17-05-2025, 01:11 AM
(17-05-2025, 01:07 AM)Kumar4400 Wrote: ఇక్కడ రిప్లై ఇచ్చేవాళ్ళు తక్కువే. చదివేసి వెళ్ళిపోతారు. So మీరు views చెక్ చేసుకోండి. రిప్లై ఇవ్వాలి అంటే లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయ్యి చదివి రిప్లై ఇచ్చేవాళ్ళు తక్కువే. జస్ట్ సైట్ ఓపెన్ చేసి చదివి వెళ్ళేవాళ్ళు ఎక్కువ. So మీరు ఈ విషయంలో నిరుత్సాహపడొద్దు. మీరు ఎలా రాయాలి అనుకుంటే అలా రెగ్యులర్ గా రాయండి. పక్కాగా మీకు మంచి వ్యూస్ వస్తాయి, రిప్లై ఇచ్చేవాళ్ళు ఎలాగూ ఇస్తారు. మీ రైటింగ్ స్టైల్ బాగుంది
Thank you so much Kumar4400 garu. Thappakunda regular updates ivvataniki try chestanu. Thanks once again.
Connect me through Telegram: aaryan116 (If you're a gay don't message me)