17-05-2025, 03:32 PM
(17-05-2025, 01:02 PM)Uday Wrote: చాలా బాగా కథను ముందుకు తీసుకెళ్తున్నారు.
సాత్విక్ జాహ్నవిని స్టోర్లో చూసి దినేష్ వాళ్ళతో కావాలనే సెట్ అప్ చేయించాడేమో అనిపించింది. కాకపోతే సాత్విక్ స్థానంలో మనీష్ వుండడం, తాగి ఔట్ అయిపోవడం తో అది కాదు అని స్పష్టమైంది.
మొదట మనీష్ చేస్తే జాహ్నవికి కోపమొచ్చింది అదే సాత్విక్ తో కోపం తెచ్చుకోక ఇంకా అడ్వాన్స్ అయ్యింది..దానికి నాకనిపించిన రెండు కారణాలు మొదటిది సాత్విక్ పైనున్న సాఫ్ట్ కార్నర్ ప్లస్ మనీష్ పైనున్న కోపం, రెండోది లోపల దిగిన కాక్టైల్ ప్రభావం...
బావుంది, కొనసాగించండి.
మీ విశ్లేషణకి థాంక్యూ ఉదయ్ గారు.
Connect me through Telegram: aaryan116 (If you're a gay don't message me)