16-05-2025, 09:35 PM
ఎవరు తప్పుగా అనుకోకండి ఇలా అంటున్నాను అని. ఇక్కడ ఎంతోమంది టాలెంటెడ్ రైటర్స్ ఉన్నారు. చాలా గొప్పగా కథలని నడిపిస్తున్నారు. నేను ఇప్పుడే కథని మొదలుపెట్టి ఇలా ఆశించటం తప్పే. కాకపోతే English థ్రెడ్ లో ఉన్నంత సపోర్ట్ తెలుగు థ్రెడ్ లోని పాఠకులు మాలాంటి తెలుగు రైటర్స్ కి ఇవ్వట్లేదు. చాలామంది చూసి వెళ్లిపోతున్నారు తప్ప కనీసం దానికి రిప్లై ఇవ్వకపోయినా ఒక లైక్ ఇచ్చినా రైటర్ కి చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా చదివి వదిలేస్తే పాఠకుల అభిప్రాయం ఏంటో రైటర్ కి ఎలా అర్థం అవుతుంది. తెలుగు పాఠకులు కూడా ఇతర థ్రెడ్స్ లో ఉన్న పాఠకులలా మమ్మల్ని ప్రోత్సహిస్తారు అని కోరుకుంటున్నాను.
Connect me through Telegram: aaryan116 (If you're a gay don't message me)