Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
స్నేహితుడి అమ్మ
#10
సుమతి సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంది.తన కొడుకు సూర్య ఆలా మాట్లాడడం తనకి కొత్తేమికాదు.రోజు అలాగే మాట్లాడి  తనని బాధపెడుతాడు.తాను బాద పడేది తన కొడుకు ఆలా అన్నాడని కాదు.తన కొడుకు తన జీవితం తన చేతులారా తానే నాశనం చేసుకుంటున్నాడు. 

కాలేజ్లో ఉన్నప్పుడు సూర్య చాల  బాగా చదివేవాడు.తాను చెప్పిన మాట వినేవాడు.ఎప్పుడయితే కాలేజీలో చేరాడో పూర్తిగా చెడిపొయ్యాడు.సిగరెట్లు ,బీర్లు తాగడం అలవాటయ్యాయి. సుమతికి తెలిసిన తరువాత సూర్యతో మాన్పించేందుకు చాల  ప్రయత్నిచింది.సూర్య సిగరెట్ ,బీర్లు తాగడం మానేసినట్టే మానేసి తనకి తెలియకుండా తాగేవాడు.తనకి మల్లి సిగరెట్ బీర్లు తాగుతున్నడని తెలిసాక తన భర్త సురేందర్ కి చెప్పింది.సురేందర్ సూర్యని చాల  కొట్టాడు.



కొన్ని రోజులు సిగరెట్,బీర్లు తాగడం మానేసాడు దానితో పాటు   తను తాగుతానని తన నాన్నకి చెప్పినందువల్ల సుమతితో మాట్లాడడం మానేసాడు సూర్య.

ఒకరోజు సూర్య తాగి ఇంటికి వచ్చాడు.తన కొడుకు తాగి ఉండడం చుసిన సుమతి.

మల్లి ఎందుకని తాగావు సూర్య.


మద్యం మత్తులో తెలిసిందా...నేను తాగానని..నేను తాగానని నాన్నకి చెప్తే నేను ఇంట్లో ఉండను ఎక్కడికయినా వెళ్ళిపోతాను.


కోడుకు అంటే సుమతికి ప్రాణం.తన కొడుకు ఆలా అనేసరికి తన గుండె ఆగిపోయినట్టయింది.అంతే అప్పటినుండి ఇప్పటిదాకా ఏమిచెయ్యలేక తన కొడుకు తాగుడు మానేయాలని తనని ప్రేమతో అమ్మ  అని పిలుస్తాడని,దేవుడికి పూజలు,వ్రతాలు చేస్తూ ఉంది.

అంతేకాదు సూర్య కాలేజీలో ర్యాగింగ్  చెయ్యడం మొదలుపెట్టాడు. తన కొడుకు ర్యాగింగ్ చేస్తున్నాడని తెలిసిన ఏమి చెయ్యలేని పరిస్థితి తనది.అలా ర్యాగింగ్ చేస్తూ రాజుని చాల  సార్లు కొట్టాడు సూర్య.

ఇదంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని సుమతి సోఫాలో నుండి లేచి వాష్రూంకి వెళ్లి మొకం కడుక్కొని హాస్పిటల్కి వెళ్ళింది. 


హాస్పిటల్లో రాజు ఉన్న వార్డ్ లోకి వెళ్లి చుసింది.
బెడ్ మీద రాజు పడుకొని ఉన్నాడు.రాజు లేచేవరకు ప్రక్కన కుర్చీలో కూర్చొని ఉంది.

ఇంతలో డాక్టర్ వచ్చింది.సుమతి డాక్టర్ రావడం చూసి రాజుకి ఎలాగా ఉంది అని అడిగింది.

మీరు రాజు అనే పేషెంట్ కి ఏమవుతారు.

నేను రాజు స్నేహితుడు సూర్య అమ్మని.

పేషెంటు  రాజుకి అమ్మ  నాన్న ఎవరు లేరా..

ఉన్నారు..నాన్న దుబాయ్ లో ఉంటారు.అమ్మ  కడుపుతో ఉండడం వలన పుట్టింటికి వెళ్ళింది.

ఓహ్.. నో.. అయితే ఇప్పుడు ఎవరు లేరా..


నేనున్నాను డాక్టర్ అసలు ఏమైంది రాజుకి చెప్పండి.రాజుకి నేనుకూడా అమ్మ  లాంటి దానినే వాళ్ళ అమ్మ రాజు  బాగోగులు చూసుకోమని నాకు చెప్పి వెళ్ళింది.

మీ

రాజుభాయ్7
[+] 6 users Like rajubhai7's post
Like Reply


Messages In This Thread
RE: స్నేహితుడి అమ్మ - by lovenature - 30-06-2019, 06:33 AM
RE: స్నేహితుడి అమ్మ - by rajubhai7 - 30-06-2019, 03:45 PM
RE: స్నేహితుడి అమ్మ - by lovenature - 01-07-2019, 07:25 AM



Users browsing this thread: 1 Guest(s)