by raam_4u - 02-06-2025, 08:15 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Iam Navi - 06-06-2025, 06:16 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Dev89 - 06-06-2025, 11:39 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Babu143 - 11-06-2025, 07:34 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Babu143 - 11-06-2025, 04:55 PM
RE: తృష్ణ - Wild Fantasy - by cherry8g - 18-06-2025, 03:14 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 18-06-2025, 04:52 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Babu143 - 18-06-2025, 06:36 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 18-06-2025, 10:45 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 19-06-2025, 01:08 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 19-06-2025, 03:36 PM
RE: తృష్ణ - Wild Fantasy - by kkiran11 - 19-06-2025, 07:50 PM
RE: తృష్ణ - Wild Fantasy - by raam_4u - 20-06-2025, 12:45 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 20-06-2025, 12:50 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-06-2025, 02:10 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Jeshwanth - 20-06-2025, 07:50 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 20-06-2025, 04:24 PM
RE: తృష్ణ - Wild Fantasy - by cherry8g - 20-06-2025, 08:36 PM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 21-06-2025, 09:41 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-06-2025, 02:11 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 22-06-2025, 02:12 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 22-06-2025, 02:51 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 22-06-2025, 05:25 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 23-06-2025, 11:03 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 26-06-2025, 03:25 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 26-06-2025, 05:28 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 27-06-2025, 01:10 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 27-06-2025, 04:03 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Dev89 - 27-06-2025, 10:56 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 27-06-2025, 11:48 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 28-06-2025, 04:06 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Rao2024 - 28-06-2025, 08:44 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 28-06-2025, 10:36 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 29-06-2025, 01:17 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Rao2024 - 29-06-2025, 08:35 AM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 29-06-2025, 01:01 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 30-06-2025, 06:29 AM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 30-06-2025, 12:58 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 01-07-2025, 03:55 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 01-07-2025, 10:33 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 06-07-2025, 01:33 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 06-07-2025, 03:45 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 07-07-2025, 10:10 AM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 06-07-2025, 08:55 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 07-07-2025, 10:09 AM
RE: తృష్ణ - Wild Fantasy - by raaj1978 - 07-07-2025, 11:52 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 07-07-2025, 12:11 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Rajer - 07-07-2025, 01:05 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Rajer - 07-07-2025, 01:08 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Hapl1992 - 07-07-2025, 11:38 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 11-07-2025, 12:07 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 07-07-2025, 03:16 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 11-07-2025, 12:11 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 09-07-2025, 10:53 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 11-07-2025, 12:09 PM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 11-07-2025, 12:12 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 11-07-2025, 03:11 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Chchandu - 11-07-2025, 10:18 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 13-07-2025, 12:15 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 13-07-2025, 09:01 PM
RE: తృష్ణ - Wild Fantasy - by K.rahul - 13-07-2025, 10:56 PM
RE: తృష్ణ - Wild Fantasy - by DasuLucky - 14-07-2025, 09:58 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 14-07-2025, 11:31 AM
RE: తృష్ణ - Wild Fantasy - by krish1973 - 15-07-2025, 04:17 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Raaj.gt - 15-07-2025, 07:21 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Hapl1992 - 19-07-2025, 07:41 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 23-07-2025, 12:38 PM
RE: తృష్ణ - Wild Fantasy - by Raaj.gt - 24-07-2025, 06:58 AM
RE: తృష్ణ - Wild Fantasy - by Nani666 - 24-07-2025, 10:56 AM
RE: తృష్ణ - Wild Fantasy - by vivastra - 27-07-2025, 12:56 PM
RE: వాంఛ - Beyond Boundaries - by ramd420 - 28-09-2025, 09:17 PM
RE: వాంఛ - Beyond Boundaries - by K.rahul - 30-09-2025, 10:36 PM
RE: వాంఛ - Beyond Boundaries - by ramd420 - 03-10-2025, 08:18 AM



Users browsing this thread: 7 Guest(s)